బైబిల్

  • 2 సమూయేలు అధ్యాయము-15
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఇదిH3651యైనH1961 తరువాతH310 అబ్షాలోముH53 ఒక రథమునుH4818 గుఱ్ఱములనుH5483 సిద్ధపరచిH6213, తనయెదుటH6440 పరుగెత్తుటకైH7323 యేబదిH2572మంది బంటులనుH376 ఏర్పరచుకొనెనుH6213.

2

ఉదయముననే లేచిH7925 బయలుదేరి పట్టణముయొక్కH5892 గుమ్మపుH8179 మార్గమందుH1870 ఒక తట్టునH5921 నిలిచిH5975, రాజుH4428చేతH413 తీర్పునొందుటకైH4941 వ్యాజ్యెమాడుH7379 వారెవరైననుH3605 వచ్చిH935యుండగాH1961 కనిపెట్టి వారిని పిలిచిH7121 నీవుH859H335 ఊరివాడవనిH5892 యడుగుచుండెను నీ దాసుడనైనH5650 నేను ఇశ్రాయేలీయులH3478 గోత్రములలోH7626 ఫలానిH259దానికిH4480 చేరిన వాడనని వాడు చెప్పగాH559

3

అబ్షాలోముH53 నీ వ్యాజ్యెముH1697 సరిగానుH5228 న్యాయముగానుH2896 ఉన్నదిగాని దానిని విచారించుటకైH8085 నియమింపబడిన వాడు రాజునొద్దH4428 ఒకడును లేడనిH369 చెప్పిH559

4

నేను ఈ దేశమునకుH776 న్యాయాధిపతిH8199నైయుండుటH7760 యెంత మేలుH2896; అప్పుడు వ్యాజ్యెమాడుH7379 వారు నాయొద్దకుH5921 వత్తురుH935, నేను వారికి న్యాయము తీర్చుదుననిH6663 చెప్పుచుH559 వచ్చెను.

5

మరియు తనకు నమస్కారము చేయుటకైH7812 యెవడైననుH376 తన దాపునకు వచ్చినప్పుడుH7126 అతడు తన చేయిH3027 చాపిH7971 అతని పట్టుకొనిH2388 ముద్దుపెట్టుకొనుచుH5401 వచ్చెను.

6

తీర్పునొందుటకైH4941 రాజుH4428నొద్దకుH413 వచ్చినH935 ఇశ్రాయేలీయులH3478కందరికిH3605 అబ్షాలోముH53H2088 ప్రకారముH1697 చేసిH6213 ఇశ్రాయేలీయులH3478 నందరినిH3605 తనతట్టు త్రిప్పుకొనెను.

7

నాలుగుH705సంవత్సరములుH8141 జరిగినH1961మీదటH4480 అబ్షాలోముH53 రాజుH4428నొద్దకుH413 వచ్చిH935 నీ దాసుడనైనH5650 నేను సిరియH758 దేశము నందలి గెషూరుH1650నందుండగాH3427 యెహోవాH3068 నన్ను యెరూషలేమునకుH3389 తిరిగి రప్పించినH7725యెడలH518 నేను ఆయనను సేవించెదననిH5647 మ్రొక్కుకొంటినిH5087 గనుకH3588,

8

నేను హెబ్రోనునకుH2275 పోయిH1980 యెహోవాకుH3068 నేను మ్రొక్కుకొనినH5087 మ్రొక్కుబడిH5088 తీర్చుకొనుటకుH7965 నాకు సెలవిమ్మని మనవిచేయగాH559

9

రాజుH4428సుఖముగాH7965 పొమ్మనిH1980 సెలవిచ్చెనుH559 గనుక అతడు లేచిH6965 హెబ్రోనునకుH2275 పోయెనుH1980.

10

అబ్షాలోముH53 మీరు బాకాH7782నాదముH6963 వినునప్పుడుH8085 అబ్షాలోముH53 హెబ్రోనులోH2275 ఏలుచున్నాడనిH4427 కేకలు వేయుడని చెప్పుటకైH559 ఇశ్రాయేలీయులH3478 గోత్రముH7626లన్నిటియొద్దకుH3605 వేగులH7270 వారిని పంపెనుH7971.

11

విందునకు పిలువబడియుండిH7121 రెండువందలH3967 మంది యెరూషలేముH3389లోనుండిH4480 అబ్షాలోముతోH53 కూడH854 బయలుదేరియుండిరిH1980, వీరు ఏమియు తెలిH3045యకH3808 యథార్థమైన మనస్సుతోH8537 వెళ్లియుండిరిH1980.

12

మరియు బలిH2077 అర్పింపవలెననిH2076 యుండి అబ్షాలోముH53 గీలోనీయుడైనH1526 అహీతోపెలుH302 అను దావీదుయొక్కH1732 మంత్రినిH3289 గీలోH1542 అను అతని ఊరిH5892నుండిH4480 పిలిపించి యుండెను. అబ్షాలోముH53 దగ్గరకు వచ్చిన జనముH5971 మరి మరి యెక్కువగుటచేతH7227 కుట్రH7195 బహు బలH533మాయెనుH1961.

