ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
సార్దీస్G4554 లోG1722 ఉన్న సంఘపుG1577 దూతకుG32 ఈలాగు వ్రాయుముG1125 ఏడుG2033 నక్షత్రములునుG792 దేవునిG2316 యేడాG2033 త్మలునుG4151 గలవాడుG2192 చెప్పుG3004 సంగతులేవనగాG3592 - నీG4675 క్రియలనుG2041 నేనెరుగుదునుG149 . ఏమనగా, జీవించుచున్నావన్నG2198 పేరుG3686 మాత్రమున్నదిG2192 గాని నీవు మృతుడవేG3498
2
నీG4675 క్రియలుG2041 నా దేవునిG2316 యెదుటG1799 సంపూర్ణమైనవిగాG4137 నాకు కనబడG2147 లేదుG3756 గనుక జాగరూకుడG1127 వైG1096 , చావనైG599 యున్నG3195 మిగిలినవాటినిG3062 బలపరచుముG4741 .
3
నీవేలాగుG4459 ఉపదేశము పొందితివోG2983 యేలాగుG4459 వింటివోG191 జ్ఞాపకముచేసికొనిG3421 దానిని గైకొనుచుG5083 మారుమనస్సు పొందుముG3340 . నీవు జాగరూకుడవైG1127 యుండనిG3361 యెడలG1437 నేను దొంగG2812 వలెG5613 వచ్చెదనుG2240 ; ఏG4169 గడియనుG5610 నీG4571 మీదికిG1909 వచ్చెదనోG2240 నీకు తెలియనేG1097 తెలియదుG3364 .
4
అయితే తమG848 వస్త్రములనుG2440 అపవిత్రపరచుG3435 కొననిG3756 కొందరుG3641 సార్దీస్G4554 లోG1722 నీయొద్ద ఉన్నారుG2192 . వారుG1526 అర్హులుG514 గనుకG3754 తెల్లని వస్త్రములుG3022 ధరించుకొనిG1722 నాG1700 తోG3326 కూడ సంచరించెదరుG4043 .
5
జయించువాడుG3528 ఆలాగునG3778 తెల్లనిG3022 వస్త్రములుG2440 ధరించుకొనునుG4016 ; జీవG2222 గ్రంథముG976 లోనుండిG1537 అతనిG848 పేరెంతG3686 మాత్రమును తుడుపుG1831 పెట్టకG3364 , నాG3450 తండ్రిG3962 యెదుటనుG1799 ఆయనG848 దూతలG32 యెదుటనుG1799 అతనిG848 పేరుG3686 ఒప్పుకొందునుG1843 .
6
సంఘములG1577 తోG3588 ఆత్మG4151 చెప్పుచున్నG3004 మాట చెవిగలవాడుG2192 వినునుగాకG191 .
7
ఫిలదెల్ఫియG5359 లోG1722 ఉన్న సంఘపుG1577 దూతకుG32 ఈలాగు వ్రాయుముG1125 - దావీదుG1138 తాళపుచెవిG2807 కలిగిG2192 , యెవడునుG3762 వేయలేకుండG2808 తీయువాడునుG455 , ఎవడునుG3762 తీయలేకుండG455 వేయువాడునైనG2808 సత్యస్వరూపియగుG228 పరిశుద్ధుడుG40 చెప్పుG3004 సంగతులేవనగాG3592
8
-నీG4675 క్రియలనుG2041 నేనెరుగుదునుG1492 ; నీకున్నG2192 శక్తిG1411 కొంచెమైG3398 యుండినను నీవు నాG3450 వాక్యమునుG3056 గైకొనిG5083 నాG3450 నామముG3686 ఎరుగననG720 లేదుG3756 . ఇదిగోG1799 తలుపుG2374 నీG4675 యెదుటG1799 తీసియుంచి యున్నానుG455 ; దానినిG846 ఎవడునుG3762 వేయనేరడుG2808 .
9
యూదులుG2453 కాకయేG3756 తాముG1438 యూదులమనిG3004 అబద్ధమాడుG5574 సాతానుG4567 సమాజపుG4864 వారినిG846 రప్పించెదనుG1325 ; వారు వచ్చిG2240 నీG4675 పాదములG4228 యెదుటG1799 పడి నమస్కారముచేసిG4352 , ఇదిగోG2400 , నేనుG1473 నిన్నుG4571 ప్రేమించితిననిG25 తెలిసికొనునట్లుG1097 చేసెదనుG4160 .
10
నీవు నాG3450 ఓర్పుG5281 విషయమైన వాక్యమునుG3056 గైకొంటివిG5083 గనుకG3754 భూG1093 నివాసులనుG2730 శోధించుటకుG3985 లోకG3625 మంతటిG3650 మీదికిG1909 రాG2064 బోవుG3195 శోధనG3986 కాలముG5610 లోG1537 నేనునుG2504 నిన్నుG4571 కాపాడెదనుG5083 .
