ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఆH1931 కాలమున ఇశ్రాయేలీH3478 యులH1121 భయముచేత ఎవడును వెలుపలికిH3318 పోకుండనుH369 లోపలికి H935 రాకుండనుH369 యెరికోH3405 పట్టణ ద్వారము గట్టిగా మూసి వేయబడెనుH5462 .
2
అప్పుడు యెహోవాH3068 యెహోషువH3091 తోH413 ఇట్లనెనుH559 చూడుముH7200 ; నేను యెరికోనుH3405 దాని రాజునుH4428 పరాక్రమముగలH1368 శూరులనుH2428 నీచేతికిH3027 అప్పగించుచున్నానుH5414 .
3
మీరందరుH3605 యుద్ధH4421 సన్నద్ధులైH376 పట్టణమునుH5892 ఆవరించిH5437 యొకH259 మారుH6471 దానిచుట్టు తిరుగవలెనుH5362 .
4
ఆలాగుH3541 ఆరుH8337 దినములుH3117 చేయుచుH6213 రావలెను. ఏడుగురుH7651 యాజకులుH3548 పొట్టేలుకొమ్ముH3104 బూరలనుH7782 పట్టుకొని ముందుగాH6440 నడువవలెను. ఏడవH7637 దినమునH3117 మీరు ఏడుH7651 మారులుH6471 పట్టణముH5892 చుట్టు తిరుగుచుండగాH5437 ఆ యాజకులుH3548 బూరలH7782 నూదవలెనుH8628 .
5
మానకH4900 ఆ కొమ్ములతోH7161 వారు ధ్వని చేయుచుండగాH6963 మీరు బూరలH7782 ధ్వనిH6963 వినునప్పుడుH8085 జనుH5971 లందరుH3605 ఆర్భాటముగాH1419 కేకలుH8643 వేయవలెనుH7321 , అప్పుడు ఆ పట్టణH5892 ప్రాకారముH2346 కూలునుH5307 గనుక జనులుH5971 తమ యెదుటికిH5048 చక్కగా ఎక్కుదురుH5927 అనెనుH559 .
6
నూనుH5126 కుమారుడైనH1121 యెహోషువH3091 యాజకులనుH3548 పిలిపించిH7121 మీరు నిబంధనH1285 మందసమునుH727 ఎత్తికొనిH5375 మోయుడిH5375 ; ఏడుగురుH7651 యాజకులుH3548 యెహోవాH3068 మందసమునకుH727 ముందుగాH6440 పొట్టేలుకొమ్ముH3105 బూరలనుH7782 ఏడుH7651 పట్టుకొనిH5375 నడువవలెనని వారితోH413 చెప్పెనుH559 .
7
మరియు అతడు మీరు సాగిH5674 పట్టణమునుH5892 చుట్టుకొనుడనియుH5437 , యోధులుH2502 యెహోవాH3068 మందసమునకుH727 ముందుగాH6440 నడవవలెననియుH5674 ప్రజలH5971 తోH413 చెప్పెనుH559 .
8
యెహోషువH3091 ప్రజలH5971 కాజ్ఞాపించినH559 తరువాత ఏడుగురుH7651 యాజకులుH3548 పొట్టేలుకొమ్ముH3104 బూరలనుH7782 ఏడుH7651 యెహోవాH3068 సన్నిధినిH6440 పట్టుకొని సాగుచుH5674 , ఆ బూరలనుH7782 ఊదుచుండగాH8628 యెహోవాH3068 నిబంధనH1285 మందసమునుH727 వారివెంటH310 నడిచెనుH1980 .
9
యోధులుH2502 బూరలH7782 నూదుచున్నH8628 యాజకులకుH3548 ముందుగాH6440 నడిచిరిH1980 , దండు వెనుకటి భాగము మందసముH727 వెంబడిH310 వచ్చెనుH1980 , యాజకులుH3548 వెళ్లుచుH1980 బూరలనుH7782 ఊదుచుండిరిH8628 .
