ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఎవడైననుG1536 అధ్యక్షపదవినిG1984 ఆశించినయెడలG3713 అట్టివాడు దొడ్డG2570 పనినిG2041 అపేక్షించుచున్నాడనుG1937 మాటG3056 నమ్మదగినదిG4103 .
2
అధ్యక్షుడగువాడుG1985 నిందారహితుడునుG423 , ఏకG3391 పత్నీG1135 పురుషు డునుG435 , మితానుభవుడునుG3524 , స్వస్థబుద్ధిగలవాడునుG4998 , మర్యాదస్థుడునుG2887 , అతిథిప్రియుడునుG5382 , బోధింపతగినవాడునైG1317 యుండిG1163 ,
3
మద్యపానియుG3943 కొట్టువాడునుG4131 కాకG3361 , సాత్వి కుడునుG1933 , జగడమాడనివాడునుG269 , ధనాపేక్షG146 లేనివాడునైG866 ,
4
సంపూర్ణG3956 మాన్యతG4587 కలిగిG2192 తన పిల్లలనుG5043 స్వాధీనపరచుకొనుచు, తనG2398 యింటిG3624 వారిని బాగుగాG2573 ఏలువాడునైG4291 యుండవలెను.
5
ఎవడైననుG5100 తనG2398 యింటివారినిG3624 ఏలనేరకG1492 పోయినయెడలG3756 అతడు దేవునిG2316 సంఘమునుG1577 ఏలాగుG4459 పాలించునుG1959 ?
6
అతడుG1706 గర్వాంధుడైG5187 అపవాదికిG1228 కలిగినG3588 శిక్షావిధికిG2917 లోబడకుండునట్లుG3363 క్రొత్తగాG3504 చేరినవాడైG1519 యుండకూడదుG3361 .
7
మరియుG2532 అతడుG846 నిందG3680 పాలైG1519 అపవాదిG1228 ఉరిలోG3803 పడిపోకుండునట్లుG1706 సంఘమునకు వెలుపటివారిచేతG1855 మంచిG2570 సాక్ష్యముG3141 పొందినG2192 వాడైయుండవలెను.
8
ఆలాగుననేG5615 పరిచారకులుG1249 మాన్యులై యుండిG4586 , ద్విమనస్కులునుG1351 , మిగులG4183 మద్యపానాసక్తులునుG3631 , దుర్లాభము నపేక్షించువారునైG146 యుండకG3361
9
విశ్వాసG4102 మర్మమునుG3466 పవిత్రG2513 మైనG1722 మనస్సాక్షితోG4893 గైకొనువారైG2192 యుండవలెను.
10
మరియుG2532 వారుG3778 మొదటG4412 పరీక్షింపబడవలెనుG1381 ; తరువాతG1534 వారు అనింద్యులైతేG410 పరిచారకులుగాG1247 ఉండవచ్చునుG5607 .
11
అటువలెG5615 పరిచర్యచేయు స్త్రీలునుG1135 మాన్యులైG4586 కొండెములుG1228 చెప్పనివారునుG3361 , మితాను భవముగలవారునుG3524 , అన్నివిషయములG3956 లోG1722 నమ్మకమైనవారునైG4103 యుండవలెను.
12
పరిచారకులుG1249 ఏకG3391 పత్నీG1135 పురుషులునుG435 , తమG2398 పిల్లలనుG5043 తమG2398 యింటివారినిG3624 బాగుగాG2573 ఏలువారునైG4291 యుండవలెను.
13
పరిచారకులైయుండిG1247 ఆ పనిని బాగుగాG2573 నెరవేర్చినవారుG1438 మంచిG2570 పదవినిG898 సంపాదించుకొనిG4046 క్రీస్తుG5547 యేసుG2424 నందలిG1722 విశ్వాసమందుG4102 బహుG4183 ధైర్యముG3954 గలవారగుదురు.
14
శీఘ్రముగాG5032 నీయొద్దకుG4671 వత్తుననిG2064 నిరీక్షించుచున్నానుG1679 ;
15
అయిననుG1437 నేను ఆలస్యముచేసినయెడలG1019 దేవునిG2316 మందిరముG3624 లోG1722 , అనగా జీవముగలG2198 దేవునిG2316 సంఘములోG1577 , జనులేలాగుG4459 ప్రవర్తింపవలెనోG390 అదిG2443 నీకు తెలియవలెననిG1492 యీ సంగతులనుG5023 నీకు వ్రాయుచున్నానుG1125. ఆ సంఘముG1577 సత్యముG225 నకుG3588 స్తంభమునుG4769 ఆధారమునైG1477 యున్నది.
16
నిరాక్షేపముగాG3672 దైవభక్తినిG2150 గూర్చిన మర్మముG3466 గొప్పదైయున్నదిG3173 ;ఆయనG2316 సశరీరుడుగాG4561 ప్రత్యక్షుడయ్యెనుG5319 .ఆత్మవిషయమునG4151 నీతిపరుడని తీర్పునొందెనుG1344 దేవదూతలకుG32 కనబడెనుG3700 రక్షకుడని జనములలోG1484 ప్రకటింపబడెనుG2784 లోకమందుG2889 G1722 నమ్మబడెనుG4100 ఆరోహణుడైG353 తేజోమయుG1391 డయ్యెనుG1722 .