బైబిల్

  • ఎఫెసీయులకు అధ్యాయము-6
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

పిల్లలారాG5043, ప్రభువుG2962నందుG1722 మీG5216 తలిదండ్రులకుG1118 విధే యులైG5219యుండుడి; ఇదిG5124 ధర్మమేG1342.

2

నీకుG4675 మేలుG5091 కలుగునట్లు నీG4675 తండ్రినిG3962 తల్లినిG3384 సన్మానింపుముG5091,

3

అప్పుడు నీవు భూమిG1093మీదG1909 దీర్ఘాయుష్మంతుడG3118 వగువుదుG1096, ఇది వాగ్దానముG1860తోG1722 కూడిన ఆజ్ఞలలోG1785 మొదటిదిG4413.

4

తండ్రులారాG3962, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువుG2962 యొక్క శిక్షలోనుG3809 బోధలోను వారిని పెంచుడి.

5

దాసులారాG1401, యథార్థమైనG572 హృదయముG2588గలవారై భయముG5401తోనుG3326 వణకుG5156తోనుG3326 క్రీస్తునకుG5547వలెG5613, శరీరG4561 విషయమైG2596 మీG5216 యజమానులైనవారికిG2962 విధేయులైయుండుడిG5219.

6

మనుష్యులను సంతోషపెట్టువారుG441 చేయుG4160నట్లుG5613, కంటికి కనబడుటకేG3787 కాకG3361, క్రీస్తుG5547 దాసులమనిG1401 యెరిగి, దేవునిG2316 చిత్తమునుG2307 మనఃG5590పూర్వకముగాG1537 జరిగించుచుG4160,

7

మనుష్యులకుG444 చేసినట్టుG1398కాకG3756 ప్రభువుG2962నకుG3588 చేసినట్టేG1398 యిష్టపూర్వకముగా సేవచేయుడిG1398.

8

దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడునుG1538 ఏ సత్కార్యముG18చేయునో దాని ఫలము ప్రభువుG2962వలన పొందుననిG2865 మీరెరుగుదురు.

9

యజమాను లారాG2962, మీకును వారికినిG846 యజమానుడైనG2962వాడుG2076 పరలోకG3772 మందున్నాడనియుG1722, ఆయనకుG846 పక్షపాతము లేదనియు ఎరిగినవారైG1492, వారినిG846 బెదరించుటG547 మాని, ఆ ప్రకారమే వారియెడల ప్రవర్తించుడి.

10

తుదకుG3063 ప్రభువుG2962యొక్క మహాశక్తినిG2904బట్టి ఆయనG846యందుG1722 బలవంతులైG1743 యుండుడిG2479.

11

మీరుG5209 అపవాదిG1228 తంత్రములనుG3180 ఎదిరించుటకుG4314 శక్తిమంతులగునట్లు దేవుడిచ్చుG2316 సర్వాంగ కవచమునుG3833 ధరించుకొనుడిG1746.

12

ఏలయనగా మనముG2254 పోరాడునదిG4314 శరీరులతోG4561 కాదుG3756, గానిG235 ప్రధానులG746తోనుG4314, అధికారులGతోనుG4314, ప్రస్తుత అంధకారG4655సంబంధులగు లోకG165 నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మలG4189 సమూహ ములG4152తోనుG4314 పోరాడుచున్నాము

13

అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తముG537 నెరవేర్చినవారైG2716 నిలువబడుటకునుG2476 శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చుG2316 సర్వాంగ కవచమును ధరించుకొనుడి

14

ఏలా గనగాG3767 మీG5216 నడుమునకుG3751 సత్యమనుG225 దట్టి కట్టుకొని నీతియనుG1343 మైమరువుG2382 తొడుగుకొని

15

పాదములకుG4228 సమాధానG1515 సువార్తG2098వలననైన సిద్ధమనస్సనుG2091 జోడుతొడుగుకొనిG5265 నిలువ బడుడి.

16

ఇవన్నియుగాకG1909 విశ్వాసమనుG4102 డాలుG2375 పట్టుకొనుడిG353; దానితో మీరు దుష్టునిG4190 అగ్నిG4448బాణములG956న్నిటినిG3956 ఆర్పుటకుG4570 శక్తిమంతులవుదురు.

17

మరియుG2532 రక్షణయనుG4992 శిరస్త్రాణమునుG4030,దేవునిG2316 వాక్యమనుG4487 ఆత్మG4151ఖడ్గమునుG3162 ధరించు కొనుడిG1209.

18

ఆత్మG4151వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థననుG4335 విజ్ఞాపననుG1162 చేయుచు, ఆ విషయమై సమస్తG3956 పరిశుద్ధులG40 నిమిత్తమునుG4012 పూర్ణమైన పట్టుదలG4343తోG1722 విజ్ఞాపనచేయుచుG1162 మెలకువగా ఉండుడి.

19

మరియుG2532 నేను దేనిG2443నిమిత్తముG5228 రాయబారినై సంకెళ్లలో ఉన్నానో, ఆ సువార్తG2098 మర్మమునుG3466 ధైర్యముG3954గాG1722 తెలియజేయుటకుG1107 నేనుG1722 మాటలాడG3056 నోరుG4750తెరచునప్పుడుG457

20

దానినిగూర్చి నేనుG4243 మాటలాడG2980వలసినట్టుగాG1163 ధైర్యముతో మాటలాడుటకైG3955 వాక్చక్తి నాకు అనుగ్రహింపబడునట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.

21

మీరునుG5210 నా క్షేమసమాచారమంతయు తెలిసికొనుటకుG1492 ప్రియGసహోదరుడునుG80 ప్రభువుG2962నందుG1722 నమ్మకమైనG4103 పరి చారకుడునైన తుకికుG5190 నాG2596 సంగతులన్నియుG3956 మీకుG5213 తెలియ జేయునుG1107.

22

మీరు మా సమాచారము తెలిసికొనుటకునుG1097 అతడు మీG5216 హృదయములనుG2588 ఓదార్చుటకునుG3870 అతనినిG3739 మీయొద్దకుG4314 పంపితినిG3992.

23

తండ్రియైనG3962 దేవునిG2316నుండియుG575 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 నుండియుG575 సమాధానమునుG1515 విశ్వాసముG4102తోకూడినG3326 ప్రేమయునుG26 సహోదరులG80కుG3588 కలుగును గాక.

24

మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547ను శాశ్వతమైనG861 ప్రేమG25తో ప్రేమించుG25 వారికందరికిని కృపG5485 కలుగును గాకG281.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.