ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మేముG2248 ఓడయెక్కిG1519 ఇటలీG4282 వెళ్లవలెననిG636 నిర్ణయమైG2919 నప్పుడుG5613 , వారు పౌలునుG3972 మరికొందరుG5100 ఖైదీలనుG1202 ఔగుస్తుG4575 పటాలములోG4686 శతాధిపతియైనG1543 యూలిG2457 అనుG3686 వానికి అప్పగించిరిG3860 .
2
ఆసియG773 దరివెంబడినున్నG5117 పట్టణములకు ప్రయాణముG4126 చేయబోవుG3195 అద్రముత్తియG98 పట్టణపు ఓడG4143 నెక్కిG1910 మేము బయలుదేరితివిుG321 ; మాసిదోనీయుడునుG3110 థెస్సలొనీకపట్టణస్థుడునైనG2331 అరిస్తార్కుG708 మాG2254 తోకూడG4862 ఉండెనుG5607 .
3
మరునాడుG2087 సీదోనుG4605 కుG1519 వచ్చితివిుG2609 . అప్పుడుG5037 యూలిG2457 పౌలుG3972 మీద దయగాG5364 ఉండిG5530 , అతడు తన స్నేహితులG5384 యొద్దకుG4314 వెళ్లిG4198 పరామరిక పొందుటకుG5177 అతనికి సెలవిచ్చెనుG2010 .
4
అక్కడనుండిG2547 బయలుదేరినG321 తరువాత ఎదురుగాలిG417 కొట్టుచున్నందునG1727 కుప్రచాటునG2954 ఓడ నడిపించితివిుG5284 .
5
మరియుG5037 కిలికియకునుG2791 పంఫూలియకునుG3828 ఎదురుగా ఉన్నG2596 సముద్రముG3989 దాటిG1277 లుకియలోG3073 ఉన్న మూరG3460 కుG1519 చేరితివిుG2718 .
6
అక్కడG2546 శతాధిపతిG1543 ఇటలీG2482 వెళ్లనైయున్నG4126 అలెక్సంద్రియపట్టణపుG222 ఓడG4143 కనుగొనిG2147 అందులోG1519 మమ్మునుG2248 ఎక్కించెనుG1688 .
7
అనేకG2425 దినములుG2250 మెల్లగా నడచిG1020 , యెంతో కష్టపడిG3433 క్నీదుకుG2834 ఎదురుగాG2596 వచ్చినప్పుడుG1097 గాలిG417 మమ్మునుG2248 పోనియ్యG4330 కున్నందునG3361 క్రేతుG2914 చాటునG5284 సల్మోనేG4534 దరినిG2596 ఓడ నడిపించితివిు.
8
బహు కష్టపడిG3881 దానిG846 దాటిG3881 , మంచిరేవులుG2568 అనుG2564 ఒకG5100 స్థలముG5117 నకుG1519 చేరితివిుG2064 . దానిదగ్గరG3739 లసైయG2996 పట్టణG4172 ముండెనుG2258 .
9
చాలG2425 కాలG5550 మైనG1230 తరువాత ఉపవాసదినముకూడG3521 అప్పటికిG3928 గతించినందునG2235 ప్రయాణముచేయుటG4144 అపాయకరమైG2000 యుండెనుG5607 .
10
అప్పుడుG1161 పౌలుG3972 అయ్యలారాG435 , యీ ప్రయాణమువలనG4144 సరకులకునుG5414 ఓడకునుG4143 మాత్రమేG3440 కాకG3756 మనG2257 ప్రాణములకుG5590 కూడG2532 హానియుG5196 బహుG4183 నష్టమునుG2209 కలుగునట్లుG1510 నాకు తోచుచున్నదనిG2334 చెప్పిG3004 వారినిG846 హెచ్చరించెను.
11
అయిననుG1161 శతాధిపతిG1543 పౌలుG3972 చెప్పినదిG3004 నమ్మకG2228 నావికుడునుG2942 ఓడ యజమానుడునుG3490 చెప్పినదే నమ్మెనుG3982 .
