ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఈలాగునG5613 క్రీస్తుG5547 సేవకులమనియుG5257 , దేవునిG2316 మర్మములG3466 విషయములో గృహనిర్వాహకులమనియుG3623 ప్రతిమనుష్యుడుG444 మమ్మునుG2248 భావింపవలెను.
2
మరియు గృహనిర్వాహకులలోG3623 ప్రతివాడునుG5100 నమ్మకమైనవాడైG4103 యుండుటG2147 అవశ్యముG2212 .
3
మీG5216 చేతనైననుG5259 , ఏ మనుష్యునిG442 చేతనైననుG5259 నేను విమర్శింపబడుటG350 నాకు మిక్కిలి అల్పమైన సంగతిG1646 ; నన్నునేనేG1683 విమర్శించుకొననుG350 .
4
నాయందుG1683 నాకు ఏ దోషమునుG3762 కానరాదు; అయిననుG235 ఇందువలనG1722 నీతిమంతుడనుగా ఎంచబడనుG3756 , నన్నుG3165 విమర్శించువాడుG350 ప్రభువేG2962 .
5
కాబట్టిG5620 సమయముG2540 రాకమునుపుG4253 , అనగా ప్రభువుG2962 వచ్చుG2064 వరకుG2193 , దేనిని గూర్చియుG3361 తీర్పుG2919 తీర్చకుడి. ఆయన అంధకారమందలిG4655 రహస్యములనుG2927 వెలుగులోనికి తెచ్చిG5461 హృదయముG2588 లలోనిG1722 ఆలోచనలనుG1012 బయలుపరచునప్పుడుG5319 , ప్రతివానికినిG1538 తగిన మెప్పుG1868 దేవునిG2316 వలనG575 కలుగునుG1096 .
6
సహోదరులారాG80 , మీరు మమ్మునుG2254 చూచి, లేఖనములయందు వ్రాసియున్నG1125 సంగతులనుG5023 అతిక్రమింపకూడదని నేర్చుకొనిG3129 , మీరొకనిG2087 పక్షమునG2596 మరియొకనిG1520 మీద ఉప్పొంగG5448 కుండునట్లుG3361 , ఈ మాటలు మీ నిమిత్తమైG1223 నా మీదనుG1683 అపొల్లోమీదనుG625 పెట్టుకొని సాదృశ్యరూపముగాG3345 చెప్పియున్నాను.
7
ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరునివలన నీవు పొందనిది ఏది?పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేల?
8
ఇదివరకేG2235 మీరేమియు కొదువలేక తృప్తులైతిరిG2880 , ఇదివరకేG2235 ఐశ్వర్యవంతులైతిరిG4147 , మమ్మునుG2257 విడిచిపెట్టిG5565 మీరు రాజులైతిరిG939 ; అవును, మేమును మీG5213 తోG4821 కూడG2532 రాజులమగునట్లు మీరు రాజులగుటG936 నాకు సంతోషమే గదాG1065 ?
9
మరణదండన విధింపబడినవారమైనట్టుG1935 దేవుడుG2316 అపొస్తలులమైనG652 మమ్మునుG2248 అందరికంటె కడపటG2078 ఉంచియున్నాడనిG584 నాకు తోచుచున్నదిG1380 . మేము లోకమునకునుG2889 దేవదూతలకునుG32 మనుష్యులకునుG444 వేడుకగాG2302 నున్నాముG1096 .
10
మేముG2249 క్రీస్తుG5547 నిమిత్తము వెఱ్ఱివారముG3474 , మీరుG5210 క్రీస్తునందుG5547 బుద్ధిమంతులుG5429 ; మేముG2249 బలహీనులముG772 , మీరుG5210 బలవంతులుG2478 ; మీరుG5210 ఘనులుG1741 , మేముG2249 ఘనహీనులముG820 .
11
ఈG737 గడియG5610 వరకుG891 ఆకలిG3983 దప్పులుG1372 గలవారము, దిగంబరులముG1130 ; పిడిగుద్దులుG2852 తినుచున్నాము; నిలువరమైన నివాసముG790 లేక యున్నాము;
12
స్వG2398 హస్తములతోG5495 పనిచేసిG2038 కష్టపడుచున్నాముG2872 . నిందింపబడియుG3058 దీవించుచున్నాముG2127 ; హింసింపబడియుG1377 ఓర్చుకొనుచున్నాముG430 ;
13
దూషింపబడియుG987 బతిమాలుకొనుచున్నాముG3780 లోకమునకుG2889 మురికిగానుG4027 అందరికిG3956 పెంటగానుG4067 ఇప్పటిG737 వరకుG2193 ఎంచబడియున్నాముG1096 .
14
మిమ్మునుG5209 సిగ్గుపరచవలెననిG1788 కాదుG3756 గానిG235 నాG3450 ప్రియమైనG27 పిల్లలనిG5043 మీకు బుద్ధిచెప్పుటకుG3560 ఈ మాటలుG5023 వ్రాయుచున్నానుG1125 .
15
క్రీస్తుG5547 నందుG1722 మీకు ఉపదేశకులుG3807 పదివేలమందిG3463 యున్ననుG2192 తండ్రులుG3962 అనేకులుG4183 లేరుG3756 .
16
క్రీస్తుG5547 యేసుG2424 నందుG1722 సువార్తG2098 ద్వారాG1223 నేనుG1473 మిమ్మునుG5209 కంటినిG1080 గనుకG3767 మీరుG5209 నన్నుG3450 పోలినడుచుకొనువారైG3402 యుండవలెనని మిమ్మునుG5209 బతిమాలుకొనుచున్నానుG3870 .
17
ఇందునిమిత్తముG5124 ప్రభువుG2962 నందుG1722 నాకుG3450 ప్రియుడునుG27 నమ్మకమైనG4103 నాG3450 కుమారుడునగుG5043 తిమోతినిG5095 మీ యొద్దకుG5213 పంపియున్నానుG3992 . అతడు క్రీస్తుG5547 నందుG1722 నేను నడుచుకొనుG3450 విధమునుG3598 , అనగా ప్రతి స్థలములోనుG3837 ప్రతిG3956 సంఘముG1577 లోనుG1722 నేను బోధించుG1321 విధమునుG2531 , మీకు జ్ఞాపకముచేయునుG5209 .
18
నేనుG3450 మీG5209 యొద్దకుG4314 రాననిG2064 అనుకొనిG3361 కొందరుG5100 ప్పొంగుచున్నారుG5448 .
19
ప్రభువుG2962 చిత్తG2309 మైతేG1437 త్వరలోనేG5030 మీG5209 యొద్దకుG4314 వచ్చిG2064 , ఉప్పొంగుచున్నG5448 వారి మాటలనుG3056 కాదుG3756 వారి శక్తినేG1411 తెలిసికొందునుG1097 .
20
దేవునిG2316 రాజ్యముG932 మాటలG3056 తోG1722 కాదుG3756 శక్తితోG1411 నేయున్నదిG1722 .
21
మీరేదిG5101 కోరుచున్నారుG2309 ? బెత్తముG4464 తోG1722 నేను మీG5209 యొద్దకుG414 రావలెనాG2064 ? ప్రేమG26 తోనుG1722 సాత్వికమైనG4236 మనస్సుతోనుG4151 రావలెనాG2064 ?