1
ఆలాగైనయెడలG3767 నేనడుగునదేమనగాG3004 , దేవుడుG2316 తనG848 ప్రజలనుG2992 విసర్జించెనాG683 ? అట్లనరాదుG3361 . నేనుG1473 కూడG2532 ఇశ్రాయేలీయుడనుG2475 , అబ్రాహాముG11 సంతానG4690 మందలిG1537 బెన్యామీనుG958 గోత్రమునందుG5443 పుట్టినవాడను.
2
తాను ముందెరిగినG4267 తనG848 ప్రజలనుG2992 దేవుడుG2316 విసర్జింపG683 లేదుG3756 . ఏలీయానుG2243 గూర్చినG1722 భాగములో లేఖనముG1124 చెప్పునదిG3004 మీరెరుగరాG1492 G3756 ?
3
ప్రభువాG2962 , వారు నీG4675 ప్రవక్తలనుG4396 చంపిరిG615 , నీG4675 బలిపీఠములనుG2379 పడగొట్టిరిG2679 , నేG2504 నొక్కడనేG3441 మిగిలియున్నానుG5275 , నాG3450 ప్రాణముG5590 తీయ జూచుచున్నారుG2212 అనిG3004 ఇశ్రాయేలునకుG2474 విరోధముగాG2596 దేవునిG2316 యెదుట అతడు వాదించుచున్నాడుG1793 .
4
అయితేG235 దేవోక్తిG5538 అతనితోG846 ఏమిG5101 చెప్పుచున్నదిG3004 ? బయలుకుG896 మోకాG1119 ళ్లూననిG2578 G3756 యేడువేలమందిG2035 పురుషులనుG435 నేను శేషముగాG2641 నుంచుకొనియున్నాను.
5
ఆలాగుననేG3779
అప్పటిG3568
కాలG2540
మందుG1722
సయితముG2532
కృపయొక్కG5485
యేర్పాటుG1589
చొప్పునG2596
శేషముG3005
మిగిలి యున్నదిG1096
.
6
అది కృపచేతనైనG5485 యెడలG1487 ఇకను క్రియలG2041 మూలమైనదిG1537 కాదుG3765 ; కానియెడలG1893 కృపG5485 ఇకను కృపG5485 కాకపోవునుG3765 .
7
ఆలాగైనG3767
ఏమగునుG5101
?ఇశ్రాయేలుG2474
వెదకునదిG1934
ఏదో అది వారికి దొరకG2013
లేదుG3756
, ఏర్పాటుG1589
నొందినవారికి అది దొరికెనుG2013
; తక్కినG3062
వారు కఠినచిత్తులైరిG4456
.
8
ఇందువిషయమైG2531 -నేటిG2250 G4594 వరకు దేవుడుG2316 వారికిG846 నిద్రమత్తుగలG2659 మనస్సునుG4151 ,చూడG991 లేనిG3361 కన్నులనుG3788 , వినG191 లేనిG3361 చెవులనుG3775 ఇచ్చియున్నాడనిG1325 వ్రాయబడియున్నదిG1125 .
9
మరియుG2532 వారిG848 భోజనముG5132 వారికి ఉరిగానుG3803 , బోనుగానుG2339 , ఆటంకముగానుG4625 వారిG846 క్రియలకు ప్రతిఫలముగానుG468 ఉండునుG1096 గాక.
10
వారు చూడకుండునట్లుG991 G3361 వారిG848 కన్నులకుG3788 చీకటిG4654 కమ్మును గాక. వారిG848 వీపునుG3577 ఎల్లప్పుడునుG1275 వంగిG4781 పోవునట్లు చేయుము అని దావీదుG1138 చెప్పుచున్నాడుG3004 .
11
కాబట్టిG3767 నేనడుగునదిG3004 ఏమనగా, వారుG3361 పడిపోవునట్లుగాG4417 తొట్రిల్లిరాG4098 ? అట్లనరాదుG3361 .
