ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోషువH3091 బహుదినములుH3117 గడచినH935 వృద్ధుడుకాగాH2204 ... యెహోవాH3068 అతనికిH413 ఈలాగు సెలవిచ్చెనుH559 నీవుH859 బహు దినములుH3117 గడచినH935 వృద్ధుడవుH2204 . స్వాధీనపరచుకొనుటకుH3423 అతిH3966 విస్తారమైనH7235 దేశముH776 ఇంక మిగిలియున్నదిH7604 .
2
మిగిలినH7604 దేశముH776 ఏదనగాH2063 , ఫిలిష్తీయులH6430 ప్రదేశముH1552 లన్నియుH3605 , గెషూరీయులH1651 దేశమంతయుH3605 , ఐగుప్తునకుH4714 తూర్పుననున్నH4217 షీహోరుH7883 మొదలుకొనిH4480
3
కనానీయులవనిH3669 యెంచబడినH2803 ఉత్తరదిక్కునH6828 ఎక్రోనీయులH6138 సరిహద్దుH1366 వరకునుH5704 ఫిలిష్తీయులH6430 అయిదుగురుH2568 సర్దారులకుH5633 చేరిన గాజీయులయొక్కయుH5841 అష్డోదీయులయొక్కయుH796 అష్కెలోనీయులయొక్కయుH832 గాతీయులH1663 యొక్కయు ఎక్రోనీయులయొక్కయుH6139 దేశమునుH776
4
దక్షిణH8486 దిక్కునH4480 ఆవీయులH5757 దేశమునుH776 కనానీయులH3669 దేశH776 మంతయుH3605 , సీదోనీయులదైనH6722 మేరాH4632 మొదలుకొనిH4480 ఆఫెకుH663 వరకున్నH5704 అమోరీయులH567 సరిహద్దుH1366 వరకునుH5704
5
గిబ్లీయులH1382 దేశమునుH776 , హెర్మోనుH2768 కొండH2022 దిగువనున్నH8478 బయల్గాదుH1171 మొదలుకొనిH4480 హమాతునకుH2574 పోవుH935 మార్గమువరకుH5704 లెబానోనుH3844 ప్రదేశH776 మంతయుH3605 , లెబానోనుH3844 మొదలుకొనిH4480 మిశ్రేపొత్మాయిముH4956 వరకునుH5704 దేశముH776 మిగిలియున్నదిH7604 .
6
మన్యపుH2022 నివాసులH3427 నందరినిH3605 సీదోనీయులH6722 నందరినిH3605 నేనుH595 ఇశ్రాయేలీH3478 యులH1121 యెదుటH6440 నుండిH4480 వెళ్లగొట్టెదనుH3423 . కావున నేను నీ కాజ్ఞాపించిH6680 నట్లుH834 నీవు ఇశ్రాయేలీయులకుH3478 స్వాస్థ్యముగాH5159 దాని పంచిపెట్టవలెనుH5307 .
7
తొమి్మదిH8672 గోత్రములకునుH7626 మనష్షేH4519 అర్ధH2677 గోత్రమునకునుH7626 ఈH2063 దేశమునుH776 స్వాస్థ్యముగాH5159 పంచిపెట్టుముH2505 . యెహోవాH3068 సేవకుడైనH5650 మోషేH4872 వారికిచ్చిH5414 నట్లుH834
8
రూబేనీయులుH7206 గాదీయులుH1425 తూర్పుదిక్కునH4217 యొర్దానుH3383 అవతలH5676 మోషేH4872 వారికిచ్చినH5414 స్వాస్థ్యమునుH5159 పొందిరిH3947 .
