బైబిల్

  • 1 సమూయేలు అధ్యాయము-11
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అమ్మోనీయుడైనH5984 నాహాషుH5176 బయలుదేరిH5927 యాబేష్గిలాదుH3003 కెదురుగాH5921 దిగినప్పుడుH2583 యాబేషుH3003 వారందరుH3605 -మేము నీకు సేవచేయుదుముH5647 , మాతో నిబంధనH1285 చేయుమనిH3772 నాహాషుH5176 తోH413 అనిరిH559

2

ఇశ్రాయేలీయుH3478 లందరిH3605 మీదికిH5921 నిందH2781 తెచ్చునట్లుH7760 మీయందరిH3605 కుడిH3225 కన్నులనుH5869 ఊడదీయుదుననిH5365 మీతో నేను నిబంధన చేసెదననిH3772 అమ్మోనీయుడైనH5984 నాహాషుH5176

3

యాబేషుH3003 వారి పెద్దలతోH2205 చెప్పగాH559 వారు-మేము ఇశ్రాయేలీయులH3478 సరిహద్దుH1366 లన్నిటికిH3605 దూతలనుH4397 పంపుటకైH7971 యేడుH7651 దినములH3117 గడువుH7503 మాకిమ్ము; మమ్మును రక్షించుటకుH3467 ఎవరును లేకపోయినH369 యెడలH518 మమ్మును మేము నీకప్పగించుకొనెదH3318 మనిరి.

4

దూతలుH4397 సౌలుH7586 గిబియాకుH1390 వచ్చిH935 జనులకుH5971 ఆ వర్తమానముH1697 తెలియజెప్పగాH1696 జనుH5971 లందరుH3605 బిగ్గరగాH6963 ఏడ్చిరిH1058 .

5

సౌలుH7586 పొలముH7704 నుండిH4480 పశువులనుH1241 తోలుకొనిH310 వచ్చుచుH935 -జనులుH5971 ఏడ్చుటకుH1058 హేతువేమనిH4100 అడుగగాH559 వారు యాబేషుH3003 వారుH376 తెచ్చిన వర్తమానముH1697 అతనికి తెలియజేసిరిH5608 .

6

సౌలుH7586H428 వర్తమానముH1697 వినగానేH8085 దేవునిH430 ఆత్మH7307 అతనిమీదికిH5921 బలముగా వచ్చెనుH6743 . అతడు అత్యాH3966 గ్రహుడైH639

7

ఒక కాడిH6776 ఎడ్లనుH1241 తీసిH3947 తునకలుగాH5408 చేసి ఇశ్రాయేలీయులH3478 దేశములోని నలుH3605 దిక్కులకుH1366 దూతలH4397 చేతH3027 వాటిని పంపిH7971 -సౌలుH7586 తోనుH310 సమూయేలుH8050 తోనుH310 చేరకుండుH3318 వాడెవడోH834 వాని ఎడ్లనుH1241 నేను ఈ ప్రకారముగాH3541 చేయుదునని వర్తమానము చేసెనుH6213 . అందువలన యెహోవాH3068 భయముH6343 జనులH5971 మీదికిH5921 వచ్చెనుH5307 గనుక యొకడైననుH259 నిలువకుండ వారందరు వచ్చిరిH3318 .

8

అతడు బెజెకులోH966 వారిని లెక్కH6485 పెట్టగా ఇశ్రాయేలువారుH3478 మూడుH7969 లక్షలమందియు యూదాH3063 వారుH376 ముప్పదిH7970 వేలH505 మందియుH1121 అయిరిH1961 .

9

అప్పుడుH3541 -రేపుH4279 మధ్యాహ్నములోగాH8121 మీకు రక్షణH8668 కలుగుననిH1961 యాబేష్గిలాదుH3003 వారితోH376 చెప్పుడనిH559 వచ్చినH935 దూతలతోH4397 ఆజ్ఞనిచ్చిH559 వారిని పంపివేసెను. దూతలుH4397 పోయిH935 యాబేషుH3003 వారికిH376 ఆ వర్తమానము తెలుపగాH5046 వారు సంతోషపడిరిH8055 .

10

కాబట్టి యాబేషుH3003 వారుH376 నాహాషు యొక్క దూతలతో ఇట్లనిరిH559 -రేపుH4279 మేము బయలుదేరిH3318 మమ్మును అప్పగించుకొందుము, అప్పుడు మీ దృష్టికిH5869 ఏదిH3605 అనుకూలమోH2896 అది మాకు చేయవచ్చునుH6213 .

11

మరునాడుH4283 సౌలుH7586 జనులనుH5971 మూడుH7969 సమూహములుగాH7218 చేసినH7760 తరువాత వారు తెల్లవారుH1242 సమయమున దండుH4264 మధ్యనుH8432 జొచ్చిH935 మధ్యాహ్నముH3117 లోగాH5704 అమ్మోనీయులనుH5983 హతముచేయగాH5221 వారిలో మిగిలినవారుH7604 ఇద్దరేసిH8147 కూడిH3162 పోజాలకుండ చెదరిపోయిరిH6327 .

12

జనులుH5971 -సౌలుH7586 మనలను ఏలునాH4427 అని అడిగినH559 వారేరిH4310 ? మేము వారిని చంపునట్లుH4191 ఆ మనుష్యులనుH376 తెప్పించుడనిH5414 సమూయేలుH8050 తోH413 అనగాH559

13

సౌలుH7586 -నేడుH3117 యెహోవాH3068 ఇశ్రాయేలీయులకుH3478 రక్షణH8668 కలుగజేసెనుH6213 గనుకH3588H2088 దినమునH3117 ఏ మనుష్యునిH376 మీరు చంపH4191 వద్దH3808 నెనుH559 .

14

మనము గిల్గాలునకుH1537 వెళ్లిH1980 రాజ్యపరిపాలనH4410 పద్ధతిని మరల స్థాపించుకొందముH2318 రండనిH1980 చెప్పి సమూయేలుH8050 జనులనుH5971 పిలువగా

15

జనుH5971 లందరుH3605 గిల్గాలునకుH1537 వచ్చిH1980 గిల్గాలులోH1537 యెహోవాH3068 సన్నిధినిH6440 సమాధానబలులనుH8002 అర్పించిH2076 , యెహోవాH3068 సన్నిధినిH6440 సౌలునకు పట్టాభిషేకముH4427 చేసిరి. సౌలునుH7586 ఇశ్రాయేలీయుH3478 లందరునుH3605 అక్కడH8033 బహుగాH3966 సంతోషించిరిH8055 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.