ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
కాగాG1161 బలవంతులమైనG1415 మనముG2249 , మనలను మనమేG1438 సంతోషపరచుG700 కొనకG3361 , బలహీనులG102 దౌర్బల్యములనుG771 భరించుటకుG941 బద్ధులమైG3784 యున్నాము.
2
తన పొరుగువానికిG4139 క్షేమాభివృద్ధిG3619 కలుగునట్లుG4314 మనలోG2257 ప్రతివాడునుG1538 మేలైనG18 దానియందుG1519 అతనిని సంతోషపరచవలెనుG700 .
3
క్రీస్తుG5547 కూడG2532 తన్ను తానుG1438 సంతోషపరచుకొనG700 లేదుG3756 గానిG235 నిన్నుG4571 నిందించువారిG3679 నిందలుG3680 నాG1691 మీదG1909 పడెనుG1968 . అని వ్రాయబడిG1125 యున్నట్లుG2531 ఆయనకు సంభవించెను.
4
ఏలయనగాG1063 ఓర్పుG5281 వలననుG1223 , లేఖనములవలనిG1124 ఆదరణవలననుG3874 మనకు నిరీక్షణG1680 కలుగుటకైG2192 పూర్వమందుG4270 వ్రాయబడిన వన్నియుG3745 మనకుG2251 బోధG1319 కలుగు నిమిత్తముG1519 వ్రాయబడిG4270 యున్నవి.
5
మీరేకభావముG3661 గలవారై యేకG1520 గ్రీవముగాG4750 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 తండ్రియగుG3962 దేవునిG2316 మహిమG1392 పరచు నిమిత్తము,
6
క్రీస్తుG5547 యేసుG2424 చిత్తప్రకారముG2596 ఒకనితో నొకడుG240 మనస్సుG5426 కలిసినవారై యుండునట్లు ఓర్పునకునుG5281 ఆదరణకునుG3874 కర్తయగు దేవుడుG2316 మీకుG5213 అనుగ్రహించునుG1325 గాక.
7
కాబట్టిG1352
క్రీస్తుG5547
మిమ్మునుG2248
చేర్చుకొనినG4355
ప్రకారముG2531
దేవునికిG2316
మహిమG1391
కలుగునట్లు మీరును ఒకనినొకడుG240
చేర్చుకొనుడిG4355
.
8
నేను చెప్పునదేమనగాG3004
, పితరులకుG3962
చేయబడిన వాగ్దానములG1860
విషయములో దేవుడుG2316
సత్యవంతుడనిG225
స్థాపించుటకునుG950
, అన్యజనులుG1484
ఆయన కనికరమునుG1656
గూర్చిG5228
దేవునిG2316
మహిమపరచుటకునుG1392
క్రీస్తుG5547
సున్నతిG4061
గలవారికి పరిచారకుG1249
డాయెనుG1096
.
9
అందు విషయమై ఈ హేతువుచేతనుG1223
అన్యజనుG1484
లలోG1722
నేను నిన్నుG4671
స్తుతింతునుG1843
; నీG4675
నామG3686
సంకీర్తనముG5567
చేయుదును అని వ్రాయబడియున్నదిG1125
.
10
మరియుG2532
అన్యజనులారాG1484
, ఆయనG848
ప్రజG2992
లతోG3326
సంతోషించుడిG2165
అనియుG3004
11
మరియుG2532
సమస్తG3956
అన్యజనులారాG1484
, ప్రభువునుG2962
స్తుతించుడిG134
సకలG3956
ప్రజలుG2992
ఆయననుG846
కొనియాడుదురుG1867
గాక అనియు చెప్పియున్నది.
12
మరియుG2532
యెషయాG2268
యీలాగు చెప్పుచున్నాడుG3004
యెష్షయిలోనుండిG2421
వేరుG4491
చిగురు, అనగా అన్యజనులG1484
నేలుటకుG757
లేచువాడుG450
వచ్చునుG2071
; ఆయనG846
యందుG1909
అన్యజనులుG1484
నిరీక్షణG1679
యుంచుదురు.
