బైబిల్

  • అపొస్తలుల కార్యములు అధ్యాయము-16
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

పౌలు దెర్బేG1191కునుG1519 లుస్త్రకునుG3082 వచ్చెనుG2658. అక్కడG1563 తిమోతిG5095 అను ఒకG5100 శిష్యుG3101డుండెనుG2258. అతడు విశ్వసించినG4103 యొకG5100 యూదురాలిG2453 కుమారుడుG5207, అతని తండ్రిG3962 గ్రీసు దేశస్థుడుG1672.

2

అతడుG3739 లుస్త్రG3082లోనుG1722 ఈకొనియG2430లోనుG1722 ఉన్న సహోదరులG80వలనG5259 మంచిపేరు పొందినవాడుG3140.

3

అతడుG5126 తనG846తోకూడG4862 బయలుదేరి రావలెననిG1831 పౌలుG3972కోరిG2309, అతనిG848 తండ్రిG3962 గ్రీసుదేశG1672స్థుడనిG5225G1565 ప్రదేశముG5117లోనిG1722 యూదులG2453కందరికిG537 తెలియునుG1492 గనుకG1063 వారినిబట్టిG1223 అతని తీసికొనిG2983 సున్నతి చేయించెనుG4059.

4

వారు ఆ యా పట్టణములG4172 ద్వారా వెళ్లుచుG1279, యెరూషలేముG2419లోనున్నG1722 అపొస్తలులునుG652 పెద్దలునుG4245 నిర్ణయించినG2919 విధులనుG1378 గైకొనుటకుG5442 వాటినిG846 వారికి అప్పగించిరిG3860.

5

గనుకG3303 సంఘములుG157 విశ్వాసG4102మందుG1722 స్థిరపడిG4732, అనుదినముG2596 లెక్కకుG706 విస్తరించుచుండెనుG4052.

6

ఆసియG773లోG1722 వాక్యముG3056 చెప్పకూడదనిG2980 పరిశుద్ధాG40త్మG4151 వారి నాటంకపరచినందునG2967, వారు ఫ్రుగియG5435 గలతీయG1054 ప్రదేశముల ద్వారా వెళ్లిరిG1330. ముసియG3465 దగ్గరకుG2596 వచ్చిG2064 బితూనియG978కుG2596 వెళ్లుటకుG4198 ప్రయత్నము చేసిరిG3985 గానిG2532

7

యేసుయొక్క ఆత్మG4151 వారినిG846 వెళ్లG1439నియ్యలేదుG3756.

8

అంతటG1161 వారు ముసియనుG3465 దాటిపోయిG3928 త్రోయG5174కుG1519 వచ్చిరిG2597.

9

అప్పుడుG2532 మాసిదోనియG3110 దేశస్థుడొకడుG435 నిలిచిG2258నీవు మాసిదోనియG3109కుG1519 వచ్చిG1224 మాకుG2254 సహాయము చేయుమనిG997 తననుG846 వేడుకొనుచున్నట్టుG3870 రాత్రిG3571వేళG1223 పౌలునకుG3972 దర్శనముG3705 కలిగెనుG3700.

10

అతనికి ఆG3588 దర్శనముG3705 కలిగినప్పుడుG1492 వారికిG846 సువార్త ప్రకటించుటకుG2097 దేవుడుG2316 మమ్మునుG2248 పిలిచియున్నాడనిG4341 మేము నిశ్చయించుకొనిG4822 వెంటనేG2112 మాసిదోనియG3109కుG1519 బయలుదేరుటకుG1831 యత్నము చేసితివిG2212

11

కాబట్టిG3767 మేము త్రోయG5174నుG575 విడిచిG321 ఓడ ఎక్కి తిన్నగాG2113 సమొత్రాకేG4543కునుG1519, మరునాడుG1966 నెయపొలిG3496కినిG1519, అక్కడ నుండిG1564 ఫిలిప్పీG5375కినిG1519 వచ్చితివిు.

12

మాసిదోనియG3109 దేశములో ఆ ప్రాంతమునకుG3310 అది ముఖ్యG4413పట్టణమునుG4172 రోమీయుల ప్రవాసస్థానమునై యున్నది. మేము కొన్నిG5100దినములుG2250G5026 పట్టణముG4172లోG1722 ఉంటిమిG1304.

13

విశ్రాంతిదినముG4521G2250 గవినిG4172 దాటిG1854 నదీతీరముG4215G3844 ప్రార్థనG4335 జరుగుG1511ననుకొనిG3543 అక్కడికిG3757 వచ్చి కూర్చుండిG2523, కూడివచ్చినG4905 స్త్రీలతోG1135 మాటలాడుచుంటిమిG2980.

