బైబిల్

  • అపొస్తలుల కార్యములు అధ్యాయము-26
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

అగ్రిప్పG67 పౌలునుG3972 చూచిG4314 నీ పక్షమునG4572 చెప్పుకొనుటG3004కుG5228 నీకుG4671 సెలవైనG2010దనెనుG5346. అప్పుడుG5119 పౌలుG3972 చేయిG5495 చాచిG1614 యీలాగు సమాధానము చెప్పసాగెనుG626

Then Agrippa said unto Paul, Thou art permitted to speak for thyself. Then Paul stretched forth the hand, and answered for himself:
2

అగ్రిప్పG67రాజాG935, తమరుG4571 యూదులG2453లోG2596 ఉండుG5607 సమస్తమైనG3956 ఆచారములనుG1485 వివాదములనుG2213 విశేషముగాG3122 ఎరిగినవారుG1492 గనుక

I think myself happy, king Agrippa, because I shall answer for myself this day before thee touching all the things whereof I am accused of the Jews:
3

యూదులుG2453 నామీద మోపినG3739 నేరముG1458లన్నిటినిG3956గూర్చిG5259 నేడుG4594 తమరిG4675యెదుటG1909 సమాధానము చెప్పుకొనG626బోవుచున్నందుకుG3195 నేనుG1683 ధన్యుడననియనుకొనుచున్నానుG3107; తాల్మితోG3116 నా మనవిG3450 వినవలెననిG191 వేడుకొనుచున్నానుG1189.

Especially because I know thee to be expert in all customs and questions which are among the Jews: wherefore I beseech thee to hear me patiently.
4

మొదటిG746నుండిG575 యెరూషలేముG2414లోG1722 నాG3450 జనముG1484 మధ్యనుG1722 బాల్యముG3503నుండిG1537 నేనుG3450 బ్రదికినG981 బ్రదుకుG3303 ఏలాటిదోG3767 యూదుG2453లందరుG3956 ఎరుగుదురుG2467.

My manner of life from my youth, which was at the first among mine own nation at Jerusalem, know all the Jews;
5

వారు మొదటినుండిG509 నన్నుG3165 ఎరిగినవారుG4267 గనుక సాక్ష్యమిచ్చుటకుG3140 వారికిష్టG2309మైతేG1437 నేను మనG2251 మతములోనిG2356 బహునిష్ఠగలG196 తెగనుG139 అనుసరించిG2596, పరిసయ్యుడనుగాG5330 ప్రవర్తించినట్లుG2198 చెప్పగలరు.

Which knew me from the beginning, if they would testify, that after the most straitest sect of our religion I lived a Pharisee.
6

ఇప్పుడైతేG3568 దేవుడుG2316 మన పితరులG3962కుG4314 చేసినG1096 వాగ్దానముG1860 విషయమైనG5259 నిరీక్షణనుG1680గూర్చిG1909 నేను విమర్శింపబడుటకుG2919 నిలిచియున్నానుG2476.

And now I stand and am judged for the hope of the promise made of God unto our fathers:
7

మనG2257 పండ్రెండు గోత్రములవారుG1429 ఎడతెగకG1616 దివాG2250రాత్రులుG3571 దేవునిG2316 సేవించుచుG3000 ఆ వాగ్దానముG1860 పొందుదుమని నిరీక్షించుచున్నారుG1679. ఓ రాజాG935, యీG3739 నిరీక్షణG1679 విషయమేG5259 యూదులుG2453 నామీద నేరము మోపియున్నారుG1458.

Unto which promise our twelve tribes, instantly serving God day and night, hope to come. For which hope's sake, king Agrippa, I am accused of the Jews.
8

దేవుడుG2316 మృతులనుG3498 లేపుననుG1453 సంగతిG1487 నమ్మతగనిదనిG571 మీG5213రేలG5101 యెంచుచున్నారుG2919?

