బైబిల్

  • యెహొషువ అధ్యాయము-19
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

రెండవH8145 వంతుH1486 చీటి షిమ్యోనీయులH8095 పక్షముగా, అనగా వారి వంశములచొప్పునH4940 షిమ్యోనీH8095యులH1121 గోత్రH4294 పక్షముగా వచ్చెనుH3318. వారి స్వాస్థ్యముH5159 యూదాH3063 వంశస్థులH1121 స్వాస్థ్యముH5159 మధ్యH8432నుండెనుH1961.

2

వారికి కలిగినH1961 స్వాస్థ్య మేదనగాH5159 బెయేర్షెబాH884 షెబH7651 మోలాదాH4137

3

హజర్షువలుH2705 బాలాH1088 ఎజెముH6107 ఎల్తోలదుH513 బేతూలుH1329 హోర్మాH2767

4

సిక్లగుH6860 బేత్మర్కాబోదుH1024 హజర్సూసాH2701

5

బేత్లెబాయోతుH1034 షారూహెనుH8287 అనునవి,

6

వాటి పల్లెలుH2691 పోగా పదH6240మూడుH7969 పట్టణములుH5892.

7

అయీనుH5871 రిమ్మోనుH7417 ఎతెరుH6281 ఆషానునుH6228 అనునవి; వాటి పల్లెలుH2691 పోగా నాలుగుH702 పట్టణములుH5892.

8

దక్షిణమునH5045 రామతనుH7418 బాలత్బెయేరుH1192వరకుH5704H428 పట్టణములH5892 చుట్టుH5439నున్నH834 పల్లెలH2691న్నియుH3605 ఇవిH428 షిమ్యోనీH8095యులH1121 గోత్రమునకు4294H వారి వంశములచొప్పునH4940 కలిగిన స్వాస్థ్యముH5159.

9

షిమ్యోనీH8095యులH1121 స్వాస్థ్యముH5159 యూదాH3063 వంశస్థులH1121 వంతులోని భాగముH2506; ఏలయనగాH3588 యూదాH3063 వంశస్థులH1121 భాగముH2506 వారికి ఎక్కువH7227 గనుక వారి స్వాస్థ్యముH5157 నడుమనుH8432 షిమ్యోనీH8095యులుH1121 స్వాస్థ్యముH5159 పొందిరిH1961.

10

మూడవవంతుH7992 చీటిH1486 వారి వంశముచొప్పునH4940 జెబూలూH2074నీయులH1121 పక్షముగా వచ్చెనుH5927. వారి స్వాస్థ్యపుH5159 సరిహద్దుH1366 శారీదుH8301వరకుH5704 సాగెనుH1961.

11

వారి సరిహద్దుH1366 పడమటివైపుగా మరలావరకునుH4831 దబ్బాషతువరకునుH1708 సాగిH5927 యొక్నెయాముH3362నకుH5921 ఎదురుగాH6440నున్నH834 యేటిH5158వరకుH413 వ్యాపించిH6293

12

శారీదుH8301నుండిH4480 సూర్యోH8121దయH4217 దిక్కున కిస్లోత్తాబోరుH3696 సరిహద్దుH1366వరకుH5921 దాబెరతుH1705నుండిH413 యాఫీయకుH3309 ఎక్కిH5927

13

అక్కడH8033నుండిH4480 తూర్పుతట్టుH6924 గిత్తహెపెరువరకునుH1662 ఇత్కాచీనువరకునుH6278 సాగిH5674 నేయావరకుH5269 వ్యాపించు రిమ్మోనుదనుకH7417 పోయెనుH3318.

14

దాని సరిహద్దుH1366 హన్నాతోనువరకుH2615 ఉత్తరH6828దిక్కునH4480 చుట్టుకొనిH5437 అక్కడH8033నుండిH4480 యిప్తాయేలుH3317 లోయలోH1516 నిలిచెనుH1961.

15

కట్టాతుH7005 నహలాలుH5096 షిమ్రోనుH8110 ఇదలాH3030 బేత్లెహేముH1035 అను పంH6240డ్రెండుH8147 పట్టణములునుH5892 వాటి పల్లెలునుH2691.

16

H428 పట్టణములునుH5892 వాటి పల్లెలునుH2691 వారి వంశములచొప్పునH4940 జెబూలూనీH2074యులకుH1121 కలిగిన స్వాస్థ్యముH5159.

