బైబిల్

  • అపొస్తలుల కార్యములు అధ్యాయము-17
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

వారు అంఫిపొలిG295, అపొల్లోనియG624 పట్టణములమీదుగా వెళ్లిG1353 థెస్సలొనీకG2332కుG1519 వచ్చిరిG2064. అక్కడG3699 యూదులG2453 సమాజమందిరమొకటిG4864 యుండెనుG2258

2

గనుకG1161 పౌలుG3972 తన వాడుకG1486 చొప్పునG2596 సమాజపువారిG846యొద్దకుG4314 వెళ్లిG1525క్రీస్తుG5547 శ్రమపడిG3958 మృతులG3498లోనుండిG1537 లేచుటG450 ఆవశ్యకమనియుG1163,

3

నేనుG1473 మీకుG5213 ప్రచురముచేయుG2605 యేసేG2424 క్రీస్తయిG5547యున్నాడనియుG2067 లేఖనములG1124లోనుండిG575 దృష్టాంతములనెత్తిG3908 విప్పిG1272 చెప్పుచు, వారితోG846 మూడుG5140విశ్రాంతిదినములుG4521 తర్కించుచుండెనుG1256.

4

వారిG846లోG1537 కొందరునుG5100, భక్తిపరులగుG4576 గ్రీసుదేశస్థులలోG1672 చాలG4183మందియుG4128, ఘనతగలG4413 స్త్రీలలోG1135 అనేకులునుG4128 ఒప్పుకొనిG3982 పౌలుతోనుG3972 సీలతోనుG4609 కలిసికొనిరిG4345.

5

అయితేG1161 యూదులుG2453 మత్సరపడిG544, పనిపాటులు లేక తిరుగుకొందరుG5100 దుష్టులనుG2206 వెంటబెట్టుకొనిG4355 గుంపుకూర్చిG3792 పట్టణG2350మెల్లG3956 అల్లరిచేయుచుG4172, యాసోనుG2394 ఇంటిమీదG3614పడిG2186 వారినిG846 జనులG1218 సభయెదుటికిG1519 తీ

6

అయితేG1161 వారుG846 కనబడG2147నందునG3361 యాసోనునుG2394 కొందరుG5100 సహోదరులనుG80 ఆ పట్టణపు అధికారులG4173యొద్దకుG1909 ఈడ్చుకొనిపోయి G4951భూలోకమును తలక్రిందుచేసిన వీరు ఇక్కడికిG1759 కూడG2532 వచ్చియున్నారుG3918; యాసోనుG2394

7

వీG3778రందరుG3956 యేసుG2424 అను వేరొకG2087 రాజుG935న్నాడనిG1511 చెప్పిG3004, కైసరుG2541 చట్టములకుG1378 విరోధముగాG561 నడుచుకొనువారుG4238 అని కేకలువేసిరిG994.

8

ఈ మాటలుG5023 వినుచున్నG191 జనసమూహమునుG3793 పట్టణపు అధికారులనుG4173 కలవరపరచిరిG5015.

9

వారు యాసోనుG2394నొద్దనుG3844 మిగిలినవారియొద్దనుG3062 జామీనుG2425 తీసికొనిG2983 వారినిG846 విడుదలచేసిరిG630.

10

వెంటనేG2112 సహోదరులుG80 రాత్రిG3571వేళG1223 పౌలునుG3972 సీలనుG4609 బెరయG960కుG1519 పంపించిరిG1599. వారుG3748 వచ్చిG3854 యూదులG2453 సమాజమందిరముG4864లోG1519 ప్రవేశించిరిG549.

11

వీరుG3778 థెస్సలొనీకG2332లోG1722 ఉన్నG2258 వారికంటెG3588 ఘనులైయుండిరిG2104 గనుక ఆసక్తిG4288తోG3326 వాక్యమునుG3056 అంగీకరించిG1209, పౌలును సీలయును చెప్పిన సంగతులుG5023 ఆలాగున్నవోG2192 లేవోG1487 అని ప్రతిG2596దినమునుG2250 లేఖనములుG1124 పరిశోధించుచుG350 వచ్చిరి.

12

అందుచేతG3767 వారిG846లోG1537 అనేకులునుG4183, ఘనతగలG2158 గ్రీసుదేశస్థులైనG1674 స్త్రీలలోనుG1135 పురుషులలోనుG435 చాలమందియుG4183 విశ్వసించిరిG4100.

