బైబిల్

  • అపొస్తలుల కార్యములు అధ్యాయము-3
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

పగలు మూడు గంటలకుG1766 ప్రార్థనG4335కాలముG5610G1909 పేతురునుG4074 యోహానునుG2491 దేవాలయముG2411నకుG1519 ఎక్కి వెళ్లుచుండగాG305,

2

పుట్టినదిG2836 మొదలుకొనిG1537 కుంటివాడైనG5560 యొకG5100 మనుష్యుడుG435 మోసికొనిపోబడుచుండెనుG941. వాడు దేవాలయముG2411లోనికిG1519 వెళ్లువారినిG1531 భిక్షG1654మడుగుటకుG154 కొందరు ప్రతిదినముG2596 వానినిG3739 శృంగారG5611మనుG3004 దేవాలయపుG2411 ద్వారముG2374నొద్దG4314 ఉంచుచుG5087 వచ్చిరి.

3

పేతురునుG4074 యోహానునుG2491 దేవాలయముG2411లోG1519 ప్రవేశింపG1524బోవునప్పుడుG3195 వాడుG3739 చూచిG1492 భిక్షG1654మడుగగాG2065

4

పేతురునుG4074 యోహానునుG2491 వానినిG846 తేరి చూచిG816 మాG2248తట్టుG1519 చూడుG991మనిరిG2036.

5

వాడుG3588 వారిG846యొద్దG3844 ఏమైనG5100 దొరుకుననిG2983 కనిపెట్టుచుG4328 వారియందుG846 లక్ష్యముంచెనుG1907.

6

అంతటG1161 పేతురుG4074 వెండిG694 బంగారములుG5553 నాG3427యొద్దG5225 లేవుG3756 గానిG1161 నాకుG4671 కలిగినదేG2192 నీకిచ్చుచున్నానుG1325; నజరేయుడైనG3480 యేసుG2424 క్రీస్తుG5547 నామమునG3686 నడువుమనిG4043 చెప్పిG2036

7

వానిG846 కుడిG1188చెయ్యి G5495పట్టుకొనిG4084 లేవనెత్తెనుG1453; వెంటనేG3916 వానిG846 పాదములునుG939 చీలమండలునుG4974 బలముపొందెనుG4732.

8

వాడు దిగ్గున లేచిG2476 నిలిచిG2476 నడిచెనుG4043; నడుచుచుG4043 గంతులు వేయుచుG242 దేవునిG2316 స్తుతించుచుG134 వారిG846తోకూడG4862 దేవాలయముG2411లోనికిG1519 వెళ్లెనుG1525.

9

వాడుG846 నడుచుచుG4043 దేవునిG2316 స్తుతించుటG134 ప్రజG2992లందరుG3956 చూచిG1492

10

శృంగారమనుG5611 దేవాలయపుG2411 ద్వారముG4439నొద్దG1909 భిక్షముG1654కొరకుG4314 కూర్చుండినG2521వాడుG2258 వీడేG3778 అని గుర్తెరిగిG1921,వానికిG846 జరిగినదానినిG4819 చూచి విస్మయముతోG2285 నిండిG4130 పరవశులైరిG1611.

11

వాడుG5560 పేతురునుG4074 యోహానునుG2491 పట్టుకొనియుండగాG2902, ప్రజG2992లందరుG3956 విస్మయమొందిG1569 సొలొమోనుG4672దనుG2564 మంటపముG4745లోG1909 ఉన్న వారిG846యొద్దకుG4314 గుంపుగా పరుగెత్తివచ్చిరిG4936.

12

పేతురుG4074 దీనిని చూచిG1492 ప్రజలG2992తోG4314 ఇట్లనెనుG611 ఇశ్రాయేలీయులారాG2475, మీరుG1909 వీని విషయమైG5129 యెందుకుG5101 ఆశ్చర్యపడుచున్నారుG2296? మాG2398 సొంతశక్తిG1411 చేతనైననుG1223 భక్తిచేతనైననుG2150 నడవనుG4043 వీనికి బలమిచ్చినట్టుగాG5613 మీరెందుకు మాతట్టుG2254 తేరిచూచుచున్నారుG816?

13

అబ్రాహాముG11 ఇస్సాకుG2464 యాకోబుG2384 అనువారి దేవుడుG2316, అనగా మనG2257 పితరులG3962 దేవుడుG2316 తనG848 సేవకుడైనG3816 యేసునుG2424 మహిమపరచియున్నాడుG1392; మీరాG5210యననుG846 అప్పగించితిరిG3860, పిలాతుG4091 ఆయననుG846 విడుదల చేయుటకుG630 నిశ్చయించినప్పుడుG2919 మీరుG5210 అతనియెదుటG2596 ఆయననుG846 నిరాకరించితిరిG720.

