ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యేసుG2424 క్రీస్తుG5547 దాసుడునుG1401 అపొస్తలుడునైనG652 సీమోనుG4826 పేతురుG4074 , మనG2257 దేవునియొక్కయుG2316 రక్షకుడైనG4990 యేసుG2424 క్రీస్తుG5547 యొక్కయు నీతినిG1343 బట్టిG1722 , మావలెనేG2975 అమూల్యమైనG2472 విశ్వాసముG4102 పొందినవారికి శుభమని చెప్పి వ్రాయునది.
2
తన మహిమG1391 నుబట్టియు, గుణాతిశయముG703 నుబట్టియు, మనలనుG2248 పిలిచినవానిG2564 గూర్చిన అనుభవజ్ఞానG1922 మూలముగాG1722 ఆయన దైవG2304 శక్తిG1411 , జీవముG2222 నకునుG4314 భక్తికినిG2150 కావలసినవాటినన్నిటిని మనకుG5213 దయచేయుచున్నందునG1433 ,
3
దేవునిG2316 గూర్చినట్టియు మనG2257 ప్రభువైనG2962 యేసునుG2424 గూర్చినట్టియునైన అనుభవజ్ఞానముG1922 వలనG1223 మీకుG5213 కృపయుG5485 సమాధానమునుG1515 విస్తరించును గాక.
4
ఆ మహిమ గుణాతిశయములనుబట్టి ఆయన మనకుG2254 అమూల్యములునుG5093 అత్యధికములునైనG1433 వాగ్దానములనుG1862 అనుగ్రహించిG1433 యున్నాడు. దురాశనుG1939 అనుసరించుటవలన లోకG2889 మందున్నG1722 భ్రష్టత్వమునుG5356 ఈ వాగ్దానములG1862 మూలముగా మీరు తప్పించుకొనిG668 , దేవస్వభావమునందు పాలివారG2844 గునట్లుG1096 వాటిని అనుగ్రహించెనుG1433
5
ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణG3956 జాగ్రత్తG4710 గలవారైG2023 , మీG5216 విశ్వాసముG4102 నందు సద్గుణమునుG703 ,సద్గుణముG703 నందుG1722 జ్ఞానమునుG1108 ,
6
జ్ఞానముG1108 నందుG1722 ఆశానిగ్రహమునుG1466 , ఆశానిగ్రహముG1466 నందుG1722 సహనమునుG5281 , సహనముG5281 నందుG1722 భక్తినిG2150 ,
7
భక్తిG2150 యందుG1722 సహోదరప్రేమనుG5360 , సహోదర ప్రేమG5360 యందుG1722 దయనుG26 అమర్చుకొనుడి.
8
ఇవిG5023 మీకుG5213 కలిగిG5225 విస్తరించినయెడలG4121 అవిG2525 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 నుగూర్చిన అనుభవజ్ఞానG1922 విషయములోG1519 మిమ్మును సోమరులైననుG692 నిష్ఫలుG175 లైనను కాకుండG3761 చేయును.
9
ఇవిG5023 ఎవనికి లేకపోవునో వాడుG3739 తనG848 పూర్వG3819 పాపములకుG266 శుద్ధి కలిగినG2512 సంగత మరచిపోయి, గ్రుడ్డిG5185 వాడును దూరదృష్టిలేనివాడునగునుG3467 .
10
అందువలనG1352 సహోదరులారాG80 , మీG5216 పిలుపునుG2821 ఏర్పాటునుG1589 నిశ్చయముG949 చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడిG4704 .మీరిట్టి క్రియలుG5023 చేయువారైతేG4160 ఎప్పుడునుG3364 తొట్రిల్లరుG4417 .
11
ఆలాగున
G3779 మన
G2257 ప్రభువును
G2962 రక్షకుడునైన
G4990 యేసు
G2424 క్రీస్తు
G5547 యొక్క నిత్య
G166 రాజ్యము
G932 లో
G1519 ప్రవేశము
G1529 మీ
G5213 కు
G2023 సమృద్ధిగా
G4146 అనుగ్రహింపబడును
12
కాబట్టిG1352 మీరు ఈ సంగతులనుG5130 తెలిసికొనిG1492 మీరంగీకరించినG3918 సత్యG225 మందుG1722 స్థిరపరచబడియున్ననుG4741 , వీటినిG5130 గూర్చిG4012 ఎల్లప్పుడును మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగాG272 ఉన్నానుG3756 .
13
మరియు మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 నాకుG3427 సూచించినG1213 ప్రకారము నాG3450 గుడారమునుG4638 త్వరగాG5031 విడిచిG595 పెట్టవలసివచ్చుG2076 ననిG3754 యెరిగిG1492 ,
14
నేనుG1510 ఈG5129 గుడారముG4638 లోG1722 ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకముG5280 చేసిG1722 మిమ్మును రేపుట న్యాయమనిG1161 యెంచుకొనుచున్నాను.
15
నేను మృతిపొందినG4704 తరువాత3G3326 కూడG1161 మీరుG5209 నిత్యముG1539 వీటినిG5130 జ్ఞాపకముచేసికొనునట్లు జాగ్రత్తచేతునుG1841 .
16
ఏలయనగాG1063 చమత్కారముగా కల్పించినG4679 కథలనుG3454 అనుసరించిG1811 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 యొక్క శక్తినిG1411 ఆయన రాకడనుG3952 మేము మీకుG5213 తెలుపG1107 లేదుG3756 గానిG235
17
ఆయనG1565 మహాత్మ్యమునుG3168 మేము కన్నులార చూచినవారమైG2030 తెలిపితివిుG1107 .ఈయన నాG3450 ప్రియG27 కుమారుడుG5207 ఈయనG3739 యందుG1519 నేనుG1473 ఆనందించుచున్నానుG2106 అను శబ్దముG5456 మహాదివ్యG3169 మహిమG1391 నుండిG5259 ఆయనయొద్దకు వచ్చినప్పుడుG5342 , తండ్రియైనG3962 దేవునిG2316 వలనG3844 ఘనతయుG5092 మహిమయుG1391 ఆయన పొందగాG2983
18
మేము ఆ పరిశుద్ధG40 పర్వతముG3735 మీద ఆయనG846 తోG4862 కూడ ఉండిన వారమైG5607 , ఆG5026 శబ్దముG5456 ఆకాశముG3772 నుండిG1537 రాగా వింటిమిG191 .
19
మరియు ఇంతకంటె స్థిరమైనG949 ప్రవచనG4397 వాక్యముG3056 మనకున్నది. తెల్లవారిG1306 వేకువచుక్కG మీG5216 హృదయములG2588 లో ఉదయించుG393 వరకు ఆ వాక్యము చీకటిగలG850 చోటునG5117 వెలుగిచ్చుG5316 దీపమైనట్టున్నదిG3088 ; దానియందుG3739 మీరు లక్ష్యముంచినయెడలG4337 మీకుG4160 మేలుG2573 .
20
ఒకడు తన ఊహనుబట్టిG2398 చెప్పుటవలనG1955 లేఖనములోG1124 ఏ ప్రవచనమునుG4394 పుట్టదని మొదటG4412 గ్రహించుకొనవలెనుG1097 .
21
ఏలయనగాG1063 ప్రవచనముG4394 ఎప్పుడును మనుష్యునిG444 ఇచ్ఛనుబట్టి కలుగG2307 లేదుG3756 గాని మనుష్యులుG444 పరిశుద్ధాG40 త్మG4151 వలనG5259 ప్రేరేపింపబడినవారైG5342 దేవునిG2316 మూలముగG5259 పలికిరిG2980 .