ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
దేవుడుH430 నోవహునుH5146 అతనితోకూడH854 ఓడలోనున్నH8392 సమస్తH3605 జంతువులనుH2416 సమస్తH3605 పశువులనుH929 జ్ఞాపకము చేసికొనెనుH2142 . దేవుడుH430 భూమిH776 మీదH5921 వాయువుH7307 విసరునట్లుH5674 చేయుటవలన నీళ్లుH4325 తగ్గిపోయెనుH7918 .
2
అగాధ జలములH8415 ఊటలునుH4599 ఆకాశపుH8064 తూములునుH699 మూయబడెనుH5534 ; ఆకాశముH8064 నుండిH4480 కురియుచున్న ప్రచండ వర్షముH1653 నిలిచిపోయెనుH3607 .
3
అప్పుడు నీళ్లుH4325 భూమిH776 మీదనుండిH4480 క్రమక్రమముగాH1980 తీసిపోవుచుండెనుH7725 ; నూటH3967 ఏబదిH2572 దినములైనH3117 తరువాతH7097 నీళ్లుH4325 తగ్గిపోగాH2637
4
ఏడవH7637 నెలH2320 పదియేడవH7651 దినమునH3117 ఓడH8392 అరారాతుH780 కొండలH2022 మీదH5921 నిలిచెనుH5117 .
5
నీళ్లుH4325 పదియవH6224 నెలH2320 వరకుH5704 క్రమముగాH1961 తగ్గుచువచ్చెనుH2637 . పదియవH6224 నెలH2320 మొదటిH259 దినమున కొండలH2022 శిఖరములుH7218 కనబడెనుH7200 .
6
నలుబదిH705 దినములైనH3117 తరువాతH1961 నోవహుH5146 తాను చేసినH6213 ఓడH8392 కిటికీH2474 తీసిH6605
7
ఒక కాకినిH6158 వెలుపలికి పోవిడిచెనుH7971 . అది బయటికి వెళ్లిH3318 భూమిH776 మీదనుండిH4480 నీళ్లుH4325 ఇంకిపోవుH3001 వరకుH5704 ఇటు అటుH7725 తిరుగుచుండెనుH3318 .
8
మరియు నీళ్లుH4325 నేలH127 మీదనుండిH4480 తగ్గినవోH7043 లేదో చూచుటకుH7200 అతడు తనH854 యొద్దనుండిH4480 నల్లపావురమొకటిH3123 వెలుపలికి పోవిడిచెనుH7971 .
9
నీళ్లుH4325 భూమిH776 అంతటిH3605 మీదH5921 నున్నందునH3588 తన అరH3709 కాలుH7272 నిలుపుటకుH4494 దానికి స్థలము దొరకH4672 లేదుH3808 గనుక ఓడH8392 లోనున్నH413 అతనియొద్దకుH413 తిరిగి వచ్చెనుH7725 . అప్పుడతడు చెయ్యిH3027 చాపిH7971 దాని పట్టుకొనిH3947 ఓడH8392 లోనికిH413 తీసికొనెనుH935 .
10
అతడు మరిH312 యేడుH7651 దినములుH3117 తాళిH2342 మరలH3254 ఆ నల్ల పావురమునుH3123 ఓడH8392 లోనుండిH4480 వెలుపలికి విడిచెనుH7971 .
11
సాయంకాలముH6153 నH6256 అది అతనియొద్దకుH413 వచ్చినప్పుడుH935 త్రుంచబడినH2965 ఓలీవచెట్టుH2132 ఆకుH5929 దాని నోటనుండెనుH6310 గనుక నీళ్లుH4325 భూమిH776 మీదనుండిH4480 తగ్గిపోయెననిH7043 నోవహునకుH5146 తెలిసెనుH3045 .
