బైబిల్

  • 1 సమూయేలు అధ్యాయము-17
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఫిలిష్తీయులుH6430 తమ సైన్యములనుH4264 యుద్ధమునకుH4421 సమకూర్చిH622 యూదాH3063 దేశములోని శోకోలోH7755 కూడిH622 ఏఫెస్దమీ్మముH658 దగ్గర శోకోకునుH7755 అజేకాకునుH5825 మధ్యనుH996 దిగిH2583 యుండగా

2

సౌలునుH7586 ఇశ్రాయేలీయులునుH3478 కూడివచ్చిH622 ఏలాH425 లోయలోH6010 దిగిH2583 ఫిలిష్తీయులH6430 కెదురుగH7125 యుద్ధH4421 పంక్తులుH6186 తీర్చిరి.

3

ఫిలిష్తీయులుH6430 ఆతట్టుH2088 పర్వతముH2022 మీదనుH413 ఇశ్రాయేలీయులుH3478 ఈతట్టుH2088 పర్వతముH2022 మీదనుH413 నిలిచియుండగాH5975 ఉభయుల మధ్యనుH996 ఒక లోయయుండెనుH1516 .

4

గాతువాడైనH1661 గొల్యాతుH1555 అను శూరుడొకడుH376 ఫిలిష్తీయులH6430 దండులోH4264 నుండి బయలుదేరుH3318 చుండెను. అతడు ఆరుH8337 మూళ్లH520 జేనెడుH2239 ఎత్తుమనిషిH1363 .

5

అతని తలH7218 మీదH5921 రాగిH5178 శిరస్త్రాణముండెనుH3553 , అతడుH1931 యుద్ధకవచముH8302 ధరించియుండెనుH3847 , ఆ కవచముH8302 అయిదుH2568 వేలH505 తులములH8255 రాగిH5178 యెత్తుగలదిH4948 .

6

మరియు అతని కాళ్లకుH7272 రాగిH5178 కవచమునుH4697 అతని భుజములH3802 మధ్యనుH996 రాగిH5178 బల్లెమొకటిH3591 యుండెను.

7

అతని యీటెH2595 కఱ్ఱH2671 నేతగానిH707 దోనెH4500 అంత పెద్దది; మరియు అతని యీటెH2595 కొన ఆరుH8337 వందలH3967 తులములH8255 యినుముH1270 ఎత్తుగలది. ఒకడు డాలునుH6793 మోయుచుH5375 అతని ముందరH6440 పోవుచుండెనుH1980 .

8

అతడు నిలిచిH5975 ఇశ్రాయేలీయులH3478 దండువారినిH4634 పిలిచిH7121 -యుద్ధH4421 పంక్తులుH6186 తీర్చుటకై మీరెందుకుH4100 బయలుదేరి వచ్చితిరిH3318 ?నేనుH595 ఫిలిష్తీయుడనుH6430 కానాH3808 ? మీరుH859 సౌలుH7586 దాసులుకారాH5650 ? మీ పక్షముగా ఒకనినిH376 ఏర్పరచుకొనిH1262 అతని నాయొద్దకుH413 పంపుడిH3381 ;

9

అతడు నాతోH854 పోట్లాడిH3898 నన్ను చంపH5221 గలిగినH3201 యెడలH518 మేము మీకు దాసులH5650 మగుదుముH1961 ; నేనతనిH589 జయించిH3201 చంపినH5221 యెడలH518 మీరు మాకు దాసులైH5650 మాకు దాస్యముH5647 చేయుదురుH1961 .

10

H2088 దినమునH3117 నేను ఇశ్రాయేలీయులH3478 సైన్యములనుH4634 తిరస్కరించుచున్నానుH2778 . ఒకనిH376 నియమించినH5414 యెడల వాడును నేనును పోట్లాడుదుమనిH3898 ఆ ఫిలిష్తీయుడుH6430 చెప్పుచువచ్చెనుH559 .