17

నాలుగవH7243 వంతు చీటిH1486 వారి వంశములచొప్పునH4940 ఇశ్శాఖారీయులH3485 పక్షముగా వచ్చెనుH3318.

18

వారి సరిహద్దుH1366 యెజ్రెయేలుH3157 కెసుల్లోతుH3694 షూనేముH7766 హపరాయిముH2663 షీయోనుH7866 అనహరాతుH588 రబ్బీతుH7245 కిష్యోనుH7191

19

అబెసుH77 రెమెతుH7432 ఏన్గన్నీముH5873

20

ఏన్‌హద్దాH5876 బేత్పస్సెసుH1048 అను స్థలములవరకుH1366

21

సాగి తాబోరుH8396 షహచీమాH7831 బేత్షెమెషుH1053

22

అను స్థలములనుH1366 దాటి యొర్దానుH3383 వరకు వ్యాపించెనుH1961.

23

వాటి పల్లెలుH2691 గాక పదుH6240మూడు పట్టణములుH5892 వారి కాయెను. అవి వాటి పల్లెలతోH2691 కూడ వారి వంశముల చొప్పునH4940 ఇశ్శాఖారీH3485యులH1121 గోత్రమునకుH4294 కలిగిన స్వాస్థ్యముH5159.

24

అయిదవH2549 వంతుH1486 చీటి వారి వంశములచొప్పునH4940 ఆషేరీH836యులH1121 పక్షముగా వచ్చెనుH3318.

25

వారి సరిహద్దుH1366 హెల్కతుH2520 హలిH2482 బెతెనుH991 అక్షాపుH407

26

అలమ్మేలెకుH487 అమాదుH6008 మిషెయలుH4861. పడమటH3220 అది కర్మెలువరకునుH3760 షీహోర్లిబ్నాతుH7884 వరకును సాగిH6293

27

తూర్పుH8121దిక్కునH4217 బేత్దాగోనువరకుH1016 తిరిగిH7725 జెబూలూనుH2074 భాగమును యిప్తాయేలుH3317 లోయనుH1516 దాటి బేతేమెకునకునుH1025 నెయీయేలునకునుH5272 ఉత్తర దిక్కునH6828 పోవుచుH3318

28

ఎడమవైపునH8040 అది కాబూలుH3521వరకునుH413 హెబ్రోనుH5683 రెహోబుH7340 హమ్మోనుH2540 కానాH7071 పెద్దH7227 సీదోనులH6721 వరకునుH5704 వ్యాపించెను.

29

అక్కడనుండిH4480 ఆ సరిహద్దుH1366 రామావరకునుH7414 కోటగలH4013 సోరనుH6865 పట్టణముH5892వరకునుH5704 వ్యాపించి అక్కడనుండిH4480 తిరిగిH7725 హోసాH2621 వరకు సాగిH8444 అక్కడనుండిH4480 అక్జీబుH392 సరిహద్దునుH2256పట్టిH4480 సముద్రమువరకుH3220 సాగెనుH1961.

30

ఉమ్మాH5981 ఆఫెకుH663 రెహోబుH7340 వాటి పల్లెలతో కూడH2691 అవి యిరువదిH6242రెండుH8147 పట్టణములుH5892.

31

వాటి పల్లెలతోH2691 కూడ ఆ పట్టణములుH5892 వారి వంశములచొప్పునH4940 ఆషేరీH836యులH1121 గోత్రమునకుH4294 కలిగిన స్వాస్థ్యముH5159.

32

ఆరవH8345 వంతు చీటిH1486 వారి వంశములచొప్పునH4940 నఫ్తాలీH5321యులH1121 పక్షమున వచ్చెనుH3318.

33

వారి సరిహద్దుH1366 హెలెపునుH2501 జయనన్నీముH6815లోని సిందూరవనమునుH436 అదామియనుH129 కనుమనుH5346 యబ్నెయేలునుH2995 మొదలుకొనిH4480 లక్కూముH3946 వరకుH5704 సాగి

34

అక్కడH8033నుండిH4480 పడమరగాH3220 అజనోత్తాబోరుH243 వరకు వ్యాపించి అక్కడH8033నుండిH4480 హుక్కోకువరకుH2712 దక్షిణదిక్కునH5045 జెబూలూనునుH2074, పడమటH3220 ఆషేరునుH836 దాటి తూర్పునH8121 యొర్దానుH3383 నొద్ద యూదావరకునుH3063 వ్యాపించెను.

