ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మనష్షేH4519 యోసేపుH3130 పెద్దకుమారుడుH1060 గనుకH3588 అతని గోత్రమునకుH4294 , అనగా మనష్షేH4519 పెద్ద కుమారుడునుH1060 గిలాదుH1568 దేశాధిపతియునైన మాకీరునకుH4353 చీట్లవలనH1486 వంతువచ్చెనుH1961 . అతడు యుద్ధH4421 వీరుడైH376 నందునH1961 అతనికి గిలాదునుH1568 బాషానునుH1316 వచ్చెనుH1961 .
2
మనష్షీH4519 యులలోH1121 మిగిలిన వారికిH3498 , అనగా అబియెజెరీH44 యులకునుH1121 హెలకీయుH2507 లకునుH1121 అశ్రీయేలీH844 యులకునుH1121 షెకెమీH7928 యులకునుH1121 హెపెరీH2660 యులకునుH1121 షెమీదీH8061 యులకునుH1121 వారి వారి వంశములచొప్పునH4940 వంతువచ్చెను. వారి వంశములనుబట్టిH4940 యోసేపుH3130 కుమారుడైనH1121 మనష్షేH4519 యొక్క మగH2145 సంతానH1121 మదిH428 .
3
మనష్షేH4519 మునిమనుమడునుH1121 మాకీరుH4353 ఇనుమనుమడునుH1121 గిలాదుH1568 మనుమడునుH1121 హెపెరుH2660 కుమారుడునైనH1121 సెలోపెహాదుకుH6765 కుమార్తెలేగానిH1323 కుమారులుH1323 పుట్టH1961 లేదుH3808 . అతని కుమార్తెలH1323 పేరులుH8034 మహలాH4244 నోయాH5270 హొగ్లాH2295 మిల్కాH4435 తిర్సాH8656 అనునవిH428 .
4
వారు యాజకుడైనH3548 ఎలియాజరుH499 ఎదుటికినిH6440 నూనుH5126 కుమారుడైనH1121 యెహోషువH3091 యెదుటికినిH6440 ప్రధానులH5387 యెదుటికినిH6440 వచ్చిH7126 మా సహోదరులH251 మధ్యH8432 మాకు స్వాస్థ్యH5159 మియ్యవలెననిH5414 యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించెననిH6680 మనవి చేయగాH559 యెహోషువH3091 యెహోవాH3068 సెలవిచ్చిH6310 నట్టుH413 వారి తండ్రిH1 యొక్క సహోదరులH251 మధ్యH8432 వారికి స్వాస్థ్యముH5159 లిచ్చెనుH5414 .
5
కాబట్టి యొర్దానుH3383 అద్దరినున్నH5676 గిలాదుH1568 బాషానులుH1316 గాక మనష్షీయులకుH4519 పదిH6235 వంతులుH2256 హెచ్చుగా వచ్చెనుH5307 .
6
ఏలయనగాH3588 మనష్షీయులH4519 స్త్రీ సంతానమునుH1323 వారి పురుష సంతానమునుH1121 స్వాస్థ్యములుH5159 పొందెను. గిలాదుH1568 దేశముH776 తక్కినH3498 మనష్షీH4519 యులకుH1121 స్వాస్థ్యH5157 మాయెనుH1961 .
7
మనష్షీయులH4519 సరిహద్దుH1366 ఆషేరుH836 నుండిH4480 షెకెమునకుH7927 తూర్పుగానున్నH6440 మిక్మెతావరకునుH4366 దక్షిణమునH3225 ఏన్తప్పూయH5887 నివాసులH3427 వైపునకుH413 వ్యాపించెనుH1980 .
8
తప్పూయH8599 దేశముH776 మనష్షీయులH4519 దాయెనుH1961 ; అయితే మనష్షీయులH4519 సరిహద్దులోనిH1366 తప్పూయH8599 ఎఫ్రాయిమీH669 యులదాయెనుH1961 .
9
ఆ సరిహద్దుH1366 కానాH7071 యేటిH5158 దక్షిణ దిక్కునH5045 ఆ యేటివరకుH5158 వ్యాపించెనుH3381 . మనష్షీయులH4519 ఊళ్లH5892 లోH8432 ఆH428 ఊళ్లుH5892 ఎఫ్రాయిమీయులకుH669 కలిగెను; అయితే మనష్షీయులH4519 సరిహద్దుH1366 ఆ యేటికిH5158 ఉత్తరముగాH6828 సముద్రముH3220 వరకు వ్యాపించెనుH8444 . దక్షిణH5045 భూమిH776 ఎఫ్రాయిమీయులH669 కును ఉత్తరభూమిH6828 మనష్షీయులకునుH4519 కలిగెను.