10
మరియు యెహోషువH3091 మీరు కేకలు వేయుడనిH7321 నేను మీతో చెప్పుH559 దినముH3117 వరకుH5704 మీరు కేకలుH7321 వేయవద్దుH3808 . మీ కంఠధ్వనిH6963 వినబడH8085 నీయవద్దుH3808 , మీ నోటH6310 నుండిH4480 యే ధ్వనియుH1697 రాH3318 వలదుH3808 , నేను చెప్పునప్పుడేH559 మీరు కేకలు వేయవలెననిH7321 జనులకుH5971 ఆజ్ఞ ఇచ్చెనుH6680 .
11
అట్లు యెహోవాH3068 మందసముH727 ఆ పట్టణమునుH5892 చుట్టుకొనిH5362 యొకH259 మారుH6471 దానిచుట్టు తిరిగినH5437 తరువాత వారు పాళెములోH4264 చొచ్చి రాత్రి పాళెములోH4264 గడిపిరిH3885 .
12
ఉదయమునH1242 యెహోషువH3091 లేవగాH7925 యాజకులుH3548 యెహోవాH3068 మందసమునుH727 ఎత్తికొని మోసిరిH5375 .
13
ఏడుగురుH7651 యాజకులుH3548 పొట్టేలుకొమ్ముH3104 బూరలనుH7782 ఏడుH7651 పట్టుకొని, నిలువక యెహోవాH3068 మందసమునకుH727 ముందుగాH6400 నడుచుచుH1980 బూరలుH7782 ఊదుచుH8628 వచ్చిరిH1980 , యోధులుH2502 వారికి ముందుగాH6440 నడిచిరిH1980 , దండుH4264 వెనుకటి భాగము యెహోవాH3068 మందసముH727 వెంబడిH310 వచ్చెనుH1980 , యాజకులుH3548 వెళ్లుచుH1980 బూరలుH7782 ఊదుచుH8628 వచ్చిరిH1980 .
14
అట్లు రెండవH8145 దినమునH3117 వారొకH259 మారుH6471 పట్టణముH5892 చుట్టు తిరిగిH5437 పాళెమునకుH4264 మరల వచ్చిరిH7725 . ఆరుH8337 దినములుH3117 వారు ఆలాగుH3541 చేయుచువచ్చిరిH6213 .
15
ఏడవH7637 దినమునH3117 వారు ఉదయమున చీకటితోనేH5927 లేచిH7925 యేడుH7651 మారులుH6471 ఆH2088 ప్రకారముగానేH4941 పట్టణముH5892 చుట్టు తిరిగిరిH5437 ; ఆH2088 దినమునH3117 మాత్రమేH7535 వారు ఏడుH7651 మారులుH6471 పట్టణముH5892 చుట్టు తిరిగిరిH5437
16
ఏడవH7637 మారుH6471 యాజకులుH3548 బూరలుH7782 ఊదగాH8628 యెహోషువH3091 జనులH5971 కుH413 ఈలాగు ఆజ్ఞ ఇచ్చెనుH559 కేకలువేయుడిH7321 , యెహోవాH3068 ఈ పట్టణమునుH5892 మీకు అప్పగించుచున్నాడుH5414 .
17
ఈ పట్టణమునుH5892 దీనిలో నున్నదిH1961 యావత్తునుH3605 యెహోవాH3068 వలన శపింపబడెనుH2764 . రాహాబుH7343 అను వేశ్యH2181 మనము పంపినH7971 దూతలనుH4397 దాచిపెట్టెనుH2244 గనుక ఆమెయుH1931 ఆ యింటనున్నH1004 వారందరునుH3605 మాత్రమేH7535 బ్రదుకుదురుH2421 .
18
శపింపబడినదానిలోH2764 కొంచెమైననుH4480 మీరు తీసికొనినH3947 యెడల మీరు శాపగ్రస్తులైH2763 ఇశ్రాయేలీయులH3478 పాళెమునకుH4264 శాపముH2764 తెప్పించిH7760 దానికి బాధ కలుగజేయుదురుH5916 గనుక శపింపబడినH2764 దానిని మీరుH859 ముట్టకూడదుH6435 .
19
వెండియుH3701 బంగారునుH2091 ఇత్తడిH5178 పాత్రలునుH3627 ఇనుపH1270 పాత్రలునుH3627 యెహోవాకుH3068 ప్రతిష్ఠితములగునుH6944 ; వాటిని యెహోవాH3068 ధనాగారములో నుంచవలెనుH214 .