13

అయితేG1161 బెరయG960లోకూడG1722 పౌలుG3972 దేవునిG2316 వాక్యముG3056 ప్రచురించుచున్నాడనిG2605 థెస్సలొనీకG2332లోG575 ఉండు యూదులుG2453 తెలిసికొనిG1097 అక్కడికినిG2546 వచ్చిG2064 జనసమూహములనుG3793 రేపిG4531 కలవరపరచిరి.

14

వెంటనేG2112 సహోదరులుG80 పౌలునుG3972 సముద్రముG2281వరకుG1909 వెళ్లుమనిG4198 పంపిరిG1821; అయితేG1161 సీలయుG4609 తిమోతియుG5095 అక్కడనేG1563 నిలిచిపోయిరిG5278.

15

పౌలునుG3972 సాగనంప వెళ్లినవారుG2525 అతనినిG846 ఏథెన్సుG116 పట్టణము వరకుG2193 తోడుకొని వచ్చిG71, సీలయుG4609 తిమోతియుG5095 సాధ్యమైనంత శీఘ్రముగాG5613 అతనిG846యొద్దకుG4314 రావలెననిG2064 ఆజ్ఞG1785పొందిG2983 బయలుదేరి పోయిరిG1826.

16

పౌలుG3972 ఏథెన్సుG116లోG1722 వారికొరకుG846 కనిపెట్టుకొనియుండగాG1551, ఆ పట్టణముG4172 విగ్రహములతో నిండియుండుటG2712 చూచినందునG2334 అతనిG848 ఆత్మG4151 పరితాపము పట్టలేకపోయెనుG3947.

17

కాబట్టిG3767 సమాజమందిరములG4864లోG1722 యూదులతోనుG2453, భక్తిపరులైనవారితోనుG4576 ప్రతిG3956దినమునG2596 సంతవీధిG58లోG1722 తన్ను కలిసికొనువారిG3909తోనుG4314 తర్కించుచువచ్చెనుG1256.

18

ఎపికూరీయులలోనుG1946 స్తోయికులలోనుG4770 ఉన్న కొందరుG5100 జ్ఞానులుG5386 అతనితోG846 వాదించిరిG4820. కొందరుG5100G3778 వదరుబోతుG4691 చెప్పునదిG3004 ఏమిటనిG5101 చెప్పుకొనిరిG3004. అతడు యేసునుగూర్చియుG2424 పునురుత్థానమునుG386 గూర్చియు ప్రకటించెనుG2097 గనుక మరికొందరుG3588 వీడు అన్యG3581 దేవతలనుG1140 ప్రచురించుచున్నాడనిG2604 చెప్పుకొనిరిG3004.

19

అంతటG5037 వారు అతనిG846 వెంటబెట్టుకొనిG1949 అరేయొపగుG697 అను సభ యొద్దకుG1909 తీసికొనిపోయిG71 నీవుG4675 చేయుచున్నG2980 యీG3778 నూతనG2537 బోధG1322 యెట్టిదోG5101 మేము తెలిసిG1097కొనవచ్చునాG1410?

20

కొన్నిG5100 క్రొత్త సంగతులుG3579 మాG2257 చెవులG189కుG1519 వినిపించుచున్నావుG1533 గనుకG3767 వీటిG5023 భావG2309మేమోG5101 మేము తెలిసికొనG1097 గోరుచున్నామనిG1014 చెప్పిరి.

21

ఏథెన్సుG117వారందరునుG3956 అక్కడG1927 నివసించు పరదేశులునుG3581 ఏదోయొకG5100 క్రొత్త సంగతిG2537 చెప్పుటయందునుG3004 వినుటయందునుG191 మాత్రమేG3762 తమ కాలము గడుపుచుండువారుG2119.

22

పౌలుG3972 అరేయొపగుG697 మధ్యG3319 నిలిచిG2476 చెప్పినG5346 దేమనగా ఏథెన్సుG117వారలారాG435, మీరుG5209 సమస్త విషయముG3956లలోG2596 అతి దేవతాభక్తిగలవారైయున్నట్టుG1174 నాకు కనబడుచున్నదిG2334.

23

నేను సంచరించుచుG1330 మీG5216 దేవతా ప్రతిమలనుG4574 చూచుచుండగాG333 ఒకG2532 బలిపీఠముG1041 నాకు కనబడెనుG2147. దానిG3739 మీదG1722తెలియబడనిG57 దేవునికిG2316 అని వ్రాయబడియున్నదిG1924. కాబట్టిG3767 మీరు తెలియకG50 దేనియందు భక్తికలిగియున్నారోG2151 దానినే నేనుG1473 మీకుG5213 ప్రచురపరచుచున్నానుG2605.

