బైబిల్

  • అపొస్తలుల కార్యములు అధ్యాయము-28
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మేము తప్పించుకొనినG1295 తరువాతG2532G3754 ద్వీపముG3520 మెలితేG3194 అనిG2564 తెలిసికొంటిమిG1921.

2

అనాగరికులగు ఆ ద్వీపవాసులుG915 మాకుG2254 చేసినG3930 ఉపచారG5363 మింతంతG5177కాదుG3756. ఏలాగనగాG1063, అప్పుడుG2186 వర్షము కురియుచుG5205 చలిగాG5592 ఉన్నందునG1223వారు నిప్పుG4443రాజబెట్టిG381 మమ్మునుG2248 అందరినిG3956 చేర్చుకొనిరిG4355.

3

అప్పుడుG1161 పౌలుG3972 మోపెడుG4128 పుల్లG5343లేరిG4962 నిప్పులG4443మీదG1909 వేయగాG2007 ఒక సర్పముG2191 కాకకుG2329 బయటికిG1537 వచ్చిG1831 అతనిG848 చెయ్యిG5495పట్టెనుG2510

4

G3588 ద్వీపవాసులుG915G3588 జంతువG2342తనిG848 చేతిG5495నిG1537 వ్రేలాడుటG2910 చూచిG1492నప్పుడుG5613 నిశ్చయముగాG3843G3778 మనుష్యుడుG444 నరహంతకుడుG5406; ఇతడు సముద్రమునుండిG2281 తప్పించుకొనిననుG1295 న్యాయG1439మాతనినిG1349 బ్రదుకG2198నియ్యదనిG3756 తమలోG4314 తాముG240 చెప్పుకొనిరిG3004.

5

అతడైతేG3588G3588 విషజంతువునుG2342 అగ్నిG4442లోG1519 జాడించి వేసిG660, యే హానియుG2556 పొందG3958లేదుG3762.

6

వారG3588తనిG846 శరీరముG3195 వాచునోG4092 లేకG2228 అతడు అకస్మాత్తుగాG869 పడిG2667చచ్చునోG3498 అనిG1161 కనిపెట్టుచుండిరిG4328. చాలG4183సేపుG1909 కనిపెట్టుచుండినG4328 తరువాత అతనిG846కిG1519 ఏ హానియుG824 కలుగG1096కుండుటG3361 చూచిG2334 ఆ అభిప్రాయము మానిG3328 ఇతG846డొక దేవతG2316 అనిG1511 చెప్పసాగిరిG3004.

7

పొప్లి అను ఒకడు ఆG ద్వీపములోG3520 ముఖ్యుడుG4413. అతనికి ఆG3588 ప్రాంతములG4102లోG1722 భూముG5564లుండెనుG5225. అతడుG3739 మమ్మునుG2248 చేర్చుకొనిG324 మూడుG5140 దినములుG2250 స్నేహ భావముతోG5390 ఆతిథ్యమిచ్చెనుG3579.

8

అప్పుడుG1161 పొప్లియొక్కG4196 తండ్రిG3962 జ్వరముచేతనుG4446 రక్తభేదిచేతనుG1420 బాధపడుచుG4912 పండుకొనిG2621 యుండెనుG1096. పౌలుG3972 అతనిG846యొద్దకుG4314 వెళ్లిG1525 ప్రార్థనచేసిG4336, అతనిమీదG846 చేతుG5495లుంచిG2007 స్వస్థపరచెనుG2390.

9

ఇదిG5127 చూచిG1096G3588 ద్వీపముG3520లోG1722 ఉన్న కడమG3062 రోగులుG769కూడG2532 వచ్చిG4334 స్వస్థత పొందిరిG2323.

10

మరియుG2532 వారు అనేకG4183 సత్కారములతోG5091 మమ్మునుG2248 మర్యాద చేసిG5092, మేము ఓడ ఎక్కి వెళ్లినప్పుడుG321 మాకుG5532 కావలసిన వస్తువులుG4314 తెచ్చి ఓడలో ఉంచిరిG2007.

