బైబిల్

  • 1 సమూయేలు అధ్యాయము-27
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

తరువాత దావీదుH1732 -నేను ఇక్కడ నిలుచుట మంచిదిH2896 కాదుH369 , ఏదో ఒకH259 దినమునH3117 నేను సౌలుH7586 చేతH3027 నాశనమగుదునుH5595 ; నేను ఫిలిష్తీయులH6430 దేశముH776 లోనికిH413 తప్పించుకొనిH4422 పోవుదును, అప్పుడు సౌలుH7586 ఇశ్రాయేలీయులH3478 సరిహద్దుH1366 లలోH3605 నన్ను వెదకుటH1245 మానుకొనునుH2976 గనుక నేను అతని చేతిలోనుండిH3027 తప్పించుకొందుననిH4422 అనుకొనిH559

2

లేచిH6965 తనయొద్దనున్నH5973 ఆరుH8337 వందలH3967 మందితోH376 కూడ ప్రయాణమైH5674 మాయోకుH4582 కుమారుడునుH1121 గాతుH1661 రాజునైనH4428 ఆకీషుH397 నొద్దకుH413 వచ్చెను.

3

దావీదుH1732 గాతులోH1661 ఆకీషుH397 నొద్దH5973 చేరగా అతడునుH1931 అతని వారందరునుH376 తమ తమ కుటుంబములH1004 సమేతముగా కాపురముండిరిH3427 . యెజ్రెయేలీయురాలగుH3159 అహీనోయముH293 , నాబాలుH5037 భార్యయైయుండినH802 కర్మెలీయురాలగుH3761 అబీగయీలుH26 అను అతని యిద్దరుH8147 భార్యలుH802 దావీదుతోకూడH1732 ఉండిరి.

4

దావీదుH1732 గాతునకుH1661 పారిపోయినH1272 సంగతి సౌలునకుH7586 తెలిసినH5046 మీదటH3254 అతడు దావీదును వెదకుటH1245 మానిH3808 H5750 వేసెను.

5

అంతట దావీదుH1732 -రాజH4467 పురమందుH5892 నీయొద్దH5973 నీ దాసుడనైనH5650 నేను కాపురముH3427 చేయనేలH4100 ? నీ దృష్టికిH5869 నేను అనుగ్రహముH2580 పొందినవాడH4672 నైతేH518 బయటి పట్టణములలోH5892 ఒకదానియందుH259 నేను కాపురముండుటకుH3427 ఒక స్థలముH4725 ఇప్పించుమనిH5414 ఆకీషుH397 నుH413 అడుగగాH559

6

ఆకీషుH397 సిక్లగుH6860 అను గ్రామమును ఆH1931 దినమునH3117 అతని కిచ్చెనుH5414 . కాబట్టిH3651 నేటిH2088 H3117 వరకుH5704 సిక్లగుH6860 యూదాH3063 రాజులH4428 వశమున నున్నదిH1961 .

7

దావీదుH1732 ఫిలిష్తీయులH6430 దేశములోH7704 కాపురH3427 ముండినH1961 కాలH3117 మంత ఒక సంవత్సరముH3117 నాలుగుH702 నెలలుH2320 .

8

అంతలో దావీదునుH1732 అతని వారునుH376 బయలుదేరిH5927 గెషూరీయులమీదనుH1651 గెజెరీయులమీదనుH1511 అమాలేకీయులమీదనుH6003 పడిరిH6584 ప్రయాణస్థులు పోవుమార్గమునH935 షూరునుండిH7793 ఐగుప్తుH4714 వరకుH5704 నున్న దేశములోH776 వారు పూర్వముH5769 కాపురముండగాH3427

9

దావీదుH1732 ఆ దేశస్థులనుH776 హతముచేసిH5221 , మగవానినేమిH376 ఆడుదానినేమిH802 యెవరిని సజీవులుగా విడువకH2421 H3808 గొఱ్ఱలనుH6629 ఎడ్లనుH1241 గార్దభములనుH2543 ఒంటెలనుH1581 వస్త్రములనుH899 దోచుకొనిH3947 తిరిగిH7725 ఆకీషుH397 నొద్దకుH413 వచ్చెనుH935 .

10

ఆకీషుH397 -ఇప్పుడుH3117 మీరు దండెత్తిH6584 దేశములో జొరబడితిరా అని దావీదుH1732 నడుగగాH559 దావీదుH1732 -యూదాH3063 దేశమునకును యెరహ్మెయేలీయులH3397 దేశమునకును కేనీయులH7017 దేశమునకును దక్షిణముగాH5045 మేము ఒక ప్రదేశములో జొరబడితిమనెనుH559 .

11

ఆలాగునH3541 దావీదుH1732 చేయుచుH6213 వచ్చెను. అతడు ఫిలిష్తీయులH6430 దేశములోH7704 నివసించిH3427 నంతH3605 కాలముH3117H3541 ప్రకారముగాH4941 చేయునని తమ్మును గురించి వారు చెప్పుదుH5046 రేమోH6435 అని గాతుకుH1661 వర్తమానము తేగలH935 మగవానినైననుH376 ఆడుదానినైననుH802 దావీదు బ్రతుకH2421 నియ్యలేదుH3808 .

12

దావీదుH1732 తన జనులైనH5971 ఇశ్రాయేలీయులుH3478 తనయందు బొత్తిగా అసహ్యపడునట్లుH887 చేసెను గనుక అతడు సదాకాలముH5769 నాకు దాసుడుగానుH5650 ఉండుననిH1961 అనుకొని ఆకీషుH397 దావీదుH1732 మాటH559 నమ్మెనుH539 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.