10
సముద్రముH3220 వారి సరిహద్దుH1366 ; ఉత్తరదిక్కునH6828 అది ఆషేరీయులH836 సరిహద్దుకునుH1366 , తూర్పుH4217 దిక్కునH4480 ఇశ్శాఖారీయులH3485 సరిహద్దుకునుH1366 నడిచెనుH6293 .
11
ఇశ్శాఖారీయులH3485 ప్రదేశములోను ఆషేరీయులH836 ప్రదేశములోను బేత్షెయానుH1052 దాని పురములునుH1323 ఇబ్లెయామునుH2991 దాని పురములునుH1323 దోరుH1756 నివాసులునుH3427 దాని పురములునుH1323 ఏన్దోరుH5874 నివాసులునుH3427 దాని పురములునుH1323 తానాకుH8590 నివాసులునుH3427 దాని పురములునుH1323 మెగిద్దోH4023 నివాసులునుH3427 దాని పురములునుH1323 , అనగా మూడుH7969 కొండల ప్రదేశముH5316 మనష్షీయులకుH4519 కలిగి యున్నదిH1961 .
12
కనానీయులుH3669 ఆH2088 దేశములోH776 నివసింపవలెననిH3427 గట్టిపట్టు పట్టిH2974 యుండిరి గనుకH3588 మనష్షీయులుH4519 ఆH428 పురములనుH5892 స్వాధీనపరచుH3423 కొనH3201 లేకపోయిరిH3808 .
13
ఇశ్రాయేలీH3478 యులుH1121 బలవంతులైనH2388 తరువాత వారు కనానీయులH3669 చేత వెట్టిపనులు చేయించుకొనిరిH5414 కాని వారి దేశమునుH776 పూర్తిగా స్వాధీనపరచుH3423 కొనలేదుH3808 .
14
అప్పుడు యోసేపుH3130 పుత్రులుH1121 యెహోషువH3091 తోH413 మాకేలH4069 ఒక్కH259 చీటితోH1486 ఒక్కH259 వంతునేH2256 స్వాస్థ్యముగాH5159 ఇచ్చితివిH5414 ? మేముH589 ఒక గొప్పH7227 జనమేగదాH5971 ? ఇదివరకుH5704 యెహోవాH3068 మమ్మును దీవించెననిH1288 మనవిచేయగాH1696
15
యెహోషువH3091 మీరుH859 గొప్పH7227 జనముH5971 గనుక ఎఫ్రాయిమీయులయొక్కH669 మన్యముH2022 మీకు ఇరుకుగాH213 నున్న యెడలH518 మీరు అడవికి పోయిH5927 అక్కడH8033 పెరిజ్జీయులH6522 దేశములోనుH776 రెఫాయీయులH7497 దేశములోనుH776 మీకు మీరే చెట్లుH3293 నరకుకొనుడనిH1254 వారితో చెప్పెనుH559 .
16
అందుకు యోసేపుH3130 పుత్రులుH1121 ఆ మన్యముH2022 మాకుచాలH4672 దుH3808 ; అదియుగాక పల్లపుH6010 చోటునH776 నివసించుH3427 కనానీయులH3669 కందరికిH3605 , అనగా బేత్షెయానులోనివారికినిH1052 దాని పురములలోనిH1323 వారికిని యెజ్రెయేలుH3157 లోయలోనిH6010 వారికిని ఇనుపH1270 రథములున్నH7393 వనిరిH559 .
17
అప్పడు యెహోషువH3091 యోసేపుH3130 పుత్రులైనH1121 ఎఫ్రాయిమీయులనుH669 మనష్షీయులనుH4519 చూచి మీరుH859 ఒక విస్తారH7227 జనముH5971 ,
18
మీకుH1931 అధికH1419 బలముగలదుH3581 , మీకు ఒక్కH259 వంతు చీటియేH1486 కాH1961 దుH3808 ; ఆ కొండH2022 మీదేH1961 , అదిH1931 అరణ్యముH3293 గనుకH3588 మీరు దానిని నరకుడిH1254 , అప్పుడు ఆ ప్రదేశముH8444 మీదగునుH1931 ; కనానీయులకుH3669 ఇనుపH1270 రథములుండిననుH7393 వారుH1931 బలవంతులైయుండిననుH2389 మీరు వారి దేశమునుH776 స్వాధీనపరచుకొనగలరనెనుH3423 .