బైబిల్

  • 1 సమూయేలు అధ్యాయము-9
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అఫియకుH647 పుట్టినH1121 బెకోరతుH1064 కుమారుడైనH1121 సెరోరుకుH6872 జననమైనH1121 అబీయేలుH22 కుమారుడగుH1121 కీషుH7027 అనుH8034 బెన్యామీనీయుH1144 డొకH376 డుండెనుH1961 . కీషు భాగ్యవంతుడగుH2428 ఒక బెన్యామీనీయుడుH1145 .

2

అతనికి సౌలుH7586 అనుH8034 నొక కుమారుH1121 డుండెనుH1961 . అతడు బహు సౌందర్యముగలH2896 యౌవనుడుH970 , ఇశ్రాయేలీH3478 యులలోH1121 అతనిపాటి సుందరుH2896 డొకడునుH376 లేడుH369 . అతడు భుజములుH7926 మొదలుకొని పైకిH4605 ఇతరులH5971 కంటెH4480 ఎత్తుH1364 గలవాడు.

3

సౌలుH7586 తండ్రియైనH1 కీషుయొక్కH7027 గార్దభములుH860 తప్పిపోగాH6 కీషుH7027 తన కుమారుడైనH1121 సౌలునుH7586 పిలిచి-మన దాసులలోH5288 ఒకనిH259 తీసికొనిH3947 పోయిH1980 గార్దభములనుH860 వెదకుమనిH1245 చెప్పెనుH559 .

4

అతడు పోయిH5674 ఎఫ్రాయిముH669 మన్యముH2022 తిరిగి షాలిషాH8031 దేశమునH776 సంచరింపగాH5674 అవి కనబడH4672 లేదుH3808 . తరువాత వారు షయలీముH8171 దేశమునుH776 దాటి సంచారముH5674 చేసిరి గాని అవి కనబడకయుండెనుH369 . బెన్యామీనీయులH1145 దేశముH776 సంచరించిH5674 చూడగా అవి దొరకH4672 లేదుH3808 .

5

అయితే వారుH1992 సూపుH6689 దేశమునకుH776 వచ్చిH935 నప్పుడు-మనము తిరిగిH7725 వెళ్లుదము రమ్ముH1980 , గార్దభములH860 కొరకుH4480 చింతింపకH2308 , నా తండ్రిH1 మనకొరకు విచారపడుH1672 నేమోయనిH6435 సౌలుH7586 తనయొద్దనున్న పనివానితోH5288 అనగాH559

6

వాడు-ఇదిగోH2009H2063 పట్టణములోH5892 దైవH430 జనుడుH376 ఒకడున్నాడు, అతడు బహు ఘనుడుH3513 , అతడు ఏH3605 మాట చెప్పునోH1696H834 మాట నెరవేరునుH935 . మనము వెళ్లవలసినH1980 మార్గమునుH1870 అతడు మనకుH853 తెలియజేయుH5046 నేమోH194 అతని యొద్దకు వెళ్లుదముH1980 రండని చెప్పెను.

7

అందుకు సౌలుH7586 -మనము వెళ్లునెడలH1980 ఆ మనిషికిH376 ఏమిH4100 తీసికొనిH935 పోవుదుము? మన సామగ్రిలోనుండుH3627 భోజనపదార్థములుH3899 సరిపోయినవిH235 ; ఆ దైవH430 జనునికిH376 బహుమానముH8670 తీసికొనిపోవుటకుH935 మన కేమియు లేదుH369 అని తన పనివానితోH5288 చెప్పిH559 -మనయొద్ద ఏమిH4100 యున్నదని అడుగగాH559

8

వాడు సౌలుతోH7586 -చిత్తగించుముH2009 , నా యొద్దH3027 పావుH7253 తులముH8255 వెండిH3701 కలదుH4672 . మనకుH853 మార్గముH1870 తెలియజెప్పినందుకైH5046 దానిని ఆ దైవH430 జనునిH376 కిత్తుననెనుH5414 .

