ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
నాకుG3427 బహుG3173 దుఃఖమునుG3077 , నాG3450 హృదయములోG2588 మాననిG88 వేదనయుG3601 కలవుG2076 .
2
క్రీస్తుG5547 నందుG1722 నిజమేG225 చెప్పుచున్నానుG3004 , అబద్ధమాడుటG5574 లేదుG3756 .
3
పరిశుద్ధాత్మG40 G4151 యందుG1722 నాG3450 మనస్సాక్షిG4893 నాతోకూడG848 సాక్ష్యమిచ్చుచున్నదిG4828 . సాధ్యమైనయెడల, దేహG4561 సంబంధులైనG2596 నాG3450 సహోదరులG80 కొరకుG5228 నేనుG1473 క్రీస్తుG5547 నుండిG575 వేరై శాపగ్రస్తుడనైG331 యుండG1511 గోరుదునుG2172 .
4
వీరుG1526 ఇశ్రాయేలీయులుG2475 ; దత్తపుత్రత్వమునుG5206 మహిమయుG1391 నిబంధనలునుG1242 ధర్మశాస్త్రG3548 ప్రధానమును అర్చనాచారాదులునుG2999 వాగ్దానములునుG1860 వీరివి.
5
పితరులుG3962 వీరిG3739 వారుG3588 ; శరీరమునుG4561 బట్టిG2596 క్రీస్తుG5547 వీరిG3739 లోG1537 పుట్టెను. ఈయన సర్వాధికారియైనG3956 G1909 దేవుడైG2316 యుండిG5607 నిరంతరముG165 స్తోత్రార్హుడైG2128 యున్నాడు. ఆమేన్G281 .
6
అయితే దేవునిG2316 మాటG3056 తప్పిపోయినట్టుG3754 కాదుG3756 ; ఇశ్రాయేలుG2474 సంబంధులందరునుG3956 ఇశ్రాయేలీయులుG2474 కారుG3756 .
7
అబ్రాహాముG11 సంతానమైనంతG4690 మాత్రముచేతG3754 అందరునుG3956 పిల్లలుG5043 కారుG3761 గానిG235 ఇస్సాకుG2464 వల్లనైనదిG1722 నీG4671 సంతానముG4690 అనబడునుG2564 ,
8
అనగాG5123 శరీరసంబంధులైనG4561 పిల్లలుG5043 దేవునిG2316 పిల్లలుG5043 కారుG3756 గానిG235 వాగ్దానG1860 సంబంధులైన పిల్లలుG5043 సంతానమనిG4690 యెంచబడుదురుG3049 .
9
వాగ్దానరూపమైనG1860 వాక్యG3056 మిదేG3778 -మీదటికి ఈG5126 సమయముG2540 నకుG2596 వచ్చెదనుG2064 ; అప్పుడు శారాకుG4564 కుమారుడుG5207 కలుగునుG2071 .
10
అంతేG3440 కాదుG3756 ; రిబ్కాG4479 మనG2257 తండ్రియైనG3962 ఇస్సాకుG2464 అను ఒకనిG1520 వలనG1537 గర్భవతిG2845 యైనప్పుడుG2192 ,
11
ఏర్పాటునుG1589 అనుసరించినG2596 దేవునిG2316 సంకల్పముG4286 , క్రియలG2041 మూలముగాG1537 కాకG3756 పిలుచుG2564 వాని మూలముG1537 గానేG235 నిలుకడగాG3306 ఉండు నిమిత్తము,
12
పిల్లలింకG3380 పుట్టిG1080 మేలైననుG18 కీడైననుG2556 చేయకG4238 G3366 ముందే పెద్దవాడుG3187 చిన్నవానికిG1640 దాసుడగునుG1398 అని ఆమెతోG846 చెప్పబడెనుG4483 .
13
ఇందునుగూర్చిG2531 నేను యాకోబునుG2384 ప్రేమించితినిG25 , ఏశావునుG2269 ద్వేషించితినిG3404 అని వ్రాయబడిG1125 యున్నది.
14
కాబట్టిG3767 యేమందుముG5101 G2046 ? దేవునిG2316 యందుG3844 అన్యాయముG93 కలదాG3361 ? అట్లనరాదుG3361 .
15
అందుకుG1063 మోషేతోG3475 ఈలాగు చెప్పుచున్నాడుG3004 -ఎవనినిG302 కరుణింతునోG1653 వానిని కరుణింతునుG1653 ; ఎవనియెడలG302 జాలిG3627 చూపుదునో వానియెడల జాలిG3627 చూపుదును.
16
కాగాG686 పొందగోరువానివలననైననుG2309 , ప్రయాసపడువానిG5143 వలననైనను కాదుG3756 గానిG235 ,కరుణించుG1653 దేవునివలననేG2316 అగును.
17
మరియు లేఖనముG1124 ఫరోతోG5328 ఈలాగు చెప్పెనుG3004 నేను నీG4671 యందుG1722 నాG3450 బలముG1411 చూపుటకునుG1731 , నాG3450 నామముG3686 భూలోకG1093 మందంతటG3956 ప్రచురమగుటకునుG1229 , అందు నిమిత్తమేG5124 నిన్నుG4571 నియమించితిని.
18
కావునG3767 ఆయన ఎవనినిG3739 కనికరింపG1653 గోరునోG2309 వానిని కనికరించును; ఎవనిG3739 కఠినపరచ గోరునోG2309 వాని కఠినపరచునుG4645 .
