బైబిల్

  • న్యాయాధిపతులు అధ్యాయము-3
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఇశ్రాయేలీయులకునుH3478 కనానీయులకునుH3667 జరిగిన యుద్ధముH4421లన్నిటినిH3605 చూడH3045నిH3808వారందరినిH3605 శోధించిH5254

2

ఇశ్రాయేలీH3478యులH1121 తరతరములవారికిH1755, అనగా పూర్వముH6440 ఆ యుద్ధములనుH4421 ఏ మాత్రమునుH7535 చూడH3045నిH3808వారికి యుద్ధముచేయH4421 నేర్పునట్లుH3925 యెహోవాH3068 ఉండనిచ్చిన జనములుH1471 ఇవిH428.

3

ఫిలిష్తీయులH6430 అయిదుగురుH2568 సర్దారులH5633 జనులును, కనానీయుH3669లందరునుH3605, సీదోనీయులునుH6722, బయల్హెర్మోనుH1179 మొదలుకొనిH4480 హమాతునకుH2574 పోవుH935 మార్గమువరకుH5704 లెబానోనుH3844 కొండలోH2022 నివసించుH3427 హివ్వీయులునుH2340,

4

యెహోవాH3068 మోషేద్వారాH4872 తమ తండ్రులH1 కిచ్చినH5414 ఆజ్ఞలనుH4687 వారు అనుసరింతురో లేదోH3808 తెలిసికొనునట్లుH3045 ఇశ్రాయేలీయులనుH3478 పరిశోధించుటకైH5254H428 జనములనుH1471 ఉండనిచ్చెను.

5

కాబట్టి ఇశ్రాయేలీH3478యులుH1121, కనానీయులుH3669 హిత్తీయులుH2850 అమోరీయులుH567

6

పెరిజ్జీయులుH6522 హివ్వీయులుH2340 ఎబూసీయులనుH2983 జనులమధ్యH7130 నివసించుచుH3427 వారి కుమార్తెలనుH1323 పెండ్లిH802చేసికొనుచుH1323, వారి కుమారులకుH1121 తమ కుమార్తెలH1323 నిచ్చుచుH5414, వారి దేవతలనుH430 పూజించుచుH5647 వచ్చిరి

7

అట్లు ఇశ్రాయేలీH3478యులుH1121 యెహోవాH3068 సన్నిధినిH5869 దోషులైH7451, తమ దేవుడైనH430 యెహోవానుH3068 మరచిH7911 బయలుదేవతలనుH430 దేవతా స్తంభములనుH842 పూజించిరిH5647.

8

అందునుగూర్చి యెహోవాH3068 కోపముH639 ఇశ్రాయేలీయులమీదH3478 మండగాH2734 ఆయన అరా మ్నహరాయిముయొక్క రాజైనH4428 కూషన్రిషాతాయిముH3573 చేతులకుH3027 దాసులగుటకైH5647 వారిని అమి్మవేసెనుH4376. ఇశ్రాయేలీH3478యులుH1121 ఎనిమిదిH8083 సంవత్సరములుH8141 కూషన్రిషాతాయిమునకుH3573 దాసులుగానుండిరిH5647

9

ఇశ్రాయేలీH3478యులుH1121 యెహోవాH3068కుH413 మొఱ్ఱపెట్టగాH2199 యెహోవాH3068 కాలేబుH3612 తమ్ముడైనH251 కనజుH7073 యొక్క కుమారుడగుH1121 ఒత్నీయేలునుH6274 రక్షకునిగా ఇశ్రాయేలీయులకొరకుH3478 నియమించి వారిని రక్షించెనుH3467.

10

యెహోవాH3068 ఆత్మH7307 అతని మీదికిH5921 వచ్చెనుH1961 గనుక అతడు ఇశ్రాయేలీయులకుH3478 న్యాయాధిపతియైH8199 యుద్ధమునకుH4421 బయలుదేరగాH3318 యెహోవాH3068 అరామ్నహరాయిముH763 రాజైనH4428 కూషన్రిషాతాయిమునుH3573 అతని చేతిH3027కప్పగించెనుH5414, ఆతడు కూషన్రిషాతాయిమునుH3573 జయించెనుH5810.