11

సౌలునుH7586 ఇశ్రాయేలీయుH3478 లందరునుH3605 ఆ ఫిలిష్తీయునిH6430 మాటలుH1697 వినినప్పుడుH8085 బహుH3966 భీతులైరిH3372 .

12

దావీదుH1732 యూదా బేత్లెహేమువాడగుH1035 ఎఫ్రాతీయుడైనH673 యెష్షయిH3448 అనువాని కుమారుడుH1121 .యెష్షయికి ఎనమండుగురుH8083 కుమాళ్లుండిరిH1121 . అతడు సౌలుH7586 కాలమందుH3117 జనులలోH376 ముసలివాడైH2204 యుండెను.

13

అయితే యెష్షయియొక్కH3448 ముగ్గురుH7969 పెద్దH1419 కుమారులుH1121 యుద్ధమునకుH4421 సౌలుH7586 వెంటనుH310 పోయిH1980 యుండిరి. యుద్ధమునకుH4421 పోయినH1980 అతని ముగ్గురుH7969 కుమారులH1121 పేరులుH8034 ఏవనగా, జ్యేష్ఠుడుH1060 ఏలీయాబుH446 , రెండవవాడుH4932 అబీనాదాబుH41 , మూడవవాడుH7992 షమ్మాH8048 ,

14

దావీదుH1732 కనిష్ఠుడుH6996 ; పెద్దవారైనH1419 ముగ్గురుH7969 సౌలుH7586 వెంటనుH310 పోయి యుండిరిగాని

15

దావీదుH1732 బేత్లెహేములోH1035 తన తండ్రిH1 గొఱ్ఱలనుH6629 మేపుచుH7462 సౌలుH7586 నొద్దకుH5921 తిరిగిH7725 పోవుచుH1980 వచ్చుచు నుండెను.

16

ఆ ఫిలిష్తీయుడుH6430 ఉదయముననుH7925 సాయంత్రముననుH6150 బయలు దేరుచు నలువదిH705 దినములుH3117 తన్ను తాను అగుపరచుకొనుచుH3320 వచ్చెనుH5066 .

17

యెష్షయిH3448 తన కుమారుడైనH1121 దావీదునుH1732 పిలిచిH559 -నీ సహోదరులకొరకుH251 వేయించిన యీH2088 గోధుమలలోH7039 ఒక తూమెడునుH374H2088 పదిH6235 రొట్టెలనుH3899 తీసికొనిH3947 దండులోనున్నH42644 నీ సహోదరులదగ్గరకుH251 త్వరగాH7323 పొమ్ము.

18

మరియు ఈH428 పదిH6235 జున్నుగడ్డలుH2461 తీసికొని పోయిH935 వారి సహస్రాH505 ధిపతికిమ్ముH8269 ; నీ సహోదరులుH251 క్షేమముగానున్నారోH7965 లేదో సంగతి తెలిసికొని వారియొద్దనుండి ఆనవాలొకటిH6161 తీసికొనిH3947 రమ్మనిచెప్పి పంపివేసెను.

19

సౌలునుH7586 వారునుH1992 ఇశ్రాయేలీయుH3478 లందరునుH3605 ఏలాH425 లోయలోH6010 ఫిలిష్తీయుH6430 లతోH5973 యుద్ధముH3898 చేయుచుండగా

20

దావీదుH1732 ఉదయమునH1242 లేచిH7925 ఒక కాపరికిH8104 గొఱ్ఱలనుH6629 అప్పగించిH5203 ఆ వస్తువులను తీసికొనిH5375 యెష్షయిH3448 తనకిచ్చిన ఆజ్ఞH6680 చొప్పునH834 ప్రయాణమైపోయెనుH1980 ; అయితే అతడు కందకమునకుH4570 వచ్చునప్పటికిH935 వారును వీరును పంక్తులుగాH2428 తీరి, జయము జయమని అరుచుచుH7321 యుద్ధమునకుH4421 సాగుచుండిరిH3318 .