Why should it be thought a thing incredible with you, that God should raise the dead?
9

నజరేయుడైనG3480 యేసుG2424 నామముG3686నకుG4314 విరోధముగాG1727 అనేక కార్యములుG4183 చేయవలెననిG4238 నేG1473ననుకొంటినిG1380;

I verily thought with myself, that I ought to do many things contrary to the name of Jesus of Nazareth.
10

యెరూషలేముG2414లోG1722 నేనాలాగుG3739 చేసితినిG4160. నేను ప్రధాన యాజకులG749వలనG3844 అధికారముG1849 పొందిG2983, పరిశుద్ధులనుG40 అనేకులనుG4183 చెరసాలG5438లలోG1722 వేసిG2623, వారినిG846 చంపినప్పుడుG337 సమ్మతించితినిG5586;

Which thing I also did in Jerusalem: and many of the saints did I shut up in prison, having received authority from the chief priests; and when they were put to death, I gave my voice against them.
11

అనేకG2596పర్యాయములుG4178 సమాజమందిరముG4864లన్నిటిలోG3956 వారినిG846 దండించిG5097 వారుG846 దేవదూషణచేయునట్లుG987 బలవంతపెట్టచూచితినిG315. మరియుG5037 వారిG846మీదG1693 మిక్కిలి క్రోధము గలవాడనైG4057 యితరG1854 పట్టణముG4172లకG1519

And I punished them oft in every synagogue, and compelled them to blaspheme; and being exceedingly mad against them, I persecuted them even unto strange cities.
12

అందుG3739నిమిత్తముG1722 నేను ప్రధానయాజకులG749చేతG3844 అధికారమునుG1849 ఆజ్ఞయుG2011 పొందిG3326 దమస్కుG1154నకుG151 పోవుచుండగాG4198

Whereupon as I went to Damascus with authority and commission from the chief priests,
13

రాజాG935, మధ్యాహ్నG2250మందుG3319 నాG3165 చుట్టునుG4034 నాG3165తోకూడG4862 వచ్చినవారి చుట్టునుG4198 ఆకాశమునుండిG3771 సూర్యG246 తేజస్సుకంటెG2987 మిక్కిలి ప్రకాశమానమైనG5228 యొక వెలుగుG5457 త్రోవలోG3598 ప్రకాశించుట చూచితినిG2596.

At midday, O king, I saw in the way a light from heaven, above the brightness of the sun, shining round about me and them which journeyed with me.
14

మేG2257మందరమునుG3956 నేలG1093పడినప్పుడుG2667 సౌలాG4549 సౌలాG4549, నG3165న్నెందుకుG501 హింసించుచున్నావుG1377? మునికోలలకుG2759 ఎదురుG4314 తన్నుటG2979 నీకుG4671 కష్టమనిG4642 హెబ్రీG1446భాషలోG1258 ఒక స్వరముG5456 నాG3165తోG4314 పలుకుటG2980 వింటినిG191.

And when we were all fallen to the earth, I heard a voice speaking unto me, and saying in the Hebrew tongue, Saul, Saul, why persecutest thou me? it is hard for thee to kick against the pricks.
15

అప్పుడుG1161 నేనుG1473 ప్రభువాG2962, నీవుG4771 ఎవడవనిG5101 అడుగగాG2036 ప్రభువుG2962 నేనుG1473 నీవుG4771 హింసించుచున్నG1377 యేసునుG2424.

