బైబిల్

  • న్యాయాధిపతులు అధ్యాయము-18
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

H1992 దినములలోH3117 ఇశ్రాయేలీయులకుH3478 రాజుH4428 లేడుH369. మరియు ఇశ్రాయేలీయులH3478 గోత్రములలోH7626H1931 దినముH3117వరకుH5704 దానీయులుH1839 స్వాస్థ్యముH5159 పొంది యుండH1245లేదుH3808 గనుకH3588H1931 కాలమునH3117 తాము నివసించుటకుH3427 తమకు స్వాస్థ్యముH5159 వెదకుకొనుటకైH2713 వారు బయలుదేరియుండిరిH7270.

2

ఆ దేశH776సంచారము చేసిH7270 దానిని పరిశోధించుటకైH2713 దానీH1835యులుH1121 తమ వంశస్థులందరిలోH4940నుండిH4480 పరాక్రమవంతులైనH2428 అయిదుగురుH2568 మనుష్యులనుH376 జొర్యాH6881 నుండియుH4480 ఎష్తాయోలుH847నుండియుH4480 పంపిH7971 మీరు వెళ్లిH1980 దేశమునుH776 పరిశోధించుడనిH2713 వారితోH413 చెప్పగాH559

3

వారుH1992 ఎఫ్రాయిమీయులH669 మన్యముననున్నH2022 మీకాH4318 యింటిH1004కిH5704 వచ్చిH935 అక్కడH8033 దిగిరిH3885. వారుH1992 మీకాH4318 యింటిH1004యొద్ద నున్నప్పుడుH5973, లేవీయుడైనH3881 ఆ ¸యవనునిH5288 స్వరమునుH6963 పోల్చిH5234 ఆ వైపునకుH8033 తిరిగిH5493 అతనితో ఎవడుH4310 నిన్ను ఇక్కడికిH1988 రప్పించెనుH935? ఈ చోటునH2088 నీH859వేమిH4100 చేయుచున్నావుH6213? ఇక్కడH6311 నీకేమిH4100 కలిగియున్నదని యడుగగాH559

4

అతడు మీకాH4318 తనకుH413 చేసినH6213 విధముH2090 చెప్పిH559 మీకాH4318 నాకు జీతమిచ్చుచున్నాడుH7936, నేను అతనికి యాజకుడనైH3548 యున్నాననిH1961 వారితోH413 చెప్పెనుH559.

5

అప్పుడు వారుమేముH587 చేయబోవుH1980 పనిH834 శుభమగునోH6743 కాదో మేము తెలిసికొనునట్లుH3045 దయచేసిH4994 దేవునిH430యొద్ద విచారించుమనిH7592 అతనితో అనగాH559

6

ఆ యాజకుడుH3548 క్షేమముగాH7965 వెళ్లుడిH1980, మీరు చేయబోవుH1980పనిH834 యెహోవాH3068 దృష్టికిH5227 అనుకూలమని వారితోH413 చెప్పెనుH559.

7

కాబట్టి ఆ అయిదుగురుH2568 మనుష్యులుH376 వెళ్లిH1980 లాయిషునకుH3919 వచ్చిH935, దానిలోనిH7130 జనముH5971 సీదోనీయులవలెH6722 సుఖముగాను నిర్భయముగానుH983 నివసించుటయుH3427, అధికారబలముH6114 పొందిన వాడెవడును లేకపోవుటయుH369, ఏమాత్రమైననుH1697 అవమానపరచగలవాడెవడునుH3637 ఆ దేశములోH776 లేకపోవుటయుH369, వారుH1992 సీదోనీయులH6722కుH4480 దూరస్థులైH7350 యే మనుష్యులH120తోనుH5973 సాంగత్యముH1697 లేకుండుటయుH369 చూచిరి.

8

వారు జొర్యాలోనుH6881 ఎష్తాయోలులోనుH847 ఉండు తమ స్వజనులH251యొద్దకుH413 రాగాH935 వారు మీH859 తాత్పర్యమేమిటనిH4100 యడిగిరిH559.

9

అందుకు వారులెండిH6965, వారిమీదH5921 పడుదముH5927, ఆ దేశమునుH776 మేము చూచితివిుH7200, అది బహుH3966 మంచిదిH2896, మీరుH859 ఊరకనున్నారేమిH2814? ఆలస్యముH6101 చేయకH408 బయలుదేరిH1980 ప్రవేశించిH935 ఆ దేశమునుH776 స్వాధీనపరచుకొనుడిH3423.