20
యాజకులు బూరలుH7782 ఊదగాH8628 ప్రజలుH5971 కేకలు వేసిరిH7321 . ఆ బూరలH7782 ధ్వనిH6963 వినినప్పుడుH8085 ప్రజలుH5971 ఆర్భాటముగాH1419 కేకలుH8643 వేయగాH7321 ప్రాకారముH2346 కూలెనుH5307 ; ప్రజH5971 లందరుH3605 తమ యెదుటికిH5048 చక్కగా పట్టణH5892 ప్రాకారముH2346 ఎక్కిH5927 పట్టణమునుH5892 పట్టుకొనిరిH3920 .
21
వారు పురుషులH376 నేమిH4480 స్త్రీలH802 నేమిH4480 చిన్నH5288 పెద్దలH2205 నందరినిH3605 యెద్దులనుH7794 గొఱ్ఱలనుH7716 గాడిదలనుH2543 ఆ పట్టణములోనిH5892 సమస్తమునుH3605 కత్తిH2719 వాతH6310 సంహరించిరిH2763 .
22
అయితే యెహోషువH3091 ఆ వేశ్యH2181 యింటికిH1004 వెళ్లిH935 మీరు ఆమెతో ప్రమాణముH7650 చేసినట్లుH834 ఆమెను ఆమెకు కలిగినవారినందరినిH3605 అక్కడH8033 నుండిH4480 తోడుకొని రండనిH3318 దేశమునుH776 వేగుచూచినH7270 యిద్దరుH8147 మనుష్యులతోH376 చెప్పగాH559
23
వేగులవారైనH7270 ఆ మనుష్యులుH5288 పోయిH935 రాహాబునుH7343 ఆమె తండ్రినిH1 ఆమె తల్లినిH517 ఆమె సహోదరులనుH251 ఆమెకు కలిగినవారినందరినిH3605 వెలుపలికి తోడుకొని వచ్చిరిH3318 ; ఆమె యింటిH4940 వారినందరినిH3605 వారు వెలుపలికి తోడుకొనిH3318 ఇశ్రాయేలీయులH3478 పాళెముH4264 వెలుపటH2351 వారిని నివసింపజేసిరిH3427 .
24
అప్పుడు వారు ఆ పట్టణమునుH5892 దానిలోని సమస్తమునుH3605 అగ్నిచేతH784 కాల్చివేసిరిH8313 ; వెండినిH3701 బంగారునుH2091 ఇత్తడిH5178 పాత్రలనుH3627 ఇనుపH1270 పాత్రలనుH3627 మాత్రమేH7535 యెహోవాH3068 మందిరH1004 ధనాగారములోH214 నుంచిరిH5414 .
25
రాహాబనుH7343 వేశ్యH2181 యెరికోనుH3405 వేగుచూచుటకుH7270 యెహోషువH3091 పంపినH7971 దూతలనుH4397 దాచిపెట్టిH2244 యుండెను గనుకH3588 అతడు ఆమెను ఆమె తండ్రిH1 యింటివారినిH1004 ఆమెకు కలిగినవారినందరినిH3605 బ్రదుకనిచ్చెనుH2421 . ఆమె నేటిH3117 వరకుH5704 ఇశ్రాయేలీయులH3478 మధ్యH7130 నివసించుచున్నదిH3427 .
26
ఆH1931 కాలమునH6256 యెహోషువH3091 జనులచేతH5971 శపథము చేయించిH7650 వారికీలాగు ఆజ్ఞాపించెనుH6680 ఎవడు యెరికోH3405 పట్టణమునుH5892 కట్టించపూనుకొనునోH1129 వాడు యెహోవాH3068 దృష్టికి శాపగ్రస్తుడగునుH779 ; వాడు దాని పునాదిH3245 వేయగా వాని జ్యేష్ఠకుమారుడుH1060 చచ్చునుH4191 ; దాని తలుపులనుH1817 నిలువనెత్తగాH5324 వాని కనిష్ఠకుమారుడుH6810 చచ్చునుH4191 ;
27
యెహోవాH3068 యెహోషువకుH3091 తోడైH854 యుండెనుH1961 గనుక అతని కీర్తిH8089 దేశH776 మందంతటనుH3605 వ్యాపించెనుH1961 .