24

జగత్తునుG2889 అందలిG1722 సమస్తమునుG3956 నిర్మించినG4160 దేవుడుG2316 తానేG3778 ఆకాశమునకునుG3772 భూమికినిG1093 ప్రభువైG2962యున్నందునG5225 హస్తకృతములైనG5499 ఆలయములG3485లోG1722 నివసింపG2730డుG3756.

25

ఆయనG846 అందరికినిG3956 జీవమునుG2222 ఊపిరినిG4157 సమస్తమునుG3956 దయచేయువాడుG1325 గనుక తనకు ఏదైననుG5100 కొదువ యున్నట్టుG4326 మనుష్యులG444 చేతులG5495తోG5259 సేవింపబడువాడుG2323 కాడుG3761.

26

మరియుG5037 యావG3956ద్భూమిG1093మీదG1909 కాపుర ముండుటకుG2730 ఆయన యొకనిG1520నుండిG1537 ప్రతిG3956 జాతిమనుష్యులనుG1484 సృష్టించిG4160, వారు ఒకవేళG1487 దేవునినిG2962 తడవులాడిG2212 కనుగొందురేమోయనిG2147,

27

తన్నుG846 వెదకునిమిత్తముG5584 నిర్ణయకాలమునుG2540 వారిG848 నివాసస్థలముయొక్కG2733 పొలిమేరలనుG3734 ఏర్పరచెనుG4384. ఆయన మనలోG2257 ఎవనికినిG1538 దూరముగాG3112 ఉండువాడుG5225 కాడుG3756.

28

మనమాయనG846యందుG1722 బ్రదుకుచున్నాముG2198, చలించుచున్నాముG2795, ఉనికి కలిగియున్నాముG2070. అటువలెG5613 మనG2070మాయనG5120 సంతానమనిG1085 మీG5209 కవీశ్వరులG4163లోG2596 కొందరుG5100నుG2532 చెప్పుచున్నారుG2046.

29

కాబట్టిG3767 మనముG5225 దేవునిG2316 సంతానమైయుండిG1085, మనుష్యులG444 చమత్కారG1761 కల్పనలవలనG5078 మల్చబడినG5480 బంగారమునైననుG5557 వెండినైననుG696 రాతినైననుG3037 దేవత్వముG2304 పోలియున్నదనిG3664 తలంపG3543కూడదుG3756.

30

ఆ అజ్ఞానG52కాలములనుG5550 దేవుడుG2316 చూచి చూడనట్టుగా ఉండెనుG527; ఇప్పుడైతేG3569 అంతటనుG3837 అందరునుG3956 మారుమనస్సు పొందవలెననిG3340 మనుష్యులకుG444 ఆజ్ఞాపించుచున్నాడుG3853.

31

ఎందుకనగాG1360 తాను నియమించినG3724 మనుష్యునిG435చేతG1722 నీతిG1343ననుసరించిG1722 భూలోకమునకుG3625 తీర్పుతీర్చG2919బోయెడిG3195 యొక దినమునుG2250 నిర్ణయించియున్నాడుG2476. మృతులలోG3498నుండిG1537 ఆయననుG846 లేపినందునG450 దీని నమ్ముటకు అందరికినిG3956 ఆధారముG4102 కలుగజేసియున్నాడుG3930.

32

మృతులG3498 పునరుత్థానమునుగూర్చిG386 వారు వినినప్పుడుG191 కొందరుG3303 అపహాస్యముచేసిరిG5512; మరికొందరుG3588 దీనిగూర్చిG5127 నీవుG4675 చెప్పునది ఇంకొకసారిG3825 విందుమనిG191 చెప్పిరిG2036.

33

ఆలాగుండగాG3779 పౌలుG3972 వారిG846 మధ్యG3319నుండిG1537 వెళ్లిపోయెనుG1831.

34

అయితేG1161 కొందరుG5100 మనుష్యులుG435 అతనిG846 హత్తుకొనిG2853 విశ్వసించిరిG4100. వారిలోG1722 అరేయొపగీతుడైనG698 దియొనూసియుG1354, దమరిG1152 అనుG3686 ఒక స్త్రీయుG1135, వీరిG846తోకూడG4862 మరికొందరునుండిరిG2087.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.