బైబిల్

  • అపొస్తలుల కార్యములు అధ్యాయము-25
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఫేస్తుG5347G3588 దేశాధికారముG1885నకు వచ్చినG1910 మూడుG5140 దినములకుG2250 కైసరయG2542నుండిG575 యెరూషలేముG2414నకుG1519 వెళ్లెనుG305.

2

అప్పుడుG5119 ప్రధానయాజకులుG749నుG3588 యూదులG2453లోG3588 ముఖ్యులుG4413నుG3588 పౌలుG3972మీదG2596 తాము తెచ్చిన ఫిర్యాదుG3870 సంగతి అతనికిG846 తెలియజేసిరిG1718.

3

మరియు త్రోవG3598లోG2596 అతనినిG846 చంపుటకుG337 పొంచిG1747యుండిG4160మీరు దయచేసిG5485 అతనినిG846 యెరూషలేముG2419నకుG1519 పిలువనంపించుడనిG3343 అతనినిG846గూర్చి ఫేస్తుG5347 నొద్ద మనవి చేసిరిG154.

4

అందుకుG3767 ఫేస్తుG5347పౌలుG3972 కైసరయG2542లోG1722 కావలిలో ఉన్నాడుG5083; నేనుG1438 శీఘ్రముగాG5034 అక్కడికి వెళ్ల బోవుచున్నానుG1607

5

గనుకG3767 మీG5213లోG1722 సమర్థులైనవారుG1415 నాతో కూడ వచ్చిG4782 ఆ మనుష్యునిG435యందుG1722 తప్పిదG824మేదైనG1536 ఉంటేG2076 అతనిమీద మోపవచ్చుననిG2723 ఉత్తరమిచ్చెను.

6

అతడు వారిG846యొద్దG1722 ఎనిమిదిG2228, పదిG1176 దినములుG2250 గడిపిG1304 కైసరయG2542కుG1519 వెళ్లిG2597 మరునాడుG1887 న్యాయపీఠముG968మీదG1909 కూర్చుండిG2523 పౌలునుG3972 తీసికొని రమ్మనిG71 ఆజ్ఞాపించెనుG2753.

7

పౌలుG3972 వచ్చినప్పుడుG3854 యెరూషలేముG2414నుండిG575 వచ్చిన యూదులుG2453 అతని చుట్టు నిలిచిG4026, భారమైనG926 నేరములG157నేకములG4183 మోపిరిG5342 గాని వాటిని బుజువుG584 చేయG2480లేక పోయిరిG3756.

8

అందుకు పౌలుG3972యూదులG2453 ధర్మశాస్త్రముG3551నుG3588 గూర్చి గానిG3777 దేవాలయముG2411నుG3588 గూర్చి గానిG3777, కైసరునుG2541 గూర్చి గానిG3777 నేనెంతమాత్రమునుG5100 తప్పిదము చేయలేదనిG264 సమాధానము చెప్పెనుG626.

9

అయితేG1161 ఫేస్తుG5347 యూదులG2453చేతG3588 మంచివాడనిపించుG2309 కొనవలెననిG2698యెరూషలేముG2414నకుG1519 వచ్చి అక్కడ నాG1700 యెదుటG1909 ఈ సంగతులనుG5130గూర్చిG4012 విమర్శింపబడుటG2919 నీG305కిష్టమాG2309 అని పౌలునుG3972 అడిగెను.

10

అందుకుG1161 పౌలుG3972కైసరుG2541 న్యాయపీఠముG968 ఎదుటG1909 నిలువబడిG2476 యున్నానుG1510; నేనుG3165 విమర్శింపG2919బడవలసినG1163 స్థలమిదేG3757, యూదులకుG2453 నేను అన్యాయమేమియుG91 చేయలేదనిG3762 తమరికిG4771 బాగుగాG2566 తెలియునుG1921.

11

నేనుG3303 న్యాయము తప్పిG91 మరణమునకుG2288 తగినదేదైననుG5100 చేసినG4238యెడలG1437 మరణమునకుG599 వెనుకG3868తీయనుG3756; వీరు నామీద మోపుచున్నG2723 నేరములలోG3739 ఏదియుG3762 నిజముకానిG2076 యెడలG1487 నన్నుG3165 వారికిG846 అప్పగించుటకుG5483 ఎవరితరముG1410కాదుG3762; కైసరుG2541 ఎదుటనే చెప్పుకొందుననెనుG1941.

12

అప్పుడుG5119 ఫేస్తుG5347 తన సభG4814వారితోG3326 ఆలోచనచేసినG4824 తరువాత కైసరుG2541 ఎదుట చెప్పుకొందునంటివేG1941 కైసరుG2541నొద్దకేG1909 పోవుదువనిG4198 ఉత్తరమిచ్చెనుG611.

13

కొన్నిG5100 దినములైనG2250 తరువాతG1230 రాజైనG935 అగ్రిప్పయుG67 బెర్నీకేయుG959 ఫేస్తుG5347 దర్శనము చేసికొనుటకుG782 కైసరయకుG2542 వచ్చిరిG2658.

14

వారక్కడG1563 అనేకG4119దినముG2250లుండగాG1304, ఫేస్తుG5347 పౌలుG3972 సంగతిG2596 రాజుG935కుG3588 తెలియజెప్పెనుG3004; ఏమనగాఫేలిక్సుG5344 విడిచిపెట్టిపోయినG2641 యొకG5100 ఖైదీ యున్నాడుG2076.