11

మూడుG5140 నెలలైనG3376 తరువాతG3326, ఆG3588 ద్వీపG3520మందుG1722 శీతకాల మంతయు గడపినG3914 అశ్వినీG1359 చిహ్నముగలG3902 అలెక్సంద్రియG222 పట్టణపు ఓడG4143 ఎక్కిG1722 బయలుదేరిG321

12

సురకూసైG4946కిG1519 వచ్చిG2609 అక్కడ మూడుG5140 దినముG2250లుంటిమిG1961.

13

అక్కడనుండిG3606 చుట్టు తిరిగిG4022 రేగియుG4484కుG1519 వచ్చిG2658 యొకG3391 దినమైనG2250 తరువాతG3326 దక్షిణపు గాలిG3558 విసరుటవలనG1920 మరునాడుG1206 పొతియొలీG4223కిG1519 వచ్చితివిుG2064.

14

అక్కడG3757 సహోదరులనుG80 మేము చూచినప్పుడుG2147 వారు తమG846 యొద్దG1909 ఏడుG2033 దినముG2250లుండవలెననిG1961 మమ్మును వేడుకొనిరిG3870. ఆ మీదటG3779 రోమాG4516కుG1519 వచ్చితివిుG2064.

15

అక్కడనుండిG2547 సహోదరులుG80 మాG2257 సంగతిG4012 వినిG191 అప్పీయాG675 సంతపేటG5410 వరకునుG891 త్రిG5140సత్రములవరకునుG4999 మమ్మునుG2254 ఎదుర్కొనుటG529కుG1519 వచ్చిరిG1831. పౌలుG3972 వారినిG3739 చూచిG1492 దేవునికిG2316 కృతజ్ఞతాస్తుతులు చెల్లించిG2168 ధైర్యముG2294 తెచ్చుకొనెనుG2983

16

మేము రోమాG4516కుG1519 వచ్చిG2064నప్పుడుG3753 పౌలుG3972 తనకుG846 కావలియున్నG5442 సైనికులG4757తోG4862 కూడ ప్రత్యేకముగాG1438 ఉండుటకుG3306 సెలవుపొందెనుG2010.

17

మూడుG5140 దినముG2250లైనG1096 తరువాతG3326 అతడు యూదులలో ముఖ్యులైనవారిని తనయొద్దకు పిలిపించెను. వారుG848 కూడి వచ్చినప్పుG4905డతడు సహోదరులారాG80, నేనుG1473 మన ప్రజలకైననుG2992 పితరులG3971 ఆచారములకైననుG1485 ప్రతికూలమైనదిG1727 ఏదియుG3762 చేయకపోయిననుG4160, యెరూషలేముG2414లోనుండిG1537 రోమీయులG4514 చేతిG5495కిG1519 నేను ఖైదీగాG1198 అప్పగించబడితినిG3860.

18

వీరుG3748 నన్నుG3165 విమర్శచేసిG350 నాG1698యందుG1722 మరణమునకుG2288 తగిన హేతువేదియుG156 లేనందునG3367 నన్ను విడుదలG630 చేయగోరిరిG1014 గానిG1161

19

యూదులుG2453 అడ్డము చెప్పినందునG483 నేను కైసరుG2541 ఎదుటG1941 చెప్పుకొందునన వలసివచ్చెనుG315. అయినను ఇందువలన నాG3450 స్వజనముమీదG1484 నేరమేమియు మోపవలెననిG2723 నాG2192 అభిప్రాయముG5100 కాదుG3756;

20

G5026 హేతువుG156చేతనేG1223 మిమ్మునుG5209 చూచిG1492 మాటలాడవలెననిG4354 పిలిపించితినిG3870; ఇశ్రాయేలుయొక్కG2474 నిరీక్షణG1680 కోసముG1063G5026 గొలుసుతోG254 కట్టబడియున్నాననిG4029 వారిG846తోG4314 చెప్పెనుG3004.