10

జనులుH5971 నిర్భయముగాH982 నున్నారు గనుక మీరు పోయిH935 వారిమీదH413 పడవచ్చును. ఆ దేశముH776 నలుదిక్కుల విశాలమైనదిH7342, దేవుడుH430 మీ చేతికిH3027 దాని నప్పగించునుH5414, భూమిలోH776నున్నH834 పదార్థములలోH1697 ఏదియుH3605 అచ్చట కొదువH4270లేదనిరిH369.

11

అప్పుడు జొర్యాH6881లోనుH4480 ఎష్తాయోలుH847లోనుH4480 ఉన్న దానీయులైనH1839 ఆరుH8337వందలH3967మందిH376 యుద్ధాH4421యుధములుH3627 కట్టుకొనిH2296 అక్కడH8033నుండిH4480 బయలుదేరిH5265 యూదాH3063 దేశమందలి కిర్యత్యారీములోH7157 దిగిరిH2583.

12

అందుH3651చేతనుH5921 నేటిH3117వరకుH5704H1931 స్థలమునకుH4725 దానీయులదండనిH4265 పేరుH7121. అది కిర్యత్యారీమునకుH7157 పడమట నున్నదిH310.

13

అక్కడH8033నుండిH4480 వారు ఎఫ్రాయిమీయులH669 మన్యH2022ప్రదేశమునకు పోయిH5674 మీకాH4318 యింటిH1004కిH5704 వచ్చిరిH935.

14

కాబట్టి లాయిషుH3919 దేశమునుH776 సంచరించుటకుH7270 పోయినH1980 ఆ అయిదుగురుH2568 మనుష్యులుH376 తమ సహోదరులనుH251 చూచి ఈH428 యిండ్లలోH1004 ఏఫోదునుH646 గృహదేవతలునుH8655 చెక్కబడిన ప్రతిమయుH6459 పోతవిగ్రహమునుH4541 ఉన్నవనిH3426 మీరెరుగుదురాH3045? మీరేమిH4100 చేయవలెనోH6213 దాని యోచనH3045 చేయుడనగాH559

15

వారు ఆతట్టుH8033 తిరిగిH5493 లేవీయుడైనH3881 ఆ ¸యవనుడున్నH5288 మీకాH4318 యింటికిH1004 వచ్చిH935 అతని కుశలప్రశ్నలడిగిరి.

16

దానీH1835యులైనH1121 ఆ ఆరుH8337వందలH3967మందిH376 తమ యుద్ధాH4421యుధములనుH3627 కట్టుకొనిH2296

17

గవినిH8179వాకిటH6607 నిలుచుండగాH5324, దేశమునుH776 సంచరించుటకుH7270 పోయినH5927 ఆ అయిదుగురుH2568 మనుష్యులుH376 లోపలచొచ్చిH935 ఆ ప్రతిమనుH6459 ఏఫోదునుH646 గృహదేవతలనుH8655 పోతవిగ్రహమునుH4541 పట్టుకొనిరిH3947. అప్పుడు ఆ యాజకుడుH3548 యుద్ధాH4421యుధములుH3627 కట్టుకొనినH2296 ఆ ఆరుH8337వందలH3967 మంది మనుష్యులతోకూడH376 గవినిH8179 యెదుట వాకిటH6607 నిలిచియుండెనుH5324.

18

వీరుH428 మీకాH4318 యింటికిH1004పోయిH935 చెక్కబడిన ప్రతిమనుH6459 ఏఫోదునుH646 గృహదేవతలనుH8655 పోతవిగ్రహమునుH4541 పట్టుకొనినప్పుడుH3947 ఆ యాజకుడుH3548 మీరేమిH4100 చేయుచున్నారనిH6213 వారి నడుగగాH559

19

వారునీవు ఊరకుండుముH2790, నీ చెయ్యిH3027 నీ నోటిH6310 మీదH5921 ఉంచుకొనిH7760 మాతోకూడH5973 వచ్చి మాకు తండ్రివిగానుH1 యాజకుడవుగానుH3548 ఉండుముH1961, ఒకని యింటివారికేH1004 యాజకుడవైH3548 యుండుటH1961 నీకు మంచిదాH2896, ఇశ్రాయేలీయులలోH3478 ఒక గోత్రమునకునుH7626 కుటుంబమునకునుH4940 యాజకుడవైH3548యుండుటH1961 మంచిదాH2896? అని యడిగిరిH559.