21

సైన్యముH4634 సైన్యమునకుH4634 ఎదురైH7125 ఇశ్రాయేలీయులునుH3478 ఫిలిష్తీయులునుH6430 యుద్ధసన్నద్ధులైH6186 బయలుదేరు చుండిరి.

22

దావీదుH1732 తాను తెచ్చిన వస్తువులనుH3627 సామగ్రినిH3627 కనిపెట్టువానిH8104 వశముచేసిH3027 , పరుగెత్తిపోయిH7323 సైన్యములోH4634 చొచ్చిH935 కుశలప్రశ్నలుH7592 తన సహోదరులH251 నడిగెను.

23

అతడుH1931 వారితోH5973 మాటలాడుచుండగాH1696 గాతుH1661 ఫిలిష్తీయుడైనH6430 గొల్యాతుH1555 అనుH8034 శూరుడు ఫిలిష్తీయులH6430 సైన్యములోనుండిH4630 వచ్చి పైH5927 చెప్పిన మాటలH1697 చొప్పున పలుకగాH1696 దావీదుH1732 వినెనుH8085 .

24

ఇశ్రాయేలీయుH3478 లందరుH3605 ఆ మనుష్యునిH376 చూచిH7200 మిక్కిలిH3966 భయపడిH3372 వాని యెదుటనుండిH6440 పారిపోగాH5127

25

ఇశ్రాయేలీయులలోH3478 ఒకడుH376 -వచ్చుచున్నH5927H2088 మనిషినిH376 చూచితిరేH7200 ; నిజముగాH3588 ఇశ్రాయేలీయులనుH3478 తిరస్కరించుటకైH2778 వాడు బయలుదేరుచున్నాడుH5927 , వానిని చంపినవానికిH5221 రాజుH4428 బహుగH1419 ఐశ్వర్యముH6239 కలుగజేసిH6238 తన కుమార్తెH1323 నిచ్చిH5414 పెండ్లిచేసి వాని తండ్రిH1 ఇంటిH1004 వారిని ఇశ్రాయేలీయులలోH3478 స్వతంత్రులుగాH2670 చేయుH6213 ననగాH559

26

దావీదుH1732 -జీవముగలH2416 దేవునిH430 సైన్యములనుH4634 తిరస్కరించుటకుH2778H2088 సున్నతి లేనిH6189 ఫిలిష్తీయుడుH6430 ఎంతటి వాడు? వానిH376 చంపిH5221 ఇశ్రాయేలీయులH3478 నుండిH5921 యీ నిందH2781 తొలగించినH5493 వానికి బహుమతి యేమనిH4100 తనయొద్దH5973 నిలిచినH5975 వారిH376 నడుగగాH559

27

జనులుH5971 -వానిH376 చంపినవానికిH5221 ఇట్లిH2088 ట్లుH1697 చేయబడుననిH6213 అతని కుత్తరమిచ్చిరిH559 .

28

అతడు వారిH376 తోH413 మాటలాడునదిH1696 అతని పెద్దH1419 న్నయగుH251 ఏలీయాబునకుH446 వినబడగాH8085 ఏలీయాబునకుH446 దావీదుH1732 మీద కోపమువచ్చిH639 అతనితో-నీవిక్కడి కెందుకుH4100 వచ్చితివిH3381 ? అరణ్యములోనిH4057H2007 చిన్నH4592 గొఱ్ఱెH6629 మందను ఎవరిH4310 వశముH5203 చేసితివి? నీ గర్వమునుH2087 నీ హృదయపుH3824 చెడుతనమునుH7455 నేH589 నెరుగుదునుH3045 ; యుద్ధముH4421 చూచుటకేH7200 గదా నీవు వచ్చితిH3381 వనెను.

29

అందుకు దావీదుH1732 -నేనేమిH4100 చేసితినిH6213 ? మాటH1697 మాత్రము పలికితినని చెప్పిH559

30

అతనియొద్దనుండిH681 తొలగిH5437 , తిరిగి మరియొకనిH312H2088 ప్రకారమేH1697 యడుగగాH559 జనులుH5971 వానికి అదేప్రకారముH1697 ప్రత్యుత్తరమిచ్చిరిH1697 .