15

నేనుG3450 యెరూషలేముG2414లోG1519 ఉన్నప్పుడుG1096 ప్రధానయాజకులుG749నుG3588 యూదులG2453 పెద్దలునుG4245 అతనిG846మీదG2596 తెచ్చిన ఫిర్యాదు తెలిపిG1718 అతనికి శిక్ష విధింపవలెననిG1349 వేడుకొనిరిG154.

16

అందుకు నేను నేరము మోపబడివవాడుG2723 నేరము మోపినవారికిG2725 ముఖా ముఖిగాG4383 వచ్చి, తనమీద మోపబడిన నేరమునుG1462గూర్చిG4012 సమాధానము చెప్పుకొనుటకుG627 అవకాశమియ్యకG5117మునుపుG4250 ఏ మను

17

కాబట్టిG3767 వారిక్కడికిG1759 కూడి వచ్చినప్పుడుG4905 నేను ఆలస్యG311మేమియు చేయకG3367, మరునాడుG1836 న్యాయ పీఠముG968మీదG1909 కూర్చుండిG2523G3588 మనుష్యునిG435 తీసికొని రమ్మనిG71 ఆజ్ఞాపించితినిG2753.

18

నేరము మోపినవారుG2725 నిలిచి నప్పుడుG2476, నేనG1473నుకొనినG5282 నేరములలోG3739 ఒకటియైనను అతని మీదG4012 మోపినవారుG156 కారుG3762.

19

అయితేG1161 తమG2398 మతమునుG1175 గూర్చియుG4012, చనిపోయినG2348 యేసుG2424 అను ఒకనిG5100గూర్చియుG4012 ఇతనితోG846 వారికి కొన్ని వివాదములున్నట్టుG5335 కనబడెనుG2198;

20

ఆ యేసుG2424 బ్రదికియున్నాడనిG2198 పౌలుG3972 చెప్పెను. నేనట్టిG1473 వాదముల విషయమైG4012 యేలాగున విచారింపవలెనోయేమియు తోచకG639, యెరూషలేముG2419నకుG1519 వెళ్లిG4198 అక్కడG2546 వీటినిG5130గూర్చిG4012 విమర్శింప బడుటకుG2919 అతని కిష్టG1014మవునేమోG1487 అని అడిగితినిG3004.

21

అయితేG1161 పౌలుG3972, చక్రవర్తిG4575 విమర్శG1233కుG1519 తన్ను నిలిపి యుంచవలెననిG5083 చెప్పుకొనినందునG1941 నేనతనినిG846 కైసరుG2541నొద్దకుG4314 పంపించుG3992 వరకుG2193 నిలిపియుంచవలెననిG5083 ఆజ్ఞాపించితిననెనుG2753.

22

అందుకుG1161 అగ్రిప్పG67G3588 మనుష్యుడుG444 చెప్పుకొనునది నేనునుG2532 వినG191గోరు చున్నాననిG1014 ఫేస్తుG5347తోG4314 అనగా అతడుG846రేపుG839 వినవచ్చుననిG191 చెప్పెనుG5346.

23

కాబట్టిG3767 మరునాడుG1887 అగ్రిప్పయుG67 బెర్నీకేయుG959 మిక్కిలిG4183 ఆడంబరముG5325తోG3326 వచ్చిG2064, సహస్రాధిపతులG5506తోనుG4862 పట్టణG4172 మందలిG5607 ప్రముఖులG1851తోనుG4862 అధికారమందిరముG201లోG1519 ప్రవేశించినG1525 తరువాత ఫేస్తుG5347 ఆజ్ఞనియ్యగాG2753 పౌలుG3972 తేబడెనుG71.

24

అప్పుడుG2532 ఫేస్తుG5347 అగ్రిప్పG67రాజాG935, యిక్కడ మాతోG2254 ఉన్నG4840 సమస్తG3956జనులారాG4128, మీరు ఈ మనుష్యునిG5126 చూచుచున్నారుG2334. యెరూషలేముG2414లోనుG1722 ఇక్కడనుG1759 యూదుG2453లందరుG3956వీడుG846 ఇకG3371 బ్రదుకG2198 తగడనిG3361 కేకలు వేయుG1916

25

ఇతడుG846 మరణమునకుG2288 తగినదిG514 ఏమియు చేయలేదనిG3367 నేనుG1473 గ్రహించిG2638, యితడుG5127 చక్రవర్తియెదుటG4575 చెప్పుకొందుననిG1941 అనినందున ఇతనిG846 పంపG3992 నిశ్చయించి యున్నానుG2919.

26

ఇతనిG3739గూర్చిG4012 మన యేలినవారిపేర వ్రాయుటకుG1125 నాకు నిశ్చయమైనది ఏమియు కనబడలేదు గనుక విచారణయైన తరువాత వ్రాయుటకుG1125 ఏమైననుG5100 నాకు దొరకవచ్చునని మీ అందరియెదుటికిని, అగ్రిప్పG67రాజాG935, ముఖ్యముగాG3122 మీG5216 యెదుటికినిG1909, ఇతని రప్పించి యున్నాను.

27

ఖయిదీG1198మీద మోపబడినG2596 నేరములనుG156 వివరింపG4591కుండG3361 అతనిG846 పంపుటG3992 యుక్తముకాదనిG249 నాకుG3427 తోచు చున్నదనిG1380 చెప్పెను.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.