12
మరియుG1161 శీతకాలముG3915 గడుపుటకుG4314 ఆG3588 రేవుG3040 అనుకూలమైనది కానందునG428 అక్కడనుండిG2547 బయలుదేరిG321 యొకవేళ శక్యమైతేG1513 ఫీనిక్సుG5405 నకుG1519 చేరిG2658 అక్కడ శీతకాలముG3914 గడపవలెనని యెక్కువ మందిG4119 ఆలోచన చెప్పిరిG5087 . అది నైఋతిG3047 వాయవ్యG5566 దిక్కులG2596 తట్టుననున్నG991 క్రేతుG2914 రేవైయున్నదిG3040 .
13
మరియుG1161 దక్షిణపు గాలిG3558 మెల్లగా విసరుచుండగాG5285 వారు తమ ఆలోచనG4286 సమకూడినదనిG2902 తలంచిG1380 లంగరెత్తిG142 , క్రేతుG2914 దరిని ఓడ నడిపించిరిG3881 .
14
కొంచెముG4183 సేపైనG3756 తరువాతG3326 ఊరకులోనుG2148 అనుG2564 పెనుగాలిG417 క్రేతుG2914 మీదనుండిG2596 విసరెనుG906 .
15
దానిలో ఓడG4143 చిక్కుకొనిG4884 గాలికిG417 ఎదురు నడువG503 లేకG3361 పోయినందునG1410 ఎదురు నడిపించుట మాని గాలికిG5342 కొట్టుకొనిపోతివిుG1929 .
16
తరువాతG1161 కౌదG2802 అనబడినG2564 యొకG5100 చిన్న ద్వీపముG3519 చాటున దాని నడిపింపగాG5295 పడవనుG4627 భద్రపరచుకొనుటG4031 బహుG3433 కష్ట తరమాయెనుG2480 .
17
దానిని పైకెత్తి కట్టిన తరువాతG142 త్రాళ్లుG996 మొదలైనవి తీసికొనిG5530 ఓడచుట్టుG4143 బిగించి కట్టిరిG5269 . మరియుG5037 సూర్తిసను ఇసుకతిప్పG4950 మీదG1519 పడుదుG1601 మేమోG3361 అని భయపడిG5399 , ఓడ చాపలుG5465 దింపివేసిG4632 , కొట్టుకొనిపోయిరిG5342 .
18
మిక్కిలిG4971 పెద్ద గాలి కొట్టుచున్నందునG5492 మరునాడుG1836 సరకులుG4160 పారవేయ సాగిరిG1546 .
19
మూడవG5154 దినమందు తమ చేతులారG849 ఓడG4143 సామగ్రిG4631 పారవేసిరిG4496 .
20
కొన్నిG4119 దినములుG2250 సూర్యుడైG2246 ననుG3383 నక్షత్రముG798 లైననుG3383 కనబడకG2014 పెద్దగాలిG5494 మామీద కొట్టినందునG1945 ప్రాణములతో తప్పించుకొందుమనుG4982 ఆశG1680 బొత్తిగ పోయెనుG4014 .
21
వారు బహు కాలముG4183 భోజనములేక యున్నందునG776 పౌలుG3972 వారిG848 మధ్యG3319 నుG1722 నిలిచిG2476 అయ్యలారాG435 , మీరుG1163 నా మాటG3427 వినిG3980 క్రేతుG2914 నుండిG575 బయలుG దేరకయేG3361 యుండవలసినది. అప్పుడీG5026 హానియుG5196 నష్టమునుG2209 కలుగకపోవునుG2770 .
22
ఇప్పుడైననుG3569 ధైర్యము తెచ్చుకొనుడనిG2114 మిమ్మునుG5216 వేడుకొనుచున్నానుG3867 ; ఓడకేG4143 గానిG4133 మీG5216 లోG1537 ఎవని ప్రాణముG5590 నకునుG1063 హానిG580 కలుగదుG3762 .