31

దావీదుH1732 చెప్పినH1696 మాటలుH1697 నలుగురికిని తెలియగాH8085 జనులు ఆH834 సంగతి సౌలుH7586 తోH6440 తెలియ జెప్పిరిH5046 గనుక అతడు దావీదును పిలువ నంపెనుH3947 .

32

H2088 ఫిలిష్తీయునిH6430 బట్టిH5921 యెవరిH120 మనస్సునుH3820 క్రుంగH5307 నిమిత్తము లేదుH408 . మీ దాసుడనైనH5650 నేను వానితోH5973 పోట్లాడుదుననిH3898 దావీదుH1732 సౌలుH7586 తోH413 అనగాH559

33

సౌలుH7586 -ఈH2088 ఫిలిష్తీయునిH6430 ఎదుర్కొనిH413 వానితోH5973 పోట్లాడుటకుH3898 నీకు బలముH3201 చాలదుH3808 ; నీవుH859 బాలుడవుH5288 , వాడుH1931 బాల్యమునుండిH5271 యుద్ధాభ్యాసముH4421 చేసినవాడనిH376 దావీదుH1732 తోH413 అనెనుH559 .

34

అందుకు దావీదుH1732 సౌలుH7586 తోH413 ఇట్లనెనుH559 -మీ దాసుడనైనH5650 నేను నా తండ్రియొక్కH1 గొఱ్ఱలనుH6629 కాయుచుండH7462 సింహమునుH738 ఎలుగుబంటియునుH1677 వచ్చిH935 మందలోనుండిH5739 ఒక గొఱ్ఱపిల్లనుH7716 ఎత్తికొనిH5375 పోవుచుండగ.

35

నేను దానిని తరిమిH310 చంపిH5221 దాని నోటనుండిH6310 ఆ గొఱ్ఱను విడిపించితినిH5337 ; అది నా మీదికిH5921 రాగాH6965 దాని గడ్డముH2206 పట్టుకొనిH2388 దానిని కొట్టిH5221 చంపితినిH4191 .

36

మీ దాసుడనైనH5650 నేను ఆ సింహమునుH738 ఎలుగుబంటినిH1677 చంపితినేH5221 , జీవముగలH2416 దేవునిH430 సైన్యములనుH4634 తిరస్కరించినH2778 యీH2088 సున్నతిలేనిH6189 ఫిలిష్తీయుడుH6430 వాటిలో ఒకదానివలెH259 అగుననియుH1961 ,

37

సింహముయొక్కH738 బలమునుండియుH3027 , ఎలుగుబంటిH1677 యొక్క బలమునుండియుH3027 నన్ను రక్షించినH5337 యెహోవాH3068H2088 ఫిలిష్తీయునిH6430 చేతిలోనుండికూడనుH3027 నన్ను విడిపించుననియుH5337 చెప్పెనుH559 . అందుకు సౌలుH7586 -పొమ్ముH1980 ; యెహోవాH3068 నీకుH5973 తోడుగానుండునుగాకH1961 అని దావీదుH1732 తోH413 అనెనుH559 .

38

పిమ్మట సౌలుH7586 తన యుద్ధవస్త్రములనుH4055 దావీదునకుH1732 ధరింపజేసిH3847 , రాగిH5178 శిరస్త్రాణమొకటిH6959 అతనికి కట్టిH5414 , యుద్ధకవచముH8302 తొడిగించెనుH3847 .

