ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
పూర్వకాలమందుG3819 నానాసమయములలోనుG4181 నానా విధములుగానుG4187 ప్రవక్తలG4396 ద్వారాG1722 మన పితరులతోG3962 మాటలాడినG2980 దేవుడుG2316
2
ఈG5130 దినములG2250 అంతమందుG2078 కుమారునిG5207 ద్వారాG1722 మనతోG2254 మాటలాడెనుG2980 . ఆయన ఆ కుమారునిG5207 సమస్తమునకునుG3956 వారసునిగాG2818 నియమించెనుG5087 . ఆయన ద్వారాG1223 ప్రపంచములనుG165 నిర్మించెనుG4160 .
3
ఆయన దేవుని మహిమG1391 యొక్క తేజస్సునుG541 , ఆయనG848 తత్వముయొక్కG5287 మూర్తి మంతమునైG5481 యుండిG5607 , తనG846 మహత్తుగలG1411 మాటG4487 చేతG3588 సమస్తమునుG3956 నిర్వహించుచుG5342 , పాపములG266 విషయములోG1223 శుద్ధీకరణముG4160 తానేG1438 చేసి, దేవదూతలG32 కంటెG3844 ఎంత శ్రేష్ఠమైనG1313 నామముG3686 పొందెనోG2816 వారికంటెG3588 అంతG5118 శ్రేష్ఠుG2909 డైG1096 , ఉన్నతG5308 లోక
4
మందుG1722 మహామహుడగుG3172 దేవునిG2316 కుడిపార్శ్వముG1188 నG1722 కూర్చుండెనుG2523 .
5
ఏలయనగా నీవుG846 నాG3427 కుమారుడవుG5207 , నేనుG1473 నేడుG4594 నిన్నుG4571 కనియున్నానుG1080 అనియు, ఇదియుG2532 గాకG3825 -నేనుG1473 ఆయనకుG846 తండ్రినైG3962 యుందునుG2071 , ఆయనG4771 నాకుG3450 కుమారుడైG5207 యుండునుG1488 అనియు ఆG3588 దూతలలోG32 ఎవనితోనైనG5101 ఎప్పుడైననుG4218 చెప్పెనాG2036 ?
6
మరియుG1161 ఆయన భూలోకముG3625 నకుG1519 ఆదిసంభూతునిG4416 మరలG3825 రప్పించినప్పుడుG1521 దేవునిG2316 దూతG32 లందరుG3956 ఆయనకుG846 నమస్కారముG4532 చేయవలెనని చెప్పుచున్నాడుG3004 .
7
తనG848 దూతలనుG32 వాయువులుగానుG4151 తనG848 సేవకులనుG3011 అగ్నిG4442 జ్వాలలుగానుG5395 చేసికొనువాడుG4160 అని తన దూతలనుG32 గూర్చిG4314 చెప్పుచున్నాడుG3004
8
గానిG1161 తన కుమారునిG5207 గూర్చియైతేG4314 -దేవాG2316 , నీG4675 సింహాసనముG2362 నిరంతరముG165 నిలుచునది;నీG4675 రాజG932 దండముG4464 న్యాయార్థమయినదిG2118 .
9
నీవు నీతినిG1434 ప్రేమించితివిG25 దుర్నీతినిG458 ద్వేషించితివిG3404 అందుచేతG5124 దేవుడుG2316 నీG4675 తోడివారికంటెG3353 నిన్నుG4571 హెచ్చించునట్లుగాG3844 ఆనందG20 తైలముతోG1637 అభిషేకించెనుG5548 .
10
మరియుG2532 -ప్రభువాG2962 , నీవుG4771 ఆదిG746 యందుG2596 భూమిG1093 కిG3588 పునాది వేసితివిG2311 ఆకాశములుG3772 కూడG1526 నీG4675 చేతిG5495 పనులేG2041
11
అవిG846 నశించునుG622 గానిG1161 నీవుG4771 నిలిచియుందువుG1265 అవన్నియుG3956 వస్త్రముG2440 వలెG5613 పాతగిలునుG3822
12
ఉత్తరీయముG4018 వలెG5616 వాటినిG846 మడిచివేతువుG1667 అవి వస్త్రమువలె మార్చబడునుG236 గానిG1161 నీవుG4771 ఏకరీతిగానేG846 యున్నావుG1488 నీG4675 సంవత్సరములుG2094 తరుG1587 గవుG3756 అని చెప్పుచున్నాడు.
13
అయితేG1161 నేను నీG4675 శత్రువులనుG2190 నీG4675 పాదములకుG4228 పాదపీఠముగాG5286 చేయుG5087 వరకుG2193 నాG3450 కుడిపార్శ్వముG1188 నG1537 కూర్చుండుముG2521 అని దూతలలోG32 ఎవనినిగూర్చియైనG5101 యెప్పుడైననుG4218 చెప్పెనాG2046 ?
14
వీరందరుG3956 రక్షణయనుG4991 స్వాస్థ్యముG2816 పొందబోవువారికిG3195 పరిచారము చేయుటకైG1519 పంపబడినG649 సేవకులైనG3010 ఆత్మలుG4151 కారాG3780 ?