23
నేనుG1510 ఎవనివాడనోG3739 , యెవనినిG3739 సేవించుచున్నానోG3000 , ఆ దేవునిG2316 దూతG32 గడచినG5026 రాత్రిG3571 నాG3427 యొద్ద నిలిచిG3936 పౌలాG3972 , భయG5399 పడకుముG3361 ;
24
నీవుG4571 కైసరుG2541 ఎదుటG3936 నిలువవలసియున్నదిG1163 ; ఇదిగో నీG4675 తోకూడG3326 ఓడలో ప్రయాణమైG4126 పోవుచున్నవారందరినిG3956 దేవుడుG2316 నీకుG4671 అనుగ్రహించియున్నాడనిG5483 నాతో చెప్పెనుG3004 .
25
కాబట్టిG1352 అయ్యలారాG435 , ధైర్యము తెచ్చుకొనుడిG2114 ; నాతోG3427 దూతG32 చెప్పినG2980 ప్రకారముG2596 జరుగుననిG2071 నేను దేవునిG2316 నమ్ముచున్నానుG4100 .
26
అయిననుG1161 మనముG2248 కొట్టుకొనిపోయిG1601 యేదైన ఒకG5100 ద్వీపముG3520 మీదG1519 పడవలసి యుండుననిG1163 చెప్పెను.
27
పదునాలుగవG5065 రాత్రిG3571 వచ్చిG1096 నప్పుడుG5613 మేముG2257 అద్రియG99 సముద్రములోG1722 ఇటు అటు కొట్టుకొనిపోవుచుండగాG1308 అర్ధG3319 రాత్రిG3571 వేళG2596 ఓడవారుG3492 ఏదో యొకG5100 దేశముG5561 దగ్గర పడుచున్నదనిG4317 యూహించిG5282
28
బుడుదువేసిG101 చూచి యిరువదిబారలG1501 లోతనిG3712 తెలిసికొనిరిG2147 . ఇంకను కొంతదూరముG1339 వెళ్లిన తరువాతG1024 , మరలG3825 బుడుదువేసిG1001 చూచి పదునైదుG1178 బారల లోతనిG3712 తెలిసికొనిరిG2147 .
29
అప్పుడుG5037 రాతిG5138 తిప్పలుగలG5117 చోట్లG1519 పడుదుG1601 మేమోG3381 అని భయపడిG5399 , వారు ఓడ అమరముG4403 లోనుండిG1537 నాలుగుG5064 లంగరులుG45 వేసిG4496 యెప్పుడుG1096 తెల్లవారునాG2250 అని కాచుకొనియుండిరిG2172 .
30
అయితేG1161 ఓడవారుG3492 ఓడG4143 విడిచిG1537 పారిపోవలెననిG5343 చూచిG2212 , తాము అనివిG4408 లోనుండిG1537 లంగరులుG45 వేయబోవుG1614 నట్లుగాG5613 సముద్రముG2281 లోG1519 పడవG4627 దింపివేసిరిG5465 .
31
అందుకుG1161 పౌలుG3972 వీరుG3778 ఓడG4143 లోG1722 ఉంటేనేG3306 గానిG3362 మీరుG5210 తప్పించుకొనG4982 లేరనిG3756 శతాధిపతిG1543 తోనుG3588 సైనికులG4757 తోనుG3588 చెప్పెనుG2036 .
32
వెంటనేG5119 సైనికులుG4757 పడవG4627 త్రాళ్లుG4979 కోసిG609 దానిG846 కొట్టుకొనిG1601 పోనిచ్చిరిG1439 .