39

ఈ సామగ్రిH4055 దావీదునకుH1732 వాడుకH5254 లేదుH3808 గనుకH3588 తాను తొడిగిన వాటిపైనH5921 కత్తిH2719 కట్టుకొనిH2296 వెళ్లH1980 కలిగినది లేనిది చూచుకొనినH2974 తరువాత దావీదుH1732 -ఇవిH428 నాకు వాడుకH5254 లేదుH3808 , వీటితో నేను వెళ్లH1980 లేననిH3808 సౌలుH7586 తోH413 చెప్పిH559 వాటిని తీసివేసిH5493

40

తన కఱ్ఱH4731 చేతH3027 పట్టుకొనిH3947 యేటి లోయలోH5158 నుండిH4480 అయిదుH2568 నున్ననిH2512 రాళ్లనుH68 ఏరుకొనిH977 తనయొద్దనున్న చిక్కములోH3627 నుంచుకొనిH7760 వడిసెలH7050 చేతపట్టుకొనిH3027 ఆ ఫిలిష్తీయునిH6430 చేరువకుH5066 పోయెను.

41

డాలుH6793 మోయుH5375 వాడుH376 తనకు ముందుH6440 నడువగా ఆ ఫిలిష్తీయుడుH6430 బయలుదేరిH1980 దావీదుH1732 దగ్గరకుH413 వచ్చిH7131

42

చుట్టు పారచూచిH5027 దావీదునుH1732 కనుగొనిH7200 , అతడు బాలుడైH5288 యెఱ్ఱటివాడునుH132 రూపసియునైH3303 యుండుటH1961 చూచిH4758 అతని తృణీకరించెనుH959 .

43

ఫిలిష్తీయుడుH6430 -కఱ్ఱH4731 తీసికొని నీవుH859 నా మీదికిH413 వచ్చుచున్నావేH935 , నేనుH595 కుక్కనాH3611 ? అని దావీదుH1732 తోH413 చెప్పిH559 తన దేవతలH430 పేరట దావీదునుH1732 శపించెనుH7043 .

44

నా దగ్గరకుH413 రమ్ముH1980 , నీ మాంసమునుH1320 ఆకాశH8064 పక్షులకునుH5775 భూH7704 మృగములకునుH929 ఇచ్చివేతుననిH5414 ఆ ఫిలిష్తీయుడుH6430 దావీదుH1732 తోH413 అనగాH559

45

దావీదుH1732 -నీవుH859 కత్తియుH2719 ఈటెయుH2595 బల్లెమునుH3591 ధరించుకొని నా మీదికిH413 వచ్చుచున్నావుH935 అయితే నీవు తిరస్కరించినH2778 ఇశ్రాయేలీయులH3478 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 పేరటH8034 నేనుH595 నీమీదికిH413 వచ్చుచున్నానుH935 .

46

H2088 దినమునH3117 యెహోవాH3068 నిన్ను నా చేతికిH3027 అప్పగించునుH5642 ; నేను నిన్ను చంపిH5221 నీ తలH7218 తెగవేతునుH5493 ; ఇశ్రాయేలీయులలోH3478 దేవుH430 డున్నాడనిH3426 లోకH776 నివాసులందరునుH3605 తెలిసికొనునట్లుH3045 నేను ఈH2088 దినమునH3117 ఫిలిష్తీయులయొక్కH6430 కళేబరములనుH6297 ఆకాశH8064 పక్షులకునుH5775 భూH776 మృగములకునుH2416 ఇత్తునుH5414 .

47

అప్పుడు యెహోవాH3068 కత్తిచేతనుH2719 ఈటెచేతనుH2595 రక్షించువాడుH3467 కాడనిH3808 యీH2088 దండుH6951 వారందరుH3605 తెలిసికొందురుH3045 ; యుద్ధముH4421 యెహోవాదేH3068 ; ఆయన మిమ్మును మా చేతికిH3027 అప్పగించుననిH5414 చెప్పెను.

48

ఆ ఫిలిష్తీయుడుH6430 లేచిH6965 దావీదునుH1732 కలియుటకైH7125 అతనికి ఎదురుH7126 పోగాH1980 దావీదుH1732 వానిని ఎదుర్కొనుటకుH7125 సైన్యముతట్టుH4634 త్వరగాH4116 పరుగెత్తిపోయిH7323

49

తన సంచిH3627 లోH413 చెయ్యిH3027 వేసిH7971 అందులోనుండిH8033 రాయిH68 యొకటి తీసిH3947 వడిసెలతోH7049 విసరి ఆ ఫిలిష్తీయునిH6430 నుదుటH4696 కొట్టెనుH5221 . ఆ రాయిH68 వాని నుదురుH4696 చొచ్చినందునH2883 వాడు నేలనుH776 బోర్లపడెనుH5307 .