14

మీరుG5210 పరిశుద్ధుడునుG40 నీతిమంతుడునైనవానినిG1342 నిరాకరించిG720, నరహంతకుడైనG5406 మనుష్యుని మీకుG5213 అనుగ్రహింపుమనిG5483 అడిగితిరిG154.

15

మీరు జీవాG2222ధిపతినిG747 చంపితిరిG615 గాని దేవుడుG2316 ఆయననుG3739 మృతులG3498లోనుండిG1537 లేపెనుG1453; అందుకుG3739 మేముG2249 సాక్షులముG3144.

16

ఆయనG846 నామమందలిG3686 విశ్వాసముG4102మూలముగాG1909 ఆయనG846 నామమేG3686 మీరు చూచిG2334 యెరిగియున్నG1492 వీనిని బలపరచెనుG4732; ఆయనG846 వలనG1223 కలిగిన విశ్వాసమేG4102 మీG5216 అందరిG3956యెదుటG561 వీనికిG846 ఈ పూర్ణస్వస్థతG3647 కలుగజేసెనుG1325.

17

సహోదరులారాG80, మీరును మీG5216 అధికారులునుG758 తెలియకG52 చేసితిరనిG4238 నాకు తెలియునుG1492.

18

అయితేG1161 దేవుడుG2316 తనG846 క్రీస్తుG5547 శ్రమపడుననిG3958 సమస్తG3956 ప్రవక్తలG4396నోటG ముందుగా ప్రచురపరచినG4293 విషయములనుG3739 ఈలాగుG3779 నెరవేర్చెనుG4137.

19

ప్రభువుG2962 సముఖముG4383 నుండిG575 విశ్రాంతికాలములుG2540 వచ్చునట్లునుG2064

20

మీకొరకు నియమించిన క్రీస్తుG5547యేసునుG2424 ఆయన పంపునట్లునుG649 మీ G5216పాపములుG266 తుడిచివేయబడుG183 నిమిత్తమును మారుమనస్సుG3340 నొంది తిరుగుడిG1994.

21

అన్నిటికిG3956 కుదురుబాటుG605 కాలములుG550 వచ్చునని దేవుడుG2316 ఆదిG575నుండిG165 తనG848 పరిశుద్ధG40 ప్రవక్తలG4396నోటG4750 పలికించెనుG2980. అంతవరకుG891 యేసుG2424 పరలోకనివాసియైG3772 యుండుటG1209 ఆవశ్యకముG1163.

22

మోషేG3475 యిట్లనెనుG2036 ప్రభువైనG2962 దేవుడుG2316 నాG1691వంటిG5613 యొక ప్రవక్తనుG4396 మీG5216 సహోదరులలోG80 నుండిG1537 మీకొరకుG5213 పుట్టించునుG450; ఆయనG846 మీG5209తోG4314 ఏమిG3745 చెప్పిననుG2980 అన్ని విషయముG3956లలోG2596 మీరాయన మాట వినవలెనుG191.

23

ఆ ప్రవక్త G4396మాట వినG191నిG3361వాడుG3748 ప్రజలG2992లోG3588 ఉండకుండG2071 సర్వనాశనమగుననెనుG1842.

24

మరియుG2532 సమూయేలుG4545 మొదలుకొని యెందరుG3745 ప్రవక్తలుG4396 ప్రవచించిరోG2980 వారందరుG2532G5025 దినమునుగూర్చిG2250 ప్రకటించిరిG4293.

25

ఆ ప్రవక్తలకునుG4396, దేవుడుG2316 అబ్రాహాముG11తోG4314 నీG4675 సంతానమందుG4690 భూలోకG1093 వంశముG3965లన్నియుG3956 ఆశీర్వదింపబడుననిG1757 చెప్పిG3004 మీG2257 పితరులG3962తోG4314 చేసినG1303 నిబంధనకునుG1242, మీరుG5210 వారసులైG5207 యున్నారుG2075.

26

దేవుడుG2316 తనG848 సేవకునిG3816 పుట్టించిG, మీలో ప్రతివానినిG1538 వానిG5216 దుష్టత్వముG4189నుండిG575 మళ్లించుటవలనG654 మిమ్ముG5209నాశీర్వదించుటకుG2127 ఆయననుG846 మొదటG4412 మీయొద్దకుG5213 పంపెననిG649 చెప్పెను.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.