బైబిల్

  • యెహొషువ అధ్యాయము-24
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెహోషువH3091 ఇశ్రాయేలీయులH3478 గోత్రములH7626 వారి నందరినిH3605 షెకెములోH7927 పోగుచేసిH622, వారి పెద్దలనుH2205 వారి ప్రధానులనుH7218 వారి న్యాయాధిపతులనుH8199 వారి నాయకులనుH7860 పిలిపింపగాH7121 వారు వచ్చి దేవునిH430 సన్నిధినిH6440 నిలిచిరిH3320.

2

యెహోషువH3091 జనుH5971లందరిH3605తోH413 ఇట్లనెనుH559 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 చెప్పునH559దేమనగాH3541 ఆదికాలముH5769నుండిH4480 మీ పితరులుH1, అనగా అబ్రాహాముకునుH85 నాహోరుకునుH5152 తండ్రియైనH1 తెరహుH8646 కుటుంబికులు నదిH5104 (యూఫ్రటీసు) అద్దరినిH5676 నివసించిH3427 యితరH312 దేవతలనుH430 పూజించిరిH5647.

3

అయితే నేను నదిH5104 అద్దరిH5676నుండిH4480 మీ పితరుడైనH1 అబ్రాహామునుH85 తోడుకొని వచ్చిH3947 కనానుH3667 దేశH776మందంతటH3605 సంచరింపజేసిH1980, అతనికి సంతానమునుH2233 విస్తరింపజేసిH7235, అతనికి ఇస్సాకునుH3327 ఇచ్చితినిH5414.

4

ఇస్సాకునకుH3327 నేను యాకోబుH3290 ఏశావులH6215 నిచ్చితినిH5414. శేయీరుH8165 మన్యములనుH2022 స్వాధీనపరచుకొనునట్లుH3423 వాటిని ఏశావుH6215 కిచ్చితినిH5414. యాకోబునుH3290 అతని కుమారులునుH1121 ఐగుప్తులోనికిH4714 దిగిపోయిరిH3381.

5

తరువాతH310 నేను మోషేH4872 అహరోనులనుH175 పంపిH7971, దాని మధ్యనుH7130 నేను చేసినH6213 క్రియలవలన ఐగుప్తీయులనుH4714 హతముచేసిH5062 మిమ్మును వెలుపలికి రప్పించితినిH3318.

6

నేను ఐగుప్తులోH4714నుండిH4480 మీ తండ్రులనుH1 రప్పించినప్పుడుH3318 మీరు సముద్రమునొద్దకుH3220 రాగాH935 ఐగుప్తీయులుH4714 రథములతోనుH7393 రౌతులతోనుH6571 మీ తండ్రులనుH1 ఎఱ్ఱH5488సముద్రమువరకుH3220 తరిమిరిH7291.

7

వారు యెహోవాH3068కుH413 మొఱ్ఱపెట్టినప్పుడుH6817 ఆయన మీకును ఐగుప్తీయులకునుH4713 మధ్యH996 చీకటిH3990 కల్పించిH7760 సముద్రమునుH3220 వారిమీదికిH5921 రప్పించిH935 వారిని ముంచివేసెనుH3680. ఐగుప్తుH4714 దేశములోH776 నేను చేసినH6213దానినిH834 మీరు కన్నులారH5869 చూచితిరిH7200. అటుతరువాత మీరు బహుH7227 దినములుH3117 అరణ్యములోH4057 నివసించితిరిH3427.

8

యొర్దానుH3383 అద్దరినిH5676 నివసించినH3427 అమోరీయులH567 దేశముH776నకుH413 నేను మిమ్మును రప్పించినప్పుడుH935 వారు మీతోH854 యుద్ధముచేయగాH3898 నేను మీ చేతికిH3027 వారిని అప్పగించితినిH5414, మీరు వారి దేశమునుH776 స్వాధీనపరచుకొంటిరిH3423, వారు మీ యెదుటH6440 నిలువకుండH4480 వారిని నశింపజేసితినిH8045.

9

తరువాత మోయాబుH4124 రాజునుH4428 సిప్పోరుH6834 కుమారుడునైనH1121 బాలాకుH1111లేచిH6965 ఇశ్రాయేలీయులతోH3478 యుద్ధముచేసిH3898 మిమ్ము శపించుటకుH7043 బెయోరుH1160 కుమారుడైనH1121 బిలామునుH1121 పిలువH7121నంపగాH7971

10

నేను బిలాముH1109 మనవి వినH8085నొల్లH3808నైతినిH14 గనుక అతడు మిమ్మును దీవించుచునేH1288 వచ్చెను. అతని చేతిH3027నుండిH4480 నేనే మిమ్మును విడిపించితినిH5337.

