ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
దాదాపుG2596 అదేG1565 కాలమందుG2540 రాజైనG935 హేరోదుG2264 సంఘపువారిG1577 లోG575 కొందరినిG5100 బాధపెట్టుటకుG2559 బలాత్కారముగాG1911 పట్టుకొనిG5495
2
యోహానుG2491 సహోదరుడైనG80 యాకోబునుG2385 ఖడ్గముతోG3162 చంపించెనుG337 .
3
ఇదిG3754 యూదులకుG2453 ఇష్టమైన కార్యమనిG2076 తెలిసికొనిG1492 పేతురునుG4074 కూడG2532 పట్టుకొనెనుG4815 . ఆG2258 దినములుG2250 పులియని రొట్టెలG106 పండుగ దినములుG2250 .
4
అతనిని పట్టుకొనిG4084 చెరసాలG5438 లోG1519 వేయించిG5087 , పస్కా పండుగైనG3957 పిమ్మటG3326 ప్రజలయొద్దకుG2992 అతనిG846 తేవలెననిG321 ఉద్దేశించిG1014 , అతనికిG846 కావలియుండుటకుG5442 నాలుగుG5064 చతుష్టయములG5064 సైనికులకుG4757 అతనిని అప్పగించెనG3860
5
పేతురుG4074 చెరసాలG5438 లోG1722 ఉంచబడెనుG5083 , సంఘమయితేG1577 అతనిG846 కొరకుG5228 అత్యాసక్తితోG1618 దేవునికిG4314 ప్రార్థనG4335 చేయుచుండెనుG1096 .
6
హేరోదుG2264 అతనినిG846 వెలుపలికిG4254 తీసికొనిరావలెననియుండగాG3195 , ఆG1565 రాత్రియేG3571 పేతురుG4074 రెండుG1417 సంకెళ్లతోG254 బంధింపబడిG1210 యిద్దరుG1417 సైనికులG4757 మధ్యG3342 నిద్రించుG2837 చుండెనుG2258 ; మరియుG5037 కావలివారుG5441 తలుపుG2374 ఎదుటG4253 చెరసాలG5438 కాచుకొనుచుండిరిG5083 .
7
ఇదిగోG2400 ప్రభువుG2962 దూతG32 అతనిదగ్గర నిలిచెనుG1286 ; అతడుండిన గదిG3612 లోG1722 వెలుగుG5457 ప్రకాశించెనుG2989 . దూతG32 పేతురుG4074 ప్రక్కనుG4125 తట్టిG3960 త్వరగాG5034 లెమ్మనిG450 చెప్పిG3004 అతనిG846 లేపగాG1453 సంకెళ్లుG254 అతనిG846 చేతులG5495 నుండిG1537 ఊడిపడెనుG1601 .
8
అప్పుడుG5037 దూతG32 అతనిG846 తోG4314 నీవుG4675 నడుము కట్టుకొనిG4024 చెప్పులుG4547 తొడుగుకొనుమనెనుG5265 . అతడాలాగు చేసినG4160 తరువాత దూతG32 నీ వస్త్రము పైన వేసికొని నా వెంబడిG3427 రమ్మనిG190 అతనితోG846 చెప్పెనుG3004 .
9
అతడు వెలుపలికి వచ్చిG1831 దూత వెంబడిG846 వెళ్లిG190 , దూతG32 వలనG1223 జరిగినదిG1096 నిజముగాG227 జరిగెననిG2076 గ్రహింపకG3756 , తనకు దర్శనముG3705 కలిగెననిG991 తలంచెనుG1380 .
10
మొదటిG4413 కావలినిG5438 రెండవG1208 కావలినిG5438 దాటిG1330 పట్టణముG4172 నకుG1519 పోవుG5342 ఇనుపG4603 గవినిG4439 యొద్దకుG1909 వచ్చినప్పుడుG2064 దానంతటG844 అదేG3748 వారికిG846 తెరచుకొనెనుG455 . వారు బయలుదేరి యొకG1831 వీధిG4505 దాటినG4281 వెంటనేG2112 దూతG32 అతనినిG846 విడిచిపోయెనుG868 .
11
పేతురుకుG4074 తెలివిG1438 వచ్చిG1096 ప్రభువుG2962 తనG848 దూతనుG32 పంపిG1821 హేరోదుG2264 చేతిG5495 లోనుండియుG1537 , యూదులనుG2453 ప్రజలుG2992 నాకు చేయ నుద్దేశించినG4329 వాటన్నిటినుండియుG3956 నన్నుG3165 తప్పించియున్నాడనిG1807 యిప్పుడుG3568 నాకు నిజముగాG230 తెలియుననిG1492 అనుకొనెను.
