ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
సహోదరులారాG80 , ఇశ్రాయేలీయులుG2474 రక్షణపొందవలెననిG4991 నాG1699 హృదయాG2588 భిలాషయుG2107 , వారి విషయమై నేను దేవునిG2316 కిG4314 చేయు ప్రార్థనయునైG1162 యున్నవి.
2
వారు దేవునిG2316 యందు ఆసక్తిG2205 గలవారనిG2192 వారినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నానుG3140 ; అయిననుG235 వారి ఆసక్తి జ్ఞానానుసారమైనదిG1922 G2596 కాదుG3756 .
3
ఏలయనగాG1063 వారు దేవునిG2316 నీతిG1343 నెరుగకG50 తమ స్వG2398 నీతినిG1343 స్థాపింపG2476 బూనుకొనుచుG2212 దేవునిG2316 నీతికిG1343 లోబడG5293 లేదుG3756 .
4
విశ్వసించుG4100 ప్రతివానికిG3956 నీతిG1343 కలుగుటకైG1519 క్రీస్తుG5547 ధర్మశాస్త్రమునకుG3551 సమాప్తియైG5056 యున్నాడు.
5
ధర్మశాస్త్రG3551 మూలమగుG1537 నీతినిG1343 నెరవేర్చుG4160 వాడుG444 దానిG846 వలననేG1722 జీవించుననిG2198 మోషేG3475 వ్రాయుచున్నాడుG1125 .
6
అయితే విశ్వాసG4102 మూలమగుG1537 నీతిG1343 యీలాగుG3779 చెప్పుచున్నదిG3004 -ఎవడుG5101 పరలోకముG3772 లోనికిG1519 ఎక్కిపోవునుG305 ? అనగాG5123 క్రీస్తునుG5547 క్రిందికి తెచ్చుటకు;
7
లేకG2228 -ఎవడుG5101 అగాధముG12 లోనికిG1519 దిగిపోవునుG2597 ? అనగాG5123 క్రీస్తునుG5547 మృతుG3498 లలోనుండిG1537 పైకి తెచ్చుటకు అని నీవు నీG4675 హృదయముG2588 లోG1722 అనుకొనG2036 వద్దుG3361 .
8
అదేమనిG5101 చెప్పుచున్నదిG3004 ? వాక్యముG4487 నీG4675 యొద్దనుG1451 , నీG4675 నోటను G4750 G1722 నీG4675 హృదయముG2588 లోనుG1722 ఉన్నదిG2076 ; అదిG5123 మేము ప్రకటించుG2784 విశ్వాసG4102 వాక్యమేG4487 .
9
అదేమనగాG3754 -యేసుG2424 ప్రభువనిG2962 నీG4675 నోటిG4750 తోG1722 ఒప్పుకొనిG3670 , దేవుడుG2316 మృతుG3498 లలోనుండిG1537 ఆయననుG846 లేపెననిG1453 నీG4675 హృదయG2588 మందుG1722 విశ్వసించినG4100 యెడలG1437 , నీవు రక్షింపబడుదువుG4982 .
10
ఏలయనగాG1063 నీతిG1343 కలుగునట్లు మనుష్యుడు హృదయములోG2588 విశ్వసించునుG4100 , రక్షణG4991 కలుగునట్లు నోటితోG4750 ఒప్పుకొనునుG3670 .
11
ఏమనగాG1063 , ఆయనG846 యందుG1909 విశ్వాసముంచుG4100 వాడెవడునుG3956 సిగ్గుG2617 పడడనిG3756 లేఖనముG1124 చెప్పుచున్నదిG3004 .
12
యూదుడనిG2453 గ్రీసుG1672 దేశస్థుడని భేదముG1293 లేదుG3756 ; ఒక్కG846 ప్రభువేG2962 అందరికిG3956 ప్రభువైయుండి, తనకుG846 G1941 ప్రార్థనచేయువారందరిG3956 యెడలG1519 కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైG4147 యున్నాడు.
13
ఎందుకనగాG1063 ప్రభువుG2962 నామమునుబట్టిG3686 ప్రార్థనచేయు1941 వాడెవడోవాడుG3956 రక్షింపబడునుG4982 .
14
వారు విశ్వసింపనిG4100 G3756 వానికిG3739 ఎట్లుG4459 ప్రార్థనG1941 చేయుదురు? విననిG191 G3756 వానినిG3739 ఎట్లుG4459 విశ్వసించుదురుG4100 ? ప్రకటించువాడుG2784 లేకుండG5565 వారెట్లుG4459 విందురుG191 ?
15
ప్రకటించువారు పంపG649 బడనిG3362 యెడల ఎట్లుG4459 ప్రకటించుదురుG2784 ? ఇందు విషయమై ఉత్తమమైనవాటినిగూర్చినG18 సువార్తG2097 ప్రకటించువారిపాదముG4228 లెంతోG5613 సుందరమైనవిG5611 అని వ్రాయబడిG1125 యున్నది
16
అయిననుG235 అందరుG3956 సువార్తకుG2098 లోబడG5219 లేదుG3756 ప్రభువాG2962 , మేముG2257 తెలియజేసిన సమాచారG189 మెవడుG5101 నమ్మెనుG4100 అని యెషయాG2268 చెప్పుచున్నాడుG3004 గదాG1063 ?
17
కాగాG686 వినుటG189 వలనG1537 విశ్వాసముG4102 కలుగును; వినుటG189 క్రీస్తునుG2316 గూర్చిన మాటG4487 వలనG1223 కలుగును.
18
అయిననుG235 నేను చెప్పునదేమనగాG3004 , వారు వినG191 లేదాG3378 ? విన్నారు గదాG3304 ? వారిG848 స్వరముG5353 భూలోకG1093 మందంతటికినిG3956 , వారిG848 మాటలుG4487 భూG3625 దిగంతములవరకునుG4009 బయలువెళ్లెనుG1831 .
19
మరియుG235 నేను చెప్పునదేమనగాG3004 ఇశ్రాయేలునకుG2474 తెలియకుండెనాG1097 G3378 ? జనముG1484 కానిG3756 వారివలనG1909 మీకు రోషముG3863 పుట్టించెదను, అవివేకమైనG801 జనముG1484 వలనG1909 మీకుG5209 ఆగ్రహముG3949 కలుగజేతును అని మొదటG4413 మోషేG3475 చెప్పుచున్నాడుG3004 .
20
మరియుG1161 యెషయాG2268 తెగించిG662 -నన్నుG1691 వెదకనివారికిG2212 G3361 నేను దొరకితినిG2147 ; నన్నుG1691 విచారింపనివారికిG1905 ప్రత్యక్షG1717 మైతినిG1096 అని చెప్పుచున్నాడుG3004 .
21
ఇశ్రాయేలుG2474 విషయమైతే అవిధేయులైG544 యెదురాడుG483 ప్రజలకుG2992 నేను దినG2250 మంతయుG3650 నాG3450 చేతులుG5495 చాచితినిG1600 అని చెప్పుచున్నాడుG3004 .