ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
నాG3450 సహోదరులారాG80 , బోధకులమైనG1320 మనము మరి కఠినమైనG3187 తీర్పుG2917 పొందుదుమనిG2983 తెలిసికొనిG1492 మీలో అనేకులుG4183 బోధకులుG1320 కాకుంG3361 డుడిG1096 .
2
అనేకవిషయములలోG4183 మన మందరముG537 తప్పిపోవుచున్నాముG4417 . ఎవడైననుG1536 మాటG3056 యందుG1722 తప్పనిG4417 యెడలG3756 అట్టివాడుG3778 లోపముG5046 లేనివాడైG435 ,తన సర్వG3650 శరీరమునుG4983 స్వాధీనమందుంచుకొనG5468 శక్తిగలవాడగG1415
3
గుఱ్ఱములుG2462 మనకుG2254 లోబడుటకైG3982 నోటికిG4750 కళ్లెముG5469 పెట్టిG906 , వాటిG846 శరీరG4983 మంతయుG3650 త్రిప్పుదుము గదాG3329
4
ఓడలనుG4143 కూడG2532 చూడుడిG2400 ; అవి ఎంతో గొప్పవైG5082 పెనుG4642 గాలిG417 కిG5259 కొట్టుకొని పోబడిననుG1643 , ఓడ నడుపువాని ఉద్దేశముచొప్పున మిక్కిలి చిన్నదగుG1646 చుక్కానిG4079 చేతG5259 త్రిప్పబడునుG3329 .
5
ఆG3588 లాగుననేG3779 నాలుకG1100 కూడG2532 చిన్నG3395 అవయవG3196 మైననుG2532 బహుగా అదిరిపడునుG3166 . ఎంత కొంచెముG3641 నిప్పుG4442 ఎంత విస్తారమైనG2245 అడవినిG5208 తగులబెట్టును!G381
6
నాలుకG1100 అగ్నియేG4442 , నాలుకG1100 మనG2257 అవయవములG3196 లోG1722 ఉంచబడిన పాపG93 ప్రపంచమైG2889 సర్వG3650 శరీరముG4983 నకుG3588 మాలిన్యముG4695 కలుగజేయుచు, ప్రకృతిG1078 చక్రముG5164 నకుG3588 చిచ్చుపెట్టునుG5394 ; అది నరకముG1067 చేతG5259 చిచ్చు పెట్టబడునుG5394 .
7
మృగG2342 పక్షిG4071 సర్పG2062 జలచరములలోG1724 ప్రతిG3956 జాతియుG5449 నరG442 జాతిచేతG5449 సాధుకాజాలునుG1150 , సాధు ఆయెనుG1150 గాని
8
యే నరుడుG444 ను నాలుకG1100 నుG3588 సాధుG1150 చేయG1410 నేరడుG3762 , అది మరణకరమైనG2287 విషముతోG2447 నిండినదిG3324 , అది నిరర్గళమైనG183 దుష్టత్వమేG2556 .
9
దీనిG846 తోG1722 తండ్రియైనG3962 ప్రభువునుG3962 స్తుతింతుముG2127 , దీనిG846 తోనేG1722 దేవునిG2316 పోలికెగాG3669 పుట్టినG1096 మనుష్యులనుG444 శపింతుముG2672 .
10
ఒక్కG846 నోటG4750 నుండియేG3588 ఆశీర్వచనమునుG2129 శాపవచనమునుG2671 బయలువెళ్లునుG1537 ; నాG3450 సహోదరులారాG80 , యీలాG3779 గుండG1096 కూడదుG3756 .
11
నీటిబుగ్గలోG4077 ఒక్కG846 జెలG3962 నుండియేG1537 తియ్యనిG1099 నీరును చేదుG4089 నీరునుG2532 ఊరునాG1032 ?
12
నాG3450 సహోదరులారాG80 , అంజూరపుచెట్టునG4808 ఒలీవ పండ్లG1636 యిననుG2228 ద్రాక్షతీగెనుG288 అంజూరపు పండ్లG4810 యినను కాయునాG4160 ? అటువలెనేG3779 ఉప్పుG252 నీళ్లలోG5204 నుండి తియ్యనిG1099 నీళ్లునుG5204 ఊరవుG3762 .
13
మీG5213 లోG1722 జ్ఞానG4678 వివేకములుG4240 గలవాడెవడుG5101 ? వాడు జ్ఞానముతోకూడినG1990 సాత్వికముగలవాడైG4680 , తన యోగ్యG2570 ప్రవర్తనG391 వలన తనG848 క్రియలనుG2041 కనుపరచవలెనుG1166 .
14
అయితేG1487 మీG5216 హృదయములG2588 లోG1722 సహింపనలవికానిG4089 మత్సరమునుG2205 వివాదమునుG2052 ఉంచుకొనినG2192 వారైతేG1161 అతిశయG2620 పడవద్దుG3361 , సత్యముG225 నకు విరోధముగాG2596 అబద్ధG5574 మాడవద్దుG3361 .
15
ఈG3778 జ్ఞానముG4678 పైనుండిG509 దిగివచ్చునదిG2718 కాకG3756 భూసంబంధమైనదియుG1919 ప్రకృతి సంబంధమైనదియుG5591 దయ్యములG1141 జ్ఞానముG4678 వంటిదియునై యున్నది.
16
ఏలయనగాG1063 , మత్సరమునుG2205 వివాదమునుG2052 ఎక్కడG3699 ఉండునో అక్కడG1563 అల్లరియుG181 ప్రతిG3956 నీచG5337 కార్యమునుG4229 ఉండును.
17
అయితేG1161 పైనుండివచ్చుG509 జ్ఞానముG4678 మొట్టG3303 మొదటG4412 పవిత్రమైనదిG53 , తరువాతG1899 సమాధానకరమైనదిG1516 , మృదువైనదిG1933 , సులభముగా లోబడునదిG2138 , కనికరముతోనుG1656 మంచిG18 ఫలములG2590 తోను నిండుకొనినG3324
18
నీతిG1343 ఫలముG2590 సమాధానముG1515 చేయుG4160 వారికిG3588 సమాధానG1515 మందుG1722 విత్తబడునుG4687 .