11

మీరు యొర్దానుH3383 దాటిH5674 యెరికోH3405 దగ్గరకుH413 వచ్చినప్పుడుH935 యెరికోకుH3405 యజమానులగుH1167 అమోరీయులుH567 పెరిజ్జీయులుH6522 కనానీయులుH3669 హీత్తీయులుH2850 గిర్గాషీయులుH1622 హివ్వీయులుH2340 యెబూసీయులనుH2983 వారు మీతో యుద్ధము చేయగాH3898 నేను వారిని మీ చేతిH3027కప్పగించితినిH5414.

12

మరియు నేను మీకు ముందుగాH6440 కందిరీగలనుH6880 పంపితినిH7971; నీ ఖడ్గముH2719 కాదుH3808 నీ విల్లుH7198 కాదుH3808 గాని అవే అమోరీయులH567 రాజులH4428 నిద్దరినిH8147 తోలివేసెనుH1644. మీరు సేద్యముH3021చేయనిH3808 దేశమునుH776

13

మీరు కట్టH1129నిH3808 పట్టణములనుH5892 మీకిచ్చియున్నానుH5414. మీరు వాటిలో నివసించుచున్నారుH3427. మీరుH859 నాటH5193నిH3808 ద్రాక్షతోటల పండ్లనుH3754 ఒలీవతోటల పండ్లనుH2132 తినుచున్నారుH398.

14

కాబట్టిH6258 మీరు యెహోవాయందుH3068 భయ భక్తులుగలవారైH3372, ఆయనను నిష్కపటముగానుH8549 సత్యముగానుH571 సేవించుచుH5647, మీ పితరులుH1 నదిH5104 అద్దరినిH5676 ఐగుప్తులోనుH4714 సేవించినH5647 దేవతలనుH430 తొలగద్రోసిH5493 యెహోవానేH3068 సేవించుడిH5647.

15

యెహోవానుH3068 సేవించుటH5647 మీ దృష్టికిH5869 కీడనిH7489 తోచిన యెడలH518 మీరు ఎవనిH4310 సేవించెదరోH5647, నదిH5104 అద్దరినిH5676 మీ పితరులుH1 సేవించినH5647 దేవతలనుH430 సేవించెదరో, అమోరీయులH567 దేశమునH776 మీరుH859 నివసించుచున్నారేH3427 వారి దేవతలనుH430 సేవించెదరోH5647 నేడుH3117 మీరు కోరుకొనుడిH977; మీరెవరినిH4310 సేవింపH5647 కోరుకొనిననుH977 నేనునుH595 నా యింటివారునుH1004 యెహోవానుH3068 సేవించెదముH5647 అనెను.

16

అందుకు ప్రజలుH5971 యెహోవానుH3068 విసర్జించిH5800 యితరH312 దేవతలనుH430 సేవించినH5647యెడల మేము శాపగ్రస్తులమగుదుముH2486 గాక.

17

ఐగుప్తుH4714 దేశమనుH776 దాసులH5650 గృహముH1004లోనుండిH4480 మనలను మన తండ్రులనుH1 రప్పించిH5927, మన కన్నులయెదుటH5869H428 గొప్పH1419 సూచక క్రియలనుH226 చేసిH6213, మనము నడిచినH1980 మార్గముH1870లన్నిటిలోనుH3605, మనము వెళ్లినH5674 ప్రజH5971లందరిమధ్యనుH3605 మనలను కాపాడినH8104 యెహోవాయేH3068 మన దేవుడుH430.

18

యెహోవాH3068 ఆ దేశములోH776 నివసించినH3427 అమోరీయులుH567 మొదలైన ప్రజH5971లందరుH3605 మనయెదుటH6440 నిలువకుండH4480 వారిని తోలివేసినవాడుH1644; యెహోవానేH3068 సేవించెదముH5647; ఆయనయేH1931 మా దేవుడనిH430 ప్రత్యుత్తరమిచ్చిరిH6030.

19

అందుకు యెహోషువH3091 యెహోవాH3068 పరిశుద్ధH6918 దేవుడుH430, రోషముగలH7072 దేవుడుH410, ఆయనH1931 మీ అపరాధములనుH6588 మీ పాపములనుH2403 పరిహరింH5375పనివాడుH3808, మీరాయనను సేవింపH5647లేరుH3808.

20

మీరు యెహోవానుH3068 విసర్జించిH5800 అన్యH5236దేవతలనుH430 సేవించినH5647యెడలH3588 ఆయన మీకు మేలు చేయువాడైH3190ననుH834 మనస్సు త్రిప్పుకొనిH7725 మీకు కీడుచేసిH7489 మిమ్మును క్షీణింపజేయుననగాH3615

21

జనులుH5971 అట్లు కాదుH3808, మేము యెహోవానేH3068 సేవించెదH5647మనిH3588 యెహోషువH3091తోH413 చెప్పిరిH559.

