ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
సహోదరులారాG80 , తండ్రులారాG3962 , నేనిప్పుడుG3568 మీG5209 యెదుటG4314 చెప్పుG3450 సమాధానముG627 నాలకించుడిG191 .
2
అతడు హెబ్రీG1446 భాషలోG1258 మాటలాడుటG4377 వారు వినిG191 ఎక్కువG3123 నిశ్శబ్దముగాG2271 ఉండిరిG3930 . అప్పుడతడుG2532 ఈలాగు చెప్పసాగెనుG5346 .
3
నేనుG1473 కిలికియలోనిG2791 తార్సుG5019 లోG1722 పుట్టినG1080 యూదుడనుG2453 . అయితేG1161 ఈG5026 పట్టణముG4172 లోG1722 గమలీయేలుG1059 పాదములG4228 యొద్దG3844 పెరిగిG397 , మన పితరులG3971 ధర్మశాస్త్రG3551 సంబంధమగుG2596 నిష్ఠయందు శిక్షితుడనైG195 , మీG5210 రందరుG3956 నేడుG4594 ఉన్నG2075 ప్రకారముG2531 దేవుని గూర్చిG2316 ఆసక్తుడనైయుండిG2207
4
ఈG5026 మార్గములోనున్నG3598 పురుషులనుG435 స్త్రీలనుG1135 బంధించిG1195 చెరసాలG5438 లోG1519 వేయించుచుG3860 మరణముG2288 వరకుG891 హింసించితినిG1377 .
5
ఇందునుగూర్చిG5613 ప్రధానయాజకుడుG749 నుG2532 పెద్దG4244 లందరునుG3956 నాకుG3140 సాక్షులైయున్నారుG3427 . నేను వారివలనG3844 సహోదరులG80 యొద్దకుG4314 పత్రికలుG1992 తీసికొనిG1209 , దమస్కుG1154 లోనిG1519 వారినికూడG5607 బంధించిG1210 దండించుG5097 టకైG2443 యెరూషలేముG2419 నకుG2443 తేవలెననిG71 అక్కడికి వెళ్లితినిG4198 .
6
నేనుG3427 ప్రయాణముG4198 చేయుచు దమస్కునకుG1154 సమీపించినప్పుడుG1096 మధ్యాహ్నG3314 కాలమందుG4012 ఆకాశముG3772 నుండిG1537 గొప్పG2425 వెలుగుG5457 అకస్మాత్తుగాG1810 నాG1691 చుట్టుG4012 ప్రకాశించెనుG4015 .
7
నేను నేలG1475 మీదG1519 పడిG4098 సౌలాG4549 సౌలాG4549 , నీవెందుకుG5101 , నన్నుG3165 హింసించుచున్నావనిG1377 నాతోG3427 ఒక స్వరముG5456 పలుకుటG3004 వింటినిG191 .
8
అందుకుG1161 నేనుG1473 ప్రభువాG2962 , నీవెG4771 వడవనిG5101 అడిగినప్పుడుG611 ఆయన నేనుG1473 నీవుG4771 హింసించుచున్నG1377 నజరేయుడనగుG3480 యేసునుG2424 అని నాG3165 తోG4314 చెప్పెనుG2036 .
9
నాG1698 తోకూడG4862 నున్నవారుG5607 ఆ వెలుగునుG5457 చూచిరిG2300 గానిG1161 నాతోG3427 మాటలాడినవానిG2980 స్వరముG5456 వారు వినG191 లేదుG3756 .
10
అప్పుడుG1161 నేనుప్రభువాG2962 , నేనేమిG5101 చేయవలెననిG4160 అడుగగాG2036 , ప్రభువుG2962 నీవు లేచిG450 దమస్కుG1154 లోనికిG1519 వెళ్లుముG4198 ; అక్కడG2546 నీవుG4671 చేయుటకుG4160 నియమింపబడినG5021 వన్నియుG3956 నీకుG4671 చెప్పబడుననిG2980 నాG3165 తోG4314 అనెనుG2036 .