11

అప్పుడు నలువదిH705 సంవత్సరములుH8141 దేశముH776 నెమ్మదిపొందెనుH8252. అటుతరువాత కనజుH7073 కుమారుడైనH1121 ఒత్నీయేలుH6274 మృతినొందెనుH4191.

12

ఇశ్రాయేలీH3478యులుH1121 మరలH3254 యెహోవాH3068 దృష్టికిH5869 దోషుH7451లైరిH6213 గనుకH3588 వారు యెహోవాH3068 దృష్టికిH5869 దోషులైH7451నందునH6213 యెహోవాH3068 ఇశ్రాయేలీయులH3478తోH5921 యుద్ధముచేయుటకు మోయాబుH4124 రాజైనH4428 ఎగ్లోనునుH5700 బలపరచెనుH2388.

13

అతడు అమ్మోనీH5983యులనుH1121 అమాలేకీయులనుH6002 సమకూర్చుకొనిH622 పోయిH1980 ఇశ్రాయేలీయులనుH3423 ఓడగొట్టిH5221 ఖర్జూరచెట్లH8558 పట్టణమునుH5892 స్వాధీనపరచుకొనెనుH3423.

14

ఇశ్రాయేలీH3478యులుH1121 పదుH6240నెనిమిదిH8083 సంవత్సరములుH8141 మోయాబుH4124 రాజునకుH4428 దాసులైరిH5647.

15

ఇశ్రాయేలీH3478యులుH1121 యెహోవాH3068కుH413 మొఱ్ఱపెట్టగాH2199 బెన్యామీనీH1145యుడైనH1121 గెరాH1617 కుమారుడగుH1121 ఏహూదనుH261 రక్షకునిH3467 వారి కొరకు యెహోవాH3068 నియమించెనుH6965. అతడు ఎడమH334చేతిH3027 పనివాడుH3225. అతనిచేతను ఇశ్రాయేలీH3478యులుH1121 మోయాబుH4124 రాజైనH4428 ఎగ్లోనుకుH5700 కప్పముH4503 పంపగాH7971

16

ఏహూదుH261 మూరెడుH1574 పొడవుగలH753 రెండంH8147చులH6366 కత్తినిH2719 చేయించుకొనిH6213, తన వస్త్రములోH4055 తన కుడిH3225 తొడH3409మీదH5921

17

దానిని కట్టుకొనిH7126, ఆ కప్పముH4503 మోయాబుH4124రాజైనH4428 ఎగ్లోనుకుH5700 తెచ్చెను. ఆ ఎగ్లోనుH5700 బహుH3966 స్థూలH1277కాయుడుH376.

18

ఏహూదుH261 ఆ కప్పముH4503 తెచ్చిH7126 యిచ్చిన తరువాత కప్పముH4503 మోసినH5375 జనులనుH5971 వెళ్లనంపిH7971.

19

గిల్గాలుH1537 దగ్గరH854నున్నH834 పెసీలీమునొద్దనుండిH4480 తిరిగి వచ్చిH7725రాజాH4428, రహస్యమైనH5643 మాట ఒకటి నేను నీతో చెప్పవలెH1697ననగా అతడుతనయొద్దH5921 నిలిచినH5975వారందరుH3605 వెలుపలికి పోవుH3318 వరకు ఊరకొమ్మనిH2013 చెప్పెనుH559.

20

ఏహూదుH261 అతని దగ్గరకుH413 వచ్చినప్పుడుH935 అతడుH1931 ఒక్కడేH905 చల్లనిH4747 మేడ గదిలోH5944 కూర్చుండియుండెనుH3427. ఏహూదుH261 నీతో నేను చెప్పవలసినH559 దేవునిH430మాటH1697 ఒకటి యున్నదని చెప్పగాH559 అతడు తన పీఠముH3678మీదH5921నుండిH4480 లేచెనుH6965.