20

అప్పుడు ఆ యాజకుడుH3548 హృదయమునH3820 సంతోషించిH3190 ఆ ఏఫోదునుH646 గృహదేవతలనుH8655 చెక్కబడిన ప్రతిమనుH6459 పట్టుకొనిH3947 ఆ జనులH5971 మధ్యH7130 చేరెనుH935.

21

అట్లు వారు తిరిగిH6437 చిన్నపిల్లలనుH2945 పశువులనుH4735 సామగ్రినిH3520 తమకు ముందుగాH6440 నడిపించుకొనిపోయిరిH1980.

22

వారు మీకాH4318 యింటికిH1004 దూరమైనప్పుడుH, మీకాH4318 పొరుగిండ్లవారుH1004 పోగైH2199 దానీH1835యులనుH1121 వెంటాడి కలిసికొనిH1692 వారిని పిలువగా

23

వారు తమ ముఖములనుH6440 త్రిప్పుకొనిH5437 నీకేమిH4100 కావలెను? ఇట్లు గుంపుకూడH2199 నేలH4100? అని మీకానుH4318 అడిగిరిH559.

24

అందుకతడు నేను చేయించినH6213 నా దేవతలనుH430 నేను ప్రతిష్ఠించిన యాజకునిH3548 మీరు పట్టుకొనిH3947 పోవుచున్నారేH1980, యిక నా యొద్దH5750 ఏమియున్నదిH4100? నీకేమిH4100 కావలెననుచున్నారే, అదేH2088 మన్నమాటH4100 అనగాH559

25

దానీH1835యులుH1121 నీ స్వరముH6963 మాలోH5973 నెవనికిని వినH8085బడనీయకుముH408, వారు ఆగ్రహపడిH4751 నీమీద పడుదుH6293రేమోH6435, అప్పుడు నీవు నీ ప్రాణమునుH5315 నీ యింటివారిH1004 ప్రాణమునుH5315 పోగొట్టుకొందువనిH622 అతనితోH413 చెప్పిH559

26

తమ త్రోవనుH1870 వెళ్లిరిH1980. వారుH1992 తనకంటెH4480 బలవంతులనిH2389 మీకాH4318 గ్రహించినవాడైH7200 తిరిగిH6437 తన యింటిH1004కిH413 వెళ్లిపోయెనుH7725.

27

మీకాH4318 చేసికొనినH6213దానినిH834, అతని యొద్దనున్నH834 యాజకునినిH3548 వారుH1992 పట్టుకొనిH3947, సుఖముగానుH8252 నిర్భయముగానుH982 ఉన్న లాయిషుH3919 వారి మీదికిH5921 వచ్చిH935 కత్తిH2719వాతH6310 వారిని హతముచేసిH5221 అగ్నిచేతH784 ఆ పట్టణమునుH5892 కాల్చివేసిరిH8313.

28

అదిH1931 సీదోనుH6721కుH4480 దూరమైH7350నందునను, వారికి అన్యులH120తోH5973 సాంగత్యమేమియుH1697 లేనందుననుH369 వారిలో ఎవడును తప్పించుకొనH5337లేదుH369. అదిH1931 బేత్రెహోబునకుH1050 సమీపమైన లోయలోనున్నదిH6010.

29

వారొక పట్టణమునుH5892 కట్టుకొనిH1129 అక్కడ నివసించిరిH3427. ఇశ్రాయేలుకుH3478 పుట్టినH3205 తమ తండ్రియైనH1 దానునుబట్టిH1835 ఆ పట్టణమునకుH5892 దానుH1835 అను పేరుH8034 పెట్టిరిH7121. పూర్వముH7223 ఆ పట్టణమునకుH5892 లాయిషుH3919 అను పేరుH8034.

30

దానీH1835యులుH1121 చెక్కబడిన ఆ ప్రతిమనుH6459 నిలుపుకొనిరిH6965. మోషేH4872 మనుమడునుH1121 గెర్షోనుH1648 కుమారుడునైనH1121 యోనాతాననువాడునుH3083 వాని కుమారులునుH1121 ఆ దేశముH776 చెరపట్టబడుH1540వరకుH5704 దానీయులH1839 గోత్రమునకుH7626 యాజకులైH3548 యుండిరిH1961.

31

దేవునిH430 మందిరముH1004 షిలోహులోH7887నున్నH834 దినముH3117లన్నిటనుH3605 వారు మీకాH4318 చేయించినH6213 ప్రతిమనుH6459 నిలుపుకొనిH7760యుండిరిH1961.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.