14

అప్పుడుG2532 లూదియG3070యనుG3686 దైవG2316భక్తిగలG4576 యొకG5100 స్త్రీG1135 వినుచుండెనుG191. ఆమె ఊదారంగు పొడిని అమ్ముG4211 తుయతైరG2363 పట్టణస్థురాలుG4172. ప్రభువుG2962 ఆమెG3739 హృదయముG2588 తెరచెనుG1272 గనుక పౌలుG3972 చెప్పిన మాటలయందG2980

15

ఆమెయు ఆమెG848 యింటివారునుG3624 బాప్తిస్మముపొందిG907నప్పుడుG5613, ఆమె--నేనుG3165 ప్రభువునందుG2962 విశ్వాసముG4103 గలదానననిG1511 మీరు యెంచిG2919తేG1487, నాG3450 యింటికిG3624 వచ్చిG1525యుండుడనిG3306 వేడుకొనిG3870 మమ్మునుG2248 బలవంతము చేసెనుG3849.

16

మేముG2257 ప్రార్థనాస్థలముG4335నకుG1519 వెళ్లుచుండగాG4198 (పుతోను అను) దయ్యముG4151పట్టినదైG2192, సోదె చెప్పుటచేతG3132 తనG848 యజమానులకుG2962 బహుG4183 లాభము సంపాదించుచున్నG2039 యొకG5100 చిన్నదిG3814 మాకుG2254 ఎదురుగావచ్చెనుG528.

17

ఆమెG3778 పౌలునుG3972 మమ్మునుG2254 వెంబడించిG2628G3778 మనుష్యులుG444 సర్వోన్నతుడైనG5310 దేవునిG2316 దాసులుG1401; వీరుG3748 మీకుG2254 రక్షణG4991 మార్గముG3598 ప్రచురించువారైయున్నారనిG2605 కేకలువేసిG2896 చెప్పెనుG3004.

18

ఆమెG1909 ఈలాగుG5124 అనేకG4183 దినములుG2250 చేయుచుండెనుG4160 గనుకG1161 పౌలుG3972 వ్యాకులపడిG1278 దానివైపు తిరిగిG1994 నీవుG4671 ఈమెG846నుG575 వదలిపొమ్మనిG1831 యేసుG2424క్రీస్తుG5547 నామముG3686G1722 ఆజ్ఞాపించుచున్నాననిG3853 ఆ దయ్యముతోG4151 చెప్పెనుG2036; వెంటనేG561 అది ఆమెను వదలిపోయెనుG1831.

19

ఆమెG848 యజమానులుG2962 తమG848 లాభG2039సాధనముG1680 పోయెననిG1831 చూచిG1492, పౌలునుG3972 సీలనుG4609 పట్టుకొనిG1949 గ్రామపు చావడిG58లోనికిG1519 అధికారులG758యొద్దకుG1909 ఈడ్చుకొని పోయిరిG1670.

20

అంతటG2532 న్యాయాధిపతులG4755యొద్దకుG3588 వారినిG846 తీసికొనివచ్చిG4317G3778 మనుష్యులుG444 యూదులైG2453యుండిG5225

21

రోమీయులG4514మైనG5607 మనముG2254 అంగీకరించుటకైననుG3858 చేయుటకైననుG4160 కూడనిG3756 ఆచారములుG1485 ప్రచురించుచుG2605, మనG2257 పట్టణముG4172 గలిబిలి చేయుచున్నారనిG1613 చెప్పిరిG2036.

22

అప్పుడుG2532 జనసమూహముG3793 వారిG846మీదికిG2596 దొమి్మగా వచ్చెనుG4911. న్యాయాధిపతులునుG4755 వారిG846 వస్త్రములుG2440 లాగివేసిG4048 వారినిG846 బెత్తములతో కొట్టవలెననిG4463 ఆజ్ఞాపించిరిG2753.

23

వారు చాలG4183 దెబ్బలుG4127 కొట్టిG2007 వారినిG846 చెరసాలG5438లోG1519వేసిG906 భద్రముగాG806 కనిపెట్టవలెననిG5083 చెరసాల నాయకునిG1200 కాజ్ఞాపించిరిG3853.

24

అతడుG3739 అట్టిG5108 ఆజ్ఞనుG3852పొందిG2983, వారినిG846 లోపలిG2082 చెరసాలG5438లోనికిG1519 త్రోసిG906, వారిG846 కాళ్లకుG4228 బొండG3586వేసిG1519 బిగించెనుG805.

25

అయితేG1161 మధ్యరాత్రిG3317వేళG2596 పౌలునుG3972 సీలయుG4609 దేవునికిG2316 ప్రార్థించుచుG4336 కీర్తనలు పాడుచునుండిరిG5214; ఖయిదీలుG1198 వినుచుండిరిG1874.