And I said, Who art thou, Lord? And he said, I am Jesus whom thou persecutest.
16

నీవుG4671 నన్ను చూచియున్నG3700 సంగతినిగూర్చియుG1063 నేను నీకుG4671 కనబడబోవుG3700 సంగతినిగూర్చియుG3739 నిన్నుG4571 పరిచారకునిగానుG5257 సాక్షినిగానుG3144 నియమించుటకైG4400 కనబడియున్నానుG1492.నీవుG4675 లేచిG450 నీG4675 పాదములుG4228 మోపిG1909 నిలువుముG2476;

But rise, and stand upon thy feet: for I have appeared unto thee for this purpose, to make thee a minister and a witness both of these things which thou hast seen, and of those things in the which I will appear unto thee;
17

నేను ఈG3588 ప్రజలG2992వలననుG1537 అన్యజనులG1484వలననుG1537 హాని కలుగకుండG1537 నిన్నుG4571 కాపాడెదనుG1807;

Delivering thee from the people, and from the Gentiles, unto whom now I send thee,
18

వారుG846 చీకటిలోG4655నుండిG575 వెలుగుG5457లోనికినిG1519 సాతానుG4567 అధికారముG1849నుండిG575 దేవునిG2316 వైపుకునుG1909 తిరిగిG1994, నాG1691 యందలిG1519 విశ్వాసముచేతG4102 పాపG266క్షమాపణనుG859, పరిశుద్ధపరచబడినG37వారిలోG1722 స్వాస్థ్యమునుG2819 పొందునట్లుG2983 వారిG846 కన్నులుG3788 తెరచుటకైG455 నేను నిన్నుG4571 వారియొద్దకుG1519 పంపెదననిG649 చెప్పెను.

To open their eyes, and to turn them from darkness to light, and from the power of Satan unto God, that they may receive forgiveness of sins, and inheritance among them which are sanctified by faith that is in me.
19

కాబట్టి అగ్రిప్పG67 రాజాG938, ఆకాశముG3770నుండిG3588 కలిగినG1096 ఆ దర్శనమునకుG3701 నేను అవిధేయుడనుG545 కాకG3756

Whereupon, O king Agrippa, I was not disobedient unto the heavenly vision:
20

మొదటG4412 దమస్కుG1154లోనిG1722వారికినిG3588, యెరూషలేములోనుG2414 యూదయG2449 దేశG5561మంతటG3956నుG3588, తరువాత అన్యజనులG1484కునుG3588, వారు మారు మనస్సు పొందిG3340 దేవునిG2316తట్టుG1909 తిరిగిG1994 మారుమనస్సునకుG3341 తగిన క్రియలుG2041 చేయవలెననిG4238 ప్రకటించుచుంటినిG514.

But shewed first unto them of Damascus, and at Jerusalem, and throughout all the coasts of Judaea, and then to the Gentiles, that they should repent and turn to God, and do works meet for repentance.
21

G5130 హేతువుచేతG1752 యూదులుG2453 దేవాలయముG2411లోG1722 నన్ను పట్టుకొనిG4815 చంపుటకుG1315 ప్రయత్నముచేసిరిG3987;

For these causes the Jews caught me in the temple, and went about to kill me.
22

అయిననుG3767 నేను దేవునిG2316 వలననైనG3844 సహాయముG1947 పొందిG5177 నేటిG2250వరకుG891 నిలిచియుంటినిG2476;క్రీస్తుG5547 శ్రమపడిG3805 మృతులG3498 పునరుత్థానముG386 పొందువారిలోG1537 మొదటివాడగుటచేతG4413, ఈG3588 ప్రజలకునుG2992 అన్యజనులG1484

Having therefore obtained help of God, I continue unto this day, witnessing both to small and great, saying none other things than those which the prophets and Moses did say should come:
23

ప్రవక్తలునుG4396 మోషేయుG3475 ముందుగా చెప్పినవి కాకG3762 మరి ఏమియుG3739 చెప్పకG1622, అల్పులకునుG3398 ఘనులకునుG3173 సాక్ష్యమిచ్చుచుంటినిG3140.

