బైబిల్

  • 2 సమూయేలు అధ్యాయము-12
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

కావున యెహోవాH3068 నాతానునుH5416 దావీదుH1732నొద్దకుH413 పంపెనుH7971; అతడు వచ్చిH935 దావీదుH1732తోH413 ఇట్లనెనుH559 ఒకానొకH259 పట్టణమందుH589 ఇద్దరుH8147 మనుష్యులుH376 ఉండిరిH1961.

2

ఒకడుH259 ఐశ్వర్యవంతుడుH6223 ఒకడుH259 దరిద్రుడుH7326. ఐశ్వర్యవంతునికిH6223 విస్తారమైనH7235 గొఱ్ఱలునుH6629 గొడ్లునుH1241 కలిగియుండెనుH1961.

3

అయితే ఆ దరిద్రునికిH7326 తాను కొనుక్కొనినH7069 యొకH259 చిన్నH6996 ఆడు గొఱ్ఱపిల్లH3535 తప్ప ఏమియుH3605 లేకపోయెనుH369. వాడు దానిని పెంచుకొనుచుండగాH2421 అది వానియొద్దనుH5973 వాని బిడ్డలH1121యొద్దనుH5973 ఉండి పెరిగిH1431 వాని చేతిముద్దలుH6595 తినుచుH398 వాని గిన్నెH3563లోనిదిH4480 త్రాగుచుH8354 వాని కౌగిటH2436 పండుకొనుచుH7901 వానికి కుమార్తెవలెH1323 ఉండెనుH1961.

4

అట్లుండగా మార్గస్థుడొకడుH1982 ఐశ్వర్యవంతునిH6223 యొద్దకు వచ్చెనుH935. అతడు తనయొద్దకుH413 వచ్చినH935 మార్గస్థునికిH732 ఆయత్తము చేయుటకుH6213 తన గొఱ్ఱలH6629లోగానిH4480 గొడ్లH1241లోగానిH4480 దేనిని ముట్టనొల్లక, ఆ దరిద్రునిH7326 గొఱ్ఱపిల్లనుH3535 పట్టుకొనిH3947, తన యొద్దకుH413 వచ్చినH935వానికిH376 ఆయత్తము చేసెనుH6213.

5

దావీదుH1732 ఈ మాట వినిH8085 ఆ మనుష్యునిమీదH376 బహుగాH3966 కోపించుకొనిH2734 యెహోవాH3068 జీవముతోడుH2416 నిశ్చయముగా ఈ కార్యముH2063 చేసినవాడుH6213 మరణH4194పాత్రుడుH1121.

6

వాడు కనికరముH2550 లేకH3808 యీ కార్యము చేసెనుH6213 గనుకH834 ఆ గొఱ్ఱపిల్లకుH3535 ప్రతిగా నాలుగు గొఱ్ఱపిల్లలH706 నియ్యవలెననిH7999 నాతానుతోH5416 అనెనుH559.

7

నాతానుH5416 దావీదునుH1732 చూచిH7200 ఆ మనుష్యుడవుH376 నీవేH859. ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 సెలవిచ్చునH559దేమనగాH3541 ఇశ్రాయేలీయులH3478మీదH5921 నేనుH595 నిన్ను రాజుగాH4428 పట్టాభిషేకముచేసిH4886 సౌలుH7586 చేతిలోH3027నుండిH4480 నిన్ను విడిపించిH5337 నీ యజమానునిH113 నగరినిH1004 నీకనుH853గ్రహించిH5414

8

నీ యజమానునిH113 స్త్రీలనుH802 నీ కౌగిట చేర్చిH2436 ఇశ్రాయేలువారినిH3478 యూదాH3063 వారిని నీ కప్పగించితినిH5414. ఇది చాలదనిH4592 నీవనుకొనినయెడలH2007 నేనుH595 మరి ఎక్కువగా నీకిచ్చియుందునుH3254.

9

నీవు యెహోవాH3068 మాటనుH1697 తృణీకరించిH959 ఆయన దృష్టికిH5869 చెడుతనముH7451 చేసితిH6213వేమిH4069? హిత్తీయుడగుH2850 ఊరియానుH223 కత్తిచేతH2719 చంపించిH2026 అతని భార్యనుH802 నీకు భార్యయగునట్లుగాH802 నీవు పట్టుకొనియున్నావుH3947; అమ్మోనీయులచేతH5983 నీవతని చంపించితివి గదాH5221?

