ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
సహోదరులారాG80 , నేనుG2504 మీG5209 యొద్దకుG4314 వచ్చినప్పుడుG2064 వాక్చాG3056 తుర్యముG5247 తోG2596 గాని జ్ఞానాతిశయముతోG4678 గాని దేవునిG2316 మర్మమునుG3142 మీకుG5213 ప్రకటించుచుG2605 వచ్చినవాడనుG2064 కానుG3756 .
2
నేను, యేసుG2424 క్రీస్తునుG5547 అనగా, సిలువవేయబడినG4717 యేసుG2424 క్రీస్తునుG5547 తప్ప, మరిదేనినిG5100 మీG5213 మధ్యG1722 నెరుగG1492 కుందుననిG3756 నిశ్చయించుకొంటినిG2919 .
3
మరియుG2532 బలహీనతG769 తోనుG1722 భయముG5401 తోనుG1722 ఎంతోG4183 వణకుG5156 తోనుG1722 మీG5209 యొద్దG4314 నుంటినిG1096 .
4
మీG5216 విశ్వాసముG4102 మనుష్యులG444 జ్ఞానమునుG4678 ఆధారముG5600 చేసికొనకG3361 , దేవునిG2316 శక్తినిG1411 ఆధారముG5600 చేసికొనియుండవలెననిG1722 ,
5
నేనుG3450 మాటలాడిననుG3056 సువార్త ప్రకటించిననుG2782 , జ్ఞానయుక్తమైనG4678 తియ్యనిG3981 మాటలనుG3056 వినియోగింపకG3756 , పరిశుద్ధాత్మయుG4151 దేవుని శక్తియుG1411 కనుపరచుG585 దృష్టాంతములనే వినియోగించితిని.
6
పరిపూర్ణులైనవారిG5046 మధ్యG1722 జ్ఞానమునుG4678 బోధించుచున్నాముG2980 , అది యీG5127 లోకG165 జ్ఞానముG4678 కాదుG3756 , నిరర్థకులైపోవుచున్నG2673 యీG5127 లోకాG165 ధికారులG758 జ్ఞానమునుG4678 కాదుG3756 గాని
7
దేవునిG2316 జ్ఞానముG4678 మర్మమైG3466 నట్టుగాG1722 బోధించుచున్నాముG2980 ; ఈ జ్ఞానముG4678 మరుగైయుండెనుG613 . జగదుత్పత్తికిG165 ముందుగానేG4253 దీనినిG3739 దేవుడుG2316 మనG2257 మహిమG1391 నిమిత్తముG1519 నియమించెనుG4309 .
8
అదిG3739 లోకాG165 ధికారులలోG758 ఎవనికినిG3762 తెలియదుG1097 ; అది వారికిG1487 తెలిసియుండినయెడలG1097 మహిమాస్వరూపియగుG131 ప్రభువునుG2962 సిలువG4717 వేయకపోయియుందురుG3756 .
9
ఇందును గూర్చి దేవుడుG2316 తన్నుG846 ప్రేమించువారికొరకుG25 ఏవి సిద్ధపరచెనోG2090 అవి కంటికిG3788 కనబడG1492 లేదుG3756 , చెవికిG3775 వినబడG191 లేదుG3756 , మనుష్యG444 హృదయమునకుG2588 గోచరముG305 కాలేదుG3756 అని వ్రాయబడియున్నదిG1125 .
10
మనకైతేG2254 దేవుడుG2316 వాటిని తనG848 ఆత్మG4151 వలనG1223 బయలుపరచియున్నాడుG601 ; ఆ ఆత్మG4151 అన్నిటినిG3956 , దేవునిG2316 మర్మములనుG899 కూడ పరిశోధించుచున్నాడుG2045 .
11
ఒక మనుష్యునిG444 సంగతులుG3588 అతనిG846 లోనున్నG1722 మనుష్యాG444 త్మకేG4151 గాని మనుష్యులలోG444 మరి ఎవనికిG5101 తెలియునుG1492 ? ఆలాగేG2532 దేవునిG2316 సంగతులుG3588 దేవునిG2316 ఆత్మకేG4151 గాని మరి ఎవనికినిG3762 తెలియవుG1492 .
12
దేవునిG2316 వలనG5259 మనకుG2254 దయచేయబడినG5483 వాటినిG3588 తెలిసికొనుటకైG1492 మనముG2249 లౌకికాG2889 త్మనుG4151 కాకG3756 దేవునిG2316 యొద్దనుండిG1537 వచ్చు ఆత్మనుG4151 పొందియున్నాముG2983 .
13
మనుష్యG442 జ్ఞానముG4678 నేర్పుG1318 మాటలతోG3056 గాకG3756 ఆత్మ సంబంధమైన సంగతులనుG4152 ఆత్మసంబంధమైన సంగతులతోG4152 సరిచూచుచుG4793 , ఆత్మG40 నేర్పుG1318 మాటలతోG3056 వీటినిG3739 గూర్చియే మేము బోధించుచున్నాముG2980 .
14
ప్రకృతిసంబంధియైనG5591 మనుష్యుడుG444 దేవునిG2316 ఆత్మG4151 విషయములనుG3588 అంగీకG1209 రింపడుG3756 , అవిG2076 అతనికిG846 వెఱ్ఱితనముగాG3472 ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనేG4153 వివేచింపదగునుG350 గనుకG3754 అతడు వాటిని గ్రహింపG1097 జాలడుG3756 .
15
ఆత్మసంబంధియైనవాడుG4152 అన్నిటినిG3956 వివేచించునుG350 గాని అతడెవనిచేతనైననుG3756 వివేచింపబడడుG350 .
16
ప్రభువుG2962 మనస్సునుG3563 ఎరిగిG1097 ఆయనకుG846 బోధింపగలG4822 వాడెవడుG5101 ? మనమైతేG2249 క్రీస్తుG5547 మనస్సుG3563 కలిగినవారముG2192 .