ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరియుG2532 స్ఫటికముG2930 వలెG5613 మెరయునట్టిG2986 జీవG2222 జలములG5204 నదిG4215 దేవునిG2316 యొక్కయు గొఱ్ఱెపిల్లG721 యొక్కయు సింహాసనముG2362 నొద్ద నుండిG1537 ఆ పట్టణపుG846 రాజవీధిG4113 మధ్యG3319 నుG1722 ప్రవహించుటG1607 ఆ దూతG32 నాకుG3427 చూపెనుG1166 .
2
ఆ నదియొక్కG4215 ఈవలనుG1782 ఆవలనుG1782 జీవG2222 వృక్షముండెనుG3586 ; అది నెలG2596 నెలకుG3376 ఫలించుచుG591 పండ్రెండుG1427 కాపులుG2590 కాయునుG4160 . ఆ వృక్షముG3586 యొక్క ఆకులుG5444 జనములనుG1484 స్వస్థపరచుటG2322 కై వినియోగించునుG1519 .
3
ఇకమీదటG2071 శాపగ్రస్తమైనG2652 దేదియుG3956 దానిG846 లోG1722 ఉండదుG3756 , దేవునియొక్కయుG2316 గొఱ్ఱెపిల్లయొక్కయుG721 సింహాసనముG2362 దానిG846 లోG1722 ఉండునుG2071 .
4
ఆయనG848 దాసులుG1401 ఆయననుG846 సేవించుచుG3000 ఆయనG846 ముఖదర్శనముG4383 చేయుచుందురుG3700 ; ఆయనG846 నామముG3686 వారిG848 నొసళ్లG3359 యందుండునుG1909 .
5
రాత్రిG3571 యికనెన్నడుG2071 ఉండదుG3756 ; దీపG3088 కాంతియైననుG5457 సూర్యG2246 కాంతియైననుG5457 వారికక్కరG2192 లేదుG3756 ; దేవుడైనG2316 ప్రభువేG2962 వారిమీదG846 ప్రకాశించునుG5461 . వారు యుగG165 యుగములుG165 రాజ్యము చేయుదురుG936 .
6
మరియుG2532 ఆ దూతG32 యీలాగుG3778 నాతోG3427 చెప్పెనుG2036 ఈG3778 మాటలుG3056 నమ్మకములునుG4103 సత్యములునై యున్నవిG228 ; ప్రవక్తలG4396 ఆత్మలకుG4151 దేవుడగుG2316 ప్రభువుG2962 , త్వరG5034 లోG1722 సంభవింపG1096 వలసినవాటినిG1163 తనG848 దాసులకుG1401 చూపుటకైG1166 తనG848 దూతనుG32 పంపెనుG649 .
7
ఇదిగోG2400 నేను త్వరగాG5035 వచ్చుచున్నానుG2064 , ఈG5127 గ్రంథములోనిG975 ప్రవచనవాక్యములనుG4394 గైకొనువాడుG5083 ధన్యుడుG3107 .
8
యోహాననుG2491 నేనుG1473 ఈ సంగతులనుG5023 వినినవాడనుG191 చూచినవాడనుG991 ; నేను వినిG991 చూచిG991 నప్పుడుG3753 వాటినిG5023 నాకుG3427 చూపుచున్నG1166 దూతG32 పాదములG4228 యెదుటG1715 నమస్కారము చేయుటకుG4352 సాగిలపడగాG4098 ,
9
అతడు వద్దుసుమీG3361 , నేను నీతోనుG3427 , ప్రవక్తలైనG4396 నీ సహోదరులతోనుG80 , ఈG5127 గ్రంథమందున్నG975 వాక్యములనుG3056 గైకొనువారితోనుG5083 సహదాసుడనుG4889 ; దేవునికేG2316 నమస్కారముG4352 చేయుమని చెప్పెనుG3004 .
10
మరియుG2532 అతడు నాతోG3427 ఈలాగు చెప్పెనుG3004 -ఈG5127 గ్రంథమందున్నG975 ప్రవచనG4394 వాక్యములకుG3056 ముద్రG4972 వేయవలదుG3361 ; కాలముG2540 సమీపమైG1451 యున్నదిG2076 ;
11
అన్యాయము చేయువాడుG91 ఇంకనుG2089 అన్యాయమే చేయనిమ్ముG91 , అపవిత్రుడైనవాడుG4510 ఇంకనుG2089 అపవిత్రుడుగానే యుండనిమ్ముG4510 , నీతిమంతుడుG1342 ఇంకనుG2089 నీతిమంతుడుగానే యుండనిమ్ముG1344 . పరిశుద్ధుడుG40 ఇంకనుG2089 పరిశుద్ధుడుగానే యుండనిమ్ముG37 .