19
అట్లయితేG3767 ఆయనG846 చిత్తమునుG1013 ఎదిరించినG436 వాడెవడుG5101 ? ఆయన ఇకనుG2089 నేరముమోపG3201 నేలG5101 అని నీవు నాతోG3427 చెప్పుదువుG2046 .
20
అవును గానిG3304 ఓG5599 మనుష్యుడాG444 , దేవునికిG2316 ఎదురుG470 చెప్పుటకు నీG4771 వెవడవుG5101 ? నన్నెందుG5101 G3165 కీలాగు చేసితివనిG4160 రూపింపబడినదిG4110 రూపించినవానితోG4111 చెప్పునాG2046 G3361 ?
21
ఒకG846 ముద్దG5445 లోనుండియేG1537 యొకG3739 ఘటముG4632 ఘనతG5092 కునుG1519 ఒకటిG3739 ఘనహీనతG819 కునుG1519 చేయుటకుG4160 మంటిG4081 మీదG3588 కుమ్మరివానికిG2763 అధికారముG1849 లేదాG2192 G3756 ?
22
ఆలాగుG1487 దేవుడుG2316 తన ఉగ్రతనుG3709 అగపరచుటకునుG1731 , తన ప్రభావమునుG1415 చూపుటకును, ఇచ్చG2309 యించినవాడై, నాశనముG684 నకుG1519 సిద్ధపడిG2675 ఉగ్రతాG3709 పాత్రమైనG4632 ఘటములను ఆయన బహుG4183 ధీర్ఘశాంతముG3115 తోG1722 సహించినG5342 నేమిG1161 ?
23
మరియుG2532 మహిమG1391 పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచినG4282 కరుణాG1656 పాత్రG4632 ఘటములయెడల, అనగా యూదులG2453 లోనుండిG1537 మాత్రముG3440 కాకG3756 ,
24
అన్యజనముG1484 లలోG1537 నుండియుG2532 ఆయన పిలిచినG2564 మనG2248 యెడలG2532 , తనG848 మహిమైG1391 శ్వర్యముG4149 కనుపరచవలెననియున్నG1107 నేమిG3739 ?
25
ఆ ప్రకారముG5613 నాG3450 ప్రజలుG2992 కానిG3756 వారికిG3588 నాG3450 ప్రజలనియుG2992 , ప్రియురాలుG25 కానిదానికి ప్రియురాలనియుG25 , పేరుపెట్టుదునుG2564 .
26
మరియుG2532 జరుగునదేమనగాG2071 , మీరుG5210 నాG3450 ప్రజలుG2992 కారనిG3756 యేG3757 చోటనుG5117 వారితోG846 చెప్పబడెనోG4483 , ఆG1563 చోటనే జీవముగలG2198 దేవునిG2316 కుమారులనిG5207 వారికి పేరుపెట్టబడునుG2564 అని హోషేయG5617 లోG1722 ఆయన చెప్పుచున్నాడుG3004 .
27
మరియుG1063 ప్రభువుG2962 తన మాటG3056 సమాప్తముG4931 చేసి, క్లుప్తపరచిG4932 భూలోకముG1093 నందుG1909 దానిని నెరవేర్చునుG4160 గనుకG3754 ఇశ్రాయేలుG2474 కుమారులG5207 సంఖ్యG706 సముద్రపుG2281 ఇసుకG285 వలెG5613 ఉండిననుG1437 శేషమేG2640 రక్షింపబడుననిG4982
28
యెషయాయుG2268 G1161 ఇశ్రాయేలునుG2474 గూర్చిG5228 బిగ్గరగా పలుకుచున్నాడుG2896 .
29
మరియుG2532 యెషయాG2268 ముందుG4280 చెప్పినప్రకారముG2531 సైన్యములకుG4519 అధిపతియగు ప్రభువుG2962 , మనకుG2254 సంతానముG4690 శేషింపచేయకపోయినయెడలG1459 సొదొమG4670 వలెG5613 నగుదుముG1096 , గొమొఱ్ఱానుG1116 పోలియుందుముG3666 .
30
అట్లయితేG3767 మనమేమందుముG5101 G2046 ? నీతినిG1343 వెంటాడనిG1377 G3361 అన్యజనులుG1484 నీతినిG1343 , అనగా విశ్వాసG4102 మూలమైనG1537 నీతినిG1343 పొందిరిG2638 ;
31
అయితేG1161 ఇశ్రాయేలుG2474 నీతికారణమైనG1343 నియమమునుG3551 వెంటాడిననుG1377 ఆ నియమమునుG3551 అందుకొనG5348 లేదుG3756 ,
32
వారెందుకుG1302 అందుకొనG5348 లేదుG3756 ? వారు విశ్వాసG4102 మూలముగాG1537 కాకG3756 క్రియలG2041 మూలముగాG1537 నైనట్లుG5613 దానిని వెంటాడిరిG1377 .
33
ఇదిగోG2400 నేను అడ్డురాతినిG4348 అడ్డుG4625 బండనుG4073 సీయోనుG4622 లోG1722 స్థాపించుచున్నానుG5087 ; ఆయనG846 యందుG1909 విశ్వాసG4100 ముంచువాడుG3956 సిగ్గుG2617 పరచబడడుG3756 అని వ్రాయబడినG1125 ప్రకారముG2531 వారు అడ్డురాయిG4348 తగిలి, తొట్రుపడిరిG4350 .