10

నీవు నన్ను లక్ష్యముH959 చేయకH3808 హిత్తీయుడగుH2850 ఊరియాH223 భార్యనుH802 నీకు భార్యH802యగునట్లుH1961 తీసికొనినందునH3947 నీ యింటిH1004వారికిH4480 సదాకాలముH5769 యుద్ధము కలుగునుH2719.

11

నా మాట ఆలకించుముH2009; యెహోవానగుH3068 నేను సెలవిచ్చునH559దేమనగాH3541 నీ యింటివారిH1004 మూలముననేH4480 నేను నీకు అపాయముH7451 పుట్టింతునుH6965; నీవు చూచుచుండగాH5869 నేను నీ భార్యలనుH802 తీసి నీ చేరువ వానికప్పగించెదనుH5414.

12

పగటియందుH8121 వాడు వారితోH5973 శయనించునుH7901. నీవుH859H2088 కార్యముH1697 రహస్యముగాH5643 చేసితివిH6213 గాని ఇశ్రాయేలీయుH3478లందరుH3605 చూచుచుండగా పగటియందేH8121 నేను చెప్పినH559దానిని చేయింతునుH6213 అనెనుH559.

13

నేను పాపముచేసితిననిH2398 దావీదుH1732 నాతానుH5416తోH413 అనగా నాతానుH5416 నీవు చావH4191కుండునట్లుH3808 యెహోవాH3068 నీ పాపమునుH2403 పరిహరించెనుH5674.

14

అయితేH657H2088 కార్యముH1697 వలన యెహోవానుH3068 దూషించుటకుH5006 ఆయన శత్రువులకుH341 నీవు గొప్ప హేతువు కలుగజేసితివిH5006

15

గనుక నీకు పుట్టినH3209 బిడ్డH1121 నిశ్చయముగా చచ్చుననిH4191 దావీదుతోH1732 చెప్పిH559 తన యింటిH1004కిH413 వెళ్లెనుH1980.

16

యెహోవాH3068 ఊరియాH223 భార్యH802 దావీదునకుH1732 కనినH3205 బిడ్డనుH3206 మొత్తినందునH5062 అది బహు జబ్బుపడెనుH605.

17

దావీదుH1732 ఉపవాసముండిH6685 లోపలికి పోయిH935 రాత్రిH3885 అంతయుH3605 నేలH776పడియుండిH7901 బిడ్డH5288కొరకుH1157 దేవునిH430 బతిమాలగాH1245, ఇంటిలోH1004 ఎన్నికయైనవారుH2205 లేచిH6965 అతనిని నేలH776నుండిH4480 లేవనెత్తుటకుH6965 వచ్చిరిగాని అతడు సమ్మతింH14పకH3808 వారితోకూడH854 భోజనముH3899 చేయH1262కయుండెనుH3808.

18

ఏడవH7637 దినమునH3117 బిడ్డH3206 చావగాH4191 బిడ్డH3206 ప్రాణముతోH2416 ఉండగాH1696 మేము అతనితోH413 మాటిలాడినప్పుడుH5046 అతడు మా మాటలుH6963 వినH8085కయుండెనుH3808.

19

ఇప్పుడు బిడ్డH3206 చనిపోయెననిH4191 మనము అతనితోH413 చెప్పినH559యెడలH518 తనకుతాను హానిH7451 చేసికొనునేమోH6213 యనుకొనిH559, దావీదుH1732 సేవకులుH5650 బిడ్డH3206 చనిపోయెననుH4191 సంగతి అతనితోH413 చెప్ప వెరచిరిH559. అయితే దావీదుH1732 తన సేవకులుH5650 గుసగుసలాడుటH3907 చూచిH7200 బిడ్డH3206 చనిపోయెననుH4191 సంగతి గ్రహించిH995 బిడ్డH3206 చనిపోయెనాH4191 అని తన సేవకులH5650నడుగగాH559 వారు చనిపోయెH4191ననిరిH559.

20

అప్పుడు దావీదుH1732 నేలH776నుండిH4480 లేచిH6965 స్నానముచేసిH7364 తైలము పూసికొనిH5480 వేరు వస్త్రములుH8071 ధరించిH2498 యెహోవాH3068 మందిరములోH1004 ప్రవేశించిH935 మ్రొక్కిH7812 తన యింటిH1004కిH413 తిరిగి వచ్చి భోజనముH3899 తెమ్మనగాH7592 వారు వడ్డించిరిH7760; అప్పుడు అతడు భోజనము చేసెనుH398.