9
అది ఏదనగా అర్నోనుH769 ఏటిH5158 లోయH8193 దరినున్నH834 అరోయేరుH6177 మొదలుకొనిH4480 ఆ లోయమధ్యH8432 నున్నH834 పట్టణముH5892 నుండిH4480 దీబోనుH1769 వరకుH5704 మేదెబాH4311 మైదానH4334 మంతయుH3605 , అమ్మోనీH5983 యులH1121 సరిహద్దుH1366 వరకుH5704 హెష్బోనులోH2809 ఏలికయుH4427
10
అమోరీయులH567 రాజునైనH4428 సీహోనుయొక్కH5511 సమస్తH3605 పురములునుH5892
11
గిలాదునుH1568 , గెషూరీయులయొక్కయుH1651 మాయకాతీయులయొక్కయుH4602 దేశముH776 , హెర్మోనుH2768 మన్యH2022 మంతయుH3605 , సల్కాH5548 వరకుH5704 బాషానుH1316 దేశH776 మంతయుH3605
12
రెఫాయీయులH7497 శేషముH3499 లోH4480 అష్తారోతులోనుH6252 ఎద్రెయీలోనుH154 ఏలికయైనH4427 ఓగుH5747 రాజ్యH4468 మంతయుH3605 మిగిలియున్నదిH7604 . మోషేH4872 ఆ రాజులనుH4428 జయించిH5221 వారి దేశమునుH776 పట్టుకొనెను.
13
అయితే ఇశ్రాయేలీH3478 యులుH1121 గెషూరీయులH1651 దేశమునైనను మాయకాతీయులH4602 దేశమునైనను పట్టుకొనH3423 లేదుH3808 గనుక గెషూరీయులునుH1650 మాయకాతీయులునుH4601 నేటిH3117 వరకుH5704 ఇశ్రాయేలీయులH3478 మధ్యనుH7130 నివసించుచున్నారుH3427 .
14
లేవిH3878 గోత్రముH7626 నకేH7535 అతడు స్వాస్థ్యముH5159 ఇయ్యH5414 లేదుH3808 . ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 వారితో సెలవిచ్చిH1696 నట్లుH834 ఆయనకు అర్పింపబడు హోమములేH801 వారికి స్వాస్థ్యముH5159 .
15
వారి వంశములనుబట్టిH4940 మోషేH4872 రూబేనీH7205 యులకుH1121 స్వాస్థ్యమిచ్చెనుH5414 .
16
వారి సరిహద్దుH1366 ఏదనగా, అర్నోనుH769 ఏటిH5158 లోయH8193 దరిH5921 నున్నH834 అరోయేరుH6177 మొదలుకొనిH4480 ఆ లోయలోH5158 నున్నH834 పట్టణముH5892 నుండిH4480 మేదెబాH4311 యొద్దనున్నH5921 మైదానH4334 మంతయుH3605
17
హెష్బోనునుH2809 మైదానముH4334 లోనిH834 పట్టణముH5892 లన్నియుH3605 , దీబోనుH1769 బామోత్బయలుH1120 బేత్బయల్మెయోనుH1010
18
యాహసుH3096 కెదేమోతుH6932 మేఫాతుH4158
19
కిర్యతాయిముH7156 సిబ్మాలోయలోనిH7643 కొండమీదిH2022 శెరెత్షహరుH6890 బెత్పయోరుH1047 పిస్గాకొండచరియలుH798
20
బెత్యేషిమోతుH1020 అను పట్టణములునుH5892 మైదానములోనిH4334 పట్టణముH5892 లన్నియుH3605 , హెష్బోనులోH2809 ఏలికయుH4427 ,
21
మోషేH4872 జయించినH5221 వాడునైనH834 సీహోనుH5511 వశముననున్నH5257 ఎవీH189 రేకెముH7552 సూరుH6698 హోరుH2354 రేబH7254 అను మిద్యానుH4080 రాజులH4428 దేశమునుH776 అమోరీయులH567 రాజైనH4428 సీహోనుH5511 రాజ్యH4468 మంతయుH3605 వారికి స్వాస్థ్యముగాH5159 ఇచ్చెనుH5414 .
22
ఇశ్రాయేలీH3478 యులుH1121 బెయోరుH1160 కుమారుడునుH1121 సోదెగాడునైనH7080 బిలామునుH1109 తాము చంపినH2026 తక్కినవారితో పాటుH413 ఖడ్గముతోH2719 చంపిరిH2491 .
