ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మీG5209 అపరాధములచేతనుG266 పాపములచేతనుG266 మీరు చచ్చినవారైG3498 యుండగాG5607 , ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను.
2
మీరు వాటిని చేయుచు, వాయుG109 మండల సంబంధమైనG2596 అధిపతినిG758 , అనగాG3588 అవిధేయులైనG543 వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికిG1849 అధిపతినిG758 అనుసరించి, యీG5127 ప్రపంచG2889 ధర్మముచొప్పున మునుపుG4218 నడుచుకొంటిరిG4043 .
3
వారితోG3062 కలిసి మనG2249 మందరమునుG3956 శరీరముG4561 యొక్కయు మనస్సుG1271 యొక్కయు కోరికలనుG2307 నెరవేర్చుకొనుచుG4160 , మన శరీరాశలనుG4561 అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారిG3062 వలెనేG5613 స్వభావసిద్ధముగాG5449 దైవోగ్రతకుG3709 పాత్రులమై యుంటిమి.
4
అయినను దేవుడుG2316 కరుణాG1656 సంపన్నుడైG4145 యుండి, మనము మన అపరాధములచేతG3900 చచ్చినG3498 వారమై యుండినప్పుడుG5607 సయితము మనయెడలG2248 చూపిన తనG848 మహాG4183 ప్రేమG26 చేత మనలనుG2248 క్రీసుG5547
5
కృపచేతG5485 మీరుG2075 రక్షింపబడియున్నారుG4982 .
6
క్రీస్తుG5547 యేసునందుG2424 ఆయన మనకు చేసిన ఉపకారముద్వారా అత్యధికమైన తన కృపాG5485 మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచునిమిత్తము,
7
క్రీస్తుG5547 యేసునందుG2424 మనలనుG2248 ఆయనతోకూడ లేపిG4891 , పరలోకమందుG2032 ఆయనతోకూడ కూర్చుండబెట్టెనుG4776 .
8
మీరుG5216 విశ్వాసముG4102 ద్వారాG1223 కృపచేతనేG5485 రక్షింపబడియున్నారుG4982 ; ఇదిG3588 మీవలన కలిగినది కాదుG3756 , దేవునిG2316 వరమేG1435 .
9
అది క్రియలవలనG2041 కలిగినదికాదుG3756 గనుక ఎవడునుG5100 అతిశయపడG2744 వీలులేదుG3756 .
10
మరియుG2532 వాటియందు మనము నడుచుకొనవలెననిG4043 దేవుడుG2316 ముందుగా సిద్ధపరచిన సత్G18 క్రియలుG2041 చేయుటకై, మనముG2070 క్రీస్తుG5547 యేసునందుG2424 సృష్ఠింపబడినవారమైG2936 ఆయనG846 చేసిన పనియైయున్నాముG4161 .
11
కాబట్టి మునుపుG4218 శరీరవిషయముG4561 లోG1722 అన్యజనులైయుండిG1484 , శరీరమందుG4561 చేతితో చేయబడినG5499 సున్నతిగలవారుG4061 అనబడినG3004 వారిచేత సున్నతిలేనివారనబడినG203 మీరుG5210
12
ఆG1565 కాలమందుG2540 ఇశ్రాయేలుతోG2474 సహపౌరులుకాక, పరదేశులునుG526 , వాగ్దానG1860 నిబంధనలుG1242 లేనిG3361 పరజనులునుG3581 , నిరీక్షణG1680 లేనివారును, లోకమందుG2889 దేవుడులేనివారునైయుండిG112 , క్రీస్తుకుG5547 దూరస్థులై యుంటిరని మీరు జ్ఞాపకముG3421 చేసికొనుడి.
13
అయిననుG1161 మునుపు దూరస్థులైనG3112 మీరుG5210 ఇప్పుడుG3570 క్రీస్తుG5547 యేసునందుG2424 క్రీస్తుG5547 రక్తముG129 వలనG1722 సమీపస్థులైG1451 యున్నారు.
14
ఆయనG846 మనG2257 సమాధానమైయుండిG1515 మీకును మాకునుG297 ఉండిన ద్వేషమునుG2189 , అనగా విధిరూపకమైనG3551 ఆజ్ఞలుగలG1785 ధర్మశాస్త్రమును తనG848 శరీరమందుG4561 కొట్టివేయుటచేత మధ్యగోడనుG3320 పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెనుG1520 .
15
ఇట్లు సంధిచేయుచు, ఈG3588 యిద్దరినిG297 తనయందుG1438 ఒక్కG1520 నూతనG2537 పురుషునిగాG444 సృష్టించిG4160 ,
16
తన సిలువవలనG4716 ఆG3588 ద్వేషమునుG2189 సంహరించిG615 , దాని ద్వారాG1223 వీరిద్దరినిG297 ఏకG1520 శరీరముగాG4983 చేసి, దేవునితోG2316 సమాధానపరచవలెననిG1515 యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడైG1515 యున్నాడు.
17
మరియుG2532 ఆయన వచ్చిG2064 దూరస్థులైన మీకునుG3112 సమీపస్థులైన వారికినిG1451 సమాధానG1515 సువార్తను ప్రకటించెనుG2097 .
18
ఆయన ద్వారానేG1223 మనముG297 ఉభయులముG297 ఒక్కG1520 ఆత్మయందుG1722 తండ్రిG3962 సన్నిధికి చేరగలిగియున్నాముG4341 .
19
కాబట్టిG235 మీరికమీదటG2075 పరజనులునుG3581 పరదేశులునై యుండకG3765 , పరిశుద్ధులతో ఏకG1520 పట్టణస్థులునుG4847 దేవునిG2316 యింటివారునైG3609 యున్నారు.
20
క్రీస్తుG5547 యేసేG2424 ముఖ్యమైన మూలరాయియైG204 యుండగాG5607 అపొస్తలులునుG652 ప్రవక్తలునుG4396 వేసిన పునాదిG2310 మీదG1909 మీరు కట్టబడియున్నారుG2310 .
21
ప్రతి కట్టడమునుG3619 ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందుG2962 పరిశుద్ధమైనG40 దేవాలయమగుటకుG3485 వృద్ధిG837 పొందుచున్నది.
22
ఆయనలో మీరుG5210 కూడG2532 ఆత్మG4151 మూలముగా దేవునికిG2316 నివాసస్థలమైG2732 యుండుటకు కట్టబడుచున్నారుG4925 .