బైబిల్

  • హెబ్రీయులకు అధ్యాయము-3
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఇందువలనG3606, పరలోకసంబంధమైనG2032 పిలుపులోG2821 పాలుG3353 పొందిన పరిశుద్ధG40 సహోదరులారాG80, మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడునుG652 ప్రధానయాజకుడునైనG749 యేసుG2424మీద లక్ష్యముంచుడి.

2

దేవునిG2316 యిల్లంG3624తటిG3650లోG1722 మోషేG3475 నమ్మకముగా ఉండినట్టుG5613, ఈయనకూడG2532 తన్నుG846 నియమించినవానికిG4160 నమ్మకముగాG4103 ఉండెనుG5607.

3

ప్రతిG3956 యిల్లునుG3624 ఎవడైనG5100 ఒకనిచేతG5259 కట్టబడునుG2680; సమస్తమునుG3956 కట్టినవాడుG2680 దేవుడేG2316. ఇంటిG3624కంటెG3588 దానినిG846 కట్టినG2680 వాడెక్కువG4119 ఘనతG5092పొందినట్టుG2192,

4

ఈయనG3778 మోషేG3475కంటెG3844 ఎక్కువG4119 మహిమకుG1391 అర్హుడుగా ఎంచబడెనుG515.

5

ముందు చెప్పబోవు సంగతులకుG2980 సాక్ష్యార్థముగాG3142 మోషేG3475 పరిచారకుడైG2324యుండిG5613 దేవునిG846 యిల్లంG3624తటిG3650లోG1722 నమ్మకముగా ఉండెనుG4103.

6

అయితేG1161 క్రీస్తుG5547 కుమారుG5207డైయుండిG5613, ఆయనG848 యింటిG3624మీదG1909 నమ్మకముగా ఉన్నాడుG4103; ధైర్యమునుG3954 నిరీక్షణG1680వలనిG3588 ఉత్సాహమునుG2745 తుదG5056మట్టుకుG3360 స్థిరముగా చేపట్టినG2722యెడలG1437 మనమేG2249 ఆయనG846 యిల్లుG3624.

7

మరియుG2532 పరిశుద్ధాG40త్మG4151 యిట్లు చెప్పుచున్నాడుG3004.

8

నేడుG4594 మీరాయనG846 శబ్దమునుG5456 వినినG191యెడలG1437, అరణ్యముG2048లోG1722 శోధనG3986 దినG2250మందుG2596 కోపముG3894 పుట్టించినప్పటివలెG5613 మీG5216 హృదయములనుG2588 కఠినపరచుG4645కొనకుడిG3361.

9

నలువదిG5062 సంవత్సరములుG2094 నాG3450 కార్యములనుG2041 చూచిG1492 మీG5216 పితరులుG3962 నన్నుG3165 పరీక్షించిG1381 శోధించిరిG3985.

10

కావునG1352 నేను ఆG1565 తరమువారివలనG1074 విసిగిG4360 -వీరెల్లప్పుడునుG104 తమ హృదయాలోచనలలోG2588 తప్పిపోవుచున్నారుG4105. నాG3450 మార్గములనుG3598 తెలిసికొనG1097లేదుG3756.

11

గనుకG5613 నేను కోపముG3709తోG1722 ప్రమాణముG3660 చేసినట్టు వారుG1487 నాG3450 విశ్రాంతిG2633లోG1519 ప్రవేశింపరనిG1525 చెప్పితిని.

12

సహోదరులారాG80, జీవముగలG2198 దేవునిG2316 విడిచిపోవునట్టిG868 విశ్వాసములేనిG570 దుష్టG4190హృదయముG2588 మీలోG5216 ఎవనిG5100యందైననుG1722 ఒకవేళ ఉండుG2071నేమోG3379 అని జాగ్రత్తగా చూచుకొనుడిG991.

13

నేడుG4594 మీరాయనG846 శబ్దమునుG5456 వినినG191యెడలG1437, కోపము పుట్టించిG3894 నప్పటివలెG5613 మీG5216 హృదయములనుG2588 కఠినపరచుG4645కొనకుడనిG3361 ఆయన చెప్పెనుG3004 గనుక,

14

పాపమువలనG266 కలుగు భ్రమచేతG539 మీలోG5216 ఎవడునుG5100 కఠినపరచబడG4645కుండునట్లుG3363 -నేడుG4594 అనబడుG2564 సమయముండగానేG891, ప్రతిదినమునుG2596 ఒకనికొకడుG1438 బుద్ధిచెప్పుకొనుడిG3870.

15

ఏలయనగాG1063 మొదటనుండిG746 మనకున్న దృఢ విశ్వాసముG5287 అంతముG5056మట్టుకుG3360 గట్టిగాG949 చేపట్టినG2722యెడలనేG1437 క్రీస్తులోG5547 పాలివారమైG3353యుందుముG1096.

16

వినిG191 కోపము పుట్టించినG3893వారెవరుG5100? మోషేG3475చేతG1223 నడిపింపబడి ఐగుప్తులోG125 నుండిG1537 బయలుదేరి వచ్చినG1831వారందరేG3956 గదాG3756

17

ఎవరిమీదG5101 నలువదిG5026 ఏండ్లుG2094 ఆయన కోపగించెనుG4360? పాపము చేసినవారిG264 మీదనే గదా?G3780 వారిG3739 శవములుG2966 అరణ్యముG2048లోG1722 రాలిపోయెనుG4098.

18

తనG848 విశ్రాంతిG2663లోG1519 ప్రవేశింపరనిG3361 యెవరినిG5101 గూర్చి ప్రమాణముG3660 చేసెను? అవిధేయులైనవారినిగూర్చియే గదాG544

19

కాగాG252 అవిశ్వాసముG570చేతనేG వారుG1410 ప్రవేశింపG1525లేకG3756 పోయిరని గ్రహించుచున్నాముG991.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.