50

దావీదుH1732 ఫిలిష్తీయునిH6430 కంటెH4480 బలాఢ్యుడైH2388 ఖడ్గముH2719 లేకయేH369 వడిసెలతోనుH7050 రాతితోనుH68 ఆ ఫిలిష్తీయునిH6430 కొట్టిH5221 చంపెనుH4191 .

51

వాడు బోర్లపడగా దావీదుH1732 పరుగెత్తిపోయిH7323 ఫిలిష్తీయునిH6430 మీదH413 నిలుచుండిH5975 వాని కత్తిH2719 వరH8593 దూసిH8025 దానితో వాని చంపిH4191 వాని తలనుH7218 తెగవేసెనుH3772 . ఫిలిష్తీయులుH6430 తమ శూరుడుH1368 చచ్చుటH4191 చూచిH7200 పారిపోయిరిH5127 .

52

అప్పుడు ఇశ్రాయేలుH3478 వారునుH376 యూదావారునుH3063 లేచిH6965 -జయము జయమని అరచుచుH7321 లోయH1516 వరకునుH5704 షరాయిము ఎక్రోనుH6138 వరకునుH5704 ఫిలిష్తీయులనుH6430 తరుమగాH7291 ఫిలిష్తీయులుH6430 హతులైH2491 షరాయిముH8189 ఎక్రోను మార్గమునH1870 గాతుH1661 ఎక్రోనుH6138 అను పట్టణములవరకుH5704 కూలిరిH5307 .

53

అప్పుడు ఇశ్రాయేలీయులుH3478 ఫిలిష్తీయులనుH6430 తరుముటH1814 మాని తిరిగిH7725 వచ్చి వారి డేరాలనుH4264 దోచుకొనిరిH8155 .

54

అయితే దావీదుH1732 ఆ ఫిలిష్తీయునిH6430 ఆయుధములనుH3627 తన డేరాలోH168 ఉంచుకొనిH7760 అతని తలనుH7218 తీసికొనిH3947 యెరూషలేమునకుH3389 వచ్చెనుH935 .

55

సౌలుH7586 దావీదుH1732 ఫిలిష్తీయునికిH6430 ఎదురుగాH7125 పోవుటH3318 చూచినప్పుడుH7200 తన సైన్యాH6635 ధిపతియైనH8269 అబ్నేరునుH74 పిలిచి అబ్నేరూH , ఈH2088 యౌవనుడుH5288 ఎవనిH4310 కుమారుడనిH1121 అడుగగాH559 అబ్నేరుH74 -రాజాH4428 , నీ ప్రాణముతోడుH2416 నాకు తెలియH3045 దనెనుH559 .

56

అందుకు రాజుH4428 -ఈ పడుచువాడుH5958 ఎవనిH4310 కుమారుడోH1121 అడిగి తెలిసికొమ్మనిH7592 అతనికి ఆజ్ఞH559 ఇచ్చెను.

57

దావీదుH1732 ఫిలిష్తీయునిH6430 చంపిH5221 తిరిగిH7725 వచ్చినప్పుడు అబ్నేరుH74 అతని పిలుచుకొనిపోయిH3947 ఫిలిష్తీయుని తలH7218 చేతనుండగాH3027 అతని సౌలుH7586 దగ్గరకుH6440 తోడుకొనివచ్చెనుH935 .

58

సౌలుH7586 అతనిని చూచి-చిన్నవాడాH5288 , నీH859 వెవనిH4310 కుమారుడవనిH1121 అడుగగాH559 దావీదుH1732 -నేను బేత్లెహేమీయుడైనH1022 యెష్షయిH3448 అను నీ దాసునిH5650 కుమారుడననిH1121 ప్రత్యుత్తరమిచ్చెనుH559 .

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.