9

ఇప్పుడు ప్రవక్తయనుH5030 పేరు నొందువాడు పూర్వముH6440 దీర్ఘదర్శిH7200 యనిపించుకొనెనుH7121 . పూర్వముH6440 ఇశ్రాయేలీయులలోH3478 దేవునియొద్దH430 విచారణచేయుటకైH1875 ఒకడుH376 బయలుదేరినయెడలH1980 -మనము దీర్ఘదర్శిH7200 యొద్దకుH5704 పోవుదముH1980 రండనిH1980 జనులు చెప్పుకొనుటH559 వాడుక.

10

సౌలుH7586 -నీ మాట మంచిదిH2896 , వెళ్లుదముH1980 రమ్మనగాH1980

11

వారు దైవH430 జనుడుండుH376 ఊరికిH5892 పోయిరిH1980 . ఊరికిH5892 ఎక్కిH4608 పోవుచుండగాH5927 నీళ్లుH4325 చేదుకొనుటకైH7579 వచ్చినH3318 కన్యకలుH5291 తమకు కనబడినప్పుడుH4672 -ఇక్కడH2088 దీర్ఘదర్శిH7200 యున్నాడాH3426 అని అడిగిరిH559 .

12

అందుకు వారు-ఇదిగోH2009 అతడు మీ యెదుటనేH6440 యున్నాడు, త్వరగాH4116 పోయి కలిసికొనుడి; యీ దినముననేH3117 అతడు ఈ ఊరికిH5892 వచ్చెనుH935 . నేడుH3117 ఉన్నతస్థలమందుH1116 జనులకుH5971 బలిH2077 జరుగును గనుక

13

ఊరిలోనికిH5892 మీరు పోయినH935 క్షణమందే, అతడు భోజనముH398 చేయుటకు ఉన్నతమైన స్థలమునకుH1116 వెళ్లకH5927 మునుపేH2962 మీరు అతని కనుగొందురుH4672 ; అతడు రాకH935 మునుపుH5704 జనులుH5971 భోజనముH398 చేయరుH3808 ; అతడుH1931 బలినిH2077 ఆశీర్వదించినH1288 తరువాతH310 పిలువబడినవారుH7121 భోజనముH398 చేయుదురు, మీరు ఎక్కిపొండిH5927 ; అతని చూచుటకుH4672 ఇదే సమయమనిH3117 చెప్పిరి.

14

వారుH1992 ఊరిలోనికిH5892 రాగాH5927 ఉన్నతమైన స్థలమునకుH1116 పోవుచున్నH5927 సమూయేలుH8050 వారికి ఎదురుపడెనుH3318 .

15

సౌలుH7586 అచ్చటికి రేపు వచ్చుననిH935 యెహోవాH3068 సమూయేలునకుH8050 తెలియజేసెనుH1540 .

16

ఎట్లనగాH3588 -నా జనుల మొఱ్ఱH6818 నాయొద్దకుH413 వచ్చెనుH935 , నేను వారిని దృష్టించిH7200 యున్నాను; కాగా ఫిలిష్తీయులH6430 చేతిలోనుండిH3027 నా జనులనుH5971 విడిపించుటకైH3467 నా జనులైనH5971 ఇశ్రాయేలీయులH3478 మీదH5921 వానిని అధికారినిగాH5057 అభిషేకించుటకుగానుH4886 రేపుH4279 ఈ వేళకుH6256 నేను బెన్యామీనుH1144 దేశములోనుండిH776 ఒక మనుష్యునిH376 నీయొద్దకు రప్పించుదునుH7971 .

17

సౌలుH7586 సమూయేలునకుH8050 కనబడగానేH7200 యెహోవాH3068 -ఇతడే నేను నీతో చెప్పినH559 మనిషిH376 ఇదిగోH2009 ఇతడేH2088 నా జనులనుH5971 ఏలుననిH6113 అతనితో సెలవిచ్చెనుH6030 .

18

సౌలుH7586 గవినిH8179 యందుH8432 సమూయేలునుH8050 కలిసికొనిH5066 -దీర్ఘదర్శిH7200 యిల్లుH1004 ఏదిH335 ? దయచేసిH4994 నాతో చెప్పుమనిH5046 అడుగగాH559

19

సమూయేలుH8050 సౌలుతోH7586 -నేనేH595 దీర్ఘదర్శినిH7200 , ఉన్నతమైన స్థలమునకుH1116 నాకుముందుH6440 వెళ్లుడిH5927 , నేడుH3117 మీరు నాతోH5973 కూడ భోజనముH398 చేయవలెను, రేపుH1242 నీ మనస్సులోH3824 నున్న దంతయుH3605 నీకు తెలియజేసిH5046 నిన్ను వెళ్లనిచ్చెదనుH7971 .

