బైబిల్

  • 1 థెస్సలొనీకయులకు అధ్యాయము-1
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

తండ్రియైనG3962 దేవునిG2316యందునుG1722 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 నందును ఉన్న థెస్సలొనీకయులG2331 సంఘమునకుG1577 పౌలునుG3972, సిల్వానునుG4610, తిమోతియునుG5095 శుభమని చెప్పి వ్రాయునది. కృపయుG5485 సమాధానమునుG1515 మీకుG5213 కలుగును గాక.

Paul, and Silvanus, and Timotheus, unto the church of the Thessalonians which is in God the Father and in the Lord Jesus Christ: Grace be unto you, and peace, from God our Father, and the Lord Jesus Christ.
2

విశ్వాసముG4102తోకూడిన మీG5216 పనినిG2041, ప్రేమG26తోకూడిన మీG5216 ప్రయాసమునుG2873, మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547నందలి నిరీక్షణG1680తోకూడిన మీ ఓర్పునుG5281, మేము మన తండ్రియైనG3962 దేవునిG2316 యెదుటG1715 మానకG89 జ్ఞాపకము చేసికొనుచుG3421, మాG2257 ప్రార్థనలG4335యందుG1909 మీ విషయమైG3417 విజ్ఞాపనము చేయుచు,

We give thanks to God always for you all, making mention of you in our prayers;
3

మీG5216 అందరిG3956 నిమిత్తముG4160 ఎల్లప్పుడునుG3842 దేవునికిG2316 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాముG2168.

Remembering without ceasing your work of faith, and labour of love, and patience of hope in our Lord Jesus Christ, in the sight of God and our Father;
4

ఏలయనగా దేవునిG2316వలనG5259 ప్రేమింపబడినG25 సహోదరులారాG80, మీరుG5216 ఏర్పరచబడినG1589 సంగతి, అనగా మా సువార్తG2098, మాటG3056తోG1722 మాత్రముG3440గాకG3756 శక్తిG1411తోను, పరిశుద్ధాG40త్మతోనుG4151, సంపూర్ణ నిశ్చయతG4136తోనుG4183 మీయొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియునుG1492.

Knowing, brethren beloved, your election of God.
5

మీG5209 నిమిత్తముG1223 మేముG1096 మీG5213యెడలG1722 ఎట్టివారమైG3634 యుంటిమో మీరెరుగుదురుG1492.

For our gospel came not unto you in word only, but also in power, and in the Holy Ghost, and in much assurance; as ye know what manner of men we were among you for your sake.
6

పరిశుG40ద్ధాత్మG4151వలన కలుగు ఆనందముG5479తోG3326 గొప్పG4183 ఉపద్రవG2347మందుG1722 మీరు వాక్యముG3056 నంగీకరించి, మమ్మునుG2257 ప్రభువునుG2962 పోలి నడుచుకొనినG3402వారైతిరి.

And ye became followers of us, and of the Lord, having received the word in much affliction, with joy of the Holy Ghost:
7

కాబట్టి మాసిదోనియG3109లోనుG1722 అకయG882లోనుG1722 విశ్వాసుG4100లందరికినిG3956 మాదిరియైతిరిG5179; ఎందుకనగాG5620 మీG5209యొద్దనుండిG1096 ప్రభువుG2962 వాక్యముG3056 మాసిదోనియG3109లోనుG1722 అకయG882లోనుG1722 మ్రోగెనుG1837;

So that ye were ensamples to all that believe in Macedonia and Achaia.
8

అక్కడమాత్రమే గాక ప్రతిG3956 స్థలG5117మందునుG1722 దేవునియెడలG2316 ఉన్న మీG5216 విశ్వాసముG4102 వెల్లడాయెనుG1831 గనుక, మేG2248మేమియుG5100 చెప్పవలసినG2980 అవశ్యముG2192లేదుG3361.

For from you sounded out the word of the Lord not only in Macedonia and Achaia, but also in every place your faith to God-ward is spread abroad; so that we need not to speak any thing.
9

మీయొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనోG1529, అక్కడి జనులు మమ్మునుగూర్చి తెలియ జెప్పుచున్నారు. మరియుG2532 మీరు విగ్రహములనుG1497 విడిచిపెట్టిG1994, జీవముగలవాడునుG2198 సత్యవంG228తుడునగుG2316 దేవునిG2316కిG4314 దాసులగుటకునుG1398,

For they themselves shew of us what manner of entering in we had unto you, and how ye turned to God from idols to serve the living and true God;
10

దేవుడుG2316 మృతులలోG3498నుండిG1537 లేపినG1453 యేసుG2424, అనగా రాబోవు ఉగ్రతG3709నుండిG575 మనలనుG2248 తప్పించుచున్న ఆయనG846 కుమారుడైనG5207 యేసుG2424, పరలోకముG3772నుండిG1537 వచ్చుననిG2064 యెదురు చూచుటకునుG518, మీరేలాగు దేవునిG2316 వైపునకు తిరిగితిరోG1944 ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు.

And to wait for his Son from heaven, whom he raised from the dead, even Jesus, which delivered us from the wrath to come.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.