21

అప్పుడు ఏహూదుH261 తన యెడమH8040చేతినిH3027 చాపిH7971 తన కుడిH3225 తొడH3409మీదH5921నుండిH4480 ఆ కత్తిH2719 తీసిH3947 కడుపుమీదH990 అతని పొడిచెనుH8628.

22

పడియునుH5325 కత్తిH3851వెంబడిH310 దూరగాH935 క్రొవ్వుH2459కత్తిH3851పైనిH1157 కప్పుకొనినందునH5462 అతని కడుపుH990 నుండిH4480 కత్తినిH2719 తీయH8025లేకపోయెనుH3808, అది వెనుకనుండిH6574 బయటికి వచ్చియుండెనుH3318.

23

అప్పుడు ఏహూదుH261 పంచపాళిలోనికిH4528 బయలువెళ్లిH3318 తన వెనుకను ఆ మేడగదిH5944 తలుపుH1817వేసిH5462 గడియ పెట్టెనుH5274.

24

అతడుH1931 బయలువెళ్లినH3318 తరువాత ఆ రాజుH4428 దాసులుH5650 లోపలికివచ్చిH935 చూడగాH7200 ఆ మేడగదిH5944 తలుపులుH1817 గడియలు వేసియుండెనుH5274 గనుక వారు అతడుH1931 చల్లని గదిలోH2315 శంకానివర్తికి పోయియున్నాడనుకొని

25

తాము సిగ్గువింతలుH954 పడువరకుH5704 కనిపెట్టిననుH2342 అతడు ఆ గదిH5944 తలుపులనుH1817 తీయH6605కపోగాH369 వారు తాళపు చెవినిH4668 తెచ్చిH3947 తలుపులుH1817 తీసిH6605 చూచినప్పుడుH2009 వారి యజమానుడుH113 చనిపోయిH4191 నేలనుH776 పడియుండెనుH5307.

26

వారు తడవుH4102 చేయుచుండగాH5704 ఏహూదుH261 తప్పించుకొనిH4422 పెసీలీమునుH6456 దాటిH5674 శెయీరాకుH8167 పారిపోయెనుH4422.

27

అతడుH1931 వచ్చిH935 ఎఫ్రాయిమీయులH669 కొండలోH2022 బూరనుH7782 ఊదగాH8628 ఇశ్రాయేలీH3478యులుH1121 మన్యప్రదేశముH2022నుండిH4480 దిగిH3381 అతని యొద్దకుH6440 వచ్చిరిH1961.

28

అతడు వారికి ముందుగా సాగి వారితో నా వెంబడిH310 త్వరగా రండిH7291; మీ శత్రువులైనH341 మోయాబీయులనుH4124 యెహోవాH3068 మీ చేతిH3027 కప్పగించుచున్నాH5414డనెనుH559. కాబట్టి వారు అతని వెంబడినిH310 దిగివచ్చిH3381 మోయాబుH4124 నెదుటిH6440 యొర్దానుH3383 రేవులనుH4569 పట్టుకొనిH3920 యెవనినిH376 దాటH5674నియ్యలేదుH3808.

29

H1931 కాలమునH6256 వారు మోయాబీయులలోH4124 బలముగలH8082 శూరులైన పరాక్రమH2428శాలులనుH3605 పదిH6235వేలH505 మందినిH376 చంపిరిH5221; ఒకడునుH376 తప్పించుH4422కొనలేదుH3808. ఆH1931 దినమునH3117 మోయాబీయులుH4124 ఇశ్రాయేలీయులH3478 చేతిH3027క్రిందH8478 అణపబడగాH3665 దేశముH776 ఎనుబదిH8084 సంవత్సరములుH8141 నిమ్మళముగా ఉండెనుH8252.

30

అతనితరువాతH310 అనాతుH6067 కుమారుడైనH1121 షవ్గురుH8044 న్యాయాధిపతిగా ఉండెనుH1961. అతడుH1931 ఫిలిష్తీయులలోH6430 ఆరుH8337వందలH3967 మందినిH376 మునుకోలH4451 కఱ్ఱతో హతముచేసెనుH5221;

31

అతడుH1931నుH1571 ఇశ్రాయేలీయులనుH3478 రక్షించెనుH3467.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.