బైబిల్

  • 1 థెస్సలొనీకయులకు అధ్యాయము-3
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

కాబట్టిG1352 ఇక సహింపG4722జాలకG3371 ఏథెన్సుG116లోG1722 మేమొంటిగాG3441 నైనను ఉండుటG2641 మంచిదని యెంచిG2106,

Wherefore when we could no longer forbear, we thought it good to be left at Athens alone;
2

యీ శ్రమలవలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకునుG3870, మీG5216 విశ్వాసG4102విషయమైG4012 మిమ్మును హెచ్చరించుటకును, మనG2257 సహోదరుడుG80నుG2532 క్రీస్తుG సువార్తG2098 విషయములో దేవునిG2316 పరిచారకుడునైనG4904 తిమోతినిG5095 పంపితివిుG3992. మేము మీయొద్ద ఉన్నప్పుడు,

And sent Timotheus, our brother, and minister of God, and our fellowlabourer in the gospel of Christ, to establish you, and to comfort you concerning your faith:
3

మనముG2258 శ్రమను అనుభవింపవలసిG2346యున్నదనిG3195 మీG5209తోG4314 ముందుగాG4302 చెప్పితివిుG5213 గదా? ఆలాగే జరిగినదిG1096. ఇది మీకునుG846 తెలియునుG1492;

That no man should be moved by these afflictions: for yourselves know that we are appointed thereunto.
4

అట్టి శ్రమలను అనుభవించుటకుG2346 మనము నియమింపబడిన వారమనిG2749 మీరెరుగుదురుG1492.

For verily, when we were with you, we told you before that we should suffer tribulation; even as it came to pass, and ye know.
5

ఇందుG5124చేతG1224 నేనునుG2504 ఇకనుG3371 నహింపG4722జాలక, శోధకుడుG3985 మిమ్మునుG5209 ఒకవేళ శోధించెనేమో అనియుG3985, మాG2257 ప్రయాసముG2873 వ్యర్థమై పోయెనేమోG2756 అనియు, మీG5216 విశ్వాసమునుG4102 తెలిసికొనవలెననిG1097 అతని పంపితినిG3992.

For this cause, when I could no longer forbear, I sent to know your faith, lest by some means the tempter have tempted you, and our labour be in vain.
6

తిమోతియుG5095 ఇప్పుడుG737 మీG5216 యొద్దG4314నుండిG575 మాG2248యొద్దకుG4314 వచ్చిG2064,మేముG2249 మిమ్మును ఏలాగు చూడG1492 నపేక్షించుచున్నామోG1971 ఆలాగేG2509 మీరుG2249నుG2532 మమ్మునుG2248 చూడG1492 నపేక్షించుచుG1971, ఎల్లప్పుడునుG3842 మమ్మును ప్రేమతోG26 జ్ఞాపకముG3417 చేసికొనుచున్నారని, మీG5216 విశ్వాసముG4102ను గూర్చియు మీG5216 ప్రేమనుG26 గూర్చియు సంతోషకరమైన సమాచారమునుG2097 మాకు తెచ్చెనుG2254.

But now when Timotheus came from you unto us, and brought us good tidings of your faith and charity, and that ye have good remembrance of us always, desiring greatly to see us, as we also to see you:
7

అందుG5124చేతG1223 సహోదరులారాG80, మాG2257 యిబ్బందిG318 అంతటిG3956 లోనుG1909 శ్రమG2347 అంతటిలోను మీG5216 విశ్వాసమునుG4102 చూచి మీG5213 విషయములోG1909 ఆదరణ పొందితివిుG3870.

Therefore, brethren, we were comforted over you in all our affliction and distress by your faith:
8

ఏలయనగాG3754, మీరుG5210 ప్రభువుG2962నందుG1722 స్థిరముగా నిలిచితిరాG4739 మేమును బ్రదికినట్టేG2198.

For now we live, if ye stand fast in the Lord.
9

మేము మీG5216 ముఖముG4383చూచిG1492 మీ విశ్వాసముG4102లో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింG3571బగళ్లుG2250 అత్యధికముగా దేవునిG2316 వేడుకొనుచుండగాG1189,

For what thanks can we render to God again for you, for all the joy wherewith we joy for your sakes before our God;
10

మనG2257 దేవునిG2316యెదుటG1715 మిమ్మునుబట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందముG5463 నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులుG2169 ఏలాగు చెల్లింపగలము?

Night and day praying exceedingly that we might see your face, and might perfect that which is lacking in your faith?
11

మనG2257 తండ్రియైనG3962 దేవుడునుG2316 మనG2257 ప్రభువైనG2962 యేసునుG2424 మమ్మును నిరాటంకముగా మీG5209యొద్దకుG4314 తీసికొని వచ్చును గాక.

Now God himself and our Father, and our Lord Jesus Christ, direct our way unto you.
12

మరియుG1161 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 తనG846 పరిశుద్ధుG40లందరిG3956తోG3326 వచ్చినప్పుడుG3952, మనG2257 తండ్రియైనG3962 దేవునిG2316 యెదుట మీG5216హృదయములనుG2588 పరిశుద్ధతG42 విషయమై అనింద్యమైనవిగాG273 ఆయన స్థిరపరచుటకైG4741,

And the Lord make you to increase and abound in love one toward another, and toward all men, even as we do toward you:
13

మేము మీG5209యెడల ఏలాగు ప్రేమలోG26 అభివృద్ధిపొందిG4121 వర్ధిల్లుచున్నామోG4052, ఆలాగేG2509 మీరును ఒకనిG1519 యెడల ఒకడునుG240 మనుష్యులందరిG3956 యెడలను,ప్రేమలోG26 అభివృద్ధిపొందిG4121 వర్ధిల్లునట్లుG4052 ప్రభువుG2962 దయచేయును గాక.

To the end he may stablish your hearts unblameable in holiness before God, even our Father, at the coming of our Lord Jesus Christ with all his saints.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.