బైబిల్

  • అపొస్తలుల కార్యములు అధ్యాయము-6
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

G5025 దినములG2250లోG1722 శిష్యులG3101 సంఖ్యG3588 విస్తరించుచున్నప్పుడుG4129 అనుదినG2522 పరిచర్యG1248లోG1722 తమలోనిG846 విధవరాండ్రనుG5503 చిన్నచూపు చూచిరనిG3865 హెబ్రీయులG1445మీదG4314 గ్రీకుభాష మాట్లాడుG1675 యూదులు సణుగసాగిరిG1112.

2

అప్పుడుG1161 పండ్రెండుగురుG1427 అపొస్తలులు తమయొద్దకు శిష్యులG3101 సమూహమునుG4128 పిలిచిG4314 మేముG2248 దేవునిG2316 వాక్యముG3056 బోధించుట మానిG2641, ఆహారముG5132 పంచిపెట్టుటG1247 యుక్తముG701కాదుG3756.

3

కాబట్టిG3767 సహోదరులారాG80, ఆత్మతోనుG4151 జ్ఞానముతోనుG4678 నిండుకొనిG4134 మంచిపేరు పొందినG3140 యేడుగురుG2033 మనుష్యులనుG435 మీG5216లోG1537 ఏర్పరచుకొనుడిG1980. మేము వారిని ఈG5026 పనిG5532కిG1909 నియమింతుముG2525;

4

అయితేG1161 మేముG2249 ప్రార్థనయందునుG4335 వాక్యG3056పరిచర్యయందునుG1248 ఎడతెగక యుందుమని చెప్పిరిG4342.

5

ఈ మాటG3056 జనసమూహG4128మంతటికిG3956 ఇష్టమైనందునG వారు, విశ్వాసముతోనుG4102 పరిశుద్ధాG40త్మతోనుG4151 నిండుకొనినవాడైనG4134 స్తెఫనుG4736, ఫిలిప్పుG5376, ప్రొకొరుG4402, నీకానోరుG3527, తీమోనుG5096, పర్మెనాసుG3937, యూదుల మతప్రవిష్టుడునుG4339 అంతియొకయవాడునుG49 అగు నీకొలాసుG3532 అను వారిని ఏర్పరచుకొనిG1586

6

వారినిG3739 అపొస్తలులG652యెదుటG1799 నిలువబెట్టిరిG2476; వీరు ప్రార్థనచేసిG4336 వారిG846మీదG2007 చేతులుంచిరిG5495.

7

దేవునిG2316 వాక్యముG3056 ప్రబలమైG837 శిష్యులG3101 సంఖ్యG706 యెరూషలేముG2419లోG1722 బహుగాG4970 విస్తరించెనుG4129; మరియుG5037 యాజకులలోG2409 అనేకులుG3793 విశ్వాసమునకుG4102 లోబడిరిG5219.

8

స్తెఫనుG4736 కృపతోనుG4102 బలముతోనుG1411 నిండినవాడైG4134 ప్రజలG2992 మధ్యG1722 మహత్కార్యములనుG4592 గొప్పG3173 సూచకక్రియలనుG5059 చేయుచుండెనుG4160.

9

అప్పుడుG1161 లిబెర్తీనులG3032దనబడినG3004 సమాజముG4864లోనుG1537, కురేనీయులG2956 సమాజముG4864లోనుG1537, అలెక్సంద్రియులG221 సమాజముG4864లోనుG1537, కిలికియG2791 నుండియుG3588 ఆసియనుండియుG773 వచ్చినవారిలోనుG3588, కొందరు వచ్చిG450 స్తెఫనG4736

10

మాటలాడుటయందుG2980 అతడు అగపరచిన జ్ఞానమునుG4678 అతనిని ప్రేరేపించిన ఆత్మనుG4151 వారెదిరింపG436లేకపోయిరిG3756.

11

అప్పుడుG5119 వారు వీడుG846 మోషేG3475మీదనుG1519 దేవునిమీదనుG2316 దూషణG989వాక్యములుG4487 పలుకగాG2980 మేము వింటిమనిG191 చెప్పుటకుG3004 మనుష్యులనుG435 కుదుర్చుకొనిG5260

12

ప్రజలనుG2992 పెద్దలనుG4245 శాస్త్రులనుG1122 రేపిG4787 అతనిమీదికి వచ్చిG2186

13

అతనినిG846 పట్టుకొనిG4884 మహాసభG4892 యొద్దకుG1519 తీసికొనిపోయిG71 అబద్ధపుG5571 సాక్షులనుG3144 నిలువబెట్టిరిG2476. వారు ఈG3778 మనుష్యుడెG444ప్పుడును ఈG5127 పరిశుద్ధG40స్థలమునకునుG5117 మన ధర్మశాస్త్రమునకునుG3551 విరోధముగాG2596 మాటలాడుచున్నాడుG2980

14

G3778 నజరేయుడైనG3480 యేసుG2424G5126 చోటునుG5117 పాడుచేసిG2647, మోషేG3475 మనG2254కిచ్చినG3860 ఆచారములనుG1485 మార్చుననిG236 వీడుG846 చెప్పగాG3004 మేము వింటిమనిరిG191.

15

సభG4892లోG1722 కూర్చున్నG2516వారందరుG537 అతనిG846వైపుG1519 తేరిచూడగాG816 అతనిG846 ముఖముG4383 దేవదూతG32 ముఖమువలెG4383 వారికి కనబడెనుG5616.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.