35

కోటగలH4013 పట్టణముH5892 లేవనగా జిద్దీముH6661 జేరుH6863 హమ్మతుH2575 రక్కతుH7557 కిన్నెరెతు

H3672
36

అదామాH128 రామాH7414 హాసోరుH2674

37

కెదెషుH6943 ఎద్రెయీH154 ఏన్‌హాసోరుH5877

38

ఇరోనుH3375 మిగ్దలేలుH4027 హొరేముH2765 బేతనాతుH1043 బేత్షెమెషుH1053 అనునవి; వాటి పల్లెలుగాకH2691 పందొH6240మి్మదిH8672 పట్టణములుH5892.

39

H2063 పట్టణములునుH5892 వాటి పల్లెలునుH2691 వారి వంశములచొప్పునH4940 నఫ్తాలీH5321యులH1121 గోత్రమునకుH4294 కలిగిన స్వాస్థ్యముH5159.

40

ఏడవH7637 వంతు చీటిH1486 వారి వంశములచొప్పునH4940 దానీH1835యులH1121 పక్షముగా వచ్చెనుH3318.

41

వారి స్వాస్థ్యపుH5159 సరిహద్దుH1366 జొర్యాH6881

42

ఎష్తాయోలుH847 ఇర్షెమెషుH5905 షెయల్బీనుH8169

43

అయ్యాలోనుH357 యెతాH3494 ఏలోనుH356

44

తిమ్నాH8553 ఎక్రోనుH6138 ఎత్తెకేH514 గిబ్బెతోనుH1405

45

బాలాతాH1191 యెహుదుH3055 బెనేబెరకుH1139

46

గత్రిమ్మోనుH1667 మేయర్కోనుH4313 రక్కోనుH7542 యాపోH3305 అను స్థలములకు వ్యాపించెను.

47

దానీH1835యులH1121 సరిహద్దుH1366 వారియొద్దనుండిH4480 అవతలకు వ్యాపించెనుH3318. దానీH1835యులుH1121 బయలుదేరిH5927 లెషెముH3959మీదH5973 యుద్ధముచేసిH3898 దాని పట్టుకొనిH3920 కొల్లపెట్టిH5221 స్వాధీనపరచుకొనిH3423 దానిలో నివసించిH3427 తమ పితరుడైనH1 దానుH1835 పేరునుబట్టిH8034 ఆ లెషెమునకుH3959 దాననుH1835 పేరు పెట్టిరిH7121.

48

వాటి పల్లెలుగాకH2691 యీH428 పట్టణములుH5892 వారి వంశములచొప్పునH4940 దానీH1835యులH1121 గోత్రమునకుH4294 కలిగిన స్వాస్థ్యముH5159.

49

సరిహద్దులనుబట్టిH1367 ఆ దేశమునుH776 స్వాస్థ్యములుగా పంచిH5157 పెట్టుట ముగించినH3615 తర్వాత ఇశ్రాయేలీH3478యులుH1121 నూనుH5126 కుమారుడైనH1121 యెహోషువకుH3091 స్వాస్థ్యH5159మిచ్చిరిH5414.

50

యెహోవాH3068 సెలవిచ్చినH6310 దానినిబట్టిH5921 వారు అతడు అడిగినH7592 పట్టణమునుH5892, అనగా ఎఫ్రాయిమీయులH669 మన్యప్రదేశముH2022లోనున్నH834 తిమ్న త్సెరహునుH8556 అతని కిచ్చిరిH5414. అతడు ఆ పట్టణమునుH5892 కట్టించిH1129 దానిలోనివసించెనుH3427.

51

యాజకుడైనH3548 ఎలియాజరునుH499 నూనుH5126 కుమారుడైనH1121 యెహోషువయుH3091 ఇశ్రాయేలీH3478యులH1121 గోత్రములయొక్కH4294 పితరులH1 కుటుంబములలోని ముఖ్యులునుH7218 షిలోహులోనున్నH7887 ప్రత్యక్షపుH4150 గుడారముH168 నొద్ద యెహోవాH3068 సన్నిధినిH6440 చీట్ల వలనH1486 పంపకముచేసిన స్వాస్థ్యములుH5157 ఇవిH428. అప్పుడు వారు దేశమునుH776 పంచిపెట్టుటH2505 ముగించిరిH3615.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.