బైబిల్

  • రోమీయులకు అధ్యాయము-1
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

యేసు G2424 క్రీస్తు G5547 దాసుడును G1401, అపొస్తలుడుగా G652 నుండు టకు పిలువబడినవాడును G2822,

Paul, a servant of Jesus Christ, called to be an apostle, separated unto the gospel of God,
2

దేవునిG2316 సువార్తG2098నిమిత్తము ప్రత్యే కింపబడినవాడునైనG873 పౌలుG3972 రోమాలోG4516 ఉన్నG1722 దేవునిG2316 ప్రియులకందరికిG27 అనగాG3739 పరిశుద్ధులుగాG40 ఉండుటకు పిలువబడినG2822వారికందరికిG3956 (శుభమని చెప్పి) వ్రాయునది.

Which he had promised afore by his prophets in the holy scriptures,)
3

మనG2257 తండ్రియైనG3962 దేవునిG2316నుండియుG575, ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547నుండియుG2532, కృపాG5485సమాధానములుG1515 మీకుG5213 కలుగు గాకG5607,

Concerning his Son Jesus Christ our Lord, which was made of the seed of David according to the flesh;
4

దేవుడుG2962 తనG848 కుమారుడునుG5207 మనG2257 ప్రభువునైనG2962 యేసుG2424క్రీస్తుG5547 విషయమైనG4012 ఆ సువార్తనుG2098 పరిశుద్ధG40 లేఖనములG1124 యందుG1722 తనG848 ప్రవక్తలద్వారాG4396 ముందు వాగ్దానముచేసెనుG4279.

And declared to be the Son of God with power, according to the spirit of holiness, by the resurrection from the dead:
5

యేసుG2424క్రీస్తుG5547, శరీరమునుG4561బట్టిG1537 దావీదుG1138 సంతానముగానుG4690, మృతులలోనుండిG3498 పునరుత్థానుడైనందునG386 పరిశుద్ధమైనG42 ఆత్మనుG4151బట్టిG2596 దేవునిG2316 కుమారుడుగానుG5207 ప్రభావముG1411తోG1722 నిరూ పింపబడెనుG3724.

By whom we have received grace and apostleship, for obedience to the faith among all nations, for his name:
6

ఈయనG848 నామముG3686 నిమిత్తముG5228 సమస్తG3956 జనులుG1484 విశ్వాసమునకుG4102 విధేయులగునట్లుG5218 ఈయన G848 ద్వారాG1223 మేము కృపనుG5485 అపొస్తలత్వమునుG651 పొందితివిుG2983.

Among whom are ye also the called of Jesus Christ:
7

మీరుG5210నుG2532 వారిలో ఉన్నవారైG1722 యేసుG2424క్రీస్తుG5547వారుగా ఉండుటకుG2075 పిలువబడిG2822 యున్నారు.

To all that be in Rome, beloved of God, called to be saints: Grace to you and peace from God our Father, and the Lord Jesus Christ.
8

మీG5216 విశ్వాసముG4102 సర్వG3650లోకమునG2889 ప్రచురముG2605 చేయబడు చుండుటనుబట్టి, మొదటG4412 మీG5216 యందరిG3956నిమిత్తముG5228 యేసుG2424 క్రీస్తుG5547ద్వారాG1223 నాG3450 దేవునికిG2316 కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నానుG2168.

First, I thank my God through Jesus Christ for you all, that your faith is spoken of throughout the whole world.
9

ఇప్పుడేలాగైననుG2235G1513 ఆటంకము లేకుండG1513 మీG5209 యొద్దకుG4314 వచ్చుటకుG2064 దేవునిG2316 చిత్తముG2307వలనG1722 నాకు వీలుకలుగు నేమోG2137 అని, నాG3450 ప్రార్థనలయందుG4335 ఎల్లప్పుడుG3842 ఆయనను బతిమాలుకొనుచుG1189,

For God is my witness, whom I serve with my spirit in the gospel of his Son, that without ceasing I make mention of you always in my prayers;
10

మిమ్మునుG5216 గూర్చి యెడతెగకG89 జ్ఞాపకముG3417 చేసికొనుచున్నానుG4160. ఇందుకుG1063 ఆయనG848 కుమారునిG5207 సువార్తG2098 విషయమైG1722 నేనుG3450 నాG3450 ఆత్మG4151యందుG1722 సేవించుచున్నG3000 దేవుడేG2316 నాకుG3450 సాక్షిG3144.

Making request, if by any means now at length I might have a prosperous journey by the will of God to come unto you.
11

మీరు G5209 స్థిరపడవలెనని G4741, అనగా G2443 మీకును G5216 నాకుG1700ను G2532 కలిగియున్న G1223 విశ్వాసముచేత G4102, అనగా G5124G2076 మనము ఒకరి విశ్వాసముG4102చేత ఒకరము G1722G240 ఆదరణపొందవలెననిG4837

For I long to see you, that I may impart unto you some spiritual gift, to the end ye may be established;
12

ఆత్మసంబంధమైనG4152 కృపావరమేG5486దైనను మీG5213కిచ్చుటకుG3330 మిమ్మునుG5209 చూడవలెననిG1492 మిగుల అపేక్షించుచున్నానుG1971.