That Christ should suffer, and that he should be the first that should rise from the dead, and should shew light unto the people, and to the Gentiles.
24

అతడుG846 ఈలాగుG5023 సమాధానము చెప్పుకొనుచుండగాG626 ఫేస్తుG5347పౌలాG3972, నీవు వెఱ్ఱివాడవుG3130, అతిG4183 విద్యవలనG1121 నీకుG4571 వెఱ్ఱిG3130పట్టినదనిG4062 గొప్పG3173 శబ్దముతోG5456 చెప్పెనుG5346.

And as he thus spake for himself, Festus said with a loud voice, Paul, thou art beside thyself; much learning doth make thee mad.
25

అందుకుG1161 పౌలుG3972 ఇట్లనెనుG5346మహా ఘనతG2903 వహించిన ఫేస్తూG5347, నేను వెఱ్ఱివాడనుG3105 కానుG3756గానిG235 సత్యమునుG225 స్వస్థబుద్ధియు గలG4997 మాటలనేG4487 చెప్పుచున్నానుG669.

But he said, I am not mad, most noble Festus; but speak forth the words of truth and soberness.
26

రాజుG935 ఈ సంగతుG5130లెరుగునుG1987 గనుక అతనిG3739 యెదుటG4314 నేను ధైర్యముగాG3955 మాటలాడుచున్నానుG2980; వాటిలోG5130 ఒకటియుG5100 అతనికి మరుగైయుండG2990 లేదనిG3756 రూఢిగా నమ్ముచున్నానుG3982; ఇదిG5124 యొక మూలG1137నుG1722 జరిగినG4238 కార్యముG2076 కాదుG3756.

For the king knoweth of these things, before whom also I speak freely: for I am persuaded that none of these things are hidden from him; for this thing was not done in a corner.
27

అగ్రిప్పG67 రాజాG935, తమరు ప్రవక్తలనుG4396 నమ్ముచున్నారాG4100? నమ్ముచున్నాG4100రనిG3754 నేనెరుగు దునుG1492.

King Agrippa, believest thou the prophets? I know that thou believest.
28

అందుకుG1161 అగ్రిప్పG67ఇంతG1722 సులభముగాG3641 నన్నుG3165 క్రైస్తవునిG5546 చేయ జూచుచున్నావేG1096 అని పౌలుG3972తోG4314 చెప్పెనుG5346.

Then Agrippa said unto Paul, Almost thou persuadest me to be a Christian.
29

అందుకుG1161 పౌలుG3972 సులభముగానో దుర్లభముగానో, తమరుG4571 మాత్రముG3440 కాదుG3756, నేడుG4594 నా మాటG3450 వినుG191వారందరునుG3956G5130 బంధకములుG1199 తప్పG3924 నాG2504వలెG3697 ఉండుG1510నట్లుG5108 దేవుడG2316నుగ్రహించుగాకG2172 అనెనుG2036.

And Paul said, I would to God, that not only thou, but also all that hear me this day, were both almost, and altogether such as I am, except these bonds.
30

అంతటG2532 రాజునుG935 అధిపతియుG2232 బెర్నీకేయుG959 వారిG846తోకూడ కూర్చుండినవారునుG4775 లేచిG450 అవతలకు పోయిG402

And when he had thus spoken, the king rose up, and the governor, and Bernice, and they that sat with them:
31

G3778 మనుష్యుడుG444 మరణమునకైననుG2288 బంధకములకైననుG1199 తగినG514 దేమియుG3762 చేయలేదనిG4238 తమలోG4314తాముG240 మాటలాడుకొనిరిG2980.ొ

And when they were gone aside, they talked between themselves, saying, This man doeth nothing worthy of death or of bonds.
32

అందుకుG1161 అగ్రిప్పG67G3778 మనుష్యుడుG444 కైసరు ఎదుటG2541 చెప్పుకొందునని G1941అననిG3361యెడలG1487 ఇతనిని విడుదల చేయవచ్చుననిG630 ఫేస్తుతోG5347 చెప్పెనుG5346.

Then said Agrippa unto Festus, This man might have been set at liberty, if he had not appealed unto Caesar.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.