11
ఆG1565 వెలుగుG5457 యొక్క ప్రభావముG1391 వలనG575 నేను చూడG1689 లేకపోయినందునG3756 నాG3427 తోకూడG4895 ఉన్నవారు నన్ను నడిపింపగాG5496 దమస్కుG1154 లోనికిG1519 వచ్చితినిG2064 .
12
అంతటG1161 ధర్మశాస్త్రముG3551 చొప్పునG2596 భక్తిపరుడునుG2152 , అక్కడ కాపురమున్నG2730 యూదుG2453 లందరిG3956 చేతG5259 మంచిపేరు పొందినవాడునైనG3140 అననీయG367 అను ఒకడుG5100 నాG3165 యొద్దకుG4314 వచ్చిG2064 నిలిచిG2186
13
సౌలా!G4549 సహోదరాG80 , దృష్టి పొందుమనిG308 నాతోG3427 చెప్పగాG2036 ఆG846 గడియలోనేG5610 నేను దృష్టిపొందిG1519 అతనిG846 చూచితినిG308 .
14
అప్పుడG1161 తడుG3588 మనG2257 పితరులG3962 దేవుడుG2316 తనG848 చిత్తమునుG2307 తెలిసికొనుటకునుG1097 , ఆ నీతిమంతునిG1342 చూచుటకునుG1492 , ఆయనG848 నోటిG4750 మాటG5456 వినుటకునుG191 నిన్నుG4571 నియమించియున్నాడుG4400 ;
15
నీవు కన్నవాటినిG3708 గూర్చియు విన్నవాటినిG191 గూర్చియు సకలG3956 మనుష్యులG444 యెదుటG4314 ఆయనకుG846 సాక్షివైG3144 యుందువుG2071 .
16
గనుకG2532 నీవు తడవు చేయుటG3195 ఎందుకుG5101 ? లేచిG450 ఆయనG2962 నామమునుG3686 బట్టి ప్రార్థనచేసిG1941 బాప్తిస్మము పొందిG907 నీG4675 పాపములనుG266 కడిగివేసికొనుమనిG628 చెప్పెను.
17
అంతటG1161 నేనుG3427 యెరూషలేముG2419 నకుG1519 తిరిగి వచ్చిG5209 దేవాలయముG2411 లోG1722 ప్రార్థన చేయుచుండగాG4336 పరవశుG1611 డనైG1096 ప్రభువునుG2962 చూచితినిG1492 .
18
అప్పుడాయననీవుG5034 త్వరపడిG4672 యెరూషలేముG2419 విడిచిG1537 శీఘ్రముగాG1722 వెళ్లుముG1831 . నన్నుG1700 గూర్చిG4012 నీవిచ్చుG4675 సాక్ష్యముG3141 వారంగీకరింపG3858 రనిG3756 నాతోG3427 చెప్పెనుG3004 .
19
అందుకు నేనుG2504 ప్రభువాG2962 , ప్రతిG2596 సమాజమందిరములోనుG4864 నీG4571 యందుG1909 విశ్వాసముంచువారినిG4100 నేనుG1473 చెరసాలలోG5439 వేయుచుG2252 కొట్టుచునుంటిననిG1194 వారికిG846 బాగుగా తెలియునుG1987 .
20
మరియుG2532 నీG4675 సాక్షియైనG3144 స్తెఫనుG4736 రక్తముG129 చిందింపబడిG1632 నప్పుడుG3753 నేనుG848 కూడG2532 దగ్గర నిలిచిG2186 అందుకు సమ్మతించిG4909 అతనిG848 చంపినవారిG337 వస్త్రములకుG2440 కావలియుంటిననిG5442 చెప్పితిని.
21
అందుకుG2532 ఆయన వెళ్లుముG4198 , నేను దూరముగాG3112 అన్యజనులG1484 యొద్దకుG1519 నిన్నుG4571 పంపుదుననిG1821 నాG3165 తోG4314 చెప్పెనుG2036 .
