బైబిల్

  • హెబ్రీయులకు అధ్యాయము-2
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

కావునG5124 మనముG వినిన సంగతులనుG191 విడిచిపెట్టిG3901 కొట్టుకొని పోకుండునట్లుG3379 వాటియందు మరి విశేష జాగ్రత్తG కలిగియుండవలెనుG1163.

2

ఎందుకనగాG1063 దేవదూతలG32 ద్వారాG1223 పలుకబడినG2980 వాక్యముG3056 స్థిరపరచబడినందునG949, ప్రతిG3956 అతిక్రమమునుG3847 అవిధేయతయుG3876 న్యాయమైనG1738 ప్రతిఫలముG3405 పొందియుండగాG2983

3

ఇంత గొప్పG5082 రక్షణనుG4991 మనము నిర్లక్ష్యముచేసినయెడలG272 ఏలాగుG4459 తప్పించుG1628కొందుముG2249? అట్టి రక్షణ ప్రభువుG2962 భోధించుటG2980చేతG1223 ఆరంభమైG2983,

4

దేవుడుG2316 తనG848 చిత్తాG2308నుసారముగాG2596 సూచకక్రియలచేతనుG4592, మహత్కార్యములచేతనుG5059,నానావిధములైనG4164 అద్భుతములచేతనుG1411, వివిధములైనG4164 పరిశుద్ధాG40త్మG4151 వరములనుG3311 అనుగ్రహించుటచేతను, వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగాG4901 వినినవారిG191చేతG5259 మనG2248కుG1519 దృఢపరచబడెనుG950.

5

మనము మాటలాడుచున్నG2980 ఆ రాబోవుG3195 లోకమునుG3625 ఆయన దూతలకుG32 లోపరచG593లేదుG3756.

6

అయితేG1161 ఒకడుG5100 ఒకచోటG4225 ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడుG1263 -నీవు మనుష్యునిG846 జ్ఞాపకము చేసికొనుటకుG3403 వాడేG444పాటివాడుG5101? నీవు నరG444పుత్రునిG5207 దర్శించుటకుG1980 వాడేG444పాటివాడుG5101?

7

నీవు దేవదూతలG32కంటెG3844 వానినిG846 కొంచెముG1024 తక్కువG5100 వానిగా చేసితివిG1642 మహిమాG1391 ప్రభావములతోG5092 వానికిG846 కిరీటము ధరింపజేసితివిG4737 నీG4675 చేతిG5495 పనులG2041మీదG1909 వానిG846కధికారము అనుగ్రహించితివిG2525

8

వానిG846 పాదములG4228క్రిందG5270 సమస్తమునుG3956 ఉంచితివిG5293. ఆయన సమస్తమునుG3956 వానికిG846 లోపరచినప్పుడుG5293 వానికిG846 లోపరచకుండG506 దేనిని విడిచిపెట్టG863లేదుG3762. ప్రస్తుతమందుG3568 మనము సమస్తమునుG3956 వానికిG846 లోపరచబడుటG5293 ఇంకనుG3768 చూడG3708లేదుG3762గానిG1161

9

దేవునిG2316 కృపవలనG5485 ఆయన ప్రతిమనుష్యునిG3956 కొరకుG5228 మరణముG2288 అనుభవించునట్లుG1089,దూతలG32కంటెG3844 కొంచెముG1024 తక్కువవాడుగాG5100 చేయబడిన G1642యేసుG2424 మరణముG2288 పొందినందునG3804, మహిమాG1391 ప్రభావములతోG5092 కిరీటము ధరించినG4737 వానిగా ఆయననుG846 చూచుచున్నాముG991

10

ఎవనిG3739 నిమిత్తముG1223 సమస్తమునుG3956 ఉన్నవో, యెవనిG3739వలనG1223 సమస్తమునుG3956 కలుగుచున్నవోG4241, ఆయన అనేకులైనG4183 కుమారులనుG5207 మహిమG1391కుG1519 తెచ్చుచుండగాG71 వారి రక్షణకర్తను శ్రమలG3804ద్వారాG1223 సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును.

11

పరిశుద్ధపరచువారికినిG37 పరిశుద్ధపరచబడువారికినిG37 అందరికిG3956 ఒక్కటేG1520 మూలము. ఈG3739 హేతువుG156చేతనుG1223 వారినిG846 సహోదరులనిG80 పిలుచుటకుG2564 ఆయన సిగ్గుG1870పడకG3765

12

నీG4675 నామమునుG3686 నాG3450 సహోదరులకుG80 ప్రచురపరతునుG518, సమాజముG1577 మధ్యG3319 నీG4571 కీర్తిని గానము చేతునుG5214 అనెనుG3004.

13

మరియుG2532 -నేG1473 నాయననుG846 నమ్ముకొనియుందునుG2071 అనియు -ఇదిగోG2400 నేనునుG1473 దేవుడుG2316 నాG3427కిచ్చినG1325 పిల్లలునుG3813 అనియు చెప్పుచున్నాడుG3004.

14

కాబట్టి ఆG3588 పిల్లలుG3813 రక్తG129మాంసములుG4561 గలవారైనందునG2841 ఆ ప్రకారమేG3898 మరణముయొక్కG2288 బలముG2904గలవానినిG2192, అనగా అపవాదినిG1228 మరణముG2288ద్వారాG1223 నశింపజేయుటకునుG2673,

15

జీవితకాలG2198మంతయుG3956 మరణG2288భయముG5401 చేత దాస్యమునకుG1397 లోబడినG1777వారినిG5128 విడిపించుటకునుG525, ఆయనG846కూడG2532 రక్తG129మాంసములలోG4561 పాలివాడాయెనుG3348.

16

ఏలయనగాG1063 ఆయన ఎంతమాత్రమునుG1222 దేవదూతలG32 స్వభావమును ధరించుG1949కొనకG3756, అబ్రాహాముG11 సంతానG4690 స్వభావమును ధరించుకొనియున్నాడుG1949.

17

కావునG3606 ప్రజలG2992 పాపములకుG266 పరిహారము కలుగజేయుటకైG2433, దేవునిG2316 సంబంధమైన కార్యములలోG4314 కనికరమునుG1655 నమ్మకమునుG4103గలG1096 ప్రధానయాజకుడగుG749 నిమిత్తము, అన్ని విషయములG3956లోG2596 ఆయన తన సహోదరులG80 వంటివాడుG3666 కావలసివచ్చెనుG3784.

18

తానుG846 శోధింపబడిG3958 శ్రమపొందెనుG3958 గనుక శోధింపబడువారికినిG3985 సహాయముG997 చేయగలవాడైయున్నాడుG1410.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.