ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
తుదకుG3063 సహోదరులారాG80 , మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువుG2962 వాక్యముG3056 శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడుG1392 నిమిత్తమును,
2
మేము మూర్ఖులైన దుష్టG4190 మనుష్యులG444 చేతిలోనుండి తప్పింపబడుG4506 నిమిత్తమును, మాG2257 కొరకుG4012 ప్రార్థించుడిG4336 ; విశ్వాసముG4102 అందరికిG3956 లేదుG3756 .
3
అయితేG1161 ప్రభువుG2962 నమ్మదగినG4103 వాడు; ఆయనG3739 మిమ్మునుG5209 స్థిరపరచిG4741 దుష్టత్వముG4190 నుండిG575 3 కాపాడునుG5442 .
4
మేము మీకుG5213 ఆజ్ఞాపించుG3853 వాటినిG3739 మీరుG2532 చేయుచున్నారనియుG4160 , ఇక చేయుదురనియుG4160 ప్రభువుG2962 నందుG1722 మిమ్మునుగూర్చి నమ్మకము కలిగి యున్నాముG3982 .
5
దేవునిG2316 యందలిG1519 ప్రేమG26 యుG2532 క్రీస్తుG5547 చూపిన ఓర్పునుG5281 మీకు కలుగునట్లు ప్రభువుG2962 మీG5216 హృదయములనుG2588 ప్రేరేపించునుG2720 గాక.
6
సహోదరులారాG80 , మాG2257 వలనG3844 పొందినG3880 బోధనG3862 ప్రకారముకాకG3361 అక్రమముగాG814 నడుచుకొనుG4043 ప్రతిG3956 సహోదరునిG80 యొద్దనుండిG575 తొలగిపోవలెననిG4724 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 పేరట మీకుG5213 ఆజ్ఞాపించుచున్నాముG3853 .
7
ఏలాగుG4459 మమ్మునుG2248 పోలిG3401 నడుచుకొనవలెనోG1163 మీకేG846 తెలియునుG1492 . మేము మీG5213 మధ్యనుG1722 అక్రమముగాG812 నడుచుకొనలేదుG3756 ;
8
ఎవనిG3844 యొద్దనుG5100 ఉచితముగాG1432 ఆహారముG740 పుచ్చుకొనG5315 లేదుG3761 ; మేము మీలోG5216 ఎవనికినిG5100 భారముగాG1912 ఉండకూడదనిG3361 ప్రయాసముతోను కష్టముG3449 తోనుG1722 రాత్రింG3571 బగళ్లుG2250 పనిచేయుచుG2873 జీవనముG2038 చేసితివిు.
9
మీరుG5213 మమ్మునుG2248 పోలి నడుచుకొనవలెననిG3401 మమ్మును మేముG1438 మాదిరిగాG5179 కనుపరచుకొనుటకే యీలాగు చేసితివిుG1325 గానిG235 , మాకుG2192 అధికారముG1849 లేదనిG3756 చేయలేదుG3756 .
10
మరియు మేముG2258 మీG5209 యొద్దG4314 ఉన్నప్పుడు--ఎవడైననుG1536 పనిG2038 చేయG2309 నొల్లనిG3756 యెడల వాడు భోజనముG2068 చేయకూడదనిG3366 మీకుG5213 ఆజ్ఞాపించితివిుG3853 గదా.
11
మీలోకొందరుG5100 ఏ పనియుG2038 చేయకG3367 పరులజోలికిG4020 పోవుచు, అక్రమముగాG814 నడుచుకొనుచున్నారనిG4043 వినుచున్నాముG191 .
12
అట్టివారుG5108 నెమ్మదిగాG2271 పని చేయుచుG2038 , సొంతముగాG1438 సంపాదించుకొనిన ఆహారముG740 భుజింపG2068 వలెనని మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగాG3853 హెచ్చరించుG3870 చున్నాము.
13
సహోదరులారాG80 , మీరైG5210 తేG1161 మేలుచేయుటలోG2569 విసుకG1573 వద్దుG3361 .
14
ఈ పత్రికG1992 మూలముగాG1223 మేముG2257 చెప్పిన మాటకుG3056 ఎవడైననుG5100 లోబG5219 డనిG3756 యెడలG1487 అతనినిG5126 కనిపెట్టిG4593 , అతడు సిగ్గుపడు నిమిత్తముG1788 అతనితోG846 సాంగత్యముG4874 చేయకుడిG3361 .
15
అయిననుG2532 అతనిని శత్రువుగాG2190 భావింG2233 పకG3361 సహోదరునిG80 గాG5613 భావించిG2233 బుద్ధి చెప్పుడిG3560 .
16
సమాధానకర్తయగుG1515 ప్రభువుG2962 తానేG846 యెల్లప్పుడునుG3956 ప్రతిG3956 విధముG5158 చేతనుG1722 మీకుG5213 సమాధానముG1515 అనుగ్రహించునుG1325 గాక. ప్రభువుG2962 మీG5216 కందరికిG3956 తోడైయుండునుG3326 గాక.
17
పౌలనుG3972 నేను నా చేG5495 వ్రాతతోG1699 వందనమనిG783 వ్రాయుచున్నానుG1125 ; ప్రతిG3956 పత్రికG1992 యందునుG1722 అదే గురుతుG4592 , నేను వ్రాయుటG1125 ఈలాగే.
18
మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 కృపG5485 మీG5216 కందరికిG3956 తోడై యుండునుG3956 గాకG281 .