23
యొర్దానుH3383 ప్రదేశమంతయుH3605 రూబేనీH7205 యులకుH1121 సరిహద్దుH1366 ; అదియుH2063 దానిలోని పట్టణములునుH5892 గ్రామములునుH2691 రూబేనీయులH7205 వంశములH4940 లెక్కచొప్పున వారికి కలిగిన స్వాస్థ్యముH5159 .
24
మోషేH4872 గాదుH1410 గోత్రమునకుH4294 , అనగా గాదీH1410 యులకుH1121 వారి వంశములచొప్పునH4940 స్వాస్థ్యమిచ్చెనుH5414 .
25
వారి సరిహద్దుH1366 యాజెరునుH3270 గిలాదుH1568 పట్టణముH5892 లన్నియుH3605 , రబ్బాకుH7237 ఎదురుగాH6440 నున్నH834 అరోయేరుH6177 వరకుH5704 అమ్మోనీH5983 యులH1121 దేశములోH776 సగమునుH2677
26
హెష్బోనుH2809 మొదలుకొనిH4480 రామత్మిజ్పెH7434 బెటొనీముH993 వరకునుH5704 మహనయీముH4266 మొదలుకొనిH4480 దెబీరుH1688 సరిహద్దుH1366 వరకునుH5704
27
లోయలోH6010 బేతారాముH1027 బేత్నిమ్రాH1039 సుక్కోతుH5523 సాపోనుH6829 , అనగా హెష్బోనుH2809 రాజైనH4428 సీహోనుH5511 రాజ్యH4468 శేషమునుH3499 తూర్పుదిక్కునH4217 యొర్దానుH3383 అవతలH5676 కిన్నెరెతుH3672 సముద్రH3220 తీరముH7097 వరకునున్నH5704 యొర్దానుH3383 ప్రదేశమునుH1366 .
28
వారి వంశముల చొప్పునH4940 గాదీH1410 యులకుH1121 స్వాస్థ్యమైనH5159 పట్టణములునుH5892 గ్రామములునుH2691 ఇవిH2063 .
29
మోషేH4872 మనష్షేH4519 అర్థH2677 గోత్రమునకుH7626 స్వాస్థ్యమిచ్చెనుH5414 . అది వారి వంశములచొప్పునH4940 మనష్షీH4519 యులH1121 అర్థH2677 గోత్రమునకుH4294 స్వాస్థ్యముH5159 .
30
వారి సరిహద్దుH1366 మహనయీముH4266 మొదలుకొనిH4480 బాషానుH1316 యావత్తునుH3605 , బాషానుH1316 రాజైనH4428 ఓగుH5747 సర్వH3605 రాజ్యమునుH4468 , బాషానులోనిH1316 యాయీరుH2971 పురములైనH5892 బాషానులోనిH1316 అరువదిH8346 పట్టణములునుH5892 .
31
గిలాదులోH1568 సగమునుH2677 , అష్తారోతుH6252 ఎద్రయియుననుH154 బాషానులోH1316 ఓగుH5747 రాజ్యH4468 పట్టణములునుH5892 మనష్షేH4519 కుమారుడైనH1121 మాకీరుH4353 , అనగా మాకీరీH4353 యులలోH1121 సగముమందికిH2677 వారి వంశములచొప్పునH4940 కలిగినవి.
32
యెరికోH3405 యొద్ద తూర్పుదిక్కునH4217 యొర్దానుH3383 అవతలనున్నH5676 మోయాబుH4124 మైదానములోH6160 మోషేH4872 పంచి పెట్టిన స్వాస్థ్యములుH5157 ఇవిH428 .
33
లేవీH3878 గోత్రమునకుH7626 మోషేH4872 స్వాస్థ్యముH5159 పంచిH5414 పెట్టలేదుH3808 ; ఏలయనగా ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 వారితో సెలవిచ్చిH1696 నట్లుH834 ఆయనే వారికి స్వాస్థ్యముH5159 .