20

మూడుH7969 దినములH3117 క్రిందటH3117 తప్పిపోయినH6 నీ గార్దభములనుగూర్చిH860 విచారH3820 పడకుముH408 , అవిH3588 దొరికినవిH4672 . ఇశ్రాయేలీయులH3478 అభీష్టముH2532 ఎవరియందున్నదిH4310 ? నీ యందును నీ తండ్రిH1 యింటిH1004 వారియందునుH3605 గదాH3808 అనెను.

21

అందుకు సౌలుH7586 - నేనుH595 బెన్యామీనీయుడనుH1145 కానాH3808 ? నా గోత్రము ఇశ్రాయేలీయులH3478 గోత్రములలోH7626 స్వల్పమైనదికాదాH6996 ? నా యింటిH4940 వారు బెన్యామీనుH1144 గోత్రపుH7626 ఇంటిH4940 వారందరిలోH3605 అల్పులుH6810 కారా? నాతోH413 ఈలాగునH1697 ఎందుకుH4100 పలుకుచున్నావుH1696 ? అనెనుH559 .

22

అయితే సమూయేలుH8050 సౌలునుH7586 అతని పనివానినిH5288 భోజనపు సాలలోనికిH3957 తోడుకొనిపోయిH935 , పిలువబడినH7121 దాదాపు ముప్పదిH7970 మందిలోH376 ప్రధానH7218 స్థలమందుH4725 వారిని కూర్చుండబెట్టిH5414

23

పచనకర్తతోH2876 -నేను నీ దగ్గరH5973 నుంచుమనిH7760 చెప్పిH559 నీ చేతికి ఇచ్చినH5414 భాగమునుH4490 తీసికొనిH5414 రమ్మనగా

24

పచనకర్తH2876 జబ్బనుH7785 దాని మీదH5921 నున్న దానిని తీసికొనివచ్చిH7311 సౌలుH7586 ఎదుటH6440 ఉంచగాH7760 సమూయేలు సౌలుతో ఇట్లనెనుH559 -చూడుముH2009 , మనము కలిసికొను కాలమునకైH4150 దాచియుంచబడినH7604 దానిని నీకు పెట్టియున్నాడుH7760 , జనులనుH5971 పిలిచితిననిH7121 నేను పచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీకొరకుంచవలసినదనిH8104 చెప్పితినిH559 . ఆH1931 దినమునH3117 సౌలుH7586 సమూయేలుH8050 తోH5973 కూడభోజనముచేసెనుH398 ,

25

పట్టణస్థులు ఉన్నతమైన స్థలముమీదనుండిH1116 దిగుచుండగాH3381 సమూయేలు సౌలుH7586 తోH5973 మిద్దెH1406 మీదH5921 మాటలాడుH1696 చుండెను.

26

మరునాడుH7837 తెల్లవారుH7925 నప్పుడుH1961 సమూయేలుH8050 -మిద్దెమీదనున్నH1406 సౌలునుH7586 పిలిచిH7121 నేను నిన్ను సాగనంపుటకైH7971 లెమ్ముH6965 అని చెప్పగాH559 సౌలుH7586 లేచెనుH6965 . తరువాత వారిద్దరుH8147 బయలుదేరిH3318

27

ఊరిH5892 చివరకుH7097 వచ్చుచుండగాH3381 సమూయేలుH8050 సౌలుH7586 తోH413 -మనకంటె ముందుగాH6440 వెళ్లుమనిH5674 యీ పనివానితోH5288 చెప్పుముH559 ; దేవుడుH430 సెలవిచ్చినదిH1697 నేను నీకు తెలియజెప్పుH8085 వరకుH3117 నీవు ఇక్కడ నిలిచిH5975 యుండుమనెను; అంతట వాడు వెళ్లెనుH5674 .

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.