33
తెల్లవారుG2250 చుండగాG1096 పౌలుG3972 పదునాలుగుG5065 దినములG2250 నుండిG4594 మీరేమియుG3367 పుచ్చుకొనకG4355 ఉపవాసముG777 తోG1300 కనిపెట్టుకొని యున్నారుG4328
34
గనుకG1352 ఆహారముG5160 పుచ్చుకొనుడనిG4355 మిమ్మునుG5209 వేడుకొనుచున్నానుG3870 ; ఇదిG5124 మీG5212 ప్రాణరక్షణG4991 కుG4314 సహాయమగునుG5225 . మీలోG5216 ఎవనిG3762 తలG2776 నుండియుG1537 ఒక వెండ్రుకయైననుG2359 నశింపదనిG4098 చెప్పుచుG3004 , ఆహారముG5160 పుచ్చుకొనుడనిG3335 అందరినిG537 బతిమాలెనుG3870 .
35
ఈ మాటలుG5023 చెప్పిG2036 , యొక రొట్టెG740 పట్టుకొనిG2983 అందరిG3956 యెదుటG1799 దేవునికిG2316 కృతజ్ఞతాస్తుతులు చెల్లించిG2168 దాని విరిచిG2806 తినG G2068 సాగెనుG756 .
36
అప్పుG1161 డందరుG3956 ధైర్యముG2115 తెచ్చుకొనిG1096 ఆహారముG5160 పుచ్చుకొనిరిG4355 .
37
ఓడG4143 లోG1722 ఉన్నG2258 మేమందరముG3956 రెండువందలG1250 డెబ్బదిG1440 ఆరుగుG1803 రముG5590 .
38
వారుG1161 తిని తృప్తిపొందినG2880 తరువాతG5160 , గోధుమలనుG4621 సముద్రముG2281 లోG1519 పారబోసిG154 ఓడG4143 తేలికచేసిరిG2893 .
39
ఉదయG2250 మైనG1096 ప్పుడుG3753 అది ఏG3588 దేశమోG1093 వారు గుర్తుపట్టG1921 లేదుG3756 గానిG1161 , దరిగలG2859 యొకG5100 సముద్రపుG123 పాయనుG2192 చూచిG2657 , సాధ్యమైనG1410 యెడలG1487 అందులోనికి ఓడనుG4143 త్రోయవలెననిG1856 ఆలోచించిరిG1011
40
గనుకG2532 లంగరులG45 త్రాళ్లుకోసిG4014 వాటిని సముద్రముG2281 లోG1519 విడిచిపెట్టిG1439 చుక్కానులG4079 కట్లుG2202 విప్పిG447 ముందటి తెరచాపG736 గాలిG4154 కెత్తిG1869 సరిగా దరిG123 కిG1519 నడిపించిరిG2722 గాని
41
రెండు ప్రవాహములు కలిసినG1337 స్థలG5117 మందుG1519 చిక్కుకొనిG4045 ఓడనుG3491 మెట్ట పట్టించిరిG2027 . అందుG970 వలనG5259 అనివిG4408 కూరుకొనిపోయిG2043 కదలకG761 యుండెనుG303 , అమరముG4403 ఆG3588 దెబ్బకుG2949 బద్దలైపోసాగెనుG3089 .
42
ఖైదీలలోG1202 ఎవడునుG5100 ఈదుకొనిG1579 పారిపోG1309 కుండునట్లుG3361 వారినిG846 చంపG615 వలెననిG2443 సైనికులకుG4757 ఆలోచనG1012 పుట్టెనుG1096 గానిG1161
43
శతాధిపతిG1543 పౌలునుG3972 రక్షింపG1295 నుద్దేశించిG1014 వారిG846 ఆలోచనG1013 కొనసాగనియ్యకG2967 , మొదటG4413 ఈదG2860 గలవారుG1410 సముద్రములో దుమికిG641 దరిG1093 కిG1909 పోవలెననియుG1826
44
కడమG3062 వారిలో కొందరుG3739 పలకలG4548 మీదనుG1909 , కొందరుG3739 ఓడG4143 చెక్కలG5100 మీదనుG1909 , పోవలెననియుG1096 ఆజ్ఞాపించెను. ఈలాగుG3779 అందరుG3956 తప్పించుకొనిG1295 దరిచేరిరిG1093 .