13

ఇశ్రాయేలీయులుH3478 అబ్షాలోముH53పక్షముH310 వహించిరని దావీదుH1732నకుH413 వర్తమానముH5046 రాగాH935

14

దావీదుH1732 యెరూషలేముH3389 నందున్న తన సేవకులH5650కందరికిH3605 ఈలాగు ఆజ్ఞ ఇచ్చెనుH559 అబ్షాలోముH53 చేతిH3027లోనుండిH4480 మనము తప్పించుకొనిH6413 రక్షణ నొందH1961లేముH3808; మనము పారిపోదము రండిH1272, అతడు హఠాత్తుగాH4116 వచ్చిH935 మనలను పట్టుH5381కొనకనుH6435, మనకు కీడుH7451చేయకనుH5080, పట్టణమునుH5892 కత్తిH2719వాతH6310 హతముH5221 చేయకను ఉండునట్లు మనము త్వరగాH4116 వెళ్లిపోదముH1980 రండి.

15

అందుకు రాజుH4428 సేవకులుH5650 ఈలాగు మనవి చేసిరిH559 చిత్తగించుముH2009; నీ దాసులమైనH5650 మేము మా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగానున్నాముH977.

16

అప్పుడు రాజుH4428 నగరినిH1004 కనిపెట్టుటకైH ఉపపత్నులగుH6370 పదిమందినిH6235 ఉంచినH8104 మీదట తన యింటివారిH1004నందరినిH3605 వెంటబెట్టుకొనిH7272 కాలినడకను బయలుదేరెనుH3318.

17

రాజునుH4428 అతని యింటి వారునుH1004 బయలుదేరిH3318 బెత్మెర్హాకుకు వచ్చి బసచేసిరిH3427.

18

అతని సేవకుH5650లందరునుH3605 అతని యిరుపార్శ్వములH3027 నడిచిరిH5674; కెరేతీయుH3774లందరునుH3605 పెలేతీయుH6432లందరునుH3605 గాతుH1661నుండిH4480 వచ్చినH935 ఆరుH8337వందలH3967 మందిH376 గిత్తీయులునుH1663 రాజునకుH4428 ముందుగాH6440 నడచుచుండిరిH7272.

19

రాజుH4428 గిత్తీయుడగుH1663 ఇత్తయినిH863 కనుగొని నీవుH859 నివాసH3427స్థలముH4725 కోరు పరదేశివైH5237 యున్నావు; నీవెందుకుH4100 మాతో కూడH854 వచ్చుచున్నావుH1980? నీవుH859 తిరిగి పోయిH7725 రాజున్నH4428 స్థలమునH4725 ఉండుముH3427.

20

నిన్ననేH8543 వచ్చిన నీకుH935, ఎక్కడికిH834 పోవుదుమోH1980 తెలియH3045కయున్నH3808 మాతోకూడH5973 ఈ తిరుగులాటH7725 యెందుకు? నీవు తిరిగిH7725 నీ సహోదరులనుH251 తోడుకొని పొమ్ముH1980; కృపాH2617సత్యములుH571 నీకు తోడుగా ఉండునుH5973 గాక యని చెప్పగా

21

ఇత్తయిH863 నేను చచ్చిననుH4194 బ్రదికిననుH2416, యెహోవాH3068 జీవముతోడుH2416 నా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నీ జీవముతోడుH2416, ఏH834 స్థలమందుH4725 నా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నీవుందువోH1961 ఆ స్థలమందేH4725 నీ దాసుడనైనH5650 నేనుందుననిH1961 రాజుతోH4428 మనవిచేసెనుH559.

22

అందుకు దావీదుH1732 ఆలాగైతే నీవు రావచ్చునని ఇత్తయిH863తోH413 సెలవిచ్చెనుH559 గనుక గిత్తీయుడగుH1663 ఇత్తయియునుH863 అతని వారందరునుH3605 అతని కుటుంబికులందరునుH3605 సాగిH5674పోయిరిH1980.

23

వారు సాగిపోవుచుండగాH5674 జనుH5971లందరుH3605 బహుగాH1419 ఏడ్చుచుండిరిH1058, ఈ ప్రకారము వారందరుH3605 రాజుH4428తోకూడH854 కిద్రోనుH6939వాగుH5158 దాటిH5921 అరణ్యH4057మార్గమునH1870 ప్రయాణమై పోయిరిH5674.

24

సాదోకునుH6659 లేవీయుH3881లందరునుH3605 దేవునిH430 నిబంధనH1285 మందసమునుH727 మోయుచుH5375 అతనియొద్దH854 ఉండిరి. వారు దేవునిH430 మందసమునుH727 దింపగా అబ్యాతారుH54 వచ్చి పట్టణముH5892లోనుండిH4480 జనుH5971లందరునుH3605 దాటిపోవుH5927 వరకుH5704 నిలిచెనుH3332.

