బైబిల్

  • 3 యోహాను అధ్యాయము-1
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

పెద్దనైనG4245 నేను సత్యమునుG225బట్టి ప్రేమించుG25 ప్రియుడైనG27 గాయునకుG1050 శుభమని చెప్పి వ్రాయునది.

2

ప్రియుడాG27, నీ ఆత్మG5590 వర్ధిల్లుచున్నG2137 ప్రకారముG2531a నీవు అన్ని విషయములలోనుG3956 వర్ధిల్లుచుG2137 సౌఖ్యముగాG5198 ఉండవలెనని ప్రార్థించుచున్నానుG2172.

3

నీవు సత్యమునుG225 అనుసరించి నడుచుకొనుచున్నావుG4043 గనుక సహోదరులుG80 వచ్చిG2064 నీ సత్యప్రవర్తననుG225గూర్చి సాక్ష్యముG3140 చెప్పగా విని బహుగాG3029 సంతోషించితినిG5463.

4

నా పిల్లలుG5043 సత్యమునుG225 అనుసరించి నడుచుకొనుచున్నారనిG4043 వినుటG191కంటె నాకు ఎక్కువైనG3173 సంతోషముG5479 లేదుG3756.

5

ప్రియుడాG27, వారు పరదేశులైననుG3581G3778 సహోదరులుగాG80 ఉన్నవారికి నీవు చేసినదెల్లG2038G3739G1437 విశ్వాసికి తగినట్టుగాG4103 చేయుచున్నావుG4160.

6

వారు నీ ప్రేమనుG26గూర్చి సంఘముG1577 ఎదుటG1799 సాక్ష్యమిచ్చిరిG3140.

7

వారు అన్యజనులG1482వలన ఏమియుG3367 తీసికొనకG2983 ఆయన నామముG3686 నిమిత్తముG5228 బయలు దేరిరిG1831 గనుక దేవునికిG2316 తగినట్టుగాG516 నీవు వారిని సాగనంపినG4311 యెడల నీకు యుక్తముగాG2573 ఉండునుG4160.

8

మనము సత్యమునకుG225 సహాయ కులమవునట్టుG4904G2443 అట్టివారికిG5108 ఉపకారముచేయG5274 బద్ధులమై యున్నాముG3784.

9

నేను సంఘమునకుG1577 ఒక సంగతిG5100 వ్రాసితినిG1125. అయితే వారిలో ప్రధానత్వముG5383 కోరుచున్నG5383 దియొత్రెఫేG1361 మమ్మునుG1473 అంగీకరించుటలేదుG1926.

10

వాడు మమ్మును గూర్చి చెడ్డG4190మాటలుG3056 వదరుచుG5396, అదిG3778 చాలనట్టుగాG714, సహోదరులనుG80 తానేG846 చేర్చుకొనకG1926, వారిని చేర్చుకొన మనస్సుG1014గలవారినిG3588 కూడ ఆటంక పరచుచుG2967 సంఘములోనుండిG157 వారిని వెలివేయుచున్నాడుG1544b; అందుచేతG3778G1223 నేను వచ్చినప్పుడుG2064G1437 వాడు చేయుచున్నG4160 క్రియలనుG2041 జ్ఞాపకము చేసికొందునుG5279.

11

ప్రియుడాG27, చెడుకార్యమునుG2556 కాక మంచికార్యముG18 ననుసరించి నడుచుకొనుముG3401. మేలు చేయువాడుG15 దేవునిG2316 సంబంధి, కీడుచేయువాడుG2554 దేవునిG2316 చూచినవాడుకాడుG3708.

12

దేమేత్రియుG1216 అందరివలననుG3956 సత్యమువలననుG225 మంచి సాక్ష్యముG3140 పొందినవాడు, మేము కూడ అతనికి సాక్ష్యమిచ్చుచున్నాముG3140; మా సాక్ష్యముG3140 సత్యమైనదనిG227 నీ వెరుగుదువుG3609a.

13

అనేక సంగతులుG4183 నీకు వ్రాయవలసియున్నదిG1125G2192 గాని సిరాతోనుG3189 కలముతోనుG2563 నీకు వ్రాయG1125 నాకిష్టముG2309 లేదు;

14

శీఘ్రముగాG2112 నిన్ను చూడG3708 నిరీక్షించుచున్నానుG1679; అప్పుడు ముఖాముఖిగాG4750 మాటలాడు కొనెదముG2980. నీకు సమాధానముG1515 కలుగును గాక. మన స్నేహితులుG5384 నీకు వందనములుG782 చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకుG5384 పేరు పేరు వరుసనుG3686 వందనములుG782 చెప్పుము.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.