12
ఇదిగోG2400 త్వరగాG5035 వచ్చుచున్నానుG2064 . వానివానిG848 క్రియG2041 చొప్పునG5613 ప్రతివానిG1538 కిచ్చుటకుG591 నేను సిద్ధపరచినG3450 జీతముG3408 నాG1700 యొద్దG3326 ఉన్నదిG2071 .
13
నేనేG1473 అల్ఫాయుG1 ఓమెగయుG5598 , మొదటివాడనుG4413 కడపటివాడనుG2078 , ఆదియుG746 అంతమునైయున్నానుG .
14
జీవG వృక్షముG3586 నకుG1909 హక్కుG1849 గలవారైG2071 , గుమ్మములG4440 గుండG3588 ఆ పట్టణముG4172 లోనికిG1519 ప్రవేశించునట్లుG1525 తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులుG3107 .
15
కుక్కలునుG2965 మాంత్రికులునుG5333 వ్యభిచారులునుG4205 నరహంతకులునుG5406 విగ్రహారాధకులునుG1496 అబద్ధమునుG5579 ప్రేమించిG5368 జరిగించుG4160 ప్రతివాడునుG3956 వెలుపటనుందురుG1854 .
16
సంఘములG1577 కోసముG1909 ఈ సంగతులనుగూర్చిG5023 మీకుG5213 సాక్ష్యమిచ్చుటకుG3140 యేసుG2424 అను నేనుG1473 నాG3450 దూతనుG32 పంపియున్నానుG3992 . నేనుG1473 దావీదుG1138 వేరుG4491 చిగురును సంతానమునుG1085 , ప్రకాశమానమైనG2986 వేకువG3720 చుక్కయునైG792 యున్నానుG1510 .
17
ఆత్మయుG4151 పెండ్లి కుమార్తెయుG3565 రమ్ముG2064 అని చెప్పుచున్నారుG3004 ; వినువాడునుG191 రమ్ముG2064 అని చెప్పవలెనుG2036 ; దప్పిగొనిన వానినిG1372 రానిమ్ముG2064 ; ఇచ్ఛయించువానినిG2309 జీవG2222 జలమునుG5204 ఉచితముగాG1432 పుచ్చుకొననిమ్ముG2983 .
18
ఈG5127 గ్రంథమందున్నG975 ప్రవచనG4394 వాక్యములనుG3056 వినుG191 ప్రతి వానికిG3956 నేను సాక్ష్యమిచ్చునదిG4828 ఏమనగాG1063 ఎవడైననుG5100 వీటిG5023 తోG4314 మరి ఏదైనను కలిపినG2007 యెడలG1437 , ఈG5129 గ్రంథముG975 లోG1722 వ్రాయబడినG1125 తెగుళ్లుG4127 దేవుడుG2316 వానిG846 కిG1909 కలుగజేయునుG2007 ;
19
ఎవడైననుG5100 ఈG5026 ప్రవచనG4394 గ్రంథమందున్నG976 వాక్యముG3056 లలోG575 ఏదైనను తీసివేసినG851 యెడలG1437 . దేవుడుG2316 ఈG5129 గ్రంథముG975 లోG1722 వ్రాయబడినG1125 జీవG2222 వృక్షముG976 లోనుG575 పరిశుద్ధG40 పట్టణముG4172 లోనుG1537 వానికిG846 పాలుG3313 లేకుండ చేయునుG851 .
20
ఈ సంగతులనుగూర్చిG5023 సాక్ష్యమిచ్చువాడుG3140 అవునుG3483 , త్వరగాG5035 వచ్చుచున్నాననిG2064 చెప్పుచున్నాడుG3004 . ఆమేన్G281 ; ప్రభువైనG2962 యేసూG2424 , రమ్ముG2064 .
21
ప్రభువైనG2962 యేసుG2424 కృపG5485 పరిశుద్ధులకుG5216 తోడై యుండునుG3326 గాక. ఆమేన్G281 .