22

అప్పుడు యెహోషువH3091 మీరుH859 యెహోవానేH3068 సేవించెదమనిH5647 ఆయనను కోరుకొన్నందుకుH977 మిమ్మును గూర్చి మీరే సాక్షులైయున్నారనగాH5707 వారుమేము సాక్షులమేH5707 అనిరిH559.

23

అందుకతడు ఆలాగైతేH6258 మీ మధ్యH7130నున్నH834 అన్యH5236దేవతలనుH430 తొలగద్రోసిH5493, ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068తట్టుH413 మీ హృదయమునుH3824 త్రిప్పుకొనుడనిH5186 చెప్పెను.

24

అందుకు జనులుH5971 మన దేవుడైనH430 యెహోవానేH3068 సేవించెదముH5647, ఆయన మాటయేH6963 విందుమనిH8085 యెహోషువH3091తోH413 చెప్పిరిH559.

25

అట్లు యెహోషువH3091H1931 దినమునH3117 ప్రజలతోH5971 నిబంధనH1285 చేసిH3772 వారికి షెకెములోH7927 కట్టడనుH2706 విధినిH4941 నియమించిH7760

26

దేవునిH430 ధర్మశాస్త్రH8451గ్రంథములోH5612H428 వాక్యములనుH1697 వ్రాయించిH3789 పెద్దH1419 రాతినిH68 తెప్పించిH3947 యెహోవాH3068 పరిశుద్ధస్థలములోH4720నున్నH834 సిందూర వృక్షముH427క్రిందH8478 దాని నిలువబెట్టిH6965

27

జనుH5971లందరిH3605తోH413 ఇట్లనెనుH559 ఆలోచించుడిH2009, యెహోవాH3068 మనతోH5973 చెప్పినH1696 మాటH561లన్నియుH3605H2063 రాతికిH68 వినబడెనుH8085 గనుకH3588 అది మనమీద సాక్షిగాH5713 ఉండునుH1961. మీరు మీ దేవునిH430 విసర్జించినH3584 యెడల అదిH1931 మీమీద సాక్షిగాH5713 ఉండునుH1961.

28

అప్పుడు యెహోషువH3091 ప్రజలనుH5971 తమ స్వాస్థ్యములకుH5159 వెళ్లనంపెనుH7971.

29

H428 సంగతులుH1697 జరిగినH1961తరువాతH310 నూనుH5126 కుమారుడునుH1121 యెహోవాH3068 దాసుడునైనH5650 యెహోషువH3091 నూటH3967పదిH6235 సంవత్సరముల వయస్సుగలవాడైH8141 మృతినొందెనుH4191.

30

అతని స్వాస్థ్యపుH5159 సరిహద్దులోనున్నH1366 తిమ్నత్సెరహులోH8556 అతడు పాతిపెట్టబడెనుH6912. అది ఎఫ్రాయిమీయులH669 మన్యములోనిH2022 గాయషుH1608 కొండకుH2022 ఉత్తరదిక్కునH6828 నున్నది.

31

యెహోషువH3091 దినముH3117లన్నిటనుH3605 యెహోషువH3091 తరువాతH310 ఇంకH748 బ్రతికిH3117 యెహోవాH3068 ఇశ్రాయేలీయులకొరకుH3478 చేసినH6213 క్రియలH4639న్నిటినిH3605 ఎరిగినH3045 పెద్దలH2205 దినముH3117లన్నిటనుH3605 ఇశ్రాయేలీయులుH3478 యెహోవానుH3068 సేవించుచుH5647 వచ్చిరి.

32

ఇశ్రాయేలీH3478యులుH1121 ఐగుప్తులోH4714నుండిH4480 తెచ్చినH5927 యోసేపుH3130 ఎముకలనుH6106 షెకెములోH7928, అనగా యాకోబుH3290 నూరుH3967 వరహాలకుH7192 షెకెముH7928 తండ్రియైనH1 హమోరుH2544 కుమారులH1121యొద్దH854 కొనినH7069 చేనిH7704 భాగములోH2513 వారు పాతిపెట్టిరిH6912. అవి యోసేపుH3130 పుత్రులకుH1121 ఒక స్వాస్థ్యముగాH5159 ఉండెనుH1961.

33

మరియు అహరోనుH175 కుమారుడైనH1121 ఎలియాజరుH499 మృతినొందినప్పుడుH4191 ఎఫ్రాయీమీయులH669 మన్యప్రదేశములోH2022 అతని కుమారుడైనH1121 ఫీనెహాసునకుH6372 ఇయ్యబడినH5414 ఫీనెహాసుH6372గిరిలోH1389 జనులుH5971 అతని పాతిపెట్టిరిH6912.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.