25

అప్పుడు రాజుH4428 సాదోకునుH6659 పిలిచి దేవునిH430 మందసమునుH727 పట్టణములోనికిH5892 తిరిగి తీసికొనిపొమ్ముH7725; యెహోవాH3068 దృష్టికిH5869 నేను అనుగ్రహముH2580 పొందినH4672యెడలH518 ఆయన నన్ను తిరిగి రప్పించిH7725

26

దానిని తన నివాసస్థానమునుH5116 నాకు చూపించునుH7200; నీయందు నాకిష్టముH2654 లేదనిH3808 ఆయన సెలవిచ్చినH559యెడలH518 ఆయన చిత్తముH2009, నీ దృష్టికిH5869 అనుకూలమైH2896నట్టుH834 నాయెడలH518 జరిగించుమనిH6213 నేను చెప్పుదునని పలికిH559

27

యాజకుడైనH3548 సాదోకుH6659తోH413 ఇట్లనెనుH559 సాదోకూH6659, నీవుH859 దీర్ఘదర్శివి కావాH7200? శుభమొందిH7965 నీవును నీ కుమారుడగుH1121 అహిమయస్సుH290 అబ్యాతారునకుH54 పుట్టిన యోనాతానుH3083 అను మీ యిద్దరుH8147 కుమారులునుH1121 పట్టణమునకుH5892 పోవలెనుH7725.

28

ఆలకించుముH7200; నీయొద్దH5973నుండిH4480 నాకు రూఢియైనH5046 వర్తమానముH1697 వచ్చుH935వరకుH5704 నేనుH595 అరణ్యమందలిH4057 రేవులదగ్గరH6160 నిలిచియుందునుH4102.

29

కాబట్టి సాదోకునుH6659 అబ్యాతారునుH54 దేవునిH430 మందసమునుH727 యెరూషలేమునకుH3389 తిరిగి తీసికొనిపోయిH7725 అక్కడH8033 నిలిచిరిH3427.

30

అయితే దావీదుH1732 ఒలీవచెట్లH2132 కొండ యెక్కుచుH5927 ఏడ్చుచుH1058, తలH7218 కప్పుకొనిH2645 పాదరక్షలులేకుండH3182 కాలినడకను వెళ్ళెనుH1980; అతనియొద్దH854నున్నH834 జనుH5971లందరునుH3605 తలలుH7218 కప్పుకొనిH2645 యేడ్చుచుH1058 కొండ యెక్కిరిH5927.

31

అంతలో ఒకడు వచ్చిH935, అబ్షాలోముH53 చేసిన కుట్రలోH7194 అహీతోపెలుH302 చేరియున్నాడని దావీదునకుH1732 తెలియజేయగాH559 దావీదుH1732 యెహోవాH3068 అహీతోపెలుయొక్కH302 ఆలోచననుH6098 చెడగొట్టుమనిH5528 ప్రార్థన చేసెనుH4994.

32

దేవునిH430 ఆరాధించుH7812 స్థలమొకటిH834 ఆ కొండమీదH7218 ఉండెను. వారు అచ్చటికి రాగాH935 అర్కీయుడైనH757 హూషైH2365 పై వస్త్రములుH3801 చింపుకొనిH7167 తలH7218మీదH5921 ధూళిH127 పోసికొనివచ్చి రాజునుH4428 దర్శనము చేసెనుH7125.

33

రాజుH4428 నీవు నాతో కూడH854 వచ్చినH5674యెడలH518 నాకుH5921 భారముగాH4853 ఉందువుH1961;

34

నీవు పట్టణమునకుH5892 తిరిగి పోయిH7725 రాజాH4428, యింతవరకుH5704 నీ తండ్రికిH1 నేనుH589 సేవచేసినట్లుH5650 ఇకనుH5750 నీకు సేవచేసెదననిH5650 అబ్షాలోముతోH53 చెప్పినH559యెడలH518 నీవుH859 నా పక్షపువాడవైH227 యుండి అహీతోపెలుయొక్కH302 ఆలోచననుH6098 చెడగొట్ట గలవుH6565.

35

అక్కడH8033 యాజకులైనH3548 సాదోకునుH6659 అబ్యాతారునుH54 నీకు సహాయకులుగా నుందురుH1961; కాబట్టి రాజH4428నగరియందుH1004H3605దైననుH1697 జరుగుటH834 నీకు వినబడినయెడలH8085 యాజకుడైనH3548 సాదోకుతోనుH6659 అబ్యాతారుతోనుH54 దాని చెప్పవలెనుH5046.

36

సాదోకుH6659 కుమారుడైనH1121 అహిమయస్సుH290 అబ్యాతారుH54 కుమారుడైనH1121 యోనాతానుH3083 అనువారి ఇద్దరుH8147 కుమారులుH1121 అచ్చటH8033 నున్నారు. నీకు వినబడినH8085దంతయుH3605 వారిచేతH3027 నాయొద్దకుH413 వర్తమానముH1697 చేయుమని చెప్పి అతనిని పంపివేసెనుH7971.

37

దావీదుH1732 స్నేహితుడైనH7463 హూషైH2365 పట్టణమునకుH5892 వచ్చుచుండగాH935 అబ్షాలోమునుH53 యెరూషలేముH3389 చేరెనుH935.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.