ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
2
విశ్వాసమునుబట్టిG4102 నా నిజ మైనG1103 కుమారుడగుG5043 తిమోతికిG5095 శుభమని చెప్పి వ్రాయునది. తండ్రియైనG3962 దేవునినుండియుG2316 మనG2257 ప్రభువైనG2962 క్రీస్తుG5547 యేసుG2424 నుండియుG575 కృపయుG5485 కనికరమునుG1656 సమాధానమునుG1515 నీకు కలుగును గాక.
3
నేను మాసిదోనియకుG3109 వెళ్లుచుండగాG4198 సత్యమునకు భిన్నమైన బోధG2085 చేయవద్దనియుG3361 , కల్పనాకథలునుG3454 మితములేనిG562 వంశావళులునుG1076 ,
4
విశ్వాససంబంధమైనG4102 దేవునిG2316 యేర్పాటుతో కాక వివాదములతోనేG2214 సంబంధము కలిగియున్నవి గనుక, వాటిని లక్ష్యపెట్టవద్దనియుG4337 , కొందరికి ఆజ్ఞాపించుG3622 టకు నీవు ఎఫెసుG2181 లో నిలిచియుండవలెననిG4357 నిన్ను హెచ్చరించినG3853 ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను.
5
ఉపదేశసారమేదనగాG3852 , పవిత్రG2513 హృదయముG2588 నుండియు, మంచిG18 మనస్సాక్షిG4893 నుండియు, నిష్కపటమైనG505 విశ్వాసముG4102 నుండియు కలుగు ప్రేమయే.
6
కొందరుG5100 వీటిని మానుకొనిG1624 తొలగిపోయిG795 , తాము చెప్పువాటినైననుG3150 ,
7
నిశ్చయమైనట్టు రూఢిగాG1226 పలుకువాటినైననుG3004 గ్రహింపకG3539 పోయిననుG3383 ధర్మశాస్త్రోపదేశకులైG3547 యుండగోరిG2309 విష్‌ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి.
8
అయినను శ్రీమంతుడగుG3107 దేవుడుG2316 నాకు అప్పగించినG1473 ఆయన మహిమగలG1391 సువార్తG2098 ప్రకారము,
9
ధర్మశాస్త్రముG3551 ధర్మవిరోధులకునుG459 అవిధేయులకునుG506 భక్తిహీనులకునుG769 పాపిష్టులకునుG268 అపవిత్రులకునుG462 మతదూషకులకునుG952 పితృహంతకులకునుG3964 మాతృహంతకులకునుG3389 నరహంతకులకునుG409 వ్యభిచారులకునుG4205 పురుషసంయోగులకును మనుష్యచోరులకునుG405 అబద్ధికులకునుG5583 అప్రమాణికులకునుG1965 ,
10
హితG5198 బోధG1319 కు విరోధియైనవాడుG480 మరి ఎవడైననుG1536 ఉండిన యెడల, అట్టివానికిని నియమింపబడెనుగాని,
11
నీతిమంతునికిG1342 నియమింపబడలేదని యెవడైనను ఎరిగిG1492 , ధర్మానుకూలముగాG3545 దానిని ఉపయోగించినయెడలG2596 ధర్మశాస్త్రముG3551 మేలైనదని మనమెరుగుదుముG1492 .
12
పూర్వముG4386 దూషకుడనుG989 హింసకుడనుG1376 హానికరుడనైనG5197 నన్నుG3165 , తనG3754 పరిచర్యకుG1248 నియమించిG5087 నమ్మకమైనG4103 వానిగాG1519 ఎంచినందుకుG2233 ,
13
నన్ను బలపరచినG1743 మనG2257 ప్రభువైనG2962 క్రీస్తుG5547 యేసుకుG2424 కృతజ్ఞుడనైG2192 యున్నాను. తెలియకG50 అవిశ్వాసముG570 వలన చేసితినిG4160 గనుకG3754 కనికరింపబడితినిG1653 .
14
మరియుG1161 మనG2257 ప్రభువుయొక్కG2962 కృపయుG5485 , క్రీస్తుG5547 యేసుG2424 నందున్నG1722 విశ్వాసమునుG4102 ప్రేమయుG26 , అత్యధికముగా విస్తరించెనుG5250 .
15
పాపులనుG268 రక్షించుటకుG4982 క్రీస్తుG5547 యేసుG2424 లోకముG2889 నకుG1519 వచ్చెననుG2064 వాక్యముG3056 నమ్మతగినదియుG4103 పూర్ణాంగీకారమునకుG594 యోగ్య మైనదియునైG514 యున్నది. అట్టి వారిలోG3739 నేనుG1473 G1510 ప్రధానుడనుG4413
16
అయిననుG235 నిత్యG166 జీవముG2222 నిమిత్తముG1223 తననుG846 విశ్వసింపG4100 బోవువారికిG3195 నేను మాదిరిగాG5296 ఉండులాగున యేసుG2424 క్రీస్తుG5547 తన పూర్ణమైనG1731 దీర్ఘశాంతమును ఆ ప్రధానపాపినైనG3115 నాG1692 యందG1722 కనుపరచునట్లు నేను కనికరింపబడితినిG1653 .
17
సకల యుగములలో రాజైయుండిG935 , అక్షయుడునుG165 అదృశ్యుడునగుG517 అద్వితీయG3441 దేవునికిG2316 ఘనతయుG5092 మహిమయుG1391 యుగయుగములుG165 కలుగును గాకG281 . ఆమేన్.
18
నాG4671 కుమారుడువైనG5043 తిమోతీG5095 , నీవు విశ్వాసమునుG4102 మంచిG2570 మనస్సాక్షియుG4893 కలిగినవాడవైG2192 , నిన్నుగూర్చి ముందుగాG4254 చెప్పబడిన ప్రవచనములG4394 చొప్పున ఈ మంచి పోరాటముG4754 పోరాడవలెననిG4752 వాటినిబట్టి యీG5026 ఆజ్ఞనుG3908 నీకు అప్పగించుచున్నానుG3852 .
19
అట్టి మనస్సాక్షినిG4893 కొందరుG5100 త్రోసివేసిG683 , విశ్వాసG4102 విషయమైG4012 ఓడ బద్దలైG3489 పోయినవారివలె చెడియున్నారు.
20
వారిలోG3739 హుమెనైయునుG5211 అలెక్సంద్రునుG223 ఉన్నారు; వీరు దూషింపG987 కుండG3361 శిక్షింపబడుటకైG3811 వీరిని సాతానునకుG4567 అప్పగించితినిG3860 .