21

అతని సేవకులుH5650 బిడ్డH3206 జీవముతోH2416 ఉండగా ఉపవాసముండిH6684 దానికొరకు ఏడ్చుచుంటివిH1058 గాని అది మరణమైనప్పుడుH4191 లేచిH6965 భోజనముH3899 చేసితివిH398. నీవీలాగున చేయుటH6213 ఏమనిH4100 దావీదుH1732 నడుగగాH559

22

అతడు బిడ్డH3206 ప్రాణముతోH2416 ఉన్నప్పుడుH5750 దేవుడుH430 నాయందు కనికరించిH2603 వాని బ్రదికించునేమోH2416 యనుకొని నేను ఉపవాసముండిH6684 యేడ్చుచుంటినిH1058.

23

ఇప్పుడుH6258 చనిపోయెనుH4191 గనుక నేనెందుకుH4100 ఉపవాసముండవలెనుH6684? వానిని తిరిగి రప్పించH7725గలనాH3201? నేను వానియొద్దకుH413 పోవుదునుH1980 గాని వాడు నాయొద్దకుH413 మరలH7725 రాడనిH3808 వారితోH413 చెప్పెనుH559.

24

తరువాత దావీదుH1732 తన భార్యయైనH802 బత్షెబనుH1339 ఓదార్చిH5162 ఆమెయొద్దకుH413 పోయిH935 ఆమెను కూడగాH7901 ఆమె యొక కుమారునిH1121 కనెనుH3205. దావీదుH1732 అతనికి సొలొమోనుH8010 అని పేరుH8034 పెట్టెనుH7121.

25

యెహోవాH3068 అతనిని ప్రేమించిH157 నాతానుH5416 అను ప్రవక్తనుH5030 పంపగాH7971 అతడు యెహోవాH3068 ఆజ్ఞనుబట్టి యదీద్యాH30411 అని అతనికి పేరుH8034 పెట్టెనుH7121.

26

యోవాబుH3097 రబ్బాH7237 అను అమ్మోనీయులH5983 పట్టణముమీదH5892 యుద్ధము చేసిH3898 రాజనగరినిH4410 పట్టుకొనెనుH3920.

27

దావీదుH1732నొద్దకుH413 అతడు దూతలనుH4397 పంపిH7971 నేను రబ్బామీదH7237 యుద్ధముచేసిH3898 జలములమీదిH4325 పట్టణమునుH5892 పట్టుకొంటినిH3920;

28

నేనుH589 పట్టణమునుH5892 పట్టుకొనిH3920 నా పేరుH8034 దానికి పెట్టకుండునట్లుH6435 మిగిలినH3499 దండువారినిH2583 సమకూర్చిH622 నీవు పట్టణమునుH5892 పట్టుకొనవలెననిH3920 వర్తమానము చేయగా

29

దావీదుH1732 యోధులను సమకూర్చిH622 రబ్బాకుH7237 వచ్చి దానిమీద యుద్ధముచేసిH3898 దానిని పట్టుకొనిH3920, వారి రాజుH4428 కిరీటమునుH5850 అతని తలH7218మీదH5921నుండిH4480 తీయించగాH3947 అది దావీదుH1732 తలH7218మీదH5921 పెట్టబడెనుH3947. అది విలువగలH3368 రత్నములుH68 చెక్కినదై రెండు బంగారుH2091 మనుగులంత యెత్తుండెను.

30

మరియు అతడు పట్టణముH5892లోనుండిH4480 బహుH3966 విస్తారమైనH7235 దోపుసొమ్ముH7998 పట్టుకొని పోయెనుH3318.

31

పట్టణములోH5892 ఉన్నవారినిH5971 బయటికి తెప్పించిH3318 రంపములచేతనుH4050 పదును గల యినుపH1270 పనిముట్లచేతనుH2757 ఇనుపH1270 గొడ్డండ్లచేతనుH4037 వారిని తుత్తునియలుగా చేయించిH5674 వారిని ఇటుకH4404 ఆవములో వేసెనుH7760. అమ్మోనీH5983యులH1121 పట్టణముH5892లన్నిటికిH3605 అతడు ఈలాగుH3651 చేసెనుH6213. ఆ తరువాత దావీదునుH1732 జనుH5971లందరునుH3605 తిరిగిH7725 యెరూషలేమునకుH3389 వచ్చిరి.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.