26

అప్పుడుG1161 అకస్మాత్తుగాG869 మహాG3173భూకంపముG4578 కలిగెనుG1096, చెరసాలG1201 పునాదులుG2310 అదరెనుG4531, వెంటనేG3916 తలుపుG2374లన్నియుG3956 తెరచుకొనెనుG455, అందరిG3956 బంధకములుG1199 ఊడెనుG447.

27

అంతలో చెరసాల నాయకుడుG1200 మేలుకొనిG1096, చెరసాలG5438 తలుపులన్నియుG2374 తెరచియుండుటG455 చూచిG1492, ఖయిదీలుG1198 పారిపోయిG1628రనుకొనిG3543, కత్తిGదూసి, తన్ను తాను చంపుకొనబోయెను.

28

అప్పుడుG1161 పౌలుG3972 నీవుG4572 ఏ హానియుG2556 చేసిG4238కొనవద్దుG3367, మేమందరముG537 ఇక్కడనేG1759 యున్నామనిG2070 బిగ్గరగాG3173 చెప్పెనుG3004.

29

అతడు దీపముతెమ్మనిG5457 చెప్పిG154 లోపలికిG1530 వచ్చిG1096, వణకుచుG1790 పౌలుకునుG397 సీలకునుG4609 సాగిలపడిG4363

30

వారినిG846 వెలుపలికిG1854 తీసికొనివచ్చిG4254 అయ్యలారాG2962, రక్షణపొందుG4982టకుG2443 నేG3165నేమిG5101 చేయG4160వలెననెనుG1163.

31

అందుకుG1161 వారుG3588 ప్రభువైనG2962 యేసుG2424 నందుG1909 విశ్వాసముంచుముG4100, అప్పుడుG2532 నీవునుG4771 నీG4675 యింటివారునుG3624 రక్షణ పొందుదురనిG4982 చెప్పిG2036

32

అతనికినిG846 అతనిG848 ఇంటG3614నున్నG1722 వారికందరికినిG3956 దేవునిG2316 వాక్యముG3056 బోధించిరిG2980.

33

రాత్రిG3571G1565 గడియలోనేG5610 అతడు వారినిG846 తీసికొనివచ్చిG3880, వారిG575 గాయములుG4127 కడిగెనుG3068; వెంటనే అతడునుG846 అతనిG846 ఇంటివాG3916రందరునుG3956 బాప్తిస్మముపొందిరిG907.

34

మరియుG5037 అతడు వారినిG846 ఇంటికిG3624 తోడుకొని వచ్చిG321 భోజనముG3908పెట్టిG5132, దేవునియందుG2316 విశ్వాసముంచినవాడైG4100 తన ఇంటివారందరితోకూడG3832 ఆనందించెనుG21.

35

ఉదయG2250మైనప్పుడుG1096 న్యాయాధిపతులుG4755G1565 మనుష్యులనుG444 విడుదలచేయుమనిG630 చెప్పుటకుG3004 బంటులనుG4465 పంపిరిG649.

36

చెరసాల నాయకుడీG1200 మాటలుG3056 పౌలుG3972నకుG4314 తెలిపిG518 మిమ్మును విడుదలచేయుమనిG630 న్యాయాధిపతులుG4755 వర్తమానము పంపియున్నారుG649 గనుకG3767 మీరిప్పుడుG3568 బయలుదేరిG1831 సుఖముG1515గాG1722 పొండనిG4198 చెప్పెనుG518.

37

అయితేG1161 పౌలుG3972 వారు న్యాయము విచారింపకయేG178 రోమీయులG4514మైనG5225 మమ్మునుG2248 బహిరంగముగాG1219 కొట్టించిG1194 చెరసాలG5438లోG1519వేయించిG906, యిప్పుడుG3568 మమ్మునుG2248 రహస్యముగాG2977 వెళ్లగొట్టుదురాG1544? మేముG1063 ఒప్పముG356; వారేG848 వచ్చిG2064 మమ్మునుG2248 వెలుపలికి తీసికొనిపోవలెననిG1806 చెప్పెను.

38

G3588 బంటులుG4465G5023 మాటలుG4487 న్యాయాధిపతులకుG4755 తెలపగాG312, వీరుG1526 రోమీయులనిG4514 వారు వినిG191 భయపడిG5399 వచ్చిG2064,

39

వారినిG846 బతిమాలుకొనిG3870 వెలుపలికి తీసికొనిపోయిG1806 పట్టణముG4172 విడిచిపొండనిG1831 వారిని వేడుకొనిరిG2065.

40

వారు చెరసాలలోG5438 నుండిG1537 వెలుపలికి వచ్చిG1831 లూదియG3070 యింటికిG1519 వెళ్లిరిG1525; అక్కడి సహోదరులనుG80 చూచిG1492, ఆదరించిG3870 బయలుదేరిపోయిరిG1831.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.