బైబిల్

  • ప్రకటన అధ్యాయము-15
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మరియుG2532 ఆశ్చర్యమైనG2298 మరియొకG243 గొప్పG3173 సూచనG4592 పరలోకG3772మందుG1722 చూచితినిG1492. అదేమనగా, ఏడుG2033 తెగుళ్లుG127 చేత పట్టుకొనియున్నG2192 యేడుగురుG2033 దూతలుG32. ఇవే కడవరిG2078 తెగుళ్లుG4127; వీటిG846తోG1722 దేవునిG2316 కోపముG2372 సమాప్తమాయెనుG5055.

2

మరియుG2532 అగ్నితోG4442 కలిసియున్నG3396 స్ఫటికపుG5193 సముద్రముG2281 వంటిదిG5613 ఒకటి నేను చూచితినిG1492. ఆ క్రూరమృగముG2342నకునుG1537 దానిG848 ప్రతిమG1504కునుG1909 దాని పేరుగలG3686 సంఖ్యకునుG706 లోబడకG1537 వాటిని జయించినవారుG3528 దేవునిG2316 వీణెలుG2788గలవారైG2192, ఆ స్ఫటికపుG5193 సముద్రముG2281నొద్దG1909 నిలిచియుండుటG2476 చూచితినిG1492.

3

వారు ప్రభువాG2962, దేవాG2316, సర్వాధికారీG3841, నీG4675 క్రియలుG2041 ఘనమైనవిG3173, ఆశ్చర్యమైనవిG2298; యుగములకు రాజాG935, నీG4675 మార్గములుG3598 న్యాయములునుG1342 సత్యములునైయున్నవిG228;

4

ప్రభువాG2962, నీవు మాత్రముG3441 పవిత్రుడవుG3741, నీకుG4571 భయG5399పడనిG3364 వాడెవడుG5101? నీG4675 నామమునుG3686 మహిమG1392పరచనిG3364వాడెవడుG5101? నీG4675 న్యాయవిధులుG1345 ప్రత్యక్షపరచబడినవిG5319 గనుక జనముG1484లందరుG3956 వచ్చిG2240 నీG4675 సన్నిధినిG1799 నమస్కారముచేసెదరనిG4352 చెప్పుచు, దేవునిG2316 దాసుడగుG1401 మోషేG3475 కీర్తనయుG5603 గొఱ్ఱెపిల్లG721 కీర్తనయుG5603 పాడుచున్నారుG103.

5

అటుG5023తరువాతG3326 నేను చూడగాG1492, సాక్ష్యపుG3142 గుడారG4633 సంబంధమైనG3588 ఆలయముG3485 పరలోకG3772మందుG1722 తెరవబడెనుG455.

6

ఏడుG2033 తెగుళ్లుG4127 చేత పట్టుకొనియున్నG2192G3588 యేడుగురుG2033 దూతలుG32, నిర్మలమునుG2513 ప్రకాశమానమునైనG2986 రాతినిG3043 ధరించుకొనిG1746, రొమ్ములమీదG4738 బంగారుG5552 దట్టీలుG2223 కట్టుకొనినవారైG4024 ఆ ఆలయముG3485లోనుండి వెలుపలికిG1537 వచ్చిరిG1831.

7

అప్పుడాG2532 నాలుగుG5064 జీవులG2226లోG1537 ఒకG1520 జీవి, యుగG165యుగములుG165 జీవించుG2198 దేవునిG2316 కోపముతోG2372 నిండియున్నG1073 యేడుG2033 బంగారుG5552 పాత్రలనుG5357 ఆ యేడుగురుG2033 దూతలG32 కిచ్చెనుG1325.

8

అంతటG2532 దేవునిG2316 మహిమG1391నుండియుG1537 ఆయనG848 శక్తిG1411నుండియుG1537 వచ్చిన పొగతోG2586 ఆలయముG3485 నింపబడినందునG1072 ఆ యేడుగురుG2033 దూతలయొద్దG32 ఉన్న యేడుG2033 తెగుళ్లుG4127 సమాప్తిG5055యగువరకుG891 ఆలయG3485మందుG1519 ఎవడునుG3762 ప్రవేశింపG1525జాలకపోయెనుG1410.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.