బైబిల్

  • న్యాయాధిపతులు అధ్యాయము-12
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఎఫ్రాయిమీH669యులుH376 కూడుకొనిH6817 ఉత్తరదిక్కునకుH6828 పోయిH5674 నీవు అమ్మోనీH5983యులతోH1121 యుద్ధముH3898 చేయబోయినప్పుడుH5674 నీతోH5973 వచ్చుటకుH1980 మమ్ము నేలH4069 పిలువH7121 లేదుH3808? నీవు కాపురమున్న నీ యింటినిH1004 అగ్నిH784తోH5921 కాల్చివేయుదుమనిH8313 యెఫ్తాతోH3316 చెప్పగాH559

2

యెఫ్తానాకునుH3316 నా జనులకునుH5971 అమ్మోనీH5983యులతోH1121 గొప్పH3966 కలహము కలిగినప్పుడుH7379 నేను మిమ్మును పిలిచితినిH2199 గాని మీరు వారి చేతులలోH3027నుండిH4480 నన్ను రక్షింపH3467లేదుH3808. మీరు నన్ను రక్షింపH3467కపోవుటH369 నేను చూచిH7200

3

నా ప్రాణమునుH5315 అరచేతిలోH3709 ఉంచుకొనిH369 అమ్మోనీH5983యులH1121తోH413 యుద్ధము చేయపోతినిH5674. అప్పుడు యెహోవాH3068 వారిని నా చేతిH3027 కప్పగించెనుH5414 గనుక నాతో పోట్లాడుటకుH3898 మీరేలH4100 నేడుH3117 వచ్చితిరనెనుH5927.

4

అప్పుడు యెఫ్తాH3316 గిలాదుH1568వారిH376నందరినిH3605 పోగుచేసికొనిH6908 ఎఫ్రాయిమీయులH669తోH854 యుద్ధము చేయగాH3898 గిలాదుH1568వారుH376 ఎఫ్రాయిమీయులనుH669 జయించిరిH5221. ఏలయనగాH3588 వారు ఎఫ్రాయిమీయులకునుH669 మనష్షీయులకునుH4519 మధ్యనుH8432 గిలాదువారైనH1568 మీరుH859 ఎఫ్రాయిమీయులH669యెదుటH8432 నిలువక పారిపోయినవారH6412నిరిH559.

5

ఎఫ్రాయిమీయులతోH669 యుద్ధముచేయుటకైH3898 గిలాదువారుH1568 యొర్దానుH3383 దాటు రేవులనుH4569 పట్టుకొనగాH3920 పారిపోయినH6412 ఎఫ్రాయిమీయులలోH669 ఎవడోనన్ను దాటనియ్యుడనిH5674 చెప్పినప్పుడుH559 గిలాదుH1568వారుH376నీవుH859 ఎఫ్రాయిమీయుడవాH673 అని అతని నడిగిరిH559.

6

అందుకతడు నేను కానుH3808 అనినయెడలH559 వారు అతని చూచి షిబ్బోలెతనుH7641 శబ్దము పలుకుమనిరిH559. అతడు అట్లు పలుకHనేరకH3808 సిబ్బోలెతనిH5451 పలుకగా వారు అతని పట్టుకొనిH270 యొర్దానుH3383రేవులయొద్ద చంపిరిH7819. ఆH1931 కాలమునH6256 ఎఫ్రాయిమీయులలోH669 నలువదిH705 రెండుH8147వేలమందిH505 పడిపోయిరిH5307.

7

యెఫ్తాH3316 ఆరుH8337 సంవత్సరములుH8141 ఇశ్రాయేలీయులకుH3478 న్యాయాధిపతియైH8199 యుండెను. గిలాదువాడైనH1569 యెఫ్తాH3316 చనిపోయిH4191 గిలాదుH1568 పట్టణములలోH5892 నొకదానియందు పాతిపెట్టబడెనుH6912.

8

అతని తరువాతH310 బేత్లెహేమువాడైనH1035 ఇబ్సానుH78 ఇశ్రాయేలీయులకుH3478 అధిపతియాయెనుH8199.

9

అతనికి ముప్పదిమందిH7970 కుమారులునుH1121 ముప్పదిమందిH7970 కుమార్తెలునుH1323 ఉండిరిH1961. అతడు ఆ కుమార్తెలనుH1323 తన వంశమునH2351 చేరనిH935వారికిచ్చిH7971, తన వంశమునకుH2351 చేరని ముప్పదిH7970 మంది కన్యలనుH1323 తన కుమారులకుH1121 పెండ్లి చేసెను. అతడు ఏడేంH7651డ్లుH8141 ఇశ్రాయేలీయులకుH3478 అధిపతిగా నుండెనుH8199.

10

ఇబ్సానుH78 చనిపోయిH4191 బేత్లెహేములోH1035 పాతిపెట్టబడెనుH6912.

11

అతని తరువాతH310 జెబూలూనీయుడైనH2075 ఏలోనుH356 ఇశ్రాయేలీయులకుH3478 అధిపతియాయెనుH8199; అతడు పదిH6235యేండ్లుH8141 ఇశ్రాయేలీయులకుH3478 అధిపతిగానుండెనుH8199.

12

జెబూలూనీయుడైనH2075 ఏలోనుH356 చనిపోయిH4191 జెబూలూనుH2075 దేశమందలిH776 అయ్యాలోనులోH357 పాతిపెట్టబడెనుH6912.

13

అతని తరువాతH310 పిరాతోనీయుడైనH6553 హిల్లేలుH1985 కుమారుడగుH1121 అబ్దోనుH5658 ఇశ్రాయేలీయులకుH3478 అధిపతియాయెనుH8199.

14

అతనికి నలువదిమందిH705 కుమారులునుH1121 ముప్పదిమందిH7970 మనుమలునుH1121 ఉండిరిH1961. వారు డెబ్బదిH7657 గాడిదపిల్లలH5895 నెక్కిH5921 తిరుగువారుH7392. అతడు ఎనిమిH8083దేండ్లుH8141 ఇశ్రాయేలీయులకుH3478 అధిపతిగాH8199 నుండెనుH1961.

15

పిరాతోనీయుడైనH6553 హిల్లేలుH1985 కుమారుడగుH1121 అబ్దోనుH5658 చనిపోయిH4191 ఎఫ్రాయిముH669 దేశమందలిH776 అమాలేకీయులH6003 మన్యములోనున్నH2022 పిరాతోనులోH6552 పాతిపెట్టబడెనుH6912.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.