22
ఈG5127 మాటG3056 వరకుG891 అతడుG846 చెప్పినది వారు ఆలకించుచుండిరిG191 . అప్పడుG2532 ఇటువంటిG5108 వాడుG846 బ్రదుకG2198 తగడుG3756 , భూమిG1093 మీదG575 ఉండకుండ వానినిG846 చంపివేయుడనిG142 కేకలుG5456 వేసిరిG1869 .
23
వారుG846 కేకలువేయుచుG2905 తమపై బట్టలుG2440 విదుల్చుకొనిG4495 ఆకాశముG109 తట్టుG1519 దుమ్మెత్తిG2868 పోయుచుండగాG906
24
వారతనికిG846 విరోధముగాG2019 ఈలాగు కేకలు వేసినG3779 హేతువేమోG1223 తెలిసికొనుటకైG1921 , సహస్రాధిపతిG5506 కొరడాలతో అతనినిG846 కొట్టిG3148 , విమర్శింపవలెననిG426 చెప్పిG2036 , కోటG3925 లోనికిG1519 తీసికొనిపొండనిG71 ఆజ్ఞాపించెనుG2753 .
25
వారు పౌలునుG3972 వారులతోG2438 కట్టుచున్నప్పుడుG4385 అతడు తన దగ్గర నిలిచియున్నG2476 శతాధిపతినిG1543 చూచిG4314 శిక్ష విధింపకయేG178 రోమీయుడైనG4514 మనుష్యునిG444 కొరడాలతో కొట్టుటకుG3147 మీకుG5213 అధికారమున్నదాG1832 ? అని యడిగెనుG2036 .
26
శతాధిపతిG1543 ఆ మాట వినిG191 సహస్రాధిపతిG5506 యొద్దకుG518 వచ్చిG4334 నీG3195 వేమిG5101 చేయG4160 బోవుచున్నావుG3708 ? ఈG3778 మనుష్యుడుG444 రోమీయుడుG4514 సుమీ అనెనుG3004 .
27
అప్పుడుG1161 సహస్రాధిపతిG5506 వచ్చిG4334 అతనిని చూచిG846 నీవుG4771 రోమీయుడవా?G4514 అది నాతోG3427 చెప్పుG3004 మనగాG2036
28
అతడుG5037 అవుననిG611 చెప్పెనుG5346 . సహస్రాధిపతిG5506 నేనుG1473 బహుG4183 ద్రవ్యమిచ్చిG2774 యీG5026 పౌరత్వముG4174 సంపాదించుకొంటిG2932 ననెనుG611 ; అందుకుG1161 పౌలుG3972 నేనైతేG1473 పుట్టుకతోనేG1080 రోమీయుడననెనుG2532 .
29
కాబట్టిG3767 అతనిG846 విమర్శింపబోయినG426 వారు వెంటనేG2112 అతనినిG846 విడిచిపెట్టిరిG868 . మరియుG2532 అతడుG2532 రోమీయుడనిG4541 తెలిసికొన్నప్పుడుG1921 అతనిG846 బంధించిG1210 నందుకుG3754 సహస్రాధిపతిG5506 కూడG1161 భయపడెనుG5399 .
30
మరునాడుG1887 , యూదులుG2453 అతనిమీదG3844 మోపిన నేరG2723 మేమోG5101 తాను నిశ్చయముగాG804 తెలిసికొనG1097 గోరిG1014 , సహస్రాధిపతి అతనిG846 వదిలించిG3089 , ప్రధానయాజకులునుG749 మహాసభG4892 వారందరునుG3650 కూడి రావలెననిG2064 ఆజ్ఞాపించిG2753 , పౌలునుG3972 తీసికొనివచ్చిG2609 వారిG846 యెదుటG1519 నిలువబెట్టెనుG2476 .