12
వారికి రోషముG3863 పుట్టించుటకై వారిG848 తొట్రుపాటుG3900 వలన అన్యజనులకుG1484 రక్షణకలిగెనుG4991 . వారిG848 తొట్రుపాటుG3900 లోకమునకుG2889 ఐశ్వర్యమునుG4149 , వారిG848 క్షీణదశG2275 అన్యజనులకుG1484 ఐశ్వర్యమునుG4149 అయినయెడల వారిG848 పరిపూర్ణతG4138 యెంతG4214 యెక్కువగాG3123 ఐశ్వర్యకరమగును!
13
అన్యజనులగుG1484 మీతోG5213 నేను మాటలాడుచున్నానుG3004 . నేనుG1473 అన్యజనులకుG1484 అపొస్తలుడనైG652 యున్నానుG1510 గనుకG1063 ఏ విధముననైననుG4459 నాG3450 రక్తసంబంధులకుG4561 రోషముG3863 పుట్టించి,
14
వారిG846 లోG1537 కొందరినైననుG5100 రక్షింపవలెననిG4982 నాG3450 పరిచర్యనుG1248 ఘనపరచుచున్నానుG1392 .
15
వారినిG846
విసర్జించుటG580
, లోకమునుG2889
దేవునితో సమాధానపరచుటG2643
అయిన యెడలG1487
, వారిని చేర్చుకొనుటG4356
యేమగునుG5101
? మృతులుG3498
సజీవులైనట్టేG2222
అగును గదాG1508
?
16
ముద్దలో మొదటిG536
పిడికెడు పరిశుద్ధమైనG40
దైతేG1487
ముద్దంతయుG5445 G2532
పరిశుద్ధమే; వేరుG4491
పరిశుద్ధమైనG40
దైతేG1487
కొమ్మలునుG2798
పరిశుద్ధములే.
17
అయితే కొమ్మలలో కొన్నిG5100
విరిచివేయబడిG1575
, అడవి ఒలీవG65
కొమ్మవైయున్నG5607
నీవు వాటిG846
మధ్యనG1722
అంటుకట్టబడిG1461
, ఒలీవచెట్టుయొక్కG1636
సారవంతమైనG4096
వేరులోG4491
వాటితోG1096
కలిసి పాలు పొందినG4791
యెడల, ఆ కొమ్మలపైనG2798
నీవు అతిశయింపకుముG2620
.
18
నీవు అతిశయించితివాG2620 G1487 , వేరుG4491 నిన్నుG4571 భరించుచున్నదిగానిG235 నీవుG4771 వేరునుG4491 భరించుటG941 లేదుG3756 .
19
అందుకుG3767 నేనుG1473 అంటుకట్టబడుG1461 నిమిత్తము కొమ్మలుG2798 విరిచివేయబడినవనిG1575 నీవు చెప్పుదువుG2046 .
20
మంచిదిG2573
; వారు అవిశ్వాసమునుబట్టిG570
విరిచివేయబడిరిG1575
, నీవైతేG4771
విశ్వాసమునుబట్టిG4102
నిలిచియున్నావుG2476
; గర్వింపకG5309
భయపడుముG5399
;
21
దేవుడుG2316
స్వాభావికమైనG5449
కొమ్మలనుG2798
విడిచిపెట్టనిG5339
G3756
యెడలG1487
నిన్నునుG4675
విడిచిపెట్టడుG5339
G3761
.
22
కాబట్టిG3767
దేవునిG2316
అనుగ్రహమునుG5544
కాఠిన్యమునుG663
అనగా పడిపోయినG4098
వారిమీదG1909
కాఠిన్యమునుG663
, నీవు అనుగ్రహG5544
ప్రాప్తుడవై నిలిచియున్నG1961
యెడలG1437
నీG4571
మీదG1909
ఉన్న దేవుని అనుగ్రహమునుG5544
చూడుముG1492
; అట్లు నిలువని యెడల నీవునుG4771
G2532
నరికివేయబడుదువుG1581
.
23
వారునుG1565
G2532
తమ అవిశ్వాసములోG570
నిలువకపోయినయెడలG1961
అంటుకట్టబడుదురుG1461
; దేవుడుG2316
వారిని మరలG3825
అంటు కట్టుటకుG1461
శక్తిగలవాడుG2076
G1415
.
