బైబిల్

  • యాకోబు అధ్యాయము-5
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఇదిగోG3568 ధనవంతులారాG4145, మీమీదికి వచ్చెడిG1904 ఉపద్రవములనుG5004 గూర్చిG1909 ప్రలాపించిG3649 యేడువుడిG2799.

2

మీG5216 ధనముG4149 చెడిపోయెనుG4595; మీG5216 వస్త్రములుG2440 చిమ్మటలు కొట్టినవాయెనుG4598.

3

మీG5216 బంగారముG5557నుG2532 మీG5216 వెండియుG696 తుప్పుపట్టినవిG2728; వాటిG846 తుప్పుG2447 మీమీదG5213 సాక్ష్యముగాG3142 ఉండిG2071 అగ్నిG4442వలెG5613 మీG5216 శరీరములనుG4561 తినివేయునుG5315; అంత్యG2078దినములG2250యందుG1722 ధనము కూర్చుకొంటిరిG2343.

4

ఇదిగోG2400 మీG5216 చేలుG5561 కోసినG270 పనివారిG2040కియ్యక, మీరు మోసముగాG650 బిగపట్టిన కూలిG650 మొఱ్ఱపెట్టుచున్నదిG2896. మీ కోతవారిG2325 కేకలుG995 సైన్యములకుG4519 అధిపతియగు ప్రభువుG2962 యొక్క చెవులG3775లోG1519 చొచ్చియున్నవిG1525.

5

మీరు భూమిG1093మీదG1909 సుఖముగా జీవించిG5171 భోగాసక్తులైG4684 వధG4967దినముG2250నందుG1722 మీG5216 హృదయములనుG2588 పోషించుకొంటిరిG5142.

6

మీరు నీతిమంతుడైనవానికిG1342 శిక్షవిధించిG2613 చంపుదురుG5407, అతడు మిమ్మునుG5213 ఎదిరింG498పడుG3756.

7

సహోదరులారాG80, ప్రభువుG2962 రాకడG3952వరకుG2193 ఓపిక కలిగి యుండుడిG3114; చూడుడిG2400; వ్యవసాయకుడుG1092 తొలకరిG4460 వర్షముG5205నుG2532 కడవరిG3797 వర్షమునుG5205 సమకూడు వరకుG2193 విలువైనG5093 భూG1093ఫలముG2590 నిమిత్తముG3767 ఓపికతో కాచుకొనుచుG3114 దానికొరకు కనిపెట్టునుG1551 గదా

8

ప్రభువుG2962రాకG3952 సమీపించుచున్నదిG1448 గనుకG3754 మీరునుG5210 ఓపిక కలిగియుండుడిG3114, మీG5216 హృదయములనుG2588 స్థిరపరచుకొనుడిG4741.

9

సహోదరులారాG80, మీరు తీర్పుG2632 పొందకుండుG3363 నిమిత్తము ఒకనిమీదG2596నొకడుG240 సణగG4727కుడిG3361; ఇదిగోG2400 న్యాయాధిపతిG2923 వాకిటG2374 నిలిచియున్నాడుG2476.

10

నాG3450 సహోదరులారాG80, ప్రభువుG2962 నామముG3686G3588 బోధించినG2980 ప్రవక్తలG4396నుG3588, శ్రమానుభవమునకునుG2552 ఓపికకుG3115నుG2532 మాదిరిగాG5262 పెట్టుకొనుడిG2983.

11

సహించినG5278 వారిని ధన్యులనుకొనుచున్నాముG3106 గదా? మీరు యోబుG2492 యొక్క సహనమునుG5281గూర్చి వింటిరిG191. ఆయన ఎంతో జాలియుG3629 కనికరమునుG4184 గలవాడని మీరు తెలిసికొని యున్నారు.

12

నాG3450 సహోదరులారాG80, ముఖ్యమైనG4253 సంగతిG3956 ఏదనగాG243, ఆకాశముG3772తోడనిG3727గానిG3383 భూమిG1093తోడనిG3727గానిG3383 మరి దేనిG243 తోడనిG3727గానిG3383 ఒట్టుG3660పెట్టుకొనకG3361, మీరుG5216 తీర్పుG5272పాలుG4098 కాకుండుG3363నట్లుG1519 అవుG3483నంటే అవునుG3483 కాదంG3756టే కాదుG3756 అని ఉండవలెనుG2277.

13

మీG5213లోG1722 ఎవనికైననుG5100 శ్రమ సంభవించెనాG2553? అతడు ప్రార్థనచేయవలెనుG4336; ఎవనికైననుG5100 సంతోషము కలిగెనాG2114? అతడు కీర్తనలు పాడవలెనుG5567.

14

మీG5213లోG1722 ఎవడైననుG5100 రోగియై యున్నాడాG770? అతడు సంఘపుG1577 పెద్దలనుG4245 పిలిపింపవలెనుG4341; వారు ప్రభువుG2962 నామమునG3686 అతనికిG846 నూనెG1637 రాచిG218 అతనిG846కొరకుG1909 ప్రార్థనచేయవలెనుG4336.

15

విశ్వాసG4102సహితమైన ప్రార్థనG2171 ఆ రోగినిG2577 స్వస్థపరచునుG4982, ప్రభువుG2962 అతనిG846 లేపునుG1453; అతడుG846 పాపములుG266 చేసినG4160వాడైతేG2579 పాపక్షమాపణG863 నొందునుG5600.

16

మీ పాపములనుG3900 ఒకనితోనొకడుG240 ఒప్పుకొనుడిG1843; మీరు స్వస్థతపొందునట్లుG2390 ఒకనికొరకుG240 ఒకడుG5228 ప్రార్థనచేయుడిG2172. నీతిమంతునిG1342 విజ్ఞాపనG1162 మనఃపూర్వకమైనదైG1754 బహుG1342 బలము గలదై యుండునుG2480.

17

ఏలీయాG2243 మనవంటిG2254 స్వభావముగలG3663 మనుష్యుడేG444; వర్షింపG1026కుండునట్లుG3361 అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడుG5140న్నర సంవత్సరములG1763వరకు భూమిG1093మీదG1909 వర్షింపG1026లేదుG3756.

18

అతడు మరలG3825 ప్రార్థనచేయగాG4336 ఆకాశముG3772 వర్షG5205మిచ్చెనుG1325, భూమిG1093 తనG848 ఫలముG2590 ఇచ్చెనుG985.

19

నా సహోదరులారాG80, మీG5213లోG1722 ఎవడైG5100ననుG1437 సత్యముG225 నుండిG575 తొలగిపోయినప్పుడుG4105 మరియొకడుG5100 అతనినిG846 సత్యమునకుG225 మళ్లించినG1994యెడలG1437

20

పాపినిG268 వానిG846 తప్పుG4106మార్గముG3598నుండిG1537 మళ్లించువాడుG1994 మరణముG2288నుండిG1537 యొక ఆత్మనుG5590 రక్షించిG4982 అనేకG4128 పాపములనుG266 కప్పివేయుననిG2572 తాను తెలిసికొనవలెనుG1097.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.