That is, that I may be comforted together with you by the mutual faith both of you and me.
13

సహో దరులారా G80, నేను G1510 ఇతరులైన G3062అన్యజనులలోG1484 ఫలము G2590 పొందినట్లు మీలో G5213కూడ G2532 ఫలమేG2590దైనను G5100 పొందవలెననిG2192 అనేక పర్యాయములుG4178 మీG5209యొద్దకుG4314 రాG2064నుద్దేశించితినిG4388; గానిG2532 యిది వరకుG891 ఆటంకపర చబడితినిG2967;ఇది మీకుG5209 తెలియకుండుటG50 నా కిష్టములేదుG2309G3756

Now I would not have you ignorant, brethren, that oftentimes I purposed to come unto you, (but was let hitherto,) that I might have some fruit among you also, even as among other Gentiles.
14

గ్రీసుదేశస్థులకునుG1672 గ్రీసుదేశస్థులు కాని వారికినిG915, జ్ఞానులకునుG4680 మూఢులకునుG453 నేనుG1510 ఋణస్థుడనుG3781.

I am debtor both to the Greeks, and to the Barbarians; both to the wise, and to the unwise.
15

కాగాG3779 నావలననైనంతమట్టుకుG1691 రోమాలోనిG4516 మీకునుG5213 సువార్తG2097 ప్రకటించుటకు సిద్ధముగాG4289 ఉన్నాను.

So, as much as in me is, I am ready to preach the gospel to you that are at Rome also.
16

సువార్తనుG2098 గూర్చి నేను సిగ్గుపడువాడనుG1870 కానుG3756 . ఏలయనగాG1063 నమ్ముG4100 ప్రతివానికిG3956 , మొదటG4412 యూదునికిG2453 , గ్రీసుదేశస్థునికిG1672 కూడG5037 రక్షణG4991 కలుగజేయుటకుG2076 అది దేవునిG2316 శక్తియైG1411 యున్నది.

For I am not ashamed of the gospel of Christ: for it is the power of God unto salvation to every one that believeth; to the Jew first, and also to the Greek.
17

ఎందుకనినG1063 -నీతిమంతుడుG1342 విశ్వాసG4102 మూలముగాG1537 జీవించుననిG2198 వ్రాయబడినG1125 ప్రకారము విశ్వాసమూలముగాG4102 అంత కంతకు విశ్వాసముG4102 కలుగునట్లు దేవునిG2316 నీతిG1343 దానియందుG1722 బయలుపరచబడుచున్నదిG601 .

For therein is the righteousness of God revealed from faith to faith: as it is written, The just shall live by faith.
18

దుర్నీతిచేతG93 సత్యమునుG225 అడ్డగించుG2722 మనుష్యులయొక్కG444 సమస్తG3956 భక్తిహీనతG763 మీదనుG1909 , దర్నీతిమీదనుG93 దేవునిG2316 కోపముG3709 పరలోకముG3772 నుండిG575 బయలుపరచబడుచున్నదిG601 .

For the wrath of God is revealed from heaven against all ungodliness and unrighteousness of men, who hold the truth in unrighteousness;
19

ఎందుకనగాG1360 దేవునిగూర్చిG2316 తెలియG1110 శక్యమైనదేదో అది వారిG846 మధ్యG1722 విశదమైG5318 యున్నదిG2076 ; దేవుడుG2316 అది వారికిG846 విశదపరచెనుG5319 .

Because that which may be known of God is manifest in them; for God hath shewed it unto them.
20

ఆయనG846 అదృశ్యలక్షణములుG517 , అనగా ఆయనG848 నిత్యG126 శక్తియుG1411 దేవత్వమునుG2305 , జగG2889 దుత్పత్తిG2937 మొదలుకొనిG575 సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలనG3539 తేటపడుచున్నవిG2529 గనుక వారుG846 నిరుత్తరులైG379 యున్నారుG1511 .

For the invisible things of him from the creation of the world are clearly seen, being understood by the things that are made, even his eternal power and Godhead; so that they are without excuse:
21

మరియు వారు దేవునిG2316 నెరిగియుG1097 ఆయనను దేవునిగాG2316 G5613 మహిమపరచG1392 లేదుG3756 , కృతజ్ఞతాస్తుతులుG2168 చెల్లింపనులేదుG2228 గానిG235 తమG848 వాదములG1261 యందుG1722 వ్యర్థులైరిG3154 .

Because that, when they knew God, they glorified him not as God, neither were thankful; but became vain in their imaginations, and their foolish heart was darkened.
22

వారిG848 అవివేకG801 హృదయముG2588 అంధకారమయమాయెనుG4654 ; తాము జ్ఞానులమనిG4680 చెప్పుకొనుచుG5335 బుద్ధిహీనులైరిG3471 .