12
అతడింకH5750 మరిH312 యేడుH7651 దినములుH3117 తాళిH3176 ఆ పావురమునుH3123 వెలుపలికి విడిచెనుH7971 . ఆ తరువాతH3245 అది అతని యొద్దకుH413 తిరిగిH7725 రాలేదుH3808 .
13
మరియు ఆరుH8337 వందలH3967 ఒకటవH259 సంవత్సరముH8141 మొదటినెలH2320 తొలిదినమునH259 నీళ్లుH4325 భూమిH776 మీదనుండిH4480 యింకిపోయెనుH2717 . నోవహుH5146 ఓడH8392 కప్పుH4372 తీసిH5493 చూచినప్పుడుH7200 నేలH127 ఆరియుండెనుH2717 .
14
రెండవH8145 నెలH2320 యిరువదిH6242 యేడవH7651 దినమునH3117 భూమిH776 యెండియుండెనుH3001 .
16
నీవునుH859 నీతోకూడH854 నీ భార్యయుH802 నీ కుమారులునుH1121 నీ కోH1121 డండ్రునుH802 ఓడH8392 లోనుండిH4480 బయటికి రండిH3318 .
17
పక్షులుH5775 పశువులుH929 భూమిH776 మీదH5921 ప్రాకుH7430 ప్రతిH3605 జాతి పురుగులుH7431 మొదలైన సమస్తH3605 శరీరుH1320 లలోH4480 నీతోకూడH854 నున్న ప్రతిH3605 జంతువునుH2416 వెంటబెట్టుకొనిH854 వెలుపలికి రావలెనుH3318 . అవి భూమిమీదH776 బహుగా విస్తరించిH8317 భూమిH776 మీదH5921 ఫలించిH6509 అభివృద్ధి పొందవలెననిH7235 నోవహుH5146 తోH413 చెప్పెనుH559 .
18
కాబట్టి నోవహునుH5146 అతనితోH854 కూడ అతని కుమారులునుH1121 అతని భార్యయుH802 అతని కోH1121 డండ్రునుH802 బయటికి వచ్చిరిH3318 .
19
ప్రతిH3605 జంతువునుH2416 ప్రాకు ప్రతిH3605 పురుగునుH7431 ప్రతిH3605 పిట్టయుH5775 భూమిH776 మీదH5921 సంచరించుH7430 నవన్నియుH3605 వాటి వాటి జాతుల చొప్పునH4940 ఆ ఓడH8392 లోనుండిH4480 బయటికి వచ్చెనుH3318 .
20
అప్పుడు నోవహుH5146 యెహోవాకుH3068 బలిపీఠముH4196 కట్టిH1129 , పవిత్రH2889 పశువుH929 లన్నిటిH3605 లోనుH4480 పవిత్రH2889 పక్షుH5775 లన్నిటిH3605 లోనుH4480 కొన్ని తీసికొనిH3947 ఆ పీఠముమీదH4196 దహనబలిH5930 అర్పించెనుH5927 .
21
అప్పుడు యెహోవాH3068 ఇంపయినH5207 సువాసనH7381 నాఘ్రాణించిH7306 ఇక మీదటH5750 నరులనుబట్టిH5668 భూమినిH127 మరలH3254 శపించH7043 నుH3808 . ఎందుకనగాH3588 నరులH120 హృదయాH3820 లోచనH3336 వారి బాల్యముH5271 నుండిH4480 చెడ్డదిH7451 . నేనిప్పుడు చేసినH6213 ప్రకారముH834 యికను సమస్తH3605 జీవులనుH2416 సంహరింపH7043 నుH3808 .
22
భూమిH776 నిలిచిH3117 యున్నంతH3605 వరకుH5750 వెదకాలమునుH2233 కోతకాలమునుH7105 శీతోH7120 ష్ణములునుH2527 వేసవిH7019 శీతకాలములునుH2779 రాత్రింH3915 బగళ్లునుH3117 ఉండకH3808 మానవనిH7673 తన హృదయముH3820 లోH413 అనుకొనెనుH559 .