11
నేను త్వరగాG5035 వచ్చుచున్నానుG2064 ; ఎవడును నీG4675 కిరీటముG4735 నపహరింపG2983 కుండునట్లుG3367 నీకు కలిగినG2192 దానినిG3739 గట్టిగా పట్టుకొనుముG2902 .
12
జయించుG3528 వానినిG846 నాG3450 దేవునిG2316 ఆలయముG3485 లోG1722 ఒక స్తంభముగాG4769 చేసెదనుG4160 ; అందులోనుండిG1537 వాడు ఇకమీదటG2089 ఎన్నటికినిG3364 వెలుపలికిG1854 పోడుG1831 . మరియుG2532 నాG3450 దేవునిG2316 పేరునుG3686 , పరలోకముG3772 లోG1537 నాG3450 దేవునిG2316 యొద్దనుండిG575 దిగి వచ్చుచున్నG2597 నూతనమైనG2537 యెరూషలేమనుG2419 నాG3450 దేవునిG2316 పట్టణపుG4172 పేరునుG3686 , నాG3450 క్రొత్తG2537 పేరునుG3686 వాని మీద వ్రాసెదను.
13
సంఘములతోG1577 ఆత్మG4151 చెప్పుచున్నG3004 మాట చెవిG3775 గలవాడుG2192 వినునుగాకG191 .
14
లవొదికయలోG2994 ఉన్న సంఘపుG1577 దూతకుG32 ఈలాగు వ్రాయుముG1125 ఆమేన్G281 అనువాడునుG3004 నమ్మకమైనG4103 సత్యG228 సాక్షియుG3144 దేవునిG2316 సృష్టికిG2937 ఆదియునైనవాడుG746 చెప్పుG3004 సంగతులేవనగాG3592
15
నీG4675 క్రియలనుG2041 నేనెరుగుదునుG1492 , నీవుG1488 చల్లగానైననుG5593 వెచ్చగానైననుG2200 లేవుG3777 ; నీవుG1498 చల్లగానైననుG5593 వెచ్చగానైననుG2200 ఉండిన మేలుG3785 .
16
నీవుG1488 వెచ్చగానైననుG2200 చల్లగానైననుG5593 ఉండకG3777 , నులివెచ్చనగాG5513 ఉన్నావుG1488 గనుకG3754 నేను నిన్నుG4571 నాG3450 నోటG4750 నుండిG1537 ఉమ్మివేయG1692 నుద్దేశించుచున్నానుG3195 .
17
నీవుG4771 దౌర్భాగ్యుడవునుG5005 దిక్కుమాలినవాడవునుG1652 దరిద్రుడవునుG4434 గ్రుడ్డివాడవునుG585 దిగంబరుడవునైG1131 యున్నావనిG1488 యెరుగG1492 కG3756 - నేనుG1510 ధనవంతుడనుG4145 , ధనవృద్ధి చేసియున్నానుG4147 , నాకేమియుG3762 కొదువG5532 లేదనిG2192 చెప్పుకొనుచున్నావుG3004 .
18
నీవుG4671 ధనవృద్ధి చేసికొనునట్లుG4147 అగ్నిG4442 లోG1537 పుటమువేయబడినG4448 బంగారమునుG5553 , నీG4675 దిసమొలG1132 సిగ్గుG152 కనబడG5319 కుండునట్లుG3361 ధరించుకొనుటకుG4016 తెల్లనిG3022 వస్త్రములనుG2440 , నీకు దృష్టికలుగునట్లుG991 నీG4675 కన్నులకుG3788 కాటుకనుG2854 నాG1700 యొద్దG3844 కొనుమనిG59 నీకుG4671 బుద్ధి చెప్పుచున్నానుG4823 .
19
నేనుG1473 ప్రేమించుG5368 వారినందరినిG3745 గద్దించిG1651 శిక్షించుచున్నానుG3811 గనుక నీవు ఆసక్తి కలిగిG2206 మారు మనస్సు పొందుముG3340 .
20
ఇదిగోG2400 నేను తలుపుG2374 నొద్దG1909 నిలుచుండిG2476 తట్టుచున్నానుG2925 . ఎవడైననుG5100 నాG3450 స్వరముG5456 వినిG191 తలుపుG2374 తీసినG455 యెడలG1437 , నేను అతనిG846 యొద్దకుG4314 వచ్చిG1525 అతనిG846 తోG3326 నేనును, నాG1700 తోకూడG3326 అతడునుG846 భోజనము చేయుదుముG1172 .
21
నేను జయించిG3528 నాG3450 తండ్రిG3962 తోకూడG3326 ఆయనG848 సింహాసనముG2362 నందుG1722 కూర్చుండియున్నG2523 ప్రకారముG5613 జయించువానినిG3528 నాG1700 తోకూడG3326 నాG3450 సింహాసనముG2362 నందుG1722 కూర్చుండG2523 నిచ్చెదనుG1325 .
22
సంఘములG1577 తోG3588 ఆత్మG4151 చెప్పుచున్నG3004 మాట చెవిG3775 గలవాడుG2192 వినునుగాకG191 .