21

అందుకుG1161 వారు యూదయG2449నుండిG575 నిన్నుG4675 గూర్చిG4012 పత్రికలుG1121 మాకుG2249 రాలేదుG3777; ఇక్కడికి వచ్చినG3854 సహోదరులలోG80 ఒక్కడైననుG5100 నిన్నుG4675గూర్చిG4012 చెడుసంగతిG4190 ఏదియుG5100 మాకు తెలియపరచనుG518 లేదుG3777, మరియుG2228 ఎఎవరును చెప్పుకొననుG2980 లేదుG3777.

22

అయిననుG1161 ఈ విషయమైG3844 నీG4675 అభిప్రాయముG5426 నీవలనG1063 వినG191గోరుచున్నాముG515; ఈG5026 మతభేదమునుG139గూర్చిG4012 అంతటG3837 ఆక్షేపణ చేయుచున్నారుG483 ఇంతమట్టుకుG3754 మాకుG2254 తెలియుననిరిG2076.

23

అతనికిG846 ఒక దినముG2250 నియమించిG5021, అతని బసG3578లోనికిG1519 అతనిG846యొద్దకుG4314 అనేకులుG4119 వచ్చిరిG2240. ఉదయముG4404నుండిG575 సాయంకాలముG2073వరకుG2193 అతడు దేవునిG2316 రాజ్యమునుగూర్చిG932 పూర్తిగా సాక్ష్యమిచ్చుచుG1263, మోషేG3475 ధర్మశాస్త్రముG3551లోనుండియుG575 ప్రవక్తలG4396లోనుండియుG575 సంగతులెత్తి యేసునుG2424గూర్చిG4012 వివరముగా బోధించుచుG1620 వారినిG846 ఒప్పించుచుండెనుG3982.

24

అతడు చెప్పిన సంగతులుG3004 కొందరుG3588 నమి్మరిG3982, కొందరుG3588 నమ్మకపోయిరిG569.

25

వారిG240లోG4314 భేదాభిప్రాయములుG800 కలిగినందునG5607 పౌలుG3972 వారితో ఒకG1520 మాటG4487 చెప్పినG2036 తరువాత వారు వెళ్లిపోయిరిG630. అదేదనగా.

26

మీరు వినుటG189 మట్టుకు విందురుG191 గాని గ్రహింపనే గ్రహింపG4920రుG3364; చూచుటG991 మట్టుకు చూతురుG991 గాని కాననేG1492 కానరనిG3364 యీG5126 ప్రజలG2992యొద్దకుG4314 వెళ్లిG4198 చెప్పుముG3004.

27

G5127 ప్రజలుG2992 కన్నులారG3778 చూచిG1492 చెవులారG3775 వినిG191 మనస్సారG2588 గ్రహించిG4920 నా వైపు తిరిగిG1994 నావలన స్వస్థతG2390 పొందకుండునట్లుG3379 వారిG848 హృదయముG2588 క్రొవ్వియున్నదిG3975. వారు చెవులతోG3775 మందముగాG917 వినిG191 కన్నులుG3788 మూసికొనియున్నారుG2576 అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్తద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే.

28

కాబట్టిG3767 దేవునివలననైనG2316 యీG3588 రక్షణG4992 అన్యజనులG1484యొద్దకుG3588 పంపబడియున్నదనిG649 మీరుG5213 తెలిసికొందురుG1110 గాకG2077,

29

వారుG846 దాని విందురుG191.

30

పౌలుG3972 రెండు సంవత్సరములుG1333 పూర్తిగాG3650 తనG2398 అద్దె యింటG3410 కాపురముండిG3306, తనG846యొద్దకుG4314 వచ్చువారిG1531నందరినిG3956 సన్మానించిG588

31

ఏ ఆటంకమును లేకG209 పూర్ణG3956 ధైర్యముG3954తోG3326 దేవునిG2316 రాజ్యమునుగూర్చిG932 ప్రకటించుచుG2784, ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తునుG5547గూర్చినG4012 సంగతులుG3588 బోధించుచుG1321 ఉండెను.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.