13
కాగా మీరుG5209
పరిశుG40
ద్ధాత్మG4151
శక్తిG1411
పొంది, విస్తారముగాG4052
నిరీక్షణG1680
గలవారగుటకుG1722
నిరీక్షణకర్తయగుG1680
దేవుడుG2316
విశ్వాసముG4100
ద్వారా సమస్తాG3956
నందముతోనుG5479
సమాధానముతోనుG1515
మిమ్మునుG5209
నింపునుగాకG4137
.
14
నాG3450
సహోదరులారాG80
, మీరుG848
కేవలము మంచివారునుG19
, సమస్తG396
జ్ఞానG1108
సంపూర్ణులునుG4137
, ఒకరికి ఒకరుG240
బుద్ధిచెప్పG3560
సమర్థులునైG1410
యున్నారని నామట్టుకు నేనునుG848
G2532
మిమ్మునుG5216
గూర్చిG4012
రూఢిగా నమ్ముచున్నానుG3982
.
15
అయిననుG1161
అన్యజనులుG1484
అను అర్పణ పరిశుG40
ద్ధాత్మG4151
వలనG1722
పరిశుద్ధపరచబడిG37
ప్రీతికరG2144
మగునట్లుG1096
, నేను సువార్తG2098
విషయమై యాజక ధర్మముG2418
జరిగించుచు, దేవునిG2316
చేతG5259
నాకుG3427
అనుగ్రహింపబడినG1325
కృపనుG5485
బట్టిG1223
, అన్యజనులG1484
నిమిత్తముG1519
యేసుG2424
క్రీస్తుG5547
పరిచారకుడG3011
నైతినిG1511
.
16
ఇది హేతువుG575
చేసికొని మీకు జ్ఞాపకముG1878
చేయవలెననిG5613
యుండి యెక్కువ ధైర్యముG5112
కలిగి సంక్షేపముగా మీకుG5213
వ్రాయుచున్నానుG1125
.
17
కాగాG3767 , క్రీస్తుG5547 యేసునుG2424 బట్టిG1722 దేవునిG2316 విషయమైనG4314 సంగతులలో నాకు అతిశయకారణముG2746 కలదుG2192 .
18
ఏలాగనగా అన్యజనులు విధేయులగునట్లుG5218 , వాక్యముచేతనుG3056 , క్రియచేతనుG2041 , గురుతులG4592 బలముG1411 చేతనుG1722 , మహత్కార్యములG5059 బలముG1411 చేతనుG1722 , పరిశుG2316 ద్ధాత్మG4151 బలముG1411 చేతనుG1722 క్రీస్తుG5547 నాG1700 ద్వారాG1223 చేయించినG2716 వాటినిG3739 గూర్చియే గాని మరి దేనినిగూర్చియుG5100 మాటలాడG2980 తెగింపనుG5111 G3756 .
19
కాబట్టి యెరూషలేముG2419 మొదలుకొనిG575 చుట్టుపట్లనున్నG2945 ప్రదేశములందు ఇల్లూరికుG2437 ప్రాంతమువరకుG3360 క్రీస్తుG5547 సువార్తనుG2098 పూర్ణముగ ప్రకటించియున్నానుG4137 .
20
నేనైతేG1161 మరియొకనిG245 పునాదిG2310 మీదG1909 కట్టకుండుG3618 నిమిత్తము ఆయననుగూర్చిన సమాచారG1125 మెవరికిG3739 తెలియజేయబడG312 లేదోG3756 వారుG846 చూతురనియుG3700 , విననివారుG191 G3756 గ్రహింతురనియుG4920 ,
21
వ్రాయబడినG1125 ప్రకారముG2531 క్రీస్తుG5547 నామG3687 మెరుగనిG3756 చోట్లనుG3699 సువార్తనుG2097 ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనైG5389 యుండి ఆలాగునG3779 ప్రకటించితిని.
22
ఈ హేతువుచేతనుG1352 G2532 మీG5209 యొద్దకుG4314 రాకుండG2064 నాకు అనేకG4183 పర్యాయములు ఆటంకముG1465 కలిగెను.
23
ఇప్పుG3570 డైతేG1161 ఈG5125 ప్రదేశముG5117 లలోG1722 నేనిక సంచరింపవలసిన భాగముG2824 లేదుG3371 గనుక, అనేకG4183 సంవత్సరములనుండిG2094 మీG5209 యొద్దకుG4314 రావలెననిG2064 మిక్కిలి అపేక్షG1974 కలిగిG2192 ,
24
నేను స్పెయినుG4681 దేశమునకు వెళ్లుG4198 నప్పుడుG5613 మార్గములోG1279 మిమ్మునుG5209 చూచిG2300 ,మొదటG4412 మీG5216 సహవాసమువలన కొంతG3313 మట్టుకు సంతృప్తిపొందిG1705 , మీG5209 చేతG4314 అక్కడికి సాగనంపబడుదుననిG2064 నిరీక్షించుచున్నానుG1679 .
25
అయితేG1161 ఇప్పుడుG3570 పరిశుద్ధులకొరకుG40 పరిచర్యG1247 చేయుచు యెరూషలేముG2419 నకుG1519 వెళ్లుచున్నానుG4198 .
26
ఏలయనగాG1063 యెరూషలేముG2419 లోG1722 ఉన్న పరిశుద్ధుG40 లలోG1519 బీదలైనG4434 వారి నిమిత్తము మాసిదోనియG3109 వారును అకయవారునుG882 కొంతG5100 సొమ్ము చందాG2842 వేయG4160 నిష్టపడిరిG2106 .
27
అవునుG1063 వారిష్టపడిG2106 దానిని చేసిరి; వారుG1526 వీరికిG848 ఋణస్థులుG3781 ; ఎట్లనగాG1487 అన్యజనులుG1484 వీరిG848 ఆత్మG4152 సంబంధమైన విషయములలో పాలివారైG2841 యున్నారు గనుకG1063 శరీరసంబంధమైనG4559 విషయములలో వీరికిG846 సహాయముచేయG3008 బద్ధులైG3784 యున్నారు.
28
ఈG5124 పనిని ముగించిG2005 యీG5126 ఫలమునుG2590 వారిG846 కప్పగించిG4972 , నేను, మీG5216 పట్టణముమీదుగాG1223 స్పెయినుG4681 నకుG1519 ప్రయాణముG565 చేతును.
29
నేను మీG5209 యొద్దకుG4314 వచ్చునప్పుడుG2064 , క్రీస్తుయొక్కG5547 ఆశీర్వాదG2129 సంపూర్ణముG4138 తోG1722 వత్తుననిG2064 యెరుగుదునుG1492 .
30
సహోదరులారాG80 , నేను యూదయG2449 లోనున్నG1722 అవిధేయులG544 చేతులలోనుండి తప్పింపబడిG4506 యెరూషలేముG2419 లోG1519 చేయవలసియున్న యీ పరిచర్యG1248 పరిశుద్ధులకుG40 ప్రీతికరG2144 మగునట్లునుG1096 ,
31
నేను దేవునిG2316 చిత్తముG2307 వలనG1223 సంతోషముG5479 తోG1722 మీG5209 యొద్దకుG4314 వచ్చిG2064 , మీతోG5213 కలిసి విశ్రాంతిG4875 పొందునట్లును,
32
మీరు నాG1700 కొరకుG5228 దేవునిG2316 కిG4314 చేయు ప్రార్థనలG4335 యందుG1722 నాతోG3427 కలిసి పోరాడవలెననిG4865 , మన ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తునుG5547 బట్టియుG1223 , ఆత్మవలనిG4151 ప్రేమనుG26 బట్టియుG1223 మిమ్మునుG5209 బతిమాలుG3870 కొనుచున్నాను.
33
సమాధానకర్తయగుG1515 దేవుడుG2316 మీG5216 కందరికిG3956 తోడైG3326 యుండును గాక. ఆమేన్G281 .