24
ఎట్లనగాG1063
నీవుG4771
స్వాభావికమైనG5449
అడవిG65
ఒలీవ చెట్టునుండిG1537
కోయబడిG1581 స్వభావG5449
విరుద్ధముగాG3844
మంచి ఒలీవ చెట్టునG2565
అంటుకట్టబడినG1461
యెడలG1487
స్వాభావికమైనG5449
కొమ్మలగు వారు మరిG3123
నిశ్చయముగా తమ సొంతG2398
ఒలీవచెట్టునG1636
అంటుకట్టబడరాG1461
?
25
సహోదరులారాG80
, మీదృష్టికిG1438
మీరే బుద్ధిమంతులమనిG5429
అనుకొనకుండునట్లు ఈG5124
మర్మముG3466
మీరుG5209
తెలిసికొన గోరుచున్నానుG2309
. అదేమనగాG1063
, అన్యజనులG1484
ప్రవేశముG1525
సంపూర్ణG4138
మగువరకుG891
ఇశ్రాయేలునకుG2474
కఠినG4457
మనస్సు కొంతమట్టుకుG3313
కలిగెనుG1096
.
26
వారు ప్రవేశించు నప్పుడు విమోచకుడుG4506
సీయోనుG4622
లోనుండిG1537
వచ్చిG2240
యాకోబులోG2384
నుండిG575
భక్తిహీనతనుG763
తొలగించునుG654
;
27
నేను వారిG848
పాపములనుG266
పరిహరించినప్పుడుG851
నావలన వారికిG846
కలుగుG3844
నిబంధనG1242
ఇదియేG3778
అని వ్రాయబడిG1125
నట్టుG2531
ఇశ్రాయేలుG2474
జనులందరునుG3956
రక్షింపబడుదురుG4982
.
28
సువార్తG2098
విషయమైతేG2596
వారు మిమ్మునుబట్టిG1223
శత్రువులుG2190
గానిG1161
, యేర్పాటుG1589
విషయమైతేG2596
పితరులనుబట్టిG1223
ప్రియులైG27
యున్నారు.
29
ఏలయనగాG1063
, దేవుడుG2316
తన కృపావరములG5486
విషయములోను, పిలుపుG2821
విషయములోను పశ్చాత్తాపG278
పడడు.
30
మీరుG5210
గతకాలమందుG4218
దేవునికిG2316
అవిధేయులైG544
యుండిG2532
, యిప్పుడుG3568
వారిG5130
అవిధేయతనుబట్టిG543
కరుణింపబడితిరిG1653
.
31
అటువలెనేG3779
మీG5212
యెడల చూపబడిన కరుణనుG1656
బట్టి వారునుG846
G2532
ఇప్పుడు కరుణపొందుG1653
నిమిత్తము, ఇప్పుడుG3568
వారుG3778
అవిధేయులైG544
యున్నారు
32
అందరియెడలG3956
కరుణG1653
చూపవలెనని, దేవుడుG2316
అందరినిG3956
అవిధేయతాస్థితిలోG543
మూసివేసిG4788
బంధించియున్నాడు.
33
ఆహాG5599
, దేవునిG2316
బుద్ధిG4678
జ్ఞానములG1108
బాహుళ్యముG4149
ఎంతో గంభీరముG899
; ఆయనG848
తీర్పులుG2917
శోధింప నెంతోG5613
అశక్యములుG419
; ఆయనG848
మార్గములెంతోG3598
అగమ్యములుG421
.
34
ప్రభువుG2962
మనస్సునుG3563
ఎరిగినG1097
వాడెవడుG5101
? ఆయనకుG1096
ఆలోచనG4825
చెప్పిన వాడెవడుG5101
?
35
ముందుగా ఆయనG846
కిచ్చిG4272
, ప్రతిఫలముG467
పొందగలవాడెవడు?
36
ఆయనG846
మూలముననుG1537
ఆయనG846
ద్వారానుG1223
ఆయనG846
నిమిత్తమునుG1519
సమస్తముG3956
కలిగియున్నవి. యుగములG165
వరకు ఆయనకుG846
మహిమG1391
కలుగును గాక. ఆమేన్G281
.