12
ఇట్లు ఆలోచించుకొనిG4894 అతడు మార్కుG3138 అను మారు పేరుగలG1941 యోహానుG2491 తల్లియైనG3384 మరియG3137 యింటిG3614 కిG1909 వచ్చెనుG2064 ; అక్కడG3757 అనేకులుG2425 కూడిG4867 ప్రార్థనచేయుG4336 చుండిరిG2258 .
13
అతడుG4074 తలవాకిటిG4440 తలుపుG2374 తట్టుచుండగాG2925 , రొదేG4498 అనుG3686 ఒక చిన్నదిG3814 ఆలకించుటకుG5219 వచ్చెనుG4334 .
14
ఆమె పేతురుG4074 స్వరముG5456 గుర్తుపట్టిG1921 , సంతోషముG5479 చేతG575 తలుపుG4440 తీయG455 కG3756 లోపలికి పరుగెతికొనిపోయిG1532 పేతురుG4074 తలుపుG4440 దగ్గరG4253 నిలుచున్నాడనిG2476 తెలిపెనుG518 .
15
అందుకుG1161 వారుG3588 నీవు పిచ్చిదానG31065 వనిరిG2036 ; అయితేG1161 తానుG3588 చెప్పినదేG3779 నిజమనిG2192 ఆమె దృఢముగా చెప్పినప్పుడుG1340 వారుG3588 అతనిG846 దూతG32 అనిరిG3004 .
16
పేతురుG4074 ఇంకనుG1961 తట్టుచున్నందునG2925 వారు తలుపు తీసిG455 అతనినిG846 చూచిG1492 విభ్రాంతిG1839 నొందిరిG2532 .
17
అతడుఊరకుండుడనిG4601 వారికిG846 చేG5495 సైగచేసిG2678 , ప్రభువుG2962 తన్నుG846 చెరసాలG5438 లోనుండిG1537 యేలాగుG4459 తీసికొనివచ్చెనోG1806 వారికిG846 వివరించిG1334 యాకోబుకునుG2385 సహోదరులకునుG80 ఈ సంగతులుG5023 తెలియజేయుడనిG518 చెప్పిG2036
18
తెల్లవారగనేG1096 పేతురు ఏG5101 మాయెనోG1096 అని సైనికులG4757 లోG1722 కలిగినG258 గలిబిలిG5017 యింతంతG3641 కాదుG3756 .
19
హేరోదుG2264 అతనికోసరముG846 వెదకినప్పుడుG1934 అతడు కనబడG2147 నందునG3361 కావలివారినిG5441 విమర్శించిG350 వారిని చంపG520 నాజ్ఞాపించెనుG2753 . అటు తరువాతG2532 హేరోదు యూదయG2449 నుండిG575 కైసరయG2542 కుG1519 వెళ్లిG2718 అక్కడ నివసించెనుG1304 .
20
తూరీయులమీదనుG5183 సీదోనీయులమీదనుG4606 అతనికి అత్యాగ్రహముG2371 కలిగినందునG2258 వారేకమనస్సుతోG3661 రాజుG846 నొద్దకుG4314 వచ్చిG3918 అంతఃపురమునకు పైవిచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసికొని సమాధానపడవలెననిG1515 వేడుకొనిరిG154 ; ఎందుకనగా రాజుయొక్కG937 దేశమునుండిG575 వారిG846 దేశమునకుG5561 గ్రాసము వచ్చుచుండెనుG5142 .
21
నియమింపబడినG5002 దినమందుG2250 హేరోదుG2264 రాజG937 వస్త్రములుG2066 ధరించుకొనిG1746 న్యాయపీఠముG968 మీదG1909 కూర్చుండిG2523 వారిG846 యెదుటG4314 ఉపన్యాసముచేయగాG1215
22
జనులుG1218 ఇది దైవG2316 స్వరమేకానిG5456 మానవస్వరముG444 కాదనిG3756 కేకలు వేసిరిG2019 .
23
అతడు దేవునిG2316 మహిమG1391 పరచG3756 నందునG473 వెంటనేG3916 ప్రభువుG2962 దూతG32 అతనిG846 మొత్తెనుG3960 గనుకG2532 పురుగులు పడిG4662 ప్రాణము విడిచెనుG1634 .
24
దేవునిG2316 వాక్యముG3056 ప్రబలమైG837 వ్యాపించుచుండెనుG4129 .
25
బర్నబాయుG921 సౌలునుG4569 తమ పరిచర్యG1248 నెరవేర్చినG4137 తరువాత మార్కుG3138 అను మారు పేరుగలG1941 యోహానునుG2491 వెంటబెట్టుకొనిG4838 యెరూషలేముG2419 నుండిG1537 తిరిగి వచ్చిరిG5290 .