Professing themselves to be wise, they became fools,
23

వారు అక్షయుడగుG862 దేవునిG2316 మహిమనుG1391 క్షయమగుG5349 మనుష్యులయొక్కయుG444 , పక్షులయొక్కయుG4071 , చతుష్పాద జంతువులయొక్కయుG5074 , పురుగులయొక్కయుG2062 , ప్రతిమాస్వరూపముగాG1504 మార్చిరిG236 .

And changed the glory of the uncorruptible God into an image made like to corruptible man, and to birds, and fourfooted beasts, and creeping things.
24

ఈ హేతువుచేతG1352 వారు తమG848 హృదయములG2588 దురాశలనుG1939 అనుసరించిG1722 , తమG848 శరీరములనుG4983 పరస్పరము అవమానG818 పరచుకొనునట్లు దేవుడుG2316 వారిని అపవిత్రతకుG167 అప్పగించెనుG3860 .

Wherefore God also gave them up to uncleanness through the lusts of their own hearts, to dishonour their own bodies between themselves:
25

అట్టివారు దేవునిG2316 సత్యమునుG225 అసత్యమునకుG5579 మార్చిG3337 , సృష్టికర్తకుG2936 ప్రతిగాG3844 సృష్టమునుG2937 పూజించిG4573 సేవించిరిG3000 . యుగములG165 వరకు ఆయన స్తోత్రార్హుడైG2128 యున్నాడుG2076 , ఆమేన్‌G281 .

Who changed the truth of God into a lie, and worshipped and served the creature more than the Creator, who is blessed for ever. Amen.
26

అందువలనG1223 దేవుడుG2316 తుచ్ఛమైనG819 అభిలాషలకుG3806 వారిని అప్పగించెనుG3860 . వారిG848 స్త్రీలుG2338 సయితముG5037 స్వాభావికమైనG5446 ధర్మమును విడిచి స్వాభావికG5449 విరుద్ధమైనG3844 ధర్మమును అనుసరించిరిG5540 .

For this cause God gave them up unto vile affections: for even their women did change the natural use into that which is against nature:
27

అటువలెG3668 పురుషులుG730 కూడG2532 స్త్రీయొక్కG2338 స్వాభావికమైనG5446 ధర్మమునుG5540 విడిచిG863 , పురుషులG730 తోG1722 పురుషులుG730 అవాచ్యమైనదిG808 చేయుచుG2716 , తమG1438 తప్పిదమునకుG4106 తగినG1163 ప్రతిఫలమునుG489 పొందుచుG618 ఒకరియెడల ఒకరుG240 కామతప్తులైరిG1572 G3715 .

And likewise also the men, leaving the natural use of the woman, burned in their lust one toward another; men with men working that which is unseemly, and receiving in themselves that recompence of their error which was meet.
28

మరియుG2532 వారు తమ మనస్సులోG1922 దేవునికిG2316 చోటియ్యG2192 నొల్లకపోయిరిG3756 G1381 గనుక చేయరానిG3361 కార్యములు చేయుటకుG4160 దేవుడుG2316 భ్రష్టG96 మనస్సుకుG3563 వారినప్పగించెనుG3860 .

And even as they did not like to retain God in their knowledge, God gave them over to a reprobate mind, to do those things which are not convenient;
29

అట్టివారు సమస్తమైనG3956 దుర్నీతిచేతనుG93 , దుష్టత్వముచేతనుG4189 , లోభముచేతనుG4124 , ఈర్ష్యచేతనుG2549 నిండుకొనిG3324 , మత్సరముG5355 నరహత్యG5408 కలహముG2054 కపటముG1388 వైరమనువాటితోG2550 నిండినవారైG4137

Being filled with all unrighteousness, fornication, wickedness, covetousness, maliciousness; full of envy, murder, debate, deceit, malignity; whisperers,
30

కొండెగాండ్రునుG5588 అపవాదకులునుG2637 , దేవద్వేషులునుG2319 , హింసకులునుG5197 , అహంకారులునుG5244 , బింకములాడువారునుG213 , చెడ్డవాటినిG2556 కల్పించువారునుG2182 , తలిదండ్రులG1118 కవిధేయులునుG545 , అవివేకులునుG801

Backbiters, haters of God, despiteful, proud, boasters, inventors of evil things, disobedient to parents,
31

మాట తప్పువారునుG802 అనురాగ రహితులునుG794 , నిర్దయులునైరిG786 .

Without understanding, covenantbreakers, without natural affection, implacable, unmerciful:
32

ఇట్టి కార్యములనుG5108 అభ్యసించువారుG4238 మరణమునకుG2288 తగినG514 వారుG1526 అను దేవునిG2316 న్యాయ విధినిG1345 వారు బాగుగ ఎరిగియుండియుG1921 , వాటినిG846 చేయుచున్నారుG4160 . ఇది మాత్రమేG3440 గాకG3756 వాటిని అభ్యసించు వారితో సంతోషముగాG4909 సమ్మతించుచున్నారుG4238 .

Who knowing the judgment of God, that they which commit such things are worthy of death, not only do the same, but have pleasure in them that do them.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.