బైబిల్

  • 2 తిమోతికి అధ్యాయము-2
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మనG2257 రక్షకుడైనG4990 దేవునిG2316యొక్కయు మనG2257 నిరీక్షణయైనG1680 క్రీస్తుG5547యేసుG2424యొక్కయు ఆజ్ఞప్రకారముG2003 క్రీస్తుG5547యేసుG2424 యొక్క అపొస్తలుడైనG652 పౌలుG3972,

1

నాG3450 కుమారుడాG5043, క్రీస్తుG5547యేసుG2424నందున్నG1722 కృపచేతG5485 బలవంతుడవు కమ్ముG1743.

2

నీవుG4771 అనేకG4183 సాక్షులయెదుటG3144 నాG1700వలనG3844 వినినG191 సంగతులనుG3739 ఇతరులకునుG2087 బోధించుటకుG1321 సామర్థ్యముగలG2425 నమ్మకమైనG4103 మనుష్యులకుG444 అప్పగింపుముG3908,

3

క్రీస్తుG5547యేసుయొక్కG2424 మంచిG2570 సైనికునిG4757వలెG5613 నాతోకూడ శ్రమనుG2553 అనుభవించుము.

4

సైనికుడెవడునుG3762 యుద్ధమునకు పోవునప్పుడుG4754, తన్ను దండులో చేర్చుకొనినవానినిG4758 సంతోషపెట్టవలెననిG700 యీ జీవనG979 వ్యాపారములలోG4230 చిక్కుకొనడుG1707.

5

మరియుG1161 జెట్టియైనవాడుG5100 పోరాడునప్పుడుG118, నియమప్రకారముG3545 పోరాడG118కుంటేG3362 వానికి కిరీటముG4737 దొరకదుG3756.

6

పాటుపడినG2872 వ్యవసాయకుడేG1092 మొదట ఫలములలోG2590 పాలు పుచ్చుకొనవలసినవాడుG3335.

7

నేను చెప్పుG3004 మాటలు ఆలోచించుకొనుముG3359; అన్ని విషయములG3956యందుG1722 ప్రభువుG2962 నీకుG4671 వివేకమనుG4907 గ్రహించునుG1325.

8

నాG3450 సువార్తG2098 ప్రకారముG2596, దావీదుG1138 సంతానములోG4690 పుట్టి మృతులలోG3498 నుండిG1537 లేచినG1453 యేసుG224క్రీస్తునుG5547 జ్ఞాపకముచేసికొనుముG3421.

9

నేను నేరస్థుడనైG2557 యున్నట్టుG1722 ఆ సువార్తవిషయమైG2098 సంకెళ్లతోG1199 బంధింపబడి శ్రమపడుచున్నానుG2553, అయిననుG235 దేవునిG2316 వాక్యముG3056 బంధింపబడిG1210 యుండలేదుG3756.

10

అందుచేతG5124 ఏర్పరచబడినవారుG1588 నిత్యమైనG166 మహిమG1391తోకూడG3326 క్రీస్తుG5547 యేసుG2424నందలిG1722 రక్షణG4991 పొందవలెననిG5177 నేను వారికొరకుG2532 సమస్తముG3956 ఓర్చుకొనుచున్నానుG5278.

11

ఈ మాటG3056 నమ్మదగినదిG4103, ఏదనగా మన మాయనతోకూడG2532 చనిపోయినవారమైతేG4880 ఆయనతోకూడ బ్రదుకుదుముG4800.

12

సహించినG5278 వారమైతేG2532 ఆయనతో కూడ ఏలుదుముG4821. ఆయనను ఎరుగమంటే720G మనలనుG2248 ఆయనG2548 యెరుగననునుG720.

13

మనము నమ్మదగనిG569 వారమైననుG4187, ఆయనG1565 నమ్మదగినవాడుగాG4103 ఉండునుG3306; ఆయన తన స్వభావమునకుG1438 విరోధముగాG720 ఏదియు చేయలేడుG3756.

14

వినువారినిG191 చెరుపుటకేG2692 గానిG1909 మరి దేనికిని పనికిరానిG5539 మాటలనుగూర్చి వాదము పెట్టుకొనవద్దనిG3054, ప్రభువుG2962 ఎదుట వారికిG1799 సాక్ష్యమిచ్చుచుG1263 ఈ సంగతులనుG5023 వారికి జ్ఞాపకము చేయుముG5279.

15

దేవునియెదుటG2316 యోగ్యునిగానుG1384, సిగ్గుపడ నక్కరలేనిG22 పనివానిగానుG2040, సత్యG225వాక్యమునుG3056 సరిగా ఉపదేశించువానిగానుG3718 నిన్ను నీవేG4572 దేవునికిG2316 కనుపరచు కొనుటకుG3936 జాగ్రత్తపడుముG4704.

16

అపవిత్రమైనG952 వట్టి మాటలకుG2757 విముఖుడవైG4026 యుండుము. అట్టి మాటలాడువారు మరిG4298 యెక్కువగాG4119 భక్తిహీనులగుదురుG763.

17

కొరుకుపుండుG1044 ప్రాకినట్టుG5613 వారిG846మాటలుG3056 ప్రాకును, వారిలోG3739 హుమెనైయునుG5211 ఫిలేతునుG5372 ఉన్నారు;

18

వారుపునరుత్థానముG386 గతించెననిG1096 చెప్పుచుG3004 సత్యముG225 విషయముG4012 తప్పిపోయిG795, కొందరిG5100 విశ్వాసG4102 మును చెరుపుచున్నారుG396.

19

అయిననుG3305 దేవునియొక్కG2316 స్థిరమైనG2476 పునాదిG2310 నిలుకడగాG4731 ఉన్నది.ప్రభువుG2962 తనG848వారినిG5607 ఎరుగునుG1097 అనునదియు ప్రభువుG2962 నామమునుG3687 ఒప్పుకొను ప్రతివాడునుG3956 దుర్నీతిG93నుండిG575 తొలగిపోవలెనుG868 అనునది

20

గొప్పG3173యింటిG3614లోG1722 వెండిG693 పాత్రలునుG4632 బంగారుG5552 పాత్రలునుG4632 మాత్రమేG3440 గాకG3756 కఱ్ఱవియుG3585 మంటివియుG3749 కూడ ఉండును. వాటిలో కొన్నిG3739 ఘనతకునుG5092 కొన్ని ఘనహీనతకునుG819 వినియోగింప బడును.

21

ఎవడైననుG5100 వీటిలోG5130 చేరకG575 తన్నుతానుG1438 పవిత్ర పరచుకొనినయెడలG1571 వాడుG2071 పరిశుద్ధపరచబడిG37, యజమానుడుG1203 వాడుకొనుటకు అర్హమైG2173 ప్రతిG3956 సత్కాG18ర్యమునకుG2041 సిద్ధపరచబడిG2090, ఘనతG5092 నిమిత్తమైనG1519 పాత్రయైG4632 యుండును.

22

నీవు యౌవG3512నేచ్ఛలనుండిG1939 పారిపొమ్ముG5343, పవిత్రG2513 హృదయులైG2588 ప్రభువునకుG2962 ప్రార్థన చేయుG1941వారితోకూడG3326 నీతినిG1343 విశ్వాసమునుG4102 ప్రేమనుG26 సమాధానమునుG1515 వెంటాడుముG1377.

23

నేర్పులేనిG521 మూఢులG3474 వితర్కములుG2214 జగడములనుG3163 పుట్టించుననిG1080 యెరిగిG1492 అట్టివాటినిG3754 విసర్జించుముG3868.

24

సత్యవిషయమైనG225 అనుభవజ్ఞానముG1922 వారికి కలుగుటకై, దేవుడొకవేళG3379 ఎదురాడు వారికిG475 మారుమనస్సుG3341 దయచేయునుG1325;

25

అందువలన సాతానుG1228 తనG1565 యిష్టముG2307 చొప్పున చెరపట్టిన వీరుG2221 వానిG846 యురిG3803లోనుండిG1537 తప్పించుకొని మేలుకొనెదరేమోG366 అని,

26

ప్రభువుయొక్కG2962 దాసుడుG1401 అట్టివారిని సాత్వికముతోG4236 శిక్షించుచుG3811, జగడG3164మాడకG3756 అందరిG3956 యెడల సాధువుగానుG2261 బోధింప సమర్థుడుగానుG1